Thursday, April 2, 2020

బలమే జీవితం ధైర్యమే జీవితం

🙏 బలమే జీవితం ధైర్యమే జీవితం 🙏

🌹దేహానికి అనారోగ్యం సంకల్పించినప్పుడు దేహం యొక్క రోగనిరోధక వ్యవస్థ ధ్వంసమైంది అని భావిస్తూ ఉంటారు.

🌹 వాస్తవానికి దేహం ఎలాంటి వ్యాధినైనా నయం చేసుకోగలదు. మీ యొక్క భయాలతో , సందేహాలతో, నిరాశకర దృక్పథంతో, దేహం యొక్క రోగనిరోధక వ్యవస్థ ను ఆటంకం పరుస్తున్నారు.

🌹 ఎటువంటి వ్యాధినైనా దేహం నయం చేసుకోగలదు. ఆత్మ జ్ఞానం లేదా ఆధ్యాత్మిక జ్ఞానం విస్తారంగా ఉన్నప్పుడు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా అధిగమించి ఆనందంగా జీవించే విధానం తెలుస్తుంది.

🌹 ఆ జ్ఞానం వెలుగులో జీవితంలోని పరిస్థితులు ఉన్నతమైన రీతిలో మార్పులు చెందుతాయి

🌹 జ్వరం జలుబు వంటి వాటికి కూడా భయాందోళనలకు లోనవుతారు వ్యాధి మరింతగా ముదిరిపోయి ప్రాణం పోతుందేమో అని
భయపడుతుంటారు. ఇలాంటి భయాలు రోగ నిరోధక వ్యవస్థను దెబ్బ తీస్తాయి.

🌹ఎవరికైనా ఏ వ్యాధియైనా వస్తే భయాందోళనలతో ఆ వ్యాధిని మీరు అంటు వ్యాధిగా స్వీకరిస్తున్నారు.

🌹 ఆ విధంగా ఆ వ్యాధి అందరికీ (వ్యాధి వస్తుంది అని నమ్మిన వారందరికీ) ప్రాకుతుంది.

🌹ఒక వ్యక్తికి సంక్రమించిన వ్యాధి నాకు అంటు వ్యాధిగా సంక్రమించదు అని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నట్లు అయితే ఆ వ్యాధి మీ దరి చేరదు.

🌹 మీరు భయంతో కానీ, ఆందోళనతో కానీ, నమ్మకాలతో కాని, మీరు ఆహ్వానిస్తే తప్ప ఏ వ్యాధి మిమ్మల్ని తాగదు, ఏ వ్యాధి మీ దరిచేరదు.

🌹 నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడను. నాలోని భయాలు, అనుమానాలు, సందేహాలు, నెగటివ్ నమ్మకాలు, అన్నింటినీ వదలి, నేను నా సమాజం ఆరోగ్యవంతంగా జీవిస్తున్నాం సంల్పించుకోవాలి

🌹 దేహం యొక్క ఆరోగ్య రక్షణ వ్యవస్థ అపరిమితమైన శక్తి సామర్ధ్యాలు.

🌹 భయంతో ఆందోళనతో అనారోగ్యం పాలవుతున్నారు.

ధైర్యమే జీవితం. బలమే జీవితం
భయమే పాపం బలహీనతే పాపం.
These points are from :మహా ఆరోగ్యశాస్త్రం.
All people have to read this book
Spiritual knowledge only gives power.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂

No comments:

Post a Comment