*🧘పంచభూత కీర్తన🧘♀*
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥
🕉చింతయామి విశ్వేశ్వర లింగం!🔱
🕉🪷చింతయామి విశ్వేశ్వర లింగం!!🔱
🔥చిన్మయ జ్యోతిర్మయ
లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥
🎆అంబరభావ చిదంబర లింగం !🎆
🎆అంబరభావ చిదంబర లింగం !!🎆
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం !!🔥
🌬శ్రీ కాళహస్తి పావన లింగం!🌬
🌬శ్రీ కాళహస్తి పావన లింగం!!🌬
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥
🔥అరుణమచల మరుణాచల లింగం!🔥
🔥అరుణమచల మరుణాచల లింగం!!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ
లింగం !🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం !!🔥
🌏 ఏకామ్రేశ్వర పృథ్వీ
లింగం !🌏
🌏 ఏకామ్రేశ్వర పృథ్వీ
లింగం !!🌏
🔥చిన్మయ జ్యోతిర్మయ
లింగం !🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం !!🔥
💦 జంబుకేశముజ్వల జలలింగం ! 💦
💦 జంబుకేశముజ్వల జలలింగం!! 💦
🔥చిన్మయ జ్యోతిర్మయ
లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥
🌏💦🔥🌬🎆
పంచభూత మూలం పరలింగం!
పంచభూత మూలం పరలింగం!!
🌏💦🔥🌬🎆
🔥చిన్మయ జ్యోతిర్మయ
లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥
💦గంగాజలాభిషిక్తి
శుభాంగం !💦
💦గంగాజలాభిషిక్తి
శుభాంగం !!💦
🔥చిన్మయ జ్యోతిర్మయ
లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥
🦚షణ్ముఖార్చితం శాంభవ లింగం ! 🦚
🦚షణ్ముఖార్చితం శాంభవ లింగం !!🦚
🔥చిన్మయ జ్యోతిర్మయ
లింగం!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ
లింగం ! 🔥
🔥చిన్మయ జ్యోతిర్మయ లింగం!!🔥
No comments:
Post a Comment