Friday, September 26, 2025

Social Media Manipulation You Never Noticed! | Telugu Yahoo

Social Media Manipulation You Never Noticed! | Telugu Yahoo

 https://youtu.be/Kao2MUIzoIk?si=tvxL7RB9OMEx1TyB


మన చేతుల్లో ఉన్న ఈ చిన్న స్మార్ట్ ఫోన్ మన జీవితాలను ఎంతవరకు మార్చేసిందో మనలో చాలా మందికి తెలుసు. బట్ ఎవరు పట్టించుకోరు. మొదట్లో ఫోన్ అన్నది కాల్స్ కోసం తర్వాత ఇంటర్నెట్ ఆ తర్వాత సోషల్ మీడియా కోసం వాడుతున్నాం. బట్ ఇప్పుడు సిచువేషన్ ఏంటంటే మన దైనందిన ఆలోచనలు మన అభిప్రాయాలు మన కోపాలు మన డెసిషన్స్ అన్నీ ఈ చిన్న స్క్రీన్ మీదనే డిపెండ్ అవుతున్నాయి. ఇది మనకి తెలియకుండానే జరిగిపోతుంది. రీసెంట్ గా నేను గమనించిన విషయం ఏంటంటే రాజకీయాల పట్ల ఎప్పుడు పెద్దగా ఆసక్తి చూపని కొంతమంది ఒక్కసారిగా ఒక ఇష్యూ పైన పూర్తిగా జోష్తో ఆర్గ్యూ చేయడం మొదలు పెడుతున్నారు. వాళ్ళ మాటల్లో ఒక హీట్ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. ఒకప్పుడు ఏమి తెలియని వాళ్ళు సైలెంట్ గా ఉంటే ఇప్పుడు ఒకవైపు ఎక్స్ట్రీమ్ గా మారారు. అంటే వాళ్ళలో నిప్పు లేని అగ్నిజ్వాలలు మొదలయ్యాని అర్థం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా చూసేన కంటెంట్ సోషల్ మీడియాలో పదే పదే కనిపిస్తుంది కాబట్టి ఆల్గరిథం వాళ్ళకి నచ్చిన వీడియోస్ రీల్స్ ట్వీట్స్, షాట్స్ అన్ని పుష్ చేస్తుంటాయి. ఒక రకంగా సోషల్ మీడియాలో మాట్లాడే ప్రతి ఒక్కడు అది రాజకీయ నాయకుడైనా సినిమా హీరో అయినా అట్లానే వైరల్ అవ్వడానికే మాట్లాడతాడు. ఆ ఎఫెక్ట్ మన మీద చూపిస్తుంది. చివరకు నేను చెప్పేదే కరెక్ట్ అన్న స్టేజ్ కి ఎడిక్ట్ అవుతాం. మన హిస్టరీని చూసుకుంటే ఇదేమి కొత్తేమి కాదు హిట్లర్ కాలంలో రేడియో ద్వారా ప్రజలను గట్టిగా ఇన్ఫ్లయెన్స్ చేశారు. ఆ తర్వాత టీవీ యడ్స్ వచ్చి కన్స్ూమర్స్ మైండ్ ని మనిపులేట్ చేసింది. 24/7 న్యూస్ ఛానల్స్ ఏమో సెన్సేషనల్ స్టోరీస్ అంటూ చూపిస్తూ మన దృష్టిని ఒక వైపుకు లాక్పోయాయి. బట్ ఇప్పుడు సిచువేషన్ డేంజరస్ గా మారింది. ఈ సోషల్ మీడియాలోని రీల్స్, వీడియోస్, షాట్స్ అన్నీ మన మనుషులను చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేస్తూ కంట్రోల్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ twిitటter ఓపెన్ చేస్తే చాలు రోజుకో కొత్త ఫ్యాన్ వాస్ జరుగుతూనే ఉంటాయి. అదే ఓపెన్ చేయకపోతే దీన్నే బ్రెయిన్ వాషింగ్ అని అంటారు. మీకు తెలుసా బ్రెయిన్ వాషింగ్ అనే పదం కొరియన్ వార్ తర్వాత ఎక్కువ వినబడిందట. ఆ సమయంలో చైనీస్ క్యాంప్స్ లో యుఎస్ సోల్జర్స్ కి పదే పదే ప్రోపగండా చూపించి వాళ్ళను కొంతవరకు ఒపీనియన్ మార్చేలా కండిషనింగ్ చేశారు. ఇదే మనం ఇప్పుడు ఫోన్స్ ద్వారా అనుభవిస్తున్నాం. ఒక సెన్సేషనల్ వీడియో చూస్తే మనలో కోపం పెరుగుతుంది. అదే ఫన్నీ మీమ్ చూస్తే నవ్వుతాం. తర్వాత ఒక ఎమోషనల్ స్టోరీ ఇలాగే టెన్షన్ రిలాక్సేషన్ రిపిటేషన్ సైకిల్ జరుగుతూనే ఉంది. ఇది ఒక ప్లాన్ కాకపోయినా మన హ్యాబిట్స్ వలన మనమే మనల్ని రీకండిషనింగ్ చేసుకుంటున్నాం. ఇంకా పెద్ద సమస్య ఏంటంటే గ్రూప్ అప్రూవల్ కోసం మన ఒపీనియన్ ని మార్చడానికి చాలా రెడీగా ఉన్నాం.వాట్ వాట్ గ్రూపుల్లో లేదాఫేస్బ లో మెజారిటీ పీపుల్ సేమ్ మాట్లాడితే మనం కూడా అదే లైన్ లో మాట్లాడతాం. ఇక్కడ మన పాయింట్ ని పక్కన పెట్టి ఈ గొర్రెలు ఏది చెబితే అదే ఫాలో అవుతాం. మనం చూసే ప్రతి వీడియో వినే ప్రతి న్యూస్ పాడ్కాస్ట్లు ఇవన్నీ మనల్ని గొర్రెలను చేస్తాయి. ఫాక్ట్ చెక్ చేసుకోండి. మన బ్రెయిన్ చాలా పవర్ఫుల్ కానీ అదే సమయంలో చాలా వల్నరబుల్ కూడా చిన్న చిన్న రిపీటెడ్ ఇంప్రెషన్స్ వలన అది మార్చబడుతుంది. సోషల్ మీడియాని జాగ్రత్తగా యూస్ చేస్తే అది మంచి టూల్ే కానీ అవే మనల్ని కంట్రోల్ చేస్తే మన ఒరిజినల్ థింకింగ్ ని స్లోగా ఎరైస్ చేస్తుంది. సో మ్యాటర్ ఏంటంటే మన పాకెట్ లో ఉన్న ఫోన్ మనకు నాలెడ్జ్ కూడా ఇస్తుంది. కానీ అదే సమయంలో మనల్ని కండిషనింగ్ చేసే మిషన్ కూడా దాన్ని యూస్ చేసే విధానం మన చేతుల్లోనే ఉంది. ప్రతి క్లిక్ ప్రతి షేర్ ప్రతి స్వైప్ ఇవి మన ఫ్యూచర్ థాట్ ప్రాసెస్ ని మార్చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియానే మనిషికి ఉన్న ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఒక రకంగా దీనిని మార్కెటింగ్ అని వాళ్ళు అంటారు. ఎంటర్టైన్మెంట్ అని మనం అనుకుంటాం.

No comments:

Post a Comment