Tuesday, July 15, 2025

 ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐
శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్ణేశ్వరస్వామి వారు మరియు  శ్రీరామభక్త  శ్రీ  ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. *ఈ రోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాభినందనలు 🌹🥭🍫🍇 💐🤝*

           *మనసు* మంచిగా ఉంటే *చూసేవి* అన్ని మంచిగానే *కనిపిస్తాయి..* మీ మనసు లో *చేడు ఉంటే* ఎదుటి వారిలో మంచి కూడా *చెడుగానే* కనిపిస్తుంది *మంచిని* పెంచుకుందాం *మంచిగా* చూద్దాం *మంచిని* చేద్దాం

     మనం *అనుకున్న* వారిని *పలకరించాలి* అంటే ఉండాల్సింది *సమయం* కాదు *మనసు,* మనసు *ఉంటే* సమయం *ఖచ్చితంగా* ఉంటుంది .

      మనకు *నచ్చినట్లు* ఎదుటి వారిని *ఊహించడంలో* తప్పు లేదు *కానీ !* ఆ ఊహాలో *నిజం ఉందో లేదో* గమనించడం కూడ *ముఖ్యం* లేదంటే *ఏళ్ళ తరబండి* అల్లుకున్న బంధాలు *అరక్షణంలో* తుంచుకుపోతాయ్.

     గాయపరచిన గతం *మనసు* లోంచి చెరిగిపోవడంతోనే *కొత్త శక్తి* ఆవిర్భవిస్తుంది, *వర్తమానం* లోకి రప్పిస్తుంది,*భవిష్యత్* లోకి  నడిపిస్తుంది, *మనిషి*  జీవితంలో *గెలుపు ఓటములు* సర్వ సహజం . ఎల్లకాలం ఒకేలా *కదిలితే* అది *కాలం* కాదు,  ఒకేలా *జరిగితే* అది *జీవితం* కాదు, ఎంత వారికైనా *ఎదురు దెబ్బలు* తప్పవు,   

   మనశ్శాంతి లేని *సంపద* ఆరోగ్యం లేని *ఆయుష్షు* అర్థం చేసుకోలేని *బంధం* అవసరానికి కానరాని *స్నేహం* ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే . *అద్దం* చూసుకుంటే *మనకు మనమే* కనిపిస్తాం *అర్థం* చేసుకుంటే *ప్రతీ మనిషిలోను* మనమే కనిపిస్తాం .

    ......✒️

No comments:

Post a Comment