Pasupula Pullarao...8919291603... ఎవరెన్ని విధాలుగా భక్తి గాని ధ్యాన మార్గంలో గాని సమస్త మానవాళి కుటుంబ బంధానికి, బాంధవ్యాలకు, మరియు డబ్బు లేకుండా ఏ పనులు జరగవని గుర్తించాలి... ప్రతి అధ్యాత్మిక కార్యక్రమాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి... డబ్బు ప్రస్తావన లేని ఏదైనా ఒక్క కార్యక్రమం నిర్వహించ గలరా.. అందుకే భక్తి, అధ్యాత్మిక కార్యక్రమాలలో దానియొక్క విశిష్టత గురించి మాత్రమే ప్రస్తావించాలి, దానియొక్క ముఖ్య ఉద్దేశం గురించి మాత్రమే ప్రచారాలు చెయాలి.. ధనం మూలం మిధం జగత్ అనే సత్యాన్ని కూడా మరువరాదు..
అర్థం (డబ్బు)పరమార్థం లలోన ఉత్తమం..
గమ్యం చేరుకోవడానకి ప్రయాణించే వాహనంలో పెట్రోలు/డీజల్ ఎలా అవసరమో (ఎనర్జీ) జన్మ జన్మల, రాబోయే జన్మల చెడు కర్మలు (వర్త మాన జీవితం) దగ్దం అయ్యేవరకు సరైన సాధన (ఎనర్జీ) కూడా అంతే ముఖ్యం... ఒకరోజు ధ్యానం చేసి డాక్టరు, మందులు వద్దంటే కుదరదు గాక కుదరదు.
No comments:
Post a Comment