మన అవసరం ఉంది కాబట్టి వారు మనల్ని పొగుడుతున్నారా? అయితే ఏమి చేయాలో తెలుసా? #prakruthiumamahesh
భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతి వారం లానే ఈ వారం కూడా అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి ఉమా మహేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి వెల్కమ్ టు పిఎంసి ప్రేక్షకులకు మరి సాధకులకు మరి ప్రతివారం కూడా వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే మీ ఈ యొక్క జ్ఞానం మాకు నిత్య జీవితంలో చాలా వరకు ఉపయోగపడుతుంది. అంటే అరే ఇక్కడ మేము ఈ విషయాలు మార్చుకోవాలి సో ఈ పాయింట్ మాకు లైఫ్ లో చాలా ఉపయోగపడుతుందని నాకే పర్సనల్ గా చాలాసార్లు అనిపించింది ఇంకా మన వీక్షకుల కోసం అయితే ఇంకా చెప్పనవసరం లేదు చాలా మంది చూసి కాల్ చేశారు. అవును ఇది చాల ఇది ఎలా వచ్చింది చాలా అద్భుతంగా ఉంది మాకు చాలా ఉపయోగపడుతుంది. అవును ఎందుకంటే అంటే మన రొటీన్ లైఫ్ లో ఎంతో ఉపయోగపడుతుంది మీ కొటేషన్స్ సో వి ఆర్ వెరీ హ్యాపీ మీరు ఇంత మంచి కొటేషన్స్ అందరికీ పిఎంసి ప్రేక్షకుల అందరికీ అందిస్తున్నారు థాంక్యూ సో మచ్ ఫస్ట్ ఈరోజు మరి మన ఫస్ట్ కొటేషన్ మనవల్ల బాగుపడ్డవారు ఇంకెవరితోనో చెప్పాలని ఆశించడం కూడా ఒకానొక తెలియని అహం మరి దుఃఖానికి ఒకానొక కారణం అర్థం చేసుకోండి. మనం ఎంతో మందికి సహాయం చేస్తూంటాం బేసిక్ గా అందరం మంచి వాళ్ళమే అదే సినిమాలో మనుషులు అంటేనే మంచి వాళ్ళని చెప్తుంటాడు ప్రకాష్ రాజ్ అందరం ఎంతో కొంత మంచి గుణాలు ఉన్నవాళ్ళని అందరికీ సహాయం చేద్దాం అని ఆలోచనలు ఉన్నవాళ్ళమని అయినా మనకు మధ్యలో ఎన్నో సార్లు దుఃఖం వస్తూ ఉంటుంది. దుఃఖానికి అనేక కారణాలు ఉన్నాయి ఒక్కొక్క రకమైన పరిస్థితులో ఒక్కొక్క రకంగా దుఃఖం వస్తూ ఉంటుంది. ఈ సహాయం చేయడం అనే విషయంలో కూడా మనకు ఎన్నో సార్లు దుఃఖం వస్తుంటుంది. ఎందుకంటే మనం ఒక వ్యక్తికి బాగా సహాయం చేసినప్పుడు మన ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ యొక్క వ్యక్తి ఇంకొక చోటికి వెళ్లి ఎక్కడికైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మన గురించి చెప్తే బాగుండు అని లోపల తెలియని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటది. ఆ వ్యక్తి నాకు ఈ మన గురించి కాకుండా ఇంక ఎవరి గురించో చెప్తున్నప్పుడు మరింత బాధ వస్తుంది. మన గురించి చెప్పడము అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం అంటే తెలియకుండానే ఈ యొక్క చేసిన మంచి పని నిష్కామ కర్మ కాకుండా అంటే ఒక రకమైన ఈగోతో కూడిన ఎక్స్పెక్టేషన్ తో చేశం మంచివాడు అనిపించుకోవాలి అనుకుంటున్నాం అనే ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ తో చేశమ అని అర్థం అందుకే ఏది చేసినా శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎలాంటి అపేక్ష లేకుండా చేయాలి అది అవతరవారికి సహాయం కావచ్చు మన పని మనం చేయడం కావచ్చు ఏది చేసినా అది ఒక సాధనలో భాగంగా చేయాలి అంటే కర్మయోగ సాధన నిష్కామ కర్మణమే కర్మయోగ సాధన కర్మయోగ సాధనలో భాగంగా చేస్తే డెఫినెట్ గా మనకు రావల్సిన అభివృద్ధి మనకు కనబడుతూ ఉంటుంది. ఈ కీర్తి ప్రతిష్టలు కీర్తి కాంక్ష అనేది ఒక రకమైన ఈగో అవతలవాడికి సహాయం చేయడం నా కర్మయోగ సాధన నేను చేసేసాను అయిపోయింది నేను డెవలప్ అయిపోయాను అంతేగానీ అవతలవాడు మన గురించి గొప్పగా మాట్లాడాలి ఇంకొకరికి ఎక్కడికో వెళ్లి మన గురించి గొప్పగా చెప్పాలి చెబుతున్నాడా అని వెరిఫై చేసి చూడడం లేదా మన గురించి కా నేను ఇంత సహాయం చేస్తే నన్ను బదులు ఇంకొకరిని ఎవరినో గొప్పగా చెప్తున్నాడు ఇలాంటి ఆలోచనలు మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి అంటే ఆ పరిస్థితిని చూస్తున్నప్పుడు నేను ఇంత చేస్తే ఏమి చెప్పట్లేదు ఏమి మాట్లాడ అంటే తెలియకుండా లోపల వస్తుంటాయి మనసు యొక్క ఒక గొప్ప ఆ తెలివి తెలివైన లక్షణం అది మనసు ఏదో ఒక విధంగా మనల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంది కోతి లాంటి అహంతో కూడిన మనసు మెల్లగా మనం గమనించాలి ఎస్ అబ్సర్వ్ చేయాలి. ఆ ఆలోచన విధానం ఒకవేళ ఉంటే మెల్లగా దాన్ని పక్కన పెట్టడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే చివరికి అవతలవాడు ఏమనుకుంటున్నాడు అనేది మనకి ఇంపార్టెంట్ మ్యటర్ కాదు మనం ఆనందంగా ఉండాలి. దానివల్ల మన ఆనందాన్ని మనం కోల్పోతున్నాం చేసిందంతా మంచి చేసి చివరికి మనకు దుఃఖం మిగులుతుంది. ఎందుకు దుఃఖం ఆ దుఃఖానికి కారణం అవతల వ్యక్తి అని అనుకుంటాం మనం కాదు దుఃఖానికి కారణం మనలో తెలియని కీర్తి కాంక్ష అహంతో కూడిన కీర్తి కాంక్ష దాన్ని పక్కన పెట్టాలి. అప్పుడు హాయిగా ఉంటావ్ మరిన్ని మంచి పనులు చేస్తూనే ఉండగలుగుతాం లేదంటే ఒక కొన్ని మంచి పనులు చేసిన తర్వాత ఆగిపోతాం. ఈ ప్రపంచంలో గుర్తింపు లేదు ఎంత చేసినా విలువ లేదు మంచోడికి విలువే లేదు ఇలా అంటూంటారు చాలా మంది మంచోడికి ఎందుకు విలువ ఇవ్వాలి నేను మంచివాడిన అయితే నాకు విలువ ఇవ్వాలి అందరూ మంచివాడిగా ఉండడం నా యొక్క సహజ గుణం అయి ఉండాలి. అవతలవాడి విలువతో కూడిన గుణం కాదుఅది మన యొక్క విధానము మన యొక్క ఆలోచన విధానం మన యొక్క సంస్కారము అలా ఉంటే హాయిగా ఉంటాం లేదంటే ఎప్పుడు ఏదో ఒక రకమైన బాధలో ఉంటాం ఎక్కువ చేయలేం జీవితకాలం కొనసాగించలేం ఈ యొక్క మంచి పనులు చేయడం అనే పనిని వెరీ వాలిడ్ పాయింట్ సార్ ఎందుకంటే మనం రీసెంట్ గానే ఈ కరోనా పాండమిక్ సిచువేషన్ లో చాలామందిలో ఒక ఏంటంటారు హెల్పింగ్ నేచర్ పర్సన్స్ లోపల ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వచ్చారు. బట్ ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళు ఎందుకు హెల్ప్ చేశారో కూడా మాకు అర్థం అయ్యేది కాదు అంటే ఎందుకంటే ఒక అట్లీస్ట్ ఒక పులిహోర ప్యాకెట్ ఇచ్చి ఒక 100 ఫోటోలు తీసుకు అది మళ్ళీ పోస్ట్ చేయటం. సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే మాకు ఒక్కొక్కసారి చూసేప్పుడు ఏమైంది అనిపిస్తుందంటే వీళ్ళు ఫోటోల కోసం డొనేట్ చేస్తున్నారా అంటే గుర్తింపు కోసం తెలియకుండానే ఒక గుర్తింపు అనే కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాం. రెండు విధాలుగా జరుగుతున్నాయి ఒకటి గుర్తింపు నన్ను గుర్తించాలి అందరూ నన్ను గుర్తించాలి ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది మాత్రమే అవతల వాళ్ళకి అవసరం తీరాలి వాళ్ళ అవసరం తీరితే చాలు అని పాయింట్ ఆఫ్ వ్యూ లో చేసేవాళ్ళు కొంతమంది అయితే నన్ను గుర్తించాలి నన్ను పొగడాలి మే బీ ఇన్ ఫ్యూచర్ దాని వల్ల వాళ్ళు ఏదైనా లబ్ది ఆశించి కూడా చేయొచ్చు. ఎస్ రాజకీయ నాయకులు చేస్తుంటారు. అన్ని చేసి ప్రతిదానికి పబ్లిసిటీ చేస్తుంటారు అంటే చేసేది ఎంత అయితే పబ్లిసిటీ ఎక్కువ ఉంటది. అవును అంటే ఆ విషయాలన్నీ మనం తెలియకుండా అలాంటి ధోరణలోకి వెళ్ళకూడదు మన సహజ గుణం అయి ఉండాలి. అవును అంటే సహాయం చేయడం అన్నది సహజ గుణం అయిపోవాలి. ఎస్ అంతేగానీ అది ఒక మళ్ళీ ఒక ఆకాంక్షతో కూడిన ఒక కార్యక్రమం కాకూడదు. అప్పుడు నిజంకి అప్పుడు దుఃఖం కూడా ఉండదేమో మేబి ఆశించకుండా చేసే పనిలో దుఃఖం ఉండదు ఆశించి చేస్తే నాకు ఇంత పేరు వస్తది అని చెప్పి ఒకటి ఆశించి మనం చేస్తే ఏమవుతది అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది అంత రాకపోతే మళ్ళీ దుఃఖంలోకి వెళ్తాం ఎందుకంటే అవతలవాడు వాడి వాడి అవసరాల కోసం మన దగ్గర సహాయం తీసుకొని ఉండొచ్చు మేబీ వాడి వాడి అవసరం మనల్ని గుర్తుంచుకోవాలనే ఒక జ్ఞానం కూడా అవతలవాడికి ఉండొచ్చు ఉండకపోవచ్చు వాడు ఇంకొక అవసరం కోసం ఇంకొకరిని ఏమనా పోగొడుతుండొచ్చు అక్కడ వాడి అవసరం కోసం వాడి యొక్క నీడ్ అది సో అది చూసి నన్ను కాకుండా ఇంకొకని పొగుడుతున్నాడు నన్ను కాక ఇంకొకని గొప్పగా అంటున్నాడు నిన్న వరకు నన్ను పొగిడాడు నా అవసరం తీరిపోయింది అది వాడి అవసరంలో భాగంగా వాడు ఏదో చేస్తుంటాడు వాడి వ్యాపారం అయిఉండొచ్చు అది వాడి అవసరం అయిఉండొచ్చు సో వాటన్నిటిని మనం చూడడం మొదలు పెడితే మనకు నిద్ర రాదు నిద్ర రాకుండా దుఃఖం వచ్చేస్తుంది ఛి ఏమి లాభం లేదుఅని 99.99 99 కాదు 100% పీపుల్ ఆ ఈ యొక్క ఆలోచన ధోరణతో చాలా బాధపడుతున్నారు అదేంటి నిన్నటి వరకు నేను అవసరం కాబట్టి నన్ను పొగిడారు. ఇప్పుడు అవసరం అయిపోయింది అటువైపు వెళ్ళిపోయారని ఈ చిన్న విషయం మీద ఎక్కువ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల చేయాల్సిన పని చేయలేకపోతాం. ఇ చాలు చేసింది చాలు చాలా ఎక్కువ చేసేసాం. ఆ వీళ్ళ చేసినా లాభం లేదు చేయకపోయినా లాభం లేదు మనం చాలా మంది అలసిపోయి ఉంటారు అంటే మంచి అలసట అది మంచి అలసట అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిచ్చి ఇంకఎవరికీ హెల్ప్ చేయకూడదు మనల్ని అవసరానికి వాడుకుంటున్నారు కాబట్టి సహాయం అనేది నేను జీవితంలో చేయనని నిర్దేశం వాడుకోవడం అనేది రాంగ్ కాన్సెప్ట్ నీ యొక్క విధానం అయితే వాడుకోవడం అనేది ఏమ లేదు. అవతల వాడుకొని ఉండొచ్చు అది వాడి ఇష్టం కానీ నీ విధానం నీది. అయితే ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏమంటారంటే సహాయం చేయడం మనం సహజ లక్షణం అయి ఉండాలి కానీ ఆశించి చేయకూడదు. ఎస్ ఏది ఆశించొద్దు. కీర్తి ప్రతిష్టలు ఆర్తించదు గుర్తింపు ఆశించదు అవతలవాడు మనల్ని పొగడాలని ఆశించదు అవతడు మన గురించి మంచి చెప్పాలని కూడా ఆశించద్దు నీ విధానం అయితే ఎప్పటికీ చేస్తాం ఎప్పటికీ చేయాలనుకుంటే ఏదో ఒకరోజు చేసేసి ఆపేసామ అనుకుంటే దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ మనము ఎప్పటికీ చేయగలిగేది గుణం విధానం ఎప్పుడో ఒకసారి చేసేది ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి విధానంలో ఇంకా ఆపడం అనేది ఉండకూడదు ఆపకూడదు అది విధానం సహాయం చేయడం అదిఒక మనకి సహజ లక్షణంగా మారా అన్నారు కాకపోతే ఈ లక్షణాన్ని బేస్ చేసుకొని మనల్ని ఎవరో వాడుకోవాలని ట్రై చేస్తారు అదే వాడుకుంటే వాడి ఇష్టం మనం చేయడం మన ఇష్టం అంతే అంటారా వాడుకున్నా పర్వాలేదు అంటారా మనం చేయడం వాడుకోవడం కోసమే కదా అవతలవాడికి ఉపయోగపడడం కోసమే వాడుకోవడం అంటే ఏంటి వాడిని ఆ స్వార్థపరుడు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు వాడుకుంటున్నావ అనుకుంటున్నావ్ సహాయం తీసుకున్నాడు అనుకోవచ్చు కదా సహాయం తీసుకున్నాడు అది ఎవరైతే ఇప్పుడు మనము దారిలో అన్నదానం చేస్తాం ఎక్కడో వాళ్ళు మనల్ని వాడుకున్నట్ట ఆ టయానికి కి పాపం అడవిలో మనం అన్నదానం చేసాం ఓంకారాశర పరమిలో అన్నదానం చేస్తున్నాం. వాళ్ళు మనల్ని వాడుకున్నట ఆ దారిలో వెళ్లేవారికి మనం సహాయం చేస్తున్నాం శ్రీశైలం రోడ్లో అది మనం చేసే ఒక మంచి పని అది ఏదైనా వాడుకోకపోతే మనం మనక ఎక్కడి నుంచి వస్తుంది మనం ఒక షాప్ లో ఒక వస్తువు అమ్ముతున్నాం వాడు వెళ్లి వాడుకుంటాడు అది. అండ్ ఇంకొకటి ఏంటంటే అవతల వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మనకు సహాయం చేసే అవకాశం దొరుకుతుంది. ఎస్ అవతలవాడు లేకపోతే మనకు ఏదైనా సరే ఇచ్చేటప్పుడు తీసుకునేవాడు కూడా ఉండాలి కదా మీకు ఇష్టం లేకపోతే ఆ వ్యక్తికి చేయకు అంతేగాని వాడుకున్నాడు వాడుకున్నాడు అంటే నిన్ను గొప్పగా చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని ఒక అహం ఉన్నట్టు నువ్వు చేసిందే అవతలవాడి కోసం కదా సహాయం అంటే ఏంది అతలవాడి కోసం చేసేది చేసింది చేసినప్పుడు మరి వాడుకున్నారంటే ఇక్కడ ఇక్కడ ఒక అహం ఉంది దుఃఖం వస్తుంది అహం ఉంటే ఏమవుతుంది దుఃఖం వస్తుంది అంటే ఇప్పుడు మనవాళ్ళందరూ మంచిగా అనుకోవాలి అనుకోవడంలో తప్పుఏమనా ఉందా అంటారా అది సాటిస్ఫై కాదు దాని వల్ల దుఃఖం వస్తుంది తప్పు ఒప్పు ఇక్కడ ప్రశ్న కాదు ఆనందం ఉండదు జీవితంలో ఆనందం ఉంది ఎవరు సాటిస్ఫై చేస్తారు ఆ విషయాన్ని ఎంతమంది మనల్ని మంచివాడు అని అనుకుంటాడు గ్యారెంటీ ఏంటి ఈరోజు ఇందాక అన్నట్టే ఈరోజు మంచివాడు అన్నాడు రేపు చెడ్డవాడు అంటాడు గ్యారెంటీ ఏముంది మన యొక్క విధానం అయితే అదే గ్యారెంటీ మన చేతిలో ఉంది. ఇంకొకటి విధానం మీద మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది గ్యారెంటీ ఉండదు. ఎప్పుడైనా పర్మనెంట్ హ్యాపీనెస్ మనం కోరుకోవాలంటే మనపై మన ఆనందం మనపై ఆధారపడి ఉండాలి ఇంకొకడి విధానంపై ఆధారపడి ఉంటే అది ఏ నిమిషంలో ఆనందం వస్తుందో ఏ నిమిషంలో బాధ వస్తుందో తెలియదు. మనల్ని మనమే సాటిస్ఫై చేసుకోలేని పరిస్థితిలో ఇంకొకడు మనల్ని ఎప్పుడు ఎలా సాటిస్ఫై చేస్తాడు వాడి విధానంతో ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఎండ్ ఆఫ్ ది డే ఈ ప్రపంచంలో ఒక మంచి విధానంలో ఉంటూ ఆనందంగా జీవించాలి. ఒక మంచి విధానం ఉండాలి ఆనందం ఉండాలి రెండిటి యొక్క కలయకనే జీవితం మంచి విధానం లేదు దుఃఖంలో ఉంటాం ఆనందం లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుంది ఈ రెండు కావాలి మనకి మంచి విధానంలో ఎంత ఉండడం ఇంపార్టెంటో ఆనందంగా ఉండగలిగే ఆలోచన విధానాన్ని మనం ఏర్పాటు అంత ఇంపార్టెంట్ లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుంది ఎన్ని మనుషులు ఇలా ఎంత మంచి చేసినా ఇంతేలే ఆగిపోదాం ముందుకు వెళ్ళలేము ముందు అడుగు వేయలేం పురోగతి ఉండదు రైట్ రైట్ అండి చాలా చక్కగా చెప్పారు అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ చాలా సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ చాలా లోపల ఎక్కడో ఉంటారు ఆ సెన్సిటివ్ పాయింట్ ఎందుకంటే ఈ విషయంలో ఐ థింక్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో బాధపడతారు. నేను బాధపడడానికి చెప్తాను ఇది నా జీవితంలో కూడా ఎక్కడో వచ్చి ఉండి ఓహో నాకు నేను ఇలా కాదు ఇంకొక రకంగా ఆలోచించాలి అని అర్థం చేసుకొని ఎక్స్పీరియన్స్ ఉంది నాకు నేను రాసుకున్నది ఇంకొకరికి చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటే మనకు తెలియకుండా మనం ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ముసుగు వేసుకొని ఉంటాం. ఎస్ ఆ ముసుగు ఎప్పుడైతే ఆ మాస్క్ ఎప్పుడైతే మనం తీస్తామో ఆబవియస్ గా అప్పుడు ప్రపంచం అంతా చాలా క్లియర్ గా క్లీన్ గా కనిపిస్తది. అంటే నేను నేను హెల్పింగ్ నేచర్ ఉండే