Thursday, December 11, 2025

 *"మీరు చేతులు జోడించి భగవంతునికి నమస్కరిస్తారు...🙏 నమస్కారమంటే ఏమిటి?"*

*ఐదు కర్మేంద్రియాలు,  ఐదు జ్ఞానేంద్రియాలు కలిపి భగవంతునికి అర్పించమే  నిజమైన నమస్కారం..!*

 *' న  మ ' అనగా  'నాది కాదు' అని అర్థం..!*

*అంటే సర్వమూ భగవంతునిదే అన్న నిరంహకార భావానికి చిహ్నం నమస్కారం.*

*కర్మలను ప్రారంభించే ముందు మీరు కర్మలకు నమస్కరించాలి..!*

*"తస్మై నమః  కర్మణే "...*

*’ఓ కర్మ దేవతా!  నాచే పవిత్రమైన కర్మలను మాత్రమే చేయించు' అని ప్రార్థించాలి.*

*నమస్కారం అంటే ఏదో రెండు చేతులు జోడించడం కాదు, తలపెట్టిన కర్మ విజయవంతం అయ్యేలా ఆశీర్వదించమని  భగవంతుని ప్రార్థించడమే నమస్కారంనకు అంతరార్థం..!*

No comments:

Post a Comment