Monday, July 14, 2025

 నిజం చప్పగా కషాయంలా యాక్ థూ అనేటట్లుగా అసహ్యంగా ఉంటుంది. అదే అబద్ధం అయితే అందంగా, మసాలా వేసిన వంటకంలా, గుమగుమలాడుతా, యమా రుచిగా, రా రమ్మని పిలుస్తా ఉంటుంది. అందుకే నిజం గడప దాటకముందే పుకార్లు ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తాయి అంటారు పెద్దలు. 

No comments:

Post a Comment