వ్యక్తిని నేను చాలా పాజిటివ్ పర్సన్ ని నేను అందరినీ అర్థం చేసుకుంటాను నేను చాలా మంచి వ్యక్తిని అని ఈ మంచి మంచి మంచి అహము మంచి అని ఒక అహము మంచి అనేది విధానం కావాలి అహం కాకూడదు. ఎస్ ఎందుకంటే అహం ఉన్నచోట ఆనందం ఉండదు. దుఃఖం వచ్చేస్తుంది ఒక రోజు బాగుంటుంది సాటిస్ఫై అయిన రోజు అహం సాటిస్ఫై అయిన రోజు బాగుంటుంది ఎప్పుడు అహం సాటిస్ఫై కాదు ఏదో ఒక రోజు అహం మీద దెబ్బ పడుతుంది అప్పుడు ఆత్మనిత భావం వచ్చేస్తుంది అందుకే గురువు గారు మంచి చెడు లేదు అది సందర్భం అంతే అక్కడ సరిైనది సరికానిది ఉంది కానీ మంచి చెడు అన్నది లేదనే చెప్పేసారు గురువు గారు ఇట్స్ వండర్ఫుల్ పాయింట్ వండర్ఫుల్ కొటేషన్ అండి అండ్ నెక్స్ట్ కొటేషన్ కి వెళ్ళిపోదాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవటం ఒకానొక తెలియని అజ్ఞానం మన పనిలో మనం ఎప్పుడూ ఆనందంగా ఉండటం జ్ఞానం డిపెండెన్సీ ఎస్ ఓకే ఇతరుల సహాయం తీసుకోవడం మంచిదే ఒక్కొక్కసారి ఇతరులు ఉంటే పనిఅవుతుంది మనం అనుకున్న వాళ్ళు ఎన్నో సార్లు మనకు సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఓవర్ డిపెండెన్సీ ప్రతిదానికి వీడు రావాలి వాడు రావాలి వాడు వస్తేనే నేను చేస్తాను ఓకే వాడు రాడు అనుకోండి అప్పుడు మనం ఏమి చేయగలుగుతాం మన చేతిలో ఉన్నది మొట్టమొదటిగా మొదలు పెట్టేసేయాలి మన చేతుల్లో ఉన్నది చేయకుండా వాడు వస్తే చేస్తా వాడు వస్తే చేస్తా అనుకుంటూ జీవితకాలమైన పని కాదు పురోగతి ఉండదు మొదటగా మొదటి అడుగు వేసేయాలి మనం మొదటి అడుగు వేస్తూనే ఏమవుతుంది అంటే ఆ అడుగు తగిన ఫలితం వస్తుంది దానికి తగిన శక్తి వస్తుంది దానికి తగిన డెవలప్మెంట్ వస్తుంది. అప్పుడు రెండో అడుగు మనకు మనమే వేయగలిగే ఒక శక్తి వస్తుంది. స్వాతంత్రమే తీసుకుందాం మొదట ఎంతమంది ఉన్నారు ఎవరో ఒక్కరు అక్కడ జాన్సీ లక్ష్మీబాయి అలాంటి వాళ్ళు ఎక్కడో ఒక్కరో ఇద్దరో మొదట మొదలు పెట్టారు. ఆ తర్వాత దేశం దేశం కదులు వచ్చింది. మనం ఎన్నో పోరాటాలు తీసుకుంటే ఎన్నో మహా యోగాలు తీసుకుంటే మహా విషయాలు గొప్ప గొప్ప విషయాలు తీసుకుంటే మొదట ఒక్కరితో మొదలైనవే అందరూ ఉండి మొదలైనవి కాదు అందరూ సహాయం చేసేవాళ్ళు ఉండి మొదలైనవి కాదు వారు సహాయం చేస్తే నేను చేసేవాడిని నేను మంచి పనులు చేద్దాం అనుకుంటే నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు వీళ్ళంతా చేసే టైపే కాదు వీళ్ళంతా చేస్తే నేను ఎందుకు చేయను ముందు నేను ఏమేమి చేయగలుగుతావ్ లిస్ట్ రాసుకో ఇప్పుడు అసలు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది ఎవ్వరు అవసరం ఏమీ లేదు ఇంట్లో ఉండి ఇప్పుడు నేను కొటేషన్స్ రాస్తున్నా దీనికి దీనికి ఎవరు సహాయం అవసరం లేదు నా సెల్లో నేను ఓకే రాయలేను ఫార్వర్డ్ చేయొచ్చు కదా మీరు మీరు నా కొటేషన్ చదివారు దానికి మీకు ఏం ఖర్చు కాదు ఫార్వర్డ్ ఇంకో 10 మందికి హెల్ప్ అవుతుంది అంటే మన చేతుల్లో ఉన్నవి ఎన్నో ఉన్నాయి Facebook లో ఫార్వర్డ్ చేయొచ్చువా లో ఫార్వర్డ్ చేయొచ్చు టెలిగ్రామ్ లో ఫార్వర్డ్ చేయొచ్చు లో ఫార్వర్డ్ చేయొచ్చు అంటే మన చేతులోనే ఇప్పుడు విశ్వం అంతా ఉంది మొత్తం ప్రపంచం అంతా ఉంది అనుకుంటే మన చేతులతో మనం చేయగలే ఒంటరిగా ఎవ్వరి అవసరం లేకుండా ఇక్కడే కూర్చొని లక్ష పనులు చేయొచ్చు. ఎవరో వస్తే చేస్తాను అనే విషయాలు పక్కన పెట్టి ముందు మనం ఏమేమి చేయగలుగుతాం అవన్నీ లిస్ట్ రాసుకొని నాకు ఒకనొక రోజు ఒక మూడేళ్ల కిందట ఎవరూ లేరు నేను ఒక్కనే ఉన్నా చాలా ట్రస్ట్ లో పని చేశను ఆ ట్రస్ట్ లో నుంచి బయటికి వచ్చేసాం ఏ పని లేదు ఏం చేయాలో తెలియదు అప్పుడు ఏం చేసాం నా దగ్గర సెల్ ఒక్కటే ఉంది. వాళ్ళు లేరు వీళ్ళు లేరు ఎవరు ఒక్క మగాడనే ఉన్నా ఒక మనకేమో పత్రి దగ్గర ఎప్పుడు ఏదో ఒక పని చేయడం అలవాటు 10 మందిని వేసుకొని 50 మందిని వేసుకొని అలా ఎగిరేసి గంతేసి దూకేసి ఎన్నో పనులు చేయడం ఇప్పుడు ఒక్కనే ఉన్నా ఏమి చేయాలి అంటే వీళ్ళు లేకపోతే నేను పని ఆపేసేయాల ఒక ట్రస్ట్ లో నేను లేకపోతే పని ఆపాలా వీక్ల 10 మంది నాతో పాటు వాలంటీర్స్ లేకపోతే నేను పని ఆపేసేయాలా నాకు ప్రతిసారి నేర్పించింది ఎప్పుడ ఏదో కర్మలో ఉండు సుకర్మలో ఉండు ఓహో ఎవరూ లేరు వ్యక్తుల వల్ల నాకు ఇప్పుడంటే వ్యక్తులు వచ్చారు మేము మొదలు పెట్టినప్పుడు ఒక్కరమే ఉన్నాం కదా మేము అవునా జిల్లా 99 లో ఒక్కడినే మొదలు పెట్టాను. పూణ ఒక్కరమే మొదలు పెట్టాం ఢిల్లీ ఒక్కరమేట్ బాంబే ఒక్కటే మొదలు పెట్టాం. ఇప్పుడు 100 మంది వచ్చారు కాబట్టి ఎప్పుడు 100 మందే ఉండాలనుకోని అవసరం ఏముంది ఇప్పుడు కూడా ఒక్కడినే ఉన్నా ఏం చేయగలతాను ఆలోచిస్తే అప్పుడు నా సెల్ లో నేను కోట్స్ రాయగలుగుతాను చివరికి నాకు తెలిసిన మంచి