🟢 పితామహ పత్రీజీ 15-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢
🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 15-09-2020🔸
Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.
"భౌతిక విధి" (Physical Destiny)
"భౌతిక తలంలో ఉన్న ప్రతీదీ కూడా ఆలోచన యొక్క బాహ్యీకరణమే, ఇది ఆలోచన విడుదల చేసిన వ్యక్తి ద్వారా సమత్వం పొంది అతని బాధ్యతకు అనుగుణంగా మరియు ప్రదేశం, పరిస్థితి, సమయం కూడి వచ్చినప్పుడు సంభవిస్తుంది. వీటి ఫలితాలు అంతర్గతీకరణ ద్వారా దాని మూలాన్ని చేరాలి, చివరికి శరీర- నేను పై దాని ప్రభావం చూపడం ద్వారా సర్థుబాటు కాగలదు."
"ఆలోచన విడుదల అయిన వెంటనే సమతుల్యత అంశం ద్వారా సర్థుబాటు తీసుకురాబడుతుంది మరియు బ్రహ్మాండం యొక్క సహజ ధోరణితో సమతుల్యతతో ఉండటానికిగాను దానితో అనుసంధానించబడి ఉంటుంది."
"సృష్టికి, బాహ్యీకరణకు, విధి - ఆలోచన యొక్క సమతుల్యత అంశంగా ఉండటానికి, నాల్గింటి ప్రమేయం ఉంటుంది. అవి: ప్రకృతి యొక్క అంశం, కోరిక, చైతన్యపు కాంతి మరియు సమతుల్యత అంశం. ప్రకృతి యొక్క అంశం, వస్తు విషయాలను సూచిస్తుంది, వీటీని కోరుతూ, కోరిక చైతన్యపు కాంతికి అనుసంధానమవుతుంది."
"ఆలోచనలు చేయటం మరియు ఆలోచనలకు ప్రకృతిలోని వస్తు విషయాలతో ఉన్న బంధం వలన భౌతిక చర్యలు, వస్తువులు మరియు సంఘటనలు బాహ్యీకరణ చెందుతాయి."
"అన్ని విషయాలలోను సమత్వ అంశం సర్థుబాటుని తీసుకుని వస్తుంది."
"ఆలోచనలకు శక్తి ఉన్నంతవరకు మరియు భౌతిక, రూప, జీవ మరియు కాంతి లోకాలలో ఆలోచన సమత్వం పొందేంతవరకు సంఘటనలు, ఆలోచన యొక్క బాహ్యీకరణగా కొనసాగుతాయి."
"నాలుగు రకాల విధులు ఉన్నాయి:
భౌతిక, సైకిక్ (శారీరక + మానసిక),
మానసిక మరియు జ్ఞాన సంబంధమైన విధి. ఇవే భౌతిక తలంలో మానవుడు నివసించే పరిస్థితులు మరియు త్రితత్వ- నేను యొక్క సైకిక్ (శారీరక + మానసిక), మానసిక మరియు జ్ఞాన సంబంధమైన ఆవరణలు."
"మనుషులు ప్రపంచాన్నే చూస్తారు కాని వారు చూసేవాటికి కారణాలను కాదు."
" మొత్తం భౌతిక ప్రపంచం మనిషి ఆలోచనల యొక్క బాహ్యీకరణ భాగాలతో రూపొందించబడింది."
"శరీర- నేను ప్రకృతిలోని వస్తు విషయాల గురించి ఆలోచించటం ద్వారా ఆలోచనలు ఉత్పన్నమవుతాయి మరియు ఆలోచనలే భౌతిక చర్యలకు, వస్తు విషయాలకు మరియు సంఘటనలకు కారణం."
' ఆలోచన అనేది ఒక జీవి, అది ఆలోచించటం ద్వారా పుడుతుంది, దానికి ఒక లక్ష్యం మరియు ప్రణాళిక ఉంటాయి. అది ఒక చర్యగా లేదా వస్తు విషయంగా బాహ్యీకరణ చెందటానికి అవసరమైన సూక్ష్మమైన నమూనాపటం (blue print) వంటిది. బాహ్యంగా ప్రకటితమయ్యే చర్యే భౌతిక విధి."
💖 ఎస్. పత్రి 💖
తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)
లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004
👍 VicTorY oF Light 🎇
💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment