Thursday, December 11, 2025

 Pasupula Pullarao...8919291603... యుద్ధం మొదలు పెట్టు శ్వాస మీద ధ్యాస అనే ఆయుధంతో.. ముందుగా చెడు కర్మలు మీద అటు తర్వాత అహం అహంకారాలు మీద... ఆత్మ జ్ఞాన విజయాలు, మాటే మంత్ర జయాలు... సంపా దించేవి కామధేనువు, కల్ప వృక్షం, అక్షయ పాత్ర, అల్లావుద్దీన్ అద్భుత దీపం... అనుకున్నవి అన్ని పాజిటివ్ ఆలోచనలు (సంకల్పాలు) ద్వారా వాస్తవ రూపం చెందడం... అందుకు సరైన సాధనకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి.
గమనిక: సందేశాలు అన్ని కొద్ది కొద్ది మార్పులతో అన్ని దాదాపు ఒకే రకంగా ఉంటాయి... సరైన సాధన కు ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇవ్వండి.

No comments:

Post a Comment