Why Indians Show Off Too Much? The Harsh Truth About Money & Status- Telugu Yahoo
https://youtu.be/8WWa-egJuxE?si=FyLrHvG_05Pe42Wd
నిజం చెప్పు నువ్వు ఎవరికోసం బ్రతుకుతున్నావ్ నీకోసమా లేదా పక్కింటి ఆంటీ కోసమా లేదా నీ ఫ్రెండ్స్ కోసమా నిజం చెప్పాలంటే మనంఅంతా ఒక బూతు ఆటలో ఉన్నాం. అదే షో ఆఫ్ ఆటలో ఎవరేం తక్కువ కాదు చిన్నోడైనా పెద్దోడైనా అత్తగారైనా మామగారైనా అమ్మయనా నాన్నైనా అందరికీ ఒకటే జబ్బు అదే పక్కోడు నన్ను ఎలా చూస్తున్నాడు అని దీన్నే మూర్ఖపు ఆలోచన అని అంటారు. ఇప్పుడు యూత్ లో ఎలా ఉందంటే బుక్స్ మీద పెట్టాల్సిన శ్రద్ధ పిజ్జా తినడం మీద పెడుతున్నారు. తినడం ఏమో గాని ఏదైనా ఫుడ్ ఐటం వస్తే చాలు. ఇట్టే స్నాప్ పడిపోవాల్సిందే. ఆ తర్వాత ఇన్స్టాలో స్టోరీ పడాల్సిందే. నాకు అసలు ఒకటి అర్థం కాదు తినడానికి పిజ్జా ఆర్డర్ ఇస్తే దాని మీద పెట్టాల్సిన ఫోకస్ అంతా ఇన్స్టా స్టోరీ మీద పెడుతున్నారు. ఇప్పటికీ అర్థం కాదు. అసలు ఆర్డర్ ఇచ్చింది తినడానిక లేదా ఇన్స్టాలో స్టోరీ పెట్టడానిక అని నిజం ఏంటంటే మన ఇంటి దోశ పప్పు కూర తింటే మనకు ఆత్మ తృప్తి ఇస్తుంది. కానీ మనకు ఆ తృప్తి వద్దు షో ఆఫే ముద్దు అంటున్నాం. ఇక పెద్దల షో ఆఫ్ అయితే వేరే లెవెల్. ఒక కార్ కొన్నారంటే పక్కింటోడు కూడా కొనక తప్పదు. అదే కాకుండా పిల్లల మీద షో ఆఫ్లు మా బాబు ఐఐటీ లో ఉన్నాడు మా అమ్మాయి ఫారిన్ లో ఉంది అని గొప్పలు ఇక్కడ గెలిచిన నీది కాదు ఓడిన నీది కాదు అక్కడ పిల్లోడి మనిషి కాదు. నీ గర్వం నీ షో ఆఫ్లు కోసం బలి చేసే బొమ్మల్లా తయారవుతున్నారు. పాతకాలపు మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే మన ఇంట్లో ఎప్పటి నుంచో ఒక జబ్బు ఉండేది. అదే పకోడీ మార్కులు చూడు నీ మార్కులు చూడు ఎంత డిఫరెన్సో అని ఇక్కడ వీళ్ళకి ఎలా అంటే సైన్స్ అంటే ఒక వజ్రం కామర్స్ అంటే ఒక బొగ్గు ఇక హ్యూమానిటీస్ అంటే ఒక చెత్త అని ఒక ముద్ర పడిపోయింది. ఇష్టం వచ్చింది చదవడం మానేసి షో ఆఫ్ కోసం చదువుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాకి వస్తే ఇంట్లో వంట చేసిన ఒక ఫోటో ట్రావెల్ చేసిన ఒక ఫోటో ఏదైనా బయట తిన్న ఒక ఫోటో ఆఖరికి స్నానం చేసిన ఒక ఫోటో కాఫీ తాగిన ఒక రీల్ ఒక స్టోరీ పడాల్సిందే. బట్ వై ఎవరికోసం ఇదంతా అలా షో ఆఫ్ చేస్తేనే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని మీకు తెలుసా? ఒక్కసారి ఫోన్ పక్కన పెట్టి చూడు అప్పుడు తెలుస్తుంది నీ లైఫ్ లో ఎంత ఖాళీగా ఉందో అని. మనకు కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్ బట్ మనం వెతుకుతున్నది ఇతరుల చప్పట్లలో లైక్లలో కామెంట్స్ లలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు ప్రతిరోజు ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లో ఫోటో తీసి పెట్టేవాడు అప్పుడు అందరూ అనుకున్నారు హి ఇస్ రిచ్ అని బట్ ఎవరికి తెలుసు తిన్న తర్వాత బిల్ కట్టడానికి ఎంతలో ఆలోచిస్తున్నాడో అని బట్ ఎవరికి తెలుసు ఆ డబ్బులు క్రెడిట్ కార్డు ఇవి అని ఎవరికి తెలుసు తన ముడ్డి నిండ అప్పులే ఉన్నాయని ఇక్కడ ఎత్తగాడు చేసిందంతా షో ఆఫ్ కథలే షో ఆఫ్ పడినవాడు మూర్ఖుడు చూపు కోసం జీవించేవాడు ఎప్పుడు లోపల ఖాళీగానే ఉంటాడు. ముందు నీకు నువ్వు ఎవరో తెలియకపోతే పక్కోడు ఏమనుకుంటారు అన్నది తెలుసుకొని ఏమి లాభం
No comments:
Post a Comment