Monday, July 14, 2025

 *Today news information*
యువ డాక్ట‌ర్ దంపతుల కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గ‌ర్ల్‌

హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన డాక్టర్ ప్రత్యూషను 2017లో పెళ్లి చేసుకున్న డాక్టర్ సృజన్.. వీరికి ఇద్దరు పిల్లలు

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే శృతి(బుట్ట బొమ్మ)తో ప్రేమలో పడ్డ కార్డియాలజీ డాక్టర్ సృజన్

బుట్ట బొమ్మ ప్రేమలో ప‌డి సృజన్ త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న భార్య డాక్టర్ ప్రత్యూష

కాగా సృజన్ తన కూతురిని హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రత్యూష తండ్రి

కేసు నమోదు చేసుకొని నిందితుడు సృజన్‌ను అదుపులోకి తీసుకున్న హసన్పర్తి పోలీసులు....

No comments:

Post a Comment