నాకు అర్థమైన మంచి ఇంకొకడికి పంచాల అనే కార్యక్రమం మొదలు పెట్టాం 20 ఏళ్లో 30 ఏళ్ల కిందట అది పెద్దసారి చెప్పింది నీకు ఏదో తెలిసిందో అది ఇంకొకటి పంచు టెక్నాలజీ పెరిగిపోయింది. సో మొదలు పెట్టాను కొటేషన్స్ ఇదఒక పెద్ద సముద్రం అయిపోయింది. కొటేషన్స్ ఒకటో రెండో రాద్దాం అనుకుంటే అది 100 వేలు వచ్చేసాయి ఒక 4000 5000 కొటేషన్స్ వచ్చాయి వందల వీడియోలు వచ్చేసాయి. ఇప్పుడు బుక్ వచ్చేసింది దీని మీద ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేస్తున్నాను. చూడడానికి ఒక చిన్న పని ఆరోజు చిన్న అడుగు వేసాను నేను ఎవ్వరు లేరు నేను అక్కనే ఉన్నా ఏమేమ చేయగల అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఎవరూ లేరు అప్పుడు పిఎంసి కూడా లేని టైంలో వీడియోలు మొదలు పెట్టాను నేనే ఎడిటింగ్ నేనే అప్లోడింగ్ నేనే రికార్డింగ్ ఎంత నేనే 300 400 వీడియోలు చేశను. సో వారు రావాలి వీరు రావాలి అనుకుంటే కుదరదు. మొదట అడుగు వేస్తూ ఉంటే ఎన్నో వస్తాయి అప్పుడు ఆ తర్వాత పిఎంసి వచ్చింది ఇప్పుడు పిఎంసి యుఎస్ పిఎంసి యుకే పిఎంసి ఇంగ్లీష్ అన్ని మనం చేయబోతున్నాం. మొదట ఎవరు లేరు లేకపోయినా మోసపోకు వారు రాలేదని మోసపోతున్నాం అంటే అది మన అజ్ఞానం మన చేతిలో ఉన్నది మనం కనీసం చేయట్లేదు అనేది మన అజ్ఞానం. మన చేతిలోది సంపూర్తిగా చేయడం మొదలు పెట్టడం ఒక రకమైన జ్ఞానం. అది అద్భుతమైన గ్రంథం దాని వల్లనే పరోగతి ఉంటుంది. మనం చేస్తుంటే వస్తారు వస్తే చేస్తాను కాదు చేస్తుంటే వస్తారు రివర్స్ మనం వస్తే చేస్తామ అనుకుంటా కాదు చేస్తూ ఉంటే వస్తారు నేను నేను ఈ ఎపిసోడ్ లోనే మొదలు పెట్టా మీరు వచ్చారు ఒక 10 20 ఎపిసోడ్ అయిన తర్వాత మీరు వచ్చారు అద్భుతంగా జరుగుతుంది. మీరు వచ్చిన తర్వాత నేను ఆలోచిస్తానుంటే కుదరదు ముందు నేను చేస్తున్నా వన్ బై వన్ ఒకరి తర్వాత ఒక ఇప్పుడు చివరి అద్భుతంగా మీరు నేను కలిసి చేస్తున్నాను ఇవన్నీ అలాగే ఉంటాయి మోసపోతున్నాము వాడు వాడు చేస్తానని చేయలేదు హెల్ప్ నేను మోసపోయాను అంటే తప్పు నీది వాడిది కాదు ఆ విషయాన్ని మనం కొంచెం క్లారిటీ తెచ్చుకోవాలి అప్పుడు హ్యాపీగా ఎప్పుడు చేస్తూనే ఉంటాం జీవితాంతం ఏదో ఒక పని ఇప్పుడు టెక్నాలజీ పెరింది కాబట్టి ప్రపంచం అంతా చేతుల్లో ఉంది. యాక్చువల్ కాయిన్ కి ఇంకొక సైడ్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం బిఫోర్ టాపిక్ వచ్చి మనం ఎవరికైనా సహాయం చేస్తే సహాయం చేసి మర్చిపోవాలి. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సహాయం పొందటం అంటే ఒక కాయిన్ కి మనం ఫస్ట్ బొమ్మ చూసాం ఇప్పుడు బొరుసు చూస్తున్నాం సర్ ఈ బొరుసులో నాకు ఇక్కడ ఒక డౌట్ సార్ ఎప్పటినుంచో మామూలు సాధారణంగా మనం ఒకరికి హెల్ప్ చేస్తాము ఇంకొకరు హెల్ప్ తీసుకుంటారు. మన సహాయం అన్నది సహజంగా ఉండాలి. ఇక్కడ వెరీ థిన్ లైన్ ఏంటి అంటే ఇక్కడ మనం ఒక పర్సన్ కి సహాయం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్సన్ ని మనం సోమరితనం అలవాటు చేస్తున్నాం. అంటే ఈ మాట నేను కానొక పర్సన్ దగ్గర విన్నాను. ఎక్కువ అతి సహాయం కూడా అవతల వాళ్ళని లేజీనెస్ కి అలవాటు చేస్తాం మనమే అతి సహాయం తప్పే కరెక్ట్ ఆయన చెప్పింది ఎవరో అతి సహాయం తప్పే స్పూన్ ఫీడింగ్ అంటాం మనం మన పిల్లల్ని కూడా ఓవర్ గా నువ్వు ఇలా కూర్చో ఇలా లేయ్ ఇలా షర్ట్ వేసుకో ప్రతిదీ చెప్పడం మొదలపడితే వాళ్ళ బ్రెయిన్ పని చేయడం మానేస్తుంది. వాళ్ళు ప్రతిదానికి ఇంకా పెద్దగా అయిన తర్వాత కూడా మనం అదే చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిని వారు వారుగా బతికనిస్తూ వారు మనల్ని సహాయం అడిగినప్పుడు మనం నిజంగా చేయగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడు తగిన సహాయం తగినంత ఓవర్ ఓవర్ ఓవర్ స్పూన్ ఫీడింగ్ అనేది కరెక్ట్ కాదు. అంటే అక్కడ వాళ్ళకి బాగా పీక్ మూమెంట్ ఉన్నప్పుడు మనం హెల్ప్ ఇవ్వాలి. ప్రతి చిన్న చిన్నదానికి వాళ్ళు అడిగితే ఓకే మనం చేయగలిగితే ఓకే కానీ అది అతి సహాయం అనేదానికంటే కూడా దానికి ఆ స్పూన్ ఫీడింగ్ అంటే కరెక్ట్ వర్డ్ ఏమో సో యాక్చువల్ నా పర్సనల్ డౌట్ ఇది ఇప్పుడు ఇక్కడ బెగ్గర్స్ అవి మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా సో ఈ బెగ్గర్స్ కి మనం రెగ్యులర్ గా ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక పర్సన్ ఉన్నారు మన వీధి చివర్లో అండ్ రెగ్యులర్ గా ఆయనకి మనం ఫుడ్ ఇవ్వడం ఇది రైట్ రాంగా ఇట్లా హెల్ప్ చేయడం బెగ్గ కొంతమంది ఉంటారు. అంటే ఏది చేతకా అనే పరిస్థితిలో ఉంటారు తలా ముసలి వాళ్ళు శారీరకంగా ఏదనా వికలాంగులు అంటే పాపం వాళ్ళకి వేరే ఏ దారి ఉండదు. అలాంటి వారికి సహాయం చేయడంలో