మెరిసేదంతా బంగారమే అని మురిసిపోకు...
తెల్లనివన్ని పాలని తొందరపడకు...
ఏడ్చేవాళ్ళు బతుకింతే అని ఆగిపోకు...
నవ్వేవాళ్ళంతా ఎంత అదృష్టవంతులు అని ముగింపుకు వచ్చేయకు...
మెరిసే బంగారంలో బంగారం లేదని ఎంత నిజమో
నవ్వే ముఖాల్లో నిజమైన నవ్వు లేదనేది అంత నిజం,
గూడు కట్టుకుపోయిన గుండె వేదన మాటల్లో చెప్పలేని భావాల సంఘర్షణ దగ్గర చేరి అడిగితే తెలుస్తోంది.
కనబడేదంతా కట్టు కథ
కనబడనిదంత కన్నీటి గాథ...!!!
*శుభోదయం 💐*
No comments:
Post a Comment