శుభోదయం 💐
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు శ్రీ రామ నవమి శభాకాంక్షలు
Wishing you all a Happy, Blissfull Sri Rama Navami. Lord Sri Rama Jayanthi (Birthday)
శ్రీరామ నవమి
సకల గుణాభిరాముడు ధరణిపై అవతరించిన శుభదినం.
సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినం చైత్రశుద్ధ నవమిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు.
శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం.
దుష్టశిక్షణ కోసం శ్రీహరి మానవరూపంలో ధరణిపై అవతరించి, ధర్మ సంస్థాపన చేశారు.
శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.
పద్నాలుగేళ్ల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు.
ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని విశ్వాసం.
ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది.
అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
కాబట్టి ఏటా చైత్ర శుద్ధ నవమిని శ్రీరామ నవమిగా వేడుకలు, శ్రీసీతారామ కళ్యాణం జరుపుతారు.
పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరతపించిపోయిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల గుణాభి రాముడిలో 16 ఉత్తమ లక్షణాలున్నాయి.
క్రమశిక్షణ కలిగనవాడు..
వీరుడు,
సాహసికుడు..
వేద వేదాంతాలను తెలిసివాడు.
చేసిన మేలును మరవనివాడు.
సత్యవాక్కు పరిపాలకుడు, గుణవంతుడు,
స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞాన వంతుడు.
సర్వ జీవుల పట్ల దయకలిగినవాడు..
శకల శాస్త్రాల్లోనూ పండితుడు.
సమస్త కార్యాలలోను సమర్ధుడు..
సులక్షణమైన రూపసి (అందగాడు),
అత్యంత ధైరశాలి,
క్రోధాన్ని జయించివాడు,
సమస్తలోకల్లోనూ తెలివైనవాడు,
ఈర్ష్య అసూయ లేని వాడు,
దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి
ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీరాముడు.
రామరాజ్యంలో ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉన్నారు.
మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు.
Good morning 😀🙏🌞
Wishing you all a Happy, Blissfull Sri Rama Navami.
Sage Valmiki asks Sage Narada to tell about a person, who possess the qualities
गुणवान् (guṇavān = principled person)
वीर्यवान् (vīryavān = potential one)
धर्मज्ञः (dharmajñaḥ = conscientious)
कृतज्ञः (kṛtajñaḥ = redeemer)
सत्य वाक्यो (satya vākyo = truth-teller)
धृढ व्रतः (dhṛḍha vrataḥ = self-determined in his deed)
चारित्रेण च को युक्तः (cāritreṇa ca ko yuktaḥ = blent with good-conduct)
सर्व भूतेषु को हितः (sarva bhūteṣu ko hitaḥ = benign, in respect of all beings)
विद्वान् (vidvān = adept)
समर्थः (samarthaḥ = ablest)
एक प्रिय दर्शनः (eka priya darśanaḥ = uniquely good-looking)
आत्मवान् (ātmavān = courageous)
जित क्रोधो (jita krodho = one who has controlled his anger)
द्युतिमान् (dyutimān = brilliant one)
अनसूयकः (anasūyakaḥ = not jealous)
बिभ्यति देवाः च जात रोषस्य संयुगे. (kasya bibhyati devāḥ ca jāta roṣasya saṃyuge = even whom do the gods fear, when provoked to war)
The divine person, who posses all the above qualities is one and only SRI RAMA.
Sri Rama is a role model and ideal figure for a being good human being with morals, values and virtues.
Let's stay home and stay safe. Save ourselves and others lives.
😊🙏💐

No comments:
Post a Comment