మొహమాటం వదులు నిన్ను నువ్వు గెలువు | Social anxiety | Self Confience | Neninthe | PMC Telugu
అహానికి ఆత్మ గౌరవానికి కొండంత తేడా ఉంది కానీ రెండిటికీ తేడా అర్థమైంది అంటే మనకు జ్ఞానం వచ్చినట్టే దాన్ని ఎలా గుర్తిస్తారు సార్ నేను రైట్ అనే కదా ఫీలింగ్ లో ఉంటారు అందరూ కూడా ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉండడంలో తప్పేమ లేదు కానీ అది మితిమీరి [సంగీతం] పోల్చుకోవడం వరకు వెళ్తే చిన్న చూపు చూడటం మొదలు పెడతా ఉంటారు ఒక అహంకారి నాకు ఎదురుగా వస్తారు వాళ్ళు ఇలా మాట్లాడతారు ఇలా తగ్గి తగ్గి మాట్లాడాను అనుకోండి నేను వాళ్ళ దగ్గర తక్కువైపోయినట్టు అంటే నా మానసిక స్థితి కోసమే మాట్లాడుతున్నాను ఇక్కడ నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. నా ఎదురుగా వచ్చి ఎవరైనా ఇలా అంటే నేను దానికి డబల్ ఎగరేస్తాను సార్. మీరు ఒబీడియంట్ గా మాట్లాడితే నేను ఒబీడియంట్ గా మాట్లాడతా. మరి అప్పుడు అహంకారం లేనట్టే కదా సార్ అంటే ఎలాంటి వాళ్ళ దగ్గర అలా ఉండాలి అనే కాన్సెప్ట్ కదా మీకంటే ఒక పద్ధతి లేదా అదే పద్ధతి నాది ఎవరు ఎలా ఉంటే అలా ఉండడం పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. సో మరి ఈరోజు భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో నేను ఇంతే ఎపిసోడ్ తో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేసాను. ఆ వర్డ్ లోనే ఉందబ్బా ఏదో కిక్కు నేను ఇంతే ఎంత ఫ్రీడమో కదా ఆ మాట చెప్పడానికి ఎంతో గట్స్ కూడా కావాలి కూడా ఎందుకంటే అందరికీ అందరూ చెప్పలేని మాట నేను ఇంతే అండి నేను ఇట్లానే ఉంటానండి. మొహమాటం లేదు అంటే ఇంకేదైనా రీజన్స్ అయి ఉండొచ్చు వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ బంధం ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకు అనుగుణంగా మనం చేయడం తప్పించి నేను ఇంతే నేను ఇలాగే చేస్తాను అనే మాట అయితే చెప్పలేం అంటే మనం రైట్ అయినప్పటికీ కూడా మనం కరెక్ట్ వర్క్స్ చేస్తున్నప్పటికీ కూడా సో మరి ఇలాంటి వాటికి కరెక్ట్ గా క్లారిటీ ఇవ్వడానికి సార్ అయితే రెడీగా ఉన్నారు ప్రకృతి ఉమా మహేష్ గారు మరి సార్ తో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే శం గారు సో వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకు అందరికీ ఈసారి మరొక్క నేనింతే ఎపిసోడ్ లో అంటిచ్చారు సార్ మా అందరికీ నేను ఇంతే అని నిజంగానే ఇంట్రోవర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏమి మాట్లాడలేరు ఏమి ఎక్స్ప్రెస్ చేయలేరు. ఏదైనా వాళ్ళకి నచ్చిన పని చేస్తే ఓకే ఎవరికైనా నచ్చకపోతే ఓకే మనకు నచ్చినా కూడా సరేలే వాళ్ళకి నచ్చలేదు కదా మనం రైట్ చేస్తున్నప్పటికి కూడా వాళ్ళకి నచ్చలేదు కదా నేను ఏమైనా చెప్తే ఏదైనా అనుకుంటారేమో వాళ్ళు అని చెప్పి ఆ మాట నేను ఇంతే అండి నేను ఇలాగే చేస్తానండి అని చెప్పలేం కాకపోతే ఇప్పుడు ఈ కొటేషన్స్ తో వాళ్ళలో ఎక్కడో కచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో మరి ఈరోజు నేను ఇంతేలో ఫస్ట్ కొటేషన్ చూసేద్దాం. అహానికి ఆత్మ గౌరవానికి కొండంత తేడా ఉంది