Sunday, July 13, 2025

 💐🙏శుభోదయం శుభదినం 💐🙏కోపం తో ఒక దెబ్బ కొట్టిన కొన్నాలకు మరచిపోతాం. కాని మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనిషిని నమ్మడం మానేస్తుంది.
👉మనం చెప్పే మంచిని కూడ చెడుగా తలంచే వారికి శత్రువుగా మారడం కంటే మానంగా ఉండడం ఉత్తమం.

No comments:

Post a Comment