Friday, September 26, 2025

పోర్న్ చూడడం ఎక్కువ అయిపోయింది ! || Telugu Yahoo

పోర్న్ చూడడం ఎక్కువ అయిపోయింది ! || Telugu Yahoo

 https://youtube.com/shorts/6CjNDMZygO0?si=pyVdNCShAS1Yiq9I


మన దేశంలో చాలా మంది మొబైల్ లో దాచుకొని ఫోన్ చూస్తున్నారు. అదే సమయంలో వార్తల్లో ప్రతిరోజు ఏదో ఒక చోట అత్యాచారం జరిగిందన్న వార్త వినిపిస్తుంది. చాలా మంది అనుకుంటారు ఈ ఫోన్ చూసేవాడే ఇలా చేస్తున్నాడు అని కానీ అది నిజమే కాదు. వాడిని తప్పు పట్టడం కంటే అతని ఆలోచనలకు దారులు చూపించలేని సమాజం నువ్వు నేను కూడా చిన్నప్పటి నుండి మనకు చెప్తారు అలాంటివి మాట్లాడకు చూడకు అది చెడ్డది ఇది సిగ్గు అని కానీ మన శరీరంలో పుట్టే ఆకలి చెడ్డదా అంటే దాన్ని అర్థం చేసుకోవడమే అసలు కావాలి మనకి అర్థం కాకుండా ఉండడంతో కొన్ని కోరికలు మనలోనే లోపల పెరిగిపోతాయి. దాని వలన మనలో భయం లేదా బాధ లేదు. కానీ అసమార్థత ఉంటుంది. అంటే ఆ కోరికతో ఎలా నడుచుకోవాలో తెలియదు. ఒకవేళ ఆ కోరిక ఎక్కువైపోతే దాన్ని అడ్డుకునే జ్ఞానం లేకపోతే అదే కోరిక మరొకరికి కష్టం తెచ్చేలా మారుతుంది. ఇది ఒక నీటి పొయిలా నీరు మనకు అవసరమే కానీ దానికి తగిన దారి పెట్టకపోతే అది గోడలను చెరిపి వేసే దిశగా మారుతుంది. సో నా పాయింట్ ఏంటంటే చూసినదే తప్పు కాదు చూసిన దాన్ని అర్థం చేసుకోపోవడమే అసలు ప్రమాదం

No comments:

Post a Comment