Pasupula Pullarao...8919291603... జగమే మాయ బ్రతుకే మాయ... అందుకు సరైన కారణం మనసే మాయ.. మనసు మాయ ను జయిస్తే ప్రపంచాన్నే జయించ వచ్చు... మనసు మాయగాడికి మొగుడు మొనగాడు సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం... నిత్యం,నిరంతరం పాజిటివ్/నెగటివ్ అలోచనలు చేయడమే మనసు పని... ఒక పాజిటివ్ ఆలోచన చేసిన వెంటనే నెగటివ్ ఆలోచన అనే స్పీడ్ బ్రేకర్ వేయడం,చేయడం మనసుకున్న బుద్ధి..
ఒకే ఒక్క సరైన సాధన ద్వారా నాడీమండం శుద్ది ద్వారా ఆత్మ జ్ణానం, ఆత్మ జ్ఞానంతో సంకల్ప శక్తి, సంకల్ప శక్తి సామర్థ్యాలు ద్వారా అనుకున్న పాజిటివ్ ఆలోచనలు వాస్తవరూపం (manifestation)... దివ్య శిక్షువు ఉత్తేజం,కుండలిని శక్తి, ఏడు చక్రాలు యాక్టివేషన్... సాధన కు ప్రాముఖ్యత ఇవ్వండి.. సాధనమున పనులు సమకూరు ధరణిలోన.. క్వాంటిటీ ధ్యానం కాదు చేయవలసింది క్వాలిటీ ధ్యానం... విశ్వమంతా అంతరంగంలో నిక్షిప్తమై ఉన్నది... అంతరంగ ప్రవేశం సరైన సాధన తోనే ప్రయాణం.
No comments:
Post a Comment