నేటి ఆణి ముత్యాలు.
🍃🌹మనం చేసే ప్రతి పని , చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరికీ నచ్చాలన్న నియమం ఎప్పుడూ పెట్టుకో వద్దు.అది మనలో దుఃఖాన్ని కలిగిస్తుంది.
🍃🌹మన శక్తిని బాధపడటానికి కాకుండా విశ్వసించడానికి, ఎదగడానికి, ఇతరుల బాధ నివారించడానికి, వినియోగిస్తే సత్ఫలితాలను పొందగలుగుతాము.
🍃🌹ఎక్కడ అయితే అవసరానికి కాకుండా.....
ఆత్మీయతకు మాత్రమే చోటు ఉంటుందో.....
ఎక్కడ అయితే చేసిన తప్పుకు క్షమాపణ అడిగితే మన్నించే వీలు ఉంటుందో..
ఎక్కడ అయితే మాట పట్టింపులకు ప్రాధాన్యత ఉండదో..
అక్కడ బంధాలు బలంగా ఉంటాయి..
అక్కడ మనుషులతో పాటు మనసులు కూడా మాట్లాడతాయి..!!
🍃🌹నిప్పుకి, సుత్తికి, భయపడితే
ఇనుము ఎప్పటికీ కత్తి కాదు!
"జీవితంలో కూడా అంతే....
నిప్పులా నిన్ను కాల్చుతూ...
సుత్తిలా నిన్ను
గాయపరుస్తారు కొందరు!
అయిన....
వాటిని అధిగమించగలిగితే,
ఎలాంటి పరిస్థితులు ఐయిన
జయించి విజయం సాధించ వచ్చు
🌅శుభోదయం చెప్తూ
మానస సరోవరం.
Source - Whatsapp Message

No comments:
Post a Comment