•<•>•<•>•<•>•<•>•<•>•<•>•<•>•
🌹☘️ 🎈మంచి మాట🎈☘️🌹
•<>•<>•<>•<>•<>•<>•<>•<>•<>•
అయిపోయిన క్షణాల గురించి
చింతించకