Thursday, December 11, 2025

 Pasupula Pullarao..8919291603... సాధకులు ప్రతిదీ నెగటివ్ నుండి positive అలోచనలు చేయడం అలవాటు చేసుకోవడం ద్వారా అధ్బుతమైన అపూర్వమైన అమోఘమైన ఫలితాలు పొందవచ్చు.
     మనుష్యులను బాదించేది ఇబ్బందులకు గురి చేసేది అనారోగ్య ఆర్ధిక కుటుంబ మానసిక సమస్యలు మాత్రమే.
     అనారోగ్య లక్షణాలు ఉన్నవారు పరిపూర్ణమైన అరోగ్య అలోచనలు చెయాలి.
     ఆర్ధిక సమస్యలు ఉన్నవారు సిరిసంపదలు అలోచనలు చేయాలి.
     మానసిక కుటుంబ సమస్యలు ఉన్నవారు మానసిక ప్రశాంతత అలోచనలు చేయాలి.
     ఎంత సాధన చేసినా మరెంత గా నో ధ్యాన ప్రచారాలు చేసినా ఎవరి కుటుంబాలు వారివే.. కుటుంబానికి ఆర్దికంగా అండగా ఉంటారు.
     సమస్త మానవాళికి సమయం విలువైనది, తిరిగిరానిది కూడా...విలువైన సమయాన్ని పాజిటివ్ ఆలోచనల కు మరియు సాధనకు వినియోగిస్తే విలువైన సమయం అనంతంగా పొందుతారు..శ్వాసల ను తక్కువగా వినియోగం జరగడం ద్వారా...
     అంత రంగం నందు అపరధములు చేసి మంచి వాని వలె మనుజు లుండు... కాని మంచి చెడు అనేవి అంతరంగంలో రికార్డ్ అవుతాయి... మరణం లేని మీరు పుస్తకం ఆకాశ రికార్డ్స్ లో వివరంగా విపులంగా వివరించారు.

No comments:

Post a Comment