Monday, July 14, 2025

 *దేశ రాజధాని డిల్లీ నోయిడాలోని ప్రముఖ ప్రాంతమైన మహాగున్ సొసైటీ*

హిందూ కుటుంబంలో బంగ్లాదేశీ ముస్లిం మహిళ ఇంటి పనిమనిషిగా పనిచేస్తూ ఉండేది..

ఆ కుటుంబం కొన్నిరోజులుగా ఇల్లు నుండి చిన్నచిన్న వస్తువులు పోవడం..ఒకరోజు 10 వేల రూపాయలు పోయిన విషయంలో అనుమానంతో ఆమెను ప్రశ్నించింది..

ముందు ఆమె నేను దొంగతనం చేయలేదని బోకరిచ్చింది..
ఆమె దొంగతనాన్ని సీసీటీవీ రికార్డింగ్ ఆధారంగా నిరూపించిన తర్వాత చెప్పిన తర్వాత, ఆమె 10,000 రూపాయలు దొంగిలించిన విషయాన్ని అంగీకరించింది..తిరిగి ఇస్తానని నమ్మబలికి ఇంటికి వెళ్లిపోయింది..

ఈ విషయం సొసైటీకి తెలిసింది..
మహాగున్ సొసైటీలో సమీపంలోని బంగ్లాదేశీ కాలనీలో నివసించే అనేక మంది మహిళలు ఇంటిపనులకు వస్తుంటారు..
ఈ విషయం తెలిసిన తర్వాత, సొసైటీ వారు ఇకపై బంగ్లాదేశ్ ముస్లిం మహిళలు పనుల్లోకి  రానవసరం లేదని చెప్పడంతో...

జూలై 12వ తేదీ ఉదయం 6 గంటలకు ఆ మహిళ తన కాలనీలోని వందలాది బంగ్లాదేశీ మహిళలతో  కలిసి మహాగున్ సొసైటీలోకి దూసుకొచ్చింది..
 "లూటీ చేయండి, కొట్టి చంపండి" అంటూ నినాదాలు చేస్తూ, అపార్ట్మెంట్స్ మీద అక్కడ పార్క్ చేసిన వాహనాలపై దాడులు చేశారు..విధ్వంసం సృష్టించారు..

No comments:

Post a Comment