Friday, September 26, 2025

Life is an Illusion? | Why Everyone is Lost in Delusion

Life is an Illusion? | Why Everyone is Lost in Delusion

https://youtu.be/ghk0FuQ5qLA?si=h_t_1JUwQNcVzU2s


నిజం చెప్పాలంటే మనందరం ఏదో ఒక మత్తులోనే జీవిస్తున్నాం. పొద్దున్న లేస్తే చాలు ఏదో ఒక పని చేయాల్సిందే అది కూడా డబ్బు కోసమే మన డబ్బు కోసం ప్రాణం పెట్టి మరి కష్టపడతాం. కానీ చివరికి ఆ డబ్బే నిజంగా మన దగ్గర ఉండదు. కొంత ఈఎమఐలకి పోతుంది కొంత బ్యాంకు వడ్డీలకి పోతుంది ఇంకా మిగిలింది పిల్లలకి మన షో ఆఫ్ ఖర్చులకు పోతుంది. సో డబ్బు కోసం పిచ్చిగా బ్రతకడం అంటే ఒక మత్తే ఇంకా చెప్పాలంటే మనం మన పేరు ప్రతిష్టల కోసం తెగ కష్టపడతాం. కానీ అది టెంపరరీనే ఎలా అంటే నువ్వు చచ్చాక ఈ సొసైటీ లేదా నీ ఫ్రెండ్స్ రెండు రోజులు కాండలెన్స్ చేస్తారు స్టేటస్ లు పెడతారు. అంతే ఒక వారం తర్వాత నువ్వు వాళ్ళకి అనవసరం. బట్ ఆ విషయం నీకు తెలుసు జస్ట్ డైస్ చేసుకోలేకపోతున్నావు అంతే. నా పాయింట్ ఏంటంటే డబ్బైనా పేరైనా రెండు చిరస్థాయిగా నీ దగ్గర ఉండవు. అయినప్పటికీ మనం వాటికి మత్తులోనే పడి కుక్కలా బ్రతుకుతున్నాం. ప్రేమిస్తున్నాం అంటారు అక్కడ ప్రేమలో మత్తు పట్టుకొని ఊరికే ప్రాణం ఇస్తారు మూర్ఖులు ఒరేయ్ నీ ప్రాణం పోయాక ప్రేమ ఇంకో బాడీని వెతుక్కుంటుంది. నిజం చెప్పాలంటే మనం అంత పిచ్చి మత్తులో బతుకుతున్న మూర్ఖులమే అసలు మత్తు అంటే ఏంటి మరి అని అడగొచ్చు. మత్తు అనగా నిజం కనిపించకుండా చేసే పొగ నువ్వు తాగిన మత్తులో ఉన్నప్పుడు దారి కనిపించదు లేదా గుర్తించలేవు కదా యస్ ఇట్ ఇస్ మన జీవితంలో కూడా అలానే మనం తాగేది మద్యం కాకపోయినా అది ఆశల మత్తు కోరికల మత్తు సమాజం పెట్టిన రూల్స్ మత్తు చిన్నప్పుడు ఆటలు యవ్వనంలో ప్రేమ పెద్ద యొక్క డబ్బు ఇవన్నీ మత్తులే ఇంత చెప్పినా కానీ కొంతమంది తెలివైన వాళ్ళు ఇలా అడగొచ్చు మేము స్వేచ్ఛగానే ఉన్నాం కదా మరి ఇదేంటి అని అవును బ్రతుకుతున్నారు ఈ అమ్మాయి కి బానిసగా సొసైటీ జడ్జ్మెంట్ కి బానిసగా ఇంకా నీ బాస్ కి బానిసగా ఇదేనా నీ స్వేచ్ఛ ఇంకొందర అడగొచ్చు మత్తు లేనిది మనిషి బ్రతకలేడు అని అవును మత్తు అవసరమే ఆశ లేకపోతే నువ్వు రేపు పని చేయలేవు ప్రేమ లేకపోతే నువ్వు ఎవ్వరిని పట్టించుకోవు కలలు లేకుంటే నువ్వు ఎదగలేవు ఇవి ఒక క్లారిటీ ఉంటే చాలు ఇప్పుడు నువ్వు మత్తుకు బానిస అవుతున్నావు డబ్బు నిన్ను వాడుతుంది సమాజం నిన్ను వాడుతుంది నీ ఫోన్ నిన్ను వాడుతుంది గుర్తుపెట్టుకో మత్తు తప్పు కాదు తప్పుఏంటంటే మత్తులో మునిగిపోవడం నీ చేతిలో ఉన్న మత్తు నిన్ను ముందుకు నడిపిస్తే అది శక్తి నీ మీద మత్తి ఎక్కి నిన్ను మింగేస్తే అది నీ మూర్ఖత్వం బుద్ధుడు ఇలా చెప్పాడు మాయలోనే మనం తిరుగుతున్నామని ప్లాటో కూడా ఇలా చెప్పాడు నీడలనే నిజమని నమ్ముతున్నామని ఇప్పుడు నేను చెబుతున్నా నువ్వు ఇప్పటికీ మత్తులోనే ఉన్నావు. దాన్ని గుర్తించే వరకు నువ్వు మూర్ఖుడివే ఓం

No comments:

Post a Comment