Sunday, July 13, 2025

 [4/3, 08:08] +91 91775 06976: 💐🙏 శుభోదయం శుభదినం🙏💐ఇతరులకు నీ అవసరం వచ్చినపుడు నేను బిజీగా వున్నాను అని చెప్పడం చాలా సులభం అదే వారి అవసరం నీకు కలిగినపుడు వారు బిజీ గా ఉన్నారు అనే మాట వినడం నీకు చాల బాధ కలిగించే విజయం.
👉మంచి తనానికు విలువ లేదు అనేది ఎంత నిజమో మన మంచి తనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం.🙏
[4/3, 20:19] +91 96764 01249: 🎊🌹🎊 🎊🌹🎊

             *ఒక విషయం గురించి*
              *ఆలోచిస్తున్నా మంటే*
       *దానికి తగిన విలువ ఉండాలి*
          *విలువ లేని దాని గురించి*
               *ఆలోచించడం వల్ల*
              *మానసిక ప్రశాంతత*
                  *దెబ్బతింటుంది*
          *ఇష్టమైనోళ్ళ కాలుతగిలినా*
              *సర్దుకుపోతారు గానీ,*
         *ఇష్టంలేనోళ్ళ చెయ్యితగిలినా*
             *పెద్ద రాద్దాంతం చేస్తారు*
                      *నేటి జనాలు!*
             *పరిస్థితుల ప్రభావాలను*
                 *అర్థం చేసుకోకపోతే*
         *మనం మంచి వాళ్ళమైనా సరే*
         *మన వల్లే చెడు జరుగుతుంది!*
          🎈🎈🎈🎈🎈
            🪴🙏 🙏🪴
[4/11, 05:10] +91 91775 06976: 💐🙏శుభోదయం శుభదినం 💐అనుకూల ప్రతికూల పరిస్తుతుల జీవితంలో భాగం కావొచ్చు కానీ ఎటువంటి పరిస్తుతులలో నయినా నవ్వుతూ ముందుకు వెళ్లడమే జీవిత సూత్రం.
👉కాలాన్ని ఖాళీగా గడిపేస్తూ పోతే గతం అవుతుంది. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటేనే చరిత్ర అవుతుంది.

No comments:

Post a Comment