Mind ని ఎలా Control చేసుకోవాలి? 🤔🤔 #trending #podcast #trending #shorts
https://youtube.com/shorts/QupMs4w50CM?si=617Rp5ejtpRzwKmN
మైండ్ ని కంట్రోల్ చేయడం ఎలా అస్సలు చేయకూడనిది కంట్రోల్ నువ్వు చేసుకోవాల్సింది అండర్స్టాండ్ సో కంట్రోల్ ఎందుకు చేసుకోవద్దు అంటే ఎవడెవడు కంట్రోల్ చేసుకున్నాడో వాడు వంద రెట్లు దానికి అడిక్ట్ అయ్యాడు. అర్థం చేసుకో అణచుకోవడం మొదలు పెట్టిన మరుక్షణం యు ఆర్ బౌండెడ్ బై టైం అండ్ టైం ఇస్ రిత్లెస్ సో మైండ్ ని అర్థం చేసుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు కంట్రోల్ చేసినవాడు ఈగోయిస్ట్ అవుతాడు. ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేస్తలేవు యు ఆర్ కంట్రోలింగ్ ద థాట్ ఆఫ్ ద అదర్ దానికి నీవు ఒక నియంత్రణలో మాట్లాడుతున్నావ్. ఒకవేళ వినకపోతే బెదిరిస్తున్నావ్. ఎప్పుడు నీ యొక్క చూపు వాడి పైన ఉంటది. లేదా నువ్వు ఏది మానుకోవాలనుకున్నావో ఏది చేయొద్దు అనుకున్నావో అది ఇంకా ఎక్కువ గుర్తొస్తది.
No comments:
Post a Comment