కానీ రెండిటికీ తేడా అర్థమైంది అంటే మనకు జ్ఞానం వచ్చినట్టే సో అహం ఆత్మగౌరవం రెండు పక్కపక్కనే ఉంటాయి. ఆత్మగౌరవం అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఈవెన్ అహం ఉన్నప్పటికీ కూడా ఆత్మగౌరవం అని దానికి పేరు పెడతారు ఒక పెయింట్ వేస్తారు దాని పైన మరి దాన్ని ఎలా గుర్తిస్తారు సార్ నేను రైట్ అనే కదా ఫీలింగ్ లో ఉంటారు అందరూ కూడా మీరు రైటే ఇంకొకరి కంటే ఎక్కువ అన్నది అహం మ్ అహం ఎప్పుడు వస్తుంది ఇంకొకరు ఉన్నప్పుడు వస్తుంది మన మైండ్లో నేను ఇప్పుడు మీకంటే అందమైన వాడిని అది నేను అందమైన వాడిని నా మీద నాకు నమ్మకం నా అందం మీద నాకు నమ్మకం ఉంది. అది ఆత్మకవరం నా మొఖం రోజు అద్ద చూసుకొని చూసుకొని అబ్బా భలే ఉన్నాయి అది ఓకే కానీ ఫలానా స్నేహ గారి కంటే నేను చాలా మేలు ఇలా పోలిక వచ్చినప్పుడు అహము మనకు మనకే సరే మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అప్పుడు మనం రిపీటెడ్ గా కొన్ని పనులు చేయగా చేయగా మన మీద మనకఒక నమ్మకం ఒక గౌరవం కలుగుతది. అది ఆత్మ గౌరవం అది ఉండడంలో తప్పేమీ లేదు ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉండడంలో తప్పేమీ లేదు కానీ అది మితిమీరి ఇంకొకరితో పోల్చుకునే వరకు వెళ్ళకూడదు. పోల్చుకోవడం వరకు పోల్చుకోవడం వరకు వెళ్తే మనం ఏం చేస్తాం అంటే చిన్న చూపు చూడటం మొదలు పెడతాం అవతల వాళ్ళని తెలియకుండానే మన బిహేవియర్ లో మార్పు వచ్చేస్తుంది. మన అవతల వాళ్ళని ఆ ఏంటి ఇలా మాట్లాడతాం ఇలా మాట్లాడడం ఫేస్ టు ఫేస్ మన ఫ్రెండ్లీనెస్ పోతది. కళ్ళు ఇలా వెళ్తాయి సార్ కళ్ళ కళ్ళు తలకఎక్కేయండి సో మన బాడీ లాంగ్వేజ్ మారిపోతది ఆ స్నేహ భిన్నంగా ఎపిసోడ్ ఇలా చెప్పాను అనుకోండి ఎవరనా వచ్చి సరే మీరు విన్నంగా ఎపిసోడ్ ఓకే నేను ఇక్కడ 200 ఎపిసోడ్ మ్ అది అహంకా బాగుందా అని 200 ఎపిసోడ్స్ ఇండస్ట్రీ ఇక్కడ త్రీ ఇయర్స్ ట్రాక్ రికార్డ్ సో మనం కళ్ళల్లో బాడీ లాంగ్వేజ్ లో మన మాటల్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది. అది ఉండకూడదు. ఎన్నైనా సాధించండి హ్యాపీ అవ్వండి ఎస్ కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వండి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ మనం ఎన్ని సాధించినా ఎన్ని చేసినా మనం ఎవరికంటే ఎక్కువ కాదు తక్కువ కూడా కాదు ఆత్మనత ఉంటే ఆ చెప్పాడండి సో ఇలా తింటే మధ్యలో ఉండాలి అందుకే సార్ మధ్య మార్గం అన్నారు. ఎస్ ఫ్రెండ్లీ గా ఉంటది అప్పుడు హ్యాపీగా ఉంటది. ఉమ్ మన బాడీ మైండ్ అన్నీ కంఫర్టబుల్ గా ఉంటాయి అవతల వాడికి కూడా అలాగే అది కంఫర్టబుల్ ఫీలింగ్ బాగుంటుంది. ఆత్మాభిమానం అనడం కంఫర్టబుల్ ఫీలింగ్ డిస్కంఫర్టబుల్ గా ఎందుకు ఉండాలి మనమన్నా డిస్కంఫర్టబుల్ గా ఉంటుంటాం వాళ్ళు అవతల వాళ్ళనే డిస్కంఫర్ట్ లోకి పంపిస్తూ ఉంటాం ఆ రెండు తప్పే రెండు చేయొద్దు ఇప్పుడు ఒక అహంకారి నాకు ఎదురుగా వస్తారు. వాళ్ళు ఇలా మాట్లాడతారు. నేను ఇలా ఇలా తగ్గి మాట్లాడాను అనుకోండి నేను వాళ్ళ దగ్గర తక్కువైపోయినట్టు అంటే నా మానసిక స్థితి కోసమే మాట్లాడుతున్నాను ఇక్కడ నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. నా ఎదురుగా వచ్చి ఎవరైనా ఇలా అంటే నేను దానికి డబల్ ఎగరేస్తాను సార్ అంటే నేను అయిపోయింద మీలో కూడా అహంకారం ఉన్నట్టే అంతే అంట అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు ఒబీడియంట్ గా మాట్లాడితే నేను ఒబీడియంట్ గా మాట్లాడతా మరి అప్పుడు అహంకారం లేనట్టే కదా సార్ అంటే ఎలాంటి వాళ్ళ దగ్గర అలా ఉండాలి అనే కాన్సెప్ట్ కదా అలా ఎందుకు మీకంటే ఒక పద్ధతి లేదా అదే పద్ధతి నాది ఎవరు ఎలా ఉంటే అలా ఉండడం అనేదే పద్ధతి నాది అయితే మీకు అలాగే నచ్చితే అలాగే ఉండండి దాని వల్ల కొన్ని ఇబ్బంది లేదా వస్తుంది అంటే ఇప్పుడు తెలియకుండానే మనం ఇంకోటి చోట్టు కూడా ఇలా అలాగే చేస్తాం. మంచి వాళ్ళ దగ్గర కూడా తడుగా బిహేవ్ చేసేస్తాం. కానీ మనకి ఆటిట్యూడ్ అలవాటు అయిపోతుంది. తక్కని మార్చుకొని ఒక్కోసారి సినిమా వాళ్ళలాగా సినిమా వాళ్ళు అంటే యాక్షన్ అంటేనే చేసేస్తారేమో తెలియదు మనకి వాళ్ళు కూడా చాలా టేకులు తీసుకుంటారు. మనం అంత టేక్ లేకుండానే టక్క టక్ టక్ అని మార్తే అంత సిచువేషన్ మనకు ఉండదు. పతసార్ లాంటి వాళ్ళు చేయగలుగుతారు నేను చిన్నప్పుడు చూసేవాడిని సార్ ఇతల వాడితో కోపంగా ఇలా చూసి మాట్లాడారు ఇతల వాడితో నవ్వుతూ మాట్లాడా ఒకటే టైంలో మ్ నాకు అప్పుడప్పుడు బుర్ర ఎక్కువ ఏది సడన్ గా ఆడేమో చాలా వాడు భయపడిపోతుంటాడు వనుకుతూఉంటాడు ఇలా వాడు వనికి వాడిని వణకించేవాడు వీడిని నవ్విచ్చేవాడు అట్టే టైం ఉమ్ రెండు ఆడినుంచి చూసేవాడిని నాకు రెండు కనబడతాయి కదా ఇటు చూసేవాడికే ఎమోషన్ నుంచి ఇంక ఎమోషన్ జంప్ అవ్వడానికైనా మినిమం టైం పడుతుంది పారలల్ గా చేసేవాడు ఆయన అదే కదా కదా ఆ అన ఎక్స్పర్ట్ అది ఆక్షన్ నిజం కాదు టక్కనే అలా ఆ తిట్టేసి తన్నేసి వచ్చి నెక్స్ట్ సెక్షనే ఆ ఎలా ఉంది బాగుందా బాగా యక్షన్ చేస్తున్నాడు అలానే అంటారు ఇంతసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ నిజంగానే కోప్పడుతున్నాడేమో తనుున్నాడేమో మళ్ళీ ఇప్పుడు బాగుందా అని వచ్చి అంటాడు అది ఆ లెవెల్ మనం ఆ లెవెల్లో లేవు అందుకే ఒక మంచి పద్ధతి నేయించుకోవాలి. అంటే ఒకరు మనతో పొగరుగా మాట్లాడిన మనం శాంతంగా వచ్చేయాలి అంటారు. మన పద్ధతిలో మనం ఉండగలిగితే మంచిది 100% ఉండలేకపోతూ ఉండం కానీ ప్రయత్నం చేద్దాం. మనం ఇంకా 100% ఎక్స్పర్టేజ్ రాలేదు కాబట్టి ఒక్కొక్కసారి అటు ఇటు పోతున్నాం ఎవరైనా కోపంగా మాట్లాడితే అప్పుడు సడన్గా నాకు కూడా కోపం అవుతుంటది. మెల్లగా తగ్గుదాం పోన ఒక రోజు తర్వాత తగ్గుతాం రెండు రోజులకు తగ్గుదాం. తగ్గడానికి ఎందుకు ప్రయత్నించకూడదు తగ్గితే ఏమ వదు కోపం ఒక అలంకరణే కదా సార్ అలంకారం నేను ఎవరనా చెప్పాను ఎక్కడనా శాస్త్రాలు భగవద్గీతలో రాయబడి ఉందా అంటే బాగుంటది కదా కోపం అప్పుడప్పుడు వస్తే కోపం వస్తే బాగుంటది అన్ని పగలు కొడితే బానే ఉంటది అయితే మీ ఆయన తర్వాత చెప్పండి పగలుకొట్టమని అంటే బాగుంటది మీన్స్ అసలు కోప్పడకుండా ఉంటే మనతో ఉన్నవాళ్ళు మన మాటే వినరు కచ్చిత సార్ కోపాన్ని ప్రదర్శించడం వేరు మ్ అవసరానికి టీచర్ వచ్చి ప్రదర్శిస్తాడు స్కూల్లో సైలెన్స్ అని పిల్లల్ని గట్టిగా అంటాడు. నేను కూడా