తప్పులేదు. కానీ కొద్దిమంది బెగ్గింగ్ అనేది ఒక జాబ్ లాగా తీసుకున్న వాళ్ళకి మనం చేయడం అనవసరం. బిగ్గింగ్ అనేది ఒక ప్రొఫెషన్ అయిపోయింది మొదట్లో ఏ ఆధారం లేక అడుక్కునే వాళ్ళు కొద్దిమంది ఉండేవాళ్ళు ఇదే ఆధారంగా చేసుకోవడం తరతరాలుగా ఇ వాళ్ళ పిల్లలని కూడా నెక్స్ట్ నిన్న ఎక్కడో చూసా ఆవిడ బాబు అక్కడఎక్కడో ఉంది వాళ్ళ బాబుని ముందర వచ్చి టూ త్రీ ఇయర్స్ ఉంది అడుక్కుంటున్నాడు. అంటే ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు అది సరైన విధానం కాదు మ్ అంటే మనం చేసే దానాలు ధర్మాలు కూడా అపాత్ర దాదానం చేయకూడదు అపాత్ర దాదానం అవ్వకపోతే ఎప్పుడైనా సరే అపాత్ర దాదానం చేయకూడదు అపాత్ర దాదానం అనేది ఆ మనం చేసే దానాల్లో అంటే ఇక్కడ మనమే ఇక్కడ మనమే ఒక పర్సన్ ని ఒక లేజీనెస్ కి అలవాటు చేస్తున్నామ అని అర్థం ఎందుకంటే మనం రెగ్యులర్ గా ఇస్తుంటే వాడు పని చేయడానికి ఇష్టపడదు అది ఒకరు అనుకుంటే కాదు అందరం అనుకోవాలి ఓకే కనీసం మొదట ఒకరితో మొదలవ్వాలి మొదట ఒకరితో మొదలవ్వాలి. వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా ఎవరైనా హ్యాండీక్యాప్డ్ గానీ అంటే నిజంగా అవసరమైన వాళ్ళు ఉంటారు మనకు అర్థమైపోతుంది నిజంగా పరిస్థితి ఉండ కొంతమంది మెంటల్లీ రిటైర్డెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు భౌతికంగా బాగుండొచ్చు కానీ మెంటలీ రిటైర్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి ఆకలి అయితే అవుతుంటుంది. వాళ్ళకి ఇవ్వాలి. ఫిజికల్లీ ఇబ్బందిగా ఉంటది వాళ్ళకి అవసరం చాలా ఏజ్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి అవసరం. అంటే చూడాలి పరిస్థితిని బట్టి ఇక్కడ ఈ పాయింట్ లో మనం అనుకునేది ఏంటంటే మనము ఇంకొకరి సహాయం కోసం ఎదురు చూడడం అనేది ఓకే వాళ్ళ ఎదురు చూడడం మనం కూడా ఇంకొక సహాయం కోసం ఎదురు చూడడం అనేది పక్కన పెట్టాలి. అంటే ఏది డిపెండెన్సీగా ఉండకూడదు మన పని మనం చేసుకో ఓవర్ డిపెండెన్సీ ఇస్ ఆల్వేస్ రాంగ్ ఓవర్ వెయిటింగ్ ఇస్ ఆల్వేస్ రాంగ్ మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేసిన తర్వాత హెల్ప్ కోసం చూడాలి. హెల్ప్ వస్తుంది అంటే సహజంగా వస్తుంది. ప్రకృతి ఎప్పుడూ ఊరికే ఉండదు. ప్రకృతి మనక ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటది. అయితే ముందు మనం చేయాల్సింది చేయాలి మన అడుగులు మనం వేస్తే నాకు బాగా అర్థమైన విషయం మనందరికీ తెలిసిన విషయం మనం ఒక అడుగు వేస్తే 100 అడుగులు ప్రకృతి మనకు వేయడానికి సహకరిస్తుంది. ఒకే వ్యక్తి ద్వారా కాకపోవచ్చు మనం ఏమనుకుంటాం అంటే ఈ వ్యక్తి ఈరోజు సహాయం చేశారు కాబట్టి రేపు కూడా ఈ వ్యక్తే వస్తాడేమో ఎందుకు రాలేదని ఏడుస్తూ ఉంటాం. ఈ వ్యక్తి పోతే ఇంకొక వ్యక్తి వస్తాడు. నిజంగా మనకు అవసరం ఉంటే ప్రకృతే పంపిస్తుంది. అలాంటి అనుభవాలు మనం అందరం చూసాం. నేచర్ ప్లాన్ ఇది నేచర్ ప్లాన్ సో ఒకే వ్యక్తితో సంబంధం లేదు మనం అడుగేయడంతో సంబంధం మన సాధన వల్ల మన కర్మ యోగం వల్ల మనకు సహాయం అందుతుంది వ్యక్తి వల్ల అందదు. రైట్ సర్ కాబట్టి ఈ వ్యక్తుల మీద దృష్టి పెట్టడం అనవసరం మన జ్ఞానం పైన మన కర్మయోగ సాధన పైన మన విధానం పైన మనం దృష్టి పెట్టాలి. అప్పుడు మనకు 100% గ్యారెంటీ అడవిలో ఒక రోజు నేను శ్రీశైలం ఫారెస్ట్ కి వెళ్ళాను ధ్యానానికి ఒక్కడినేహ్ ఎప్పుడో 15 20 ఏళ్ల కిందట ఆ ఒక్కడి వెళ్తున్న దారి తప్పా మామూలు ఊర్లో దారి తప్పోే గ్యారెంటీ లేదు. అది అడవి అడవిలో పులులు ఓకే సరే చూద్దాం నేను అలాగే వెళ్తున్నా అనుకోకుండా అక్కడక్కడో వాటర్ అలా నీళ్లుు పోతూ కనిపించా నీళ్ళ వెళ్ళా ఒక వ్యక్తి కనిపించాడు హెల్ప్ చేశడు నాకు అడవిలో ఎన్నో ప్లేస్లు చూపించాడు మనకు తెలియ ఎన్నో ప్లేస్లు ఉన్నాయి శేష మరి చాలా ప్లేస్లు చూపించి చక్కగా నన్ను మళ్ళీ సుండిపోయి శ్రీశైలం తీసుకొచ్చి నువ్వు మళ్ళీ వెళ్ళాలంటే ఇలా ఇలా వెళ్లి మొత్తం దారి చూపించాడు అడవిలో అర్ధరాత్రి దొరికింది మనకు ప్రకృతి ఎప్పుడు సహాయం చేయడానికి ఉంటుంది. మనం ఊకే టెన్షన్ పడి భయపడిపోయి వీడు చేయలేదు వాడు చేయలేదుని దూషిస్తూ అనవసరం ఇలాంటి అనుభవాలు మనకు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అందరికీ ఉంటాయి చాలా మందికి ఉంటాయి అవన్నీ గుర్తుంచుకోవాలి అవి గుర్తుంచుకుంటే పాజిటివిటీ పెరుగుతుంది. మనకు జరగని దాని గురించి గుర్తుంచుకుంటాం నెగటివిటీ పెంచుకుంటాం జరిగిన దాన్ని గుర్తుంచుకోవాలి. తీపి జ్ఞాపకాలు ఎప్పుడు పెట్టుకోవాలి అప్పుడు అదే పెరుగుతూ పోతుంది. రైట్ సార్ కాయిన్ కి రెండు వైపులా మాట్లాడుకున్నాం ఇప్పుడు మై నెక్స్ట్ కొటేషన్ సత్యానికి నిజానికి మధ్య తేడా ఎంతో ఉంది మొదట్లో రెండు ఒకటే అనిపించిన లోపల ఎదిగే కొద్ది మాటల్లో చెప్పలేని ఆ తేడా మరింతగా అర్థమవుతూ వస్తుంది. మనం తెలియకుండానే చాలాసార్లు నిజము సత్యము రెండు ఒకటే అనుకుంటూ ఉంటాం. సత్యము పలకవలని మనం చిన్నప్పుడు స్కూల్ లో చెప్పింటారు. అంటే నిజము పలకవలని అనుకుంటూ ఉంటాం. నాకు చిన్నప్పుడు అదే నాకు కూడా అలాగే అనిపించింది. ఎస్ ఎస్ సర్ నేను కూడా సత్యమే పలకవలెను అంటే అంటే నిజం చెప్పాలి నిజమ అనుకుంటా నిజము అంటే మనకు కళ్ళతో మాత్రమే అర్థం చేసుకోగలిగేది. అంటే ఫైవ్ సెన్సెస్ భౌతికం నిజం అంటే ఓకే ఈ కళ్ళతో చూసిందే నిజము నేను కళ్ళతో చూసిందే నమ్ముతాను సైన్స్ నిజము ఆధ్యాత్మికం సత్యం పర్ఫెక్ట్ సర్ వెరీ నైస్ ఎగజాంపుల్ సైన్స్ కు కళ్ళు కావాలి చెవులు కావాలి ముక్కు కావాలి నోరు కావాలి అంటే పంచేంద్రియాలు కావాలి లేకపోతే అర్థం చేసుకోలేదు. కానీ ఈ యొక్క ఈ పంచేంద్రియాలకు వెనకల ఇంకా రెండు ఉన్నాయి ఒకటి మనసు రెండు ఆత్మ ఇవి వీటికి భౌతిక రూపం ఏమి లేదు మనసుకు భౌతిక రూపం లేదు సైన్స్ ఏం చెప్తుంది చనిపోతాడు అని చెప్తుంది మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాం మనము మనం అన ఎగ్జిస్టెన్స్ దీనికి ఇంటెలిజెన్స్ ఎక్కడికి పోతుంది ఓకే శరీరం పోతుంది వేర్ ఇస్ దిస్ ఇంటెలిజెన్స్ కాన్షియస్నెస్ ఇంటెలిజెన్స్ ఎక్కడికి పోయాయి ఎక్కడికి పోతున్నాయి వీటికి మరి వీటిని కళ్ళతో చూడలేం వీటిని స్పృశించలేము ఏమి చేయలేము అర్థము చేసుకోగలుగుతాం అర్థం చేసుకోగలం అవగాహన అనేది చేసుకోగలుగుతాం. అది సత్యము అంటే ఈ భౌతికాలతో మాత్రమే చూడగలిగింది నిజము దీనికి బియాండ్ మనము ఇక్కడి నుంచి ఉదాహరణకు అమెరికా ఉంది. ఉందా లేదా ఉంది మీరు పోయి చూశరా లేదు ఎలా చెప్తున్నారు ప్రూఫ్స్ ఉన్నాయి కదా అమెరికా ఉంది అక్కడ పీపుల్ ఉన్నారు చూస్తున్నాం ఎవరో ఏదో చెప్పారు దాన్ని మనసుతో నమ్మారు అంటే వివేకాన్ని ఉపయోగించారు ఈ వ్యక్తి వెళ్ళవచ్చాడు చూసాడు ఆ ఎస్ కరెక్టే అయిఉంటుంది. మరి మిగతా విషయాలు అలా ఎన్నో ఉన్నాయి కదా నేను చూడకపోతే తప్పు చూడకపోతే తప్పు నేను చూసిందే కరెక్ట్ అని ఎలా అంటావ్ మనం చాలా మటుకు తెలియకుండానే మన మనసులో ఏదిఉందో అదే చూస్తూ ఉంటాం. ఈ చూసే ఈ యొక్క ప్రపంచాన్ని ఈ యొక్క మనసు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఈ మనసులో రాంగ్ థాట్స్ ఉంటే ఈ ప్రపంచంలో రాంగ్ే చూస్తూంటాం. మనం చాలాసార్లు మన కళ్ళే మనకు మోసం చేసాయి అని చెప్పేసి మనకు అర్థం అవుతుంది ఎందుకు మోసం చేసాయి కళ్ళు మన కళ్ళు యాక్చువల్ గా చూడట్లేదు మనం నిజం చూస్తున్నామ అనుకుంటున్నాం కానీ యాక్చువల్ గా మనసు చూస్తుంది. ఆ మనసుకి ఏదైతే సరైన ఆలోచన ఇస్తామో అది సత్యము సరికాని ఆలోచన నిజము అజ్ఞానము అనుకోవచ్చు అజ్ఞానము సత్యం జ్ఞానము సో ఆ సరైన ఆలోచన ఏంటి అనేది వారి వారి అవగాహన స్థితిని బట్టి ఉంటది. ఒక దొంగను పట్టుకుంటే దొంగతనం చేయడం సరైంది అంటాడు. అది లాజికల్ లాజికల్ కాదు ఒక బహుజూతలో ఏం చెప్పాడు అది సత్యము అది లాజిక్ సంబంధం లేదు ఉపనిషత్తులో ఏం చెప్పబడింది అది సత్యము ఒక ఎన్లైటన్డ్ మాస్టర్ ఏం చెప్పాడు అది సత్యము అది సత్యము అని అర్థం కావాలంటే కూడా దాని లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఉండాలి అందుకే అది అర్థం కావడం అనేది డైరెక్ట్ గా కుదరదు లోపల పెరిగే కొద్ది పెరిగే కొద్ది పెరిగే కొద్ది అర్థం అవుతుంది అందుకే ఆ కొటేషన్ లో ఎదిగే కొద్దీ అసలు దానికి దీనికి తేడా ఏంటో అర్థం అవుతుంది లేకుంటే రెండు ఒకటే అనుకుంటూ ఉంటాం చిన్నప్పుడు రెండు ఒకటే అనుకున్నాను మెల్లగా పెరిగే కొద్ది అసలు దానికి దీనికి నక్కకు ఆకలోక అనుకున్నంత తేడా ఉంది ఎంతగా ఎదిగితే అంత క్లారిటీ మనకు వస్తుంది ఏది సత్యము ఏది అసత్యము అని ఏది నిజము ఏది అసత్యము ఏది నిజము ఏది సత్యము ఈ యొక్క క్లారిటీ రావాలంటే లోపల ఈ ఆత్మ పరంగా ఎదగాలి దాని కోసం ధ్యానం చేయాలి. ఇప్పుడు అమెరికాను చూడాలి అమెరికా ఉందని తెలుసుకోవాలి దానికి ఒక ప్రాసెస్ ఉంది ఫ్లైట్ ఎక్కాలి ఒక ప్రయాణం చేయాలి లేకుంటే ఎద్దుల బండి అయినా ఎక్కలే వెళ్ళాలి ఒక 100 సంవత్సరాలు ప్రయాణం చేస్తే అమెరికా వస్తుంది. దానికంటే ఒక ప్రాసెస్ ఉంది కదా అలాగే సత్యాన్ని అర్థం చేసుకోవాలి అమెరికా ఉందని అర్థం చేసుకోవాలంటేనే ఒక ప్రాసెస్ ఉంది ఎవరో వెళ్ళవచ్చిన వారిని అడగాలి లేదా మనమే వెళ్ళాలి నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉన్నప్పుడు సత్యాన్ని డైరెక్ట్ గా అలా అర్థం చేసుకోగలుగుతాం అనుకుంటున్నాం సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించిన దారిలో వెళ్ళాలి అమెరికా ఉందనే నిజాన్ని అర్థం చేసుకోవాలంటే ఫ్లైట్ అనే ఒక దారిలో ఎక్కి వెళ్ళాలి