Thursday, December 11, 2025

 *🩷👍ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది.*
*కష్టం ఉన్న చోట బాధ వుంటుంది.*
*కష్టం, బాధ అర్థం చేసుకొన్న చోట ప్రేమ ఉంటుంది.*
*వీటన్నిటిని అర్థం చేసుకొనే మంచి మనసుంటే*
*జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! శుభోదయం నేస్తమా!👍🩷*

No comments:

Post a Comment