లెక్చరర్ ఉన్నప్పుడు అనేవాని అది ప్రదర్శన అంటే అది మన చేతుల్లో ఉంది. చాలాసార్లు అనుకునేవాడిని సినిమా వాళ్ళకి ఎక్కడ బీపీలు ఎందుకు రావు అని అంత హెవీగా ఇవాళ హెవీ యాక్షన్ చేస్తున్నారు యాక్షన్ రైట్ అంత కోపం ఉద్రిక్తం ఏవో చేసేస్తుంటారు. మనకు మామూలు కోపం వస్తేనే బాడీ అంతా ఇబ్బందికరం వాళ్ళు అంత హెవీ యాక్షన్ చేసిన వాళ్ళకేమ ఇబ్బంది కాదా అన్న డౌట్ వచ్చింది కానీ వాళ్ళు లోపల క్లారిటీతో యాక్షన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ లోపల మైండ్ స్టేబుల్ గానే ఉంది స్టిల్నెస్ లోనే ఉంది ఆ తర్వాత నిజంగా అలా అంత బాలకృష్ణ గారు చేసే యాక్షన్లో మనం చూస్తే రౌద్రం అలా వ్యక్తి నిజంగా కోపపడితే కంటిన్యూగా మూడు నాలుగు గంటలు కోపంలో ఉంటే బాడీ ఏమవుతది బిపి టాబ్లెట్లు వేసుకోవాలి అలా కాకుండా ఆరోగ్యంగానే ఉన్నారు చాలా మంది సినిమా వాళ్ళు ఓహో వాళ్ళు దాన్ని లోపల క్లియర్ గా స్పష్టంగా లోపలికి తీసుకోకుండా బయట బయట యక్షన్ చేస్తుంది అది మనకు ఆనందంగా ఉంది. బయట ఆక్షన్ లేదు మీరు నిజంగా యాక్షన్ చేయగలిగే పరిస్థితి ఉంటే అది ఓకే కానీ అది లోపలికి వెళ్ళకూడదు. నేర్చుకోవాలి సినిమా వాళ్ళ నుంచి నైస్ సార్ లోపలికి వెళ్ళకుండా బయట యాక్షన్ అంటే కొంచం నటించారు మీరు అదే ఫీల్డ్ లో ఉన్నారు కొంచెం అటుగా అక్కడ వస్తది సార్ నటన ఏడవమంటే కలలో గ్లెజరీన్ వేసుకొని ఏడుస్తాం ఈ కంట్లో చొక్క ఈ కంట్లో నిజంగానే ఏడిచారు అనుకోండి ఎలా ఉంటది చాలా బాధాకరంగా ఉంటుంది. నటించినప్పుడు నిజంగా మీకు బాధగా ఉందా లేదు లేదు ఎస్ అది ఏడవమంటే గ్లిజరిన్ వేసుకొని అలా ఏడుస్తాం నిజంగా బాధ వస్తుంది అంటే నిజంగానే ఏడుస్తా అనుకుంటారు కానీ లోపల ఏమ ఉండదు. పైన మాత్రం యాక్ట్ చేసుకో అలా చేయండి అలా ఏ పనైనా చేయండి. అప్పుడు మీరు మీ చేతుల్లో ఉన్నారు. మీ ఎమోషన్స్ మీ చేతిలో ఉన్నాయి. దస్ కాల్డ్ స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఎమోషన్ ప్రదర్శించాలో అలా ప్రదర్శించారు. ఎమోషన్ లోకి వెళ్ళడం కాదు అవసరం నిమిత్తం అదే బాలకృష్ణ గారు ప్రశాంతంగా చేస్తారు ధ్యానం చేస్తూ అదే బాలకృష్ణ గారు తొడగొడతారు ఆయన ఎప్పుడు తొడగొడతారో ఎప్పుడు మనుషులని కొడతారు సో ఆ కంట్రోల్ మీకు ఉంటే మీరు చేయండి కాదనట్లేదు. హమ్ ఆయనలాగా బాలకృష్ణ గారి లాగా ఎన్టీఆర్ గారిలాగా ఇలాంటి చాలా మంది హీరోలు చేస్తుంటారు అలా మనకు కూడా ఉంటే మన కంట్రోల్ మన ఎమోషన్స్ మనలో కంట్రోల్ లో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు కానీ అలా ఉండదే బాడీ ఇబ్బంది పడుతుంది దానివల్ల మన మైండ్ ఇబ్బంది బాడీకి వెళ్తది. సో అవర్ ఎమోషనల్ బాడీస్ కనెక్టెడ్ టు అవర్ ఫిజికల్ బాడీ ఇంతే కదా సో ఈ ఫిజికల్ బాడీ నడిపిస్తుంది ఎమోషనల్ బాడీ అంటారు. కొంతవరకు అది ఇంబాలెన్స్ చేస్తుంది ఆర్ బాలెన్స్ చేస్తుంది. 