అప్పుడు అర్థం అవుతుంది లేదా వెళ్ళవచ్చిన వారిని అడగాలి ఈ రెండు పద్ధతులు ఉన్నాయి అలాగే సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే సత్యం తెలిసిన వాడిని అడిగి తెలుసుకోలి ోవాలి లేదా దానికి సంబంధించిన సాధన ఏదో చేయాలి ఆ దారలో వెళ్ళాలి వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా అర్థంఅవుతుంది. డైరెక్ట్ గానే అర్థం చేసుకుంటే చెప్పేసేయ కుదరదు సత్యం డైరెక్ట్ గా అర్థం ఏ విషయం కాదు నిజమే అర్థం కావట్లేదు అమెరికా ఉందనే నిజం అర్థం కావట్లేదు లండన్ ఉందనే నిజం అర్థం కావట్లేదు ఢిల్లీ ఉందనే నిజం అర్థం కావట్లేదు ఊరికే నమ్ముతున్నాం అంతే అవతల వాడి మీద నమ్మకంతో నమ్ముతున్నాం అది సైన్స్ అని అనుకొని ఇది కూడా సైన్సే దీంట్లో కూడా ఎక్స్పరిమెంట్ చేయాలి దీనికి కూడా ఒక దారి ఉంది నువ్వు ఎక్స్పరిమెంట్ చేయకుండా నువ్వు ఎలా చెప్తావ్ నీ తప్పు అని సో దేనికైనా ఒక దారి అనేది ఒకటి ఉంది ప్రతిదానికి ఒక దారి ఉంది ఆ మార్గంలో వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఒకే అర్థం అవుతుంది ఆగ్రా ఉంది అక్కడ తాజ్మహల్ ఉంది వెళ్తూ వెళ్తూ ఉంటే మెల్లగా అర్థమవుతుంది. ఒకటే రోజు అర్థం కాకపోవచ్చు బట్ డెవలప్ అయ్యే కొద్ది అర్థమవుతుంది. ఎంతగా లోపల డెవలప్ అవుతూ ఉంటే అంతగా మనం ఈ శారీరక స్థితి నుంచి మానసిక స్థితి నుంచి శరీరము మనసు రెండు దాటి ఆత్మ స్థితిలోకి మనం పైకి వెళ్తూ ఉంటాం. ఆ ఆత్మ స్థితిలోకి వెళ్తుంటే ఇక్కడ ఆటోమేటిక్ గా అవగాహన వస్తుంది. చాక్లెట్ అనేది ఇంపార్టెంట్ కాదని ఒక అవగాహన చిన్నప్పటి నుంచి పెరిగిన తర్వాత వచ్చింది కదా అలాగే శరీరం ఇంపార్టెంట్ కాదు ఆత్మ అనేది ఇంపార్టెంట్ అని తెలియాలంటే పెరగాలి డెవలప్ అవ్వాలి. చాక్లెట్ విషయంలో అలాగే డెవలప్ అయ్యాం వయసు పెరిగింది చాక్లెట్ మానేసాం. పక్కన పెట్టేసాం అలాగే శరీరాన్ని కూడా మనం పక్కన పెట్టే రోజు వస్తుంది మనం డెవలప్ అయ్యే కొద్ది సో చూసేవన్నీ నిజాలు కాదు చూసేవి నిజాలు సత్యాలు కాదు చూసేవన్నీ నిజాలు కానీ సత్యం అన్నది వేరు మనం కళ్ళతో చూసినవన్నీ నిజాలు మాత్రమే బట్ అది సత్యం కాదు ఎస్ సత్యం అంటే ఆ నిజానికి వెనకాతలు అంతర్లీనంగా ఏదైతే ఉందో అవగాహన వల్ల వచ్చేది అర్థమయ్యేది సత్యం ఎస్ మూలం అన్నది సత్యం వెరీ వెరీ మన శరీరం మాత్రమే నిజము అది కరెక్టే నిజం కూడా కరెక్టే కానీ మన శరీరం మాత్రమే కాదు ఆత్మ కూడా ఆత్మ కూడా అనే సత్యము అది అర్థం కావాలంటే ఎలా అర్థం దానికి ప్రాసెస్ ఉంది. అర్థం కాదు సైన్స్ కి అర్థం కావాలంటే దానికి ఒక ఆ పద్ధతిలో వెళ్ళాలి ఆ పద్ధతిలో వెళ్తూ వెళ్తూ ఉంటే అర్థమవుతుంది. యాక్చువల్ ఇప్పుడు ఏంటి అంటే నా కళ్ళతో నేను చూశాను ఇది నిజం అది నిజం మాత్రమే కళ్ళతో చూసింది దాని అక్కడ ఆ పని జరగటానికి వెనక ఉన్న కారణం యొక్క చూడటమే జ్ఞానం సత్యం ఎస్ దానికి అవగాహన కావాలి దానికి ఒక శక్తి కావాలి దానికి పద్ధతి ఉంది. మన మైండ్ మన మనసు ఆ రేంజ్ కేపబిలిటీ సంపాదించుకోగలగాలి ఫస్ట్ ఎందుకంటే మనం లోపల ఏదైతే పెట్టుకొని మనం కళ్ళతో చూస్తామో అదే మనసు అదే చూపిస్తది మన అంతే మనం ఎక్కడో ఉన్న నిజాలు ఎక్కడో విన నెగటివ్ థాట్స్ ఇక్కడ పెట్టుకుంటాం దాంతో చూస్తాం దాంతో చూస్తే అందుకే నీ మైండ్ డ్రాప్ చేయాలి దానికి సాధన సత్యం అర్థం కావాలంటే ఈ మైండ్ డ్రాప్ అవ్వాలి డ్రాప్ అవ్వాలి లేంటే ఈ కళ్ళు భౌతికమైన కళ్ళకు ఎంతో సెపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు మైండ్ యొక్క గైడెన్స్ ఫాలో అవుతుంటాయి అదే నిజం అనుకుంటుంది నిజం పక్కన పెట్టు కొద్దిగా ఎదుగు చాక్లెట్ నిజమే బాగుంటుంది చాక్లెట్ ఎక్కువ తింటే కడుపు నొప్పు వస్తుంది. శరీరం ఇబ్బంది పడుతుంది అది సత్యం అది సత్యం అది అర్థం కావాలంటే ఎప్పుడు అర్థం అవుతాది ఎల్కేజీ లో అర్థం అవుతుందా కాదు 10త్ క్లాస్ కో ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత అర్థం అవుతుంది. అది సత్యం ఎవరు చెప్తారు పెద్దవాడు చెప్తాడు అంటే ఆల్రెడీ అనుభవించినవాడు చెప్తాడు. ముందు మైండ్ ని జీరో చేయాలి సాధన పెంచాలి అవగాహన పెంచుకుంటే ఆబవియస్ గా మనం సత్యాన్ని చూడడం మొదలు పెడతాం. అదే ప్రపంచాన్ని ఇంకొక రకంగా చూడడం మొదలు పెడతాం. ఇదే జీవితంలో ఇంకొక అద్భుతంగా ఇంకొక రకమైన అద్భుతంగా చూపించడం మొదలు పెడతాం. రైట్ సర్ వెరీ నైస్ చాలా మంచి డిస్కషన్ నడిచింది ఈరోజు పర్సనల్ గా నాకు కూడా చాలా యూస్ అవుతుంది. సో మరి చూశారు కదండీ ఈరోజు ఎంతో చక్కని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం తద్వారా మనం ఎంతో అవగాహన పొందాము. సో మరి ఈరోజు భిన్నంగా ఆలోచించే కార్యక్రమం ఇంత అద్భుతంగా కొనసాగింది.
No comments:
Post a Comment