నేటి మంచిమాట. #స్త్రీత్వం చెరిపివేయబడుతున్న ఆడతనం......,
ఎనిమిదేళ్ళ వయస్సులో........,
పక్కింటి అంకుల్, గట్టిగా బుగ్గ గిల్లాడని,
తల్లికి చెప్పలేకపోయింది ఓ...పసి(ఆడ)తనం.
అమ్మ తిడుతుందని.....!
పాఠశాలలో, ఓ (కామ) పంతుల వెకిలి చేష్టల్ని, మనసులోనే అణిచివేసింది ఆ ఆడతనం......!
(గౌ, గురువులు మన్నించండి🙏 ఇలాటి వారూ ఉన్నారు.)
ఇంట్లో తెలిస్తే చదువుకు ముగింపు చెప్తారని...
బజారులోని షాపువాడు....,
రోజు వెళ్ళే బస్సులోని కండక్టర్....,
ఇంటి సందు చివరన కుర్రకారు గుంపు....,
ట్యూషన్ మాస్టారు కొడుకు.....,
ఇలా ఎన్నో......ఎన్నెన్నో వేదింపులు....!
అన్నీ అవమానాలను దిగమింగుకొని, కన్నిటితోనే బ్రతుకుతోoది స్త్రీత్వం.....!
అగ్నిగుండాల వంటి ఎన్నో సముద్రాలను దాటుకు రావాలీ "ఆడతనం....!"
ఉద్యోగంలో పై అధికారి తన దుర్భుద్దిని బయటపెడితే, గుట్టుగా మందలించింది.....,
వింటే ఎవరైనా తనమీద నిందమోపుతారేమో అని భయపడి.....!
చివరికి భర్త క్రూరత్వాన్ని, కర్కశత్వాన్ని భరించడంలో తానింకా భూదేవి పాత్రనే ధరిస్తూ వుంది.....!
(మించింది అని కూడా చెప్పొచ్చు)
సహనంగానే భరిస్తోంది పురుషుని ఆగడాలను.....,
మౌనంగా ఆ స్త్రీత్వం తన లోలోనే కుమిలి
పోతూ.......!
ఇన్ని భరిస్తూ......ఎలా అయినా సరే నుదుటి గీతను రాసే హక్కు ఎప్పటికీ భర్త దే అంటూ......!
అతగాని ఆంక్షల లక్ష్మణ రేఖని, చెరపలేనంటూ.......,
చెదరిన మనసుతోనే, చేజారిన ఆశతో అదే..., బ్రతుకంటోంది...
ప్రతీ వయస్సులో "స్త్రీత్వం" క్రూరంగా చిదిమి వేయబడుతుంది.....!
"ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది."
వారూ భాద్యతగా పిల్లలను దగ్గర కూర్చో పెట్టుకొని, వారి సమస్యలను... తెలుసుకోవడం....!
నేటి బిజీ, బిజీ ప్రపంచంలో పిల్లలను హాస్టల్ లో వేస్తున్న తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారితో మనసువిప్పి మాట్లాడండి...!
పిల్లలను, స్నేహంతో ప్రేమించండి.....!
"ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది......!"
👏👏👏👏👏
సేకరణ

No comments:
Post a Comment