100% కాకపోవచ్చు. ఫుడ్ ఎన్నో ఫాక్టర్స్ లో ఇదఒక ఇంపార్టెంట్ ఫాక్టర్ రైట్ సర్ నైస్ కోట్ యాక్చుల్లీ మరొక కొటేషన్ చూద్దాం సార్ నెగిటివ్ ఆలోచనలతో లేనిపోనివన్నీ ఊహించేసుకొని భయాందోలనలు మరింత పెంచుకొని మిమ్మల్ని మీరు ఇబ్బందిలోకి తోసుకోకండి వీలైతే సహనం వహించి అసలు నిజం సత్యం తెలుసుకొని ఆనందంగా ధైర్యంగా జీవించండి. ఈ మధ్య ఒక వర్డ్ విన్నాను ఆ వర్డ్ హెలిజనేషన్ ఏదో జరిగిపోతది డెఫినెట్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బయట ఒక ఇన్సిడెంట్ అయిందని మనం న్యూస్ ఛానల్ లో చూస్తే నెక్స్ట్ ఏమో నేను ఇఫ్ ఇన్ కేస్ ట్రైన్ ఇన్సిడెంట్ తెలిసింది నేను నెక్స్ట్ టైం ట్రైన్ ఎక్కినప్పుడు ఆ భయం నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. అది నా మిస్టేక్ అంటారా నేను విన్నాను కాబట్టి నా మైండ్ లో పడింది. ఇప్పుడు నా లైఫ్ మీద నాకు చాలా ఇష్టం నేను కొంచెం లాంగ్ లీవ్ ఉండాలి నేను సో డెఫినెట్ గా నా మీద నాకు ఇష్టం ఉంది నా మీద నాకు ఏదో సాధించాలి అని ఒక గోల్ ఉంది కాబట్టి డెఫినెట్ గా భయాలు వస్తాయి అది నెగిటివిటీ నేను క్రియేట్ చేసుకున్నట్టు కాదు కదా సార్ క్రియేట్ చేసుకుంటున్నారా లేదా సంబంధం లేదు. విషయం మీకు తెలిసి తాగారా తెలియకుండా తాగారా సంబంధం లేదు తాగారా లేదా సంబంధం అందుకే గాంధీ ఏం చేశడు సింపుల్ కాన్సెప్ట్ చెప్పాడు. వినకు మాట్లాడకు చూడకు ఎందుకంటే వినడం వల్ల మాట్లాడడం వల్ల చూడటం వల్ల మనం లోపల వేసుకుంటాం. మన యొక్క మైండ్ అలాగే తయారవుతాయి. మన వైబ్రేషన్స్ అలాగే తయారవుతాయి. దానివల్ల అదే అట్రాక్ట్ చేసుకుంటాం. తెలిసి మనం నారాయణ మనం ఆకర్షించుకుంటాం. అలా ఆకర్షించుకోకుండా ఉండాలి అంటే అది తప్పనిసరిగా అనుకోకుండా ఏవో న్యూస్లు వస్తూ ఉంటాయి పొరపాటు పడుతుంటాయి తీసేసేస్తూ ఉండాలి. సాధ్యమైనంతవరకు వినడం చూడటం మాట్లాడడం మానేయాలి అనవసరమైనవి అనవసరమైనవి వినకు చూడకు మాట్లాడకు మన ప్రాబ్లం ఏందంటే మంచి ఏందో చూడదో మనకు తెలియదు. కనీసం అవసరమా అనవసరమా చెక్ చేసుకుందాం. అవన అవసరమైతే వినకు ఏమి లాభం ఎలా తెలుసుకోవాలంటే అవసరమే తెలుస్తుంటాయి ఇలాగ ఇప్పుడు మీడియా పెరిగిపోయింది ఏదో ఒక చోట ఏదో ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు. ప్రతిదాన్ని ఒకప్పుడు లాగా రకరకాల న్యూస్ ఛానల్స్ చూసేసి అన్ని లోపల వేసేసుకొని నా ఊహ తెలియనప్పుడే ధ్యానంలోకి వచ్చినప్పుడే అన్ని న్యూస్ లో చదవడం మానేసాను. ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ చిన్నప్పుడు ఇప్పుడు ఐ డోంట్ సీ న్యూస్ ఛానల్ రియలీ అసలు ఎప్పుడూ చూడండి న్యూస్ ఛానల్ చూడండి న్యూస్ పేపర్ చదవను ఇప్పుడు ఆల్మోస్ట్ ధ్యానంలోకి వచ్చిన మొదట్లోనే న్యూస్ పేపర్ మానేసా అప్పుడు న్యూస్ ఛానల్ లేదు ఎందుకంటే 99% న్యూస్ అన్నీ కూడా భయాందోళన కల్పించేవి ఉదాహరణకి బస్సు యాక్సిడెంట్ అయింది న్యూస్ వస్తది మీరు అన్నట్టు బస్ గురించి ఎన్సిషన్ వచ్చి బస్ ఎక్కడ మానేయగలుగుతామా మాన కానీ భయంతో ఉంటాం భయంతో ఉండే చిన్న లాభం ఏంటి మనంఏమనా డ్రైవింగ్ చేయం కదా లేదు బస్ ఎక్కితే ప్రాబ్లం కార్ ఎక్కితే ప్రాబ్లం బయటికి పోతే ప్రాబ్లం అలా నడుచుకుంటూ పోతే ప్రాబ్లం ఇంట్లో ఉన్నా ప్రాబ్లమే పైనుంచి ఏదైనా పడొచ్చు ఇలా అన్నీ వింటూ ఉంటే ఎక్కడ జీవించగలుగుతావు జీవించడానికి ఆస్కారం ఎక్కడఉంది మన కర్మ కాలితే మనక ఎట్ట పోతా మనకే తెలియదు. ఎందుకు రామని కాబట్టి ఊరికే అనవసరం ఇవన్నీ చదవడం ఎందుకు వినడం ఎందుకు మాట్లాడడం ఎందుకు అవసరమైన ఎలాగో మన ఫ్రెండ్స్ మనకు చెప్తారు. నాకేదో అనగా హైదరాబాద్ నుంచి కర్నూల్కి ఎలా వెళ్ళాలి నాకు తెలియదు అది అవసరం మిమ్మల్ని అడిగితే చెప్పరా చెప్తారు అయిపోయింది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు చెప్తారు నాకు నిన్న ఏదో అమెరికాలో ఏదో బ్యాంక్ అకౌంట్ గురించి అవసరం వచ్చింది. క్లోజ్ చేత ఫోన్ చేశారు అమెరికాకి మా ఫ్రెండ్ కి అని ఉన్నాన్న చూసుకుంటా అన్నాడు అయిపోయింది మంచివాడికి ఎలాగో మంచి వాళ్ళు ఉన్నారు కదా పనికి రానివన్న ఎందుకు మనకు పనికివచ్చే వాళ్ళకి ఎలాగో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు సహాయం ఇయగలిగేవాలి ఈ భూమిమీద రైట్ సార్ మరొక కొటేషన్ చూద్దాం మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మనమే సృష్టించుకోవాలి. తగిన సరైన పనులు రోజు చేయడం ద్వారా లేకపోతే వేరెవరో సృష్టిస్తే ఇంకెవరికో నచ్చినట్లుగా బ్రతకవలసి వస్తుంది. నాకు నచ్చినట్టుగా నేను జీవించాలని 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను సార్ నేను పెట్టుకున్న ఫ్యామిలీ కమిట్మెంట్స్ కానీ ఇంట్లో కమిట్మెంట్స్ గానీ వర్క్ కమిట్మెంట్స్ గానీ నన్ను అలవ్ చేయట్లేదు ఇప్పుడు నేను నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తే నా ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సి వస్తది. ఇంట్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తది. ఈ రోజు నాకు వంట చేయాలని లేదు నేను హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను బట్ ఈరోజు నేను వంట చేయకపోతే మా వాళ్ళకి ఫుడ్ ఉండదు. మరి ఎట్లా సార్ సాక్రిఫైస్ చేయాల్సిందే కదా అది కూడా మీరు చూస్తే కదా అంటే సార్ అర్థం కాదు ఫ్యామిలీని మీరు చూసి చేసుకొని వచ్చారు కదా ఏమనా జైల్లో తీసుకొచ్చి బలవంతంగా వేశరా బై ఛాయిస్ మీరు పెళ్లి చేసుకున్నారు అవునా కదా మ్ అంటే మీరు సృష్టించుకున్న దాన్ని మీరు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అయితే పెళ్లి వద్దు అంటారు అయితే చేసుకోవద్దండి ముందే వివేకానందులాగా సన్యాసి ముందే తీసుకోండి. చేసుకుంటే తప్పదు అంటారా అయి స మీరు సృష్టించగా మీరు గౌరవించాలి కదా ఛాయిస్ తీసుకునే ముందు ఆలోచించాలి కదా ఛాయిస్లన్నీ తీసేసుకొని ఆ తర్వాత మళ్ళీ మన కన్వినెంట్ గా ఉండాలి ఎలా కుదురుతుంది చాలా మందికి పెళ్లైన వాళ్ళందరికీ ఇదే ప్రశ్న నాలాంటోళ్ళందరికీ ముందు పెళ్లి చేసుకోకుండా ఉండాలి సన్యాసుల గడ్డంగా తిరిగేవాళ్ళు సరే ఏం చేద్దాం మనకు కొత్తసారి ఒక మంచి పద్ధతి చెప్పారు మధ్య మార్గం పోన్లే తెలుసు తెలిగో పెళ్లి చేసుకున్నాం తప్పు అయిపోయింది కానీ ఇప్పుడు ఆ తప్పు సదిద్దుకోలేవు ఆ కాబట్టి మధ్యే మార్గం కొంత అటు కొంత ఇటు అప్పుడప్పుడు సరే వంట చేయకుండా అయినా సరే ఇప్పుడు జొమటోలో టమాటాలో వచ్చాయి అప్పుడప్పుడు రెగ్యులర్ కాదు వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే కానీ రోజు నేను వంట చేయాలంటే అది మీరు అన్యాయం చేసినట్టు నాకు రోజు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది రోజు రెస్ట్ తీసు అప్పుడు అలాగే అవతలడు అనుకుంటే మ్ ఆ ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను మా ఆవిడ నాకు తిండి పడుతుంది. మా ఆవిడక మా మేడం కి రోజు రెస్ట్ తీసుకోవాలి అనిపించింది అనుకోండి బరే తీసుకో బాగుంది నాకు కూడా అనిపిస్తే నేను ఉద్యోగకి వెళ్ళకుండా నేను రెస్ట్ తీసుకుంటే బాగుంటాయి కదా అప్పుడు ఇంట్లో ఏం కావాలి అంటే ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న సాక్రిఫైస్ సాక్రిఫైస్ అనేకంటే రెస్పెక్ట్ చేయటం మన అంతే యు రెస్పెక్ట్ యువర్ ఓన్ ఛాయిస్ ఎస్ మనం చేసుకున్న పెళ్లికి మనమే గౌరవించారు కదా కొంతైనా సంపూర్తిగా ఆదర్శ దంపతులం కాకపోవచ్చు ఏదో ఒక సగటు మనిషి లాగా బతుకుదాం సగటు దంపతులలాగా బతుకుదాం సగటు ఫ్యామిలీ మెంబర్ సగటు 100% పర్ఫెక్ట్ దంపతులు కండి ఆదర్శ దంపతులు కండి చిలకా గోరింకలాగా జీవించండి అని చెప్పను ఎవరికీ అది ఇంప్రాక్టికల్ ఎందుకంటే శరీరము మనసు అప్పుడప్పుడు అటు ఇటు అవుతుంటాయి. ఏమంటే బయట ఉద్యోగం చేస్తాం వ్యాపారం చేస్తాం లేకంటే శరీరము ఒక్కోసారి వాతావరణ ప్రభావాలు అటు ఇటు అవుతుంటది డ్రైవింగ్ చేసి అలసిపోతాం జర్నీ చేసి అలసిపోతాం ఇంకేదో పని చేసే అల్లిసిపోతాం అప్పుడప్పుడు ఓకే పర్ఫెక్ట్ ఫ్యామిలీ లైఫ్ అనేది రాంగ్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ హస్బెండ్ పర్ఫెక్ట్ వైఫ్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనేది రాంగ్ ఎక్స్పెక్టేషన్ అది బాధను కలిగిస్తది డోంట్ బి ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ బి ఏ ప్రాక్టికల్ హవ సం టైమ్స్ ఒక సామాన్య మానవుడిగా ఎందుకు జీవించకూడదు మనమంతా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పెళ్లికి ముందు అంటుంటాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా నేను కూడా అలాగే అని చెప్పి తప్పు చేశ పువ్వులు ఎందుకులే మండరాల్లో అయినా సరే పెట్ట నా దగ్గరికి వస్తే ఎందుకు సార్ ఎప్పుడు పువ్వులు పువ్వులు బంగారంలో పెట్టుకొని చూసుకోవచ్చు కదా వజ్రాల్లో బంగారంలో ఫ్రీ కదా పూలు అది ఆ ఫ్రీగా ఉన్న పువ్వులన్నీ పెట్టి చూసుకోలేకపోతున్నా బంగారం ఎడ చూసుకుంటాం ఉచితంగా సీపులో వచ్చే పువ్వుల్లోనే కుదరట్లేదంట నేను బంగారం డైమండ్ కి వెళ్లేరు. అంటే సామెత ఎప్పటి నుంచో వింటున్నాం కదా సార్ మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే హస్బెండ్ వస్తారు పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే వైఫ్ వస్తారు ఏం శరీరం ఆ బంగారం మీద కూర్చుంటే గంట సేపు ఎట్లా ఉంటది ఓకే నొప్పి వస్తది అంతే కదా బంగారం చూడడానికి బాగుంటది కూర్చోడానికి తినడానికి బాగుండదు. అందుకే అలా ఉన్నారేమో నాకు తెలిీదు. మ్ అత్యంత అందమైనది పువ్వే కదా సున్నితంగా ఉండేది అత్యంత సున్నితంగా మృదు మధురంగా చూడడానికి చక్కగా మనకి హామ్ఫుల్ కూడా కాదు హామ్ ఫుల్ గా కాకుండా కంఫర్టబుల్ గా ఉండేది. సూపర్ సార్ సో మొత్తం మీదకి మన వర్క్ ని మనం తీసుకునే డెసిషన్ ని ఏదైతే కమిట్మెంట్ ని రెస్పెక్ట్ చేయాలంటారు ఫైనల్ వర్క్ లైఫ్ బాలెన్స్ మ్ కొంతైనా బ్యాలెన్స్ చేయాల్సిందే బికాజ్ దట్ ఈస్ యువర్ ఓన్ ఛాయిస్ ఇక్కడ దాని గురించి కాదు టాపిక్ అట్లీస్ట్ మీరు అనుకున్న కొన్నైనా ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకోకపోతే ఏదో ఒక రోజు డిస్సాటిస్ఫాక్షన్ వస్తాయి. వర్క్ చేస్తున్నాం ఇంట్లో రోజు వంట చేసి చేసి నువ్వు సాక్రిఫైస్ చేసేస్తున్నా మా ఫ్యామిలీ కోసం చాలా మంది ఏం చేస్తారంటే అంతా కూడా వాళ్ళు అనుకున్న పని చేయకుండా చాలా మంది చాలా సార్లు నేను అడుగుతుంటారు ధ్యానానికి రండి అని లేదు సార్ వంట చేయాలి సార్ ఈరోజు చేశను రేపు చేశను ఎల్లుండి చేశను చేల తర్వాత ఛి ఇన్ని రోజులు వంట చేస్తే ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటే నాకేం వచ్చింది నాకేం గౌరవం వచ్చింది అన్ని ఇసరిపడతారు ఫ్రస్ట్రేట్ అవుతారు. అందుకే అప్పుడప్పుడు మీరు అనుకున్న ప్రపంచాన్ని కూడా మీరు సృష్టించుకోవడానికి కొంత సమయాన్ని కొంత శక్తిని కొంత డబ్బులు మీ దగ్గర ఉన్న అన్నీ కూడా పెట్టండి. అప్పుడు ఒక కొద్ది రోజుల తర్వాత దాని యొక్క గ్రోత్ కూడా మీకు కనబడుతుంది కేవలం బాధ్యతలు బాధ్యతలు బాధ్యతలు అని అతి బాధ్యతలు మోయకుండా కనీస బాధ్యతలు చూసుకుంటూ కనీస బాధ్యతలు తాజ్మహల్ కట్టించే అవసరం లేదు రోజు పంచభక్ష పరమాణాలు వండి పెట్టే అవసరం లేదు. రోజు మన ఇంట్లో వాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి చూసుకునే అవసరం లేదు వాళ్ళ పువ్వులు వాళ్ళే కొనుక్కొని వచ్చుకొని పెట్టుకున్నట్టు నేర్పించాలి. ఉన్నారు కదా అని నోట్లో అన్నం పెట్టే అవసరం లేదు ఈరోజు పెడతారు రేపు పెడతాం ఎల్లుండి నువ్వు ఎక్కడ ఉంటావో గ్యారెంటీ అండి ఎవరికి వాళ్ళు చేసుకున్నట్టు చేస్తూ మనకోసం కూడా మనం మన ఆత్మ పూర్వగతి కోసం కూడా మనం ఏదైనా ఒకటి చేస్తూ ఉంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అంటే మన ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటాం. లేదంటే ఎవడో మనం కట్టప్పలాగా ఉంటాం వాళ్ళు సృష్టిస్తుంటారు నా మాటే శాస్త్రం అంటారు మన జీవితం కట్టప్ప జీవితం థాంక్యూ సార్ చాలా బాగా సరదాగా నడిచింది డిస్కషన్ ఎనీవేస్ మన తీసుకునే డెసిషన్స్ మన ఛాయిస్ తోనే మనం డెసిషన్ తీసుకుంటాం కాబట్టి అవి ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేస్తాం కూడా చాలా చక్కగా చెప్పారు థాంక్యూ సో మచ్ సర్ సో చూసారు కదా మనం ఏదైతే మనం చూస్ చేసుకొని ఒక ఫ్యామిలీ లైఫ్ కి వెళ్తాము ఒక జాబ్ లోకి వెళ్తాము లేదంటే ఒక ఒక నెట్వర్క్ లోకి వెళ్తాము ఏదైనా మన ఆప్షనల్ గా వెళ్తాం కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చేయాలి డెఫినెట్ గా అలా అని మరీ సాక్రిఫైస్ చేసి జీవించాల్సిన అవసరం లేదు డెఫినెట్ గా ఏదో ఒక రోజు మన కోసం మనం అంటూ కేటాయించుకొని ఆ రోజు మనకి హ్యాపీగా ఉండొచ్చు బట్ మిగిలిన రోజులు మాత్రం మన బాధ్యతల్ని కచ్చితంగా నెరవే చాలి ఎండ్ పాయింట్ చాలా బాగుంది. సో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇది ఇవాల్టి మన భిన్నంగా ఆలోచించులో నేను ఇంతే ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం
No comments:
Post a Comment