Life Change Messages Every Day 6:50pm In Light Workers Group
🙏మన వాక్కులు (మాటలు) ఆత్మ స్థితిని తెలియజేస్తాయి - పత్రీజీ🙏
🌞ఏసుప్రభువు ఇలా చెప్పాడు:
“What goes into the mouth that does not defileth a person ..
What comes out of the mouth taht defileth a person”
అంటే ” మన నోటిలోకి పోయేది మనకు చెడుపు చేయదు ..
మన నోటి నుంచి బయటకు వచ్చేది మాత్రమే మనల్ని మలిన పరస్తుంది”
🌞” Face is the index of the mind and
words are the index of the soul”అని మనం అంటున్నాం!
🌞“ముఖం మనస్సుకి దర్పణం; వాక్కులు ఆత్మకు దర్పణం”.
🌞ప్రక్కవారి వాక్కుల ద్వారా వారి ఆత్మ యొక్క యదార్థ స్థితిగతులను మనం గ్రహించవచ్చు.స్వీయ ఆత్మ యొక్క స్థితి నుంచే వాక్కులు వస్తాయి గనుక!
▪పనికిరాని మాటలు...వద్దు, వద్దు, వద్దు.
▪మాట శుద్ధి వుండాలి...ఆత్మ సిద్ధి కలగాలి”.
🌞మనం ఒకానొక ఆత్మ పదార్థం అయితే మనం “సిద్ధాత్మలు” గా మారాలంటే మన మాటలలో శుద్ధి ఉండి తీరాలి.
▪ప్రతి వాక్కులోనూ అత్యంత శుద్ధత,
▪అత్యంత సత్యత ఉండి తీరాలి
🌞నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కూ, ప్రతి మాటా ఎంతో ముఖ్యమైనది.ఎంతైనా ఫలదాయకమైనది!
🌞విషయం తెలిస్తేనే మాట్లాడాలి, విషయం తెలియకపోతే మాట్లాడకూడదు.
▪మాటలు ఎప్పుడూ ముత్యాల్లా ఉండాలి;
▪చిల్లర పెంకుల్లా వుండకూడదు.
🌞అంటే“వర్తమానంలో మన నోట్లోంచి వచ్చే ప్రతి మాటా రాబోయే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది”అని అర్థం.
తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త !
🌞“జ్ఞానయోగ సాధన” అంటే మన సకల మాటలలో ..
స్పష్టత, శాస్త్రీయత, సత్యత, క్లుప్తత వుండి తీరాలి ..
అప్పుడే “జ్ఞానయోగి” గా మనగలుగుతాం ..
🌞ఆ తరువాతే ధ్యానయోగం, మరి కర్మయోగం.
▪మాటలు ఎప్పుడూ తిన్నగా వుండాలి;
▪తిక్కగా వుండకూడదు
▪“తగుదునమ్మా” అని నోరు విప్పరాదు !
▪ఆలోచించి, ఆలోచించి నోరు విప్పాలి!
▪తెలుసుకుని, తెలుసుకుని నోరు విప్పాలి!
▪శోధించి, శోధించి నోరు విప్పాలి !
▪మాటలలో వినయం ఉట్టి పడాలి;
▪మాటలలో వినమ్రత వుండాలి.
లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004
👍 VicTorY oF LiGhT🎇
💚🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe💓🌟🌕✨💥☣
Source - Whatsapp Message
1

No comments:
Post a Comment