Saturday, January 7, 2023

నేటి మంచి మాట.

 నేటి మంచి మాట.

*అర్ధం* చేసుకుంటే.. *పుట్టిందగ్గర్నుంచీ*- *పోయేందుకే* మన *ప్రయాణం*! ఈ *మాత్రం* దానికి *పుట్టటమెందుకో* తెలియదు. *తెలుసుకోటం* లోనే *వుంది* కిటుకంతా.. *అందుకే* ఈ *జీవితమంతా*!

*మరణం* దగ్గర *పడితేనే* మహా *సత్యాలు* బోధపడ్తాయ్.

*పని* చేయటానికి *పనిమనిషి* దొరుకుతుంది, *వంట* చెయ్యటానికి *వంటవాళ్ళు* దొరుకుతారు.
*రోగమొస్తే* నీ *బదులు* భరించటానికి *ఎవరూ* దొరకరు.

*వస్తువుపోతే* దొరకచ్చు.. *జీవితం* పోతే *మళ్ళీ* దొరకదు *తెరపడే* రోజు *ఏం* తెలిసినా *ప్రయోజనమేంటి*? 

*మానవులుగా* "బతకటం" *కాదు*. *మానవత్వంతో* "బతకాలి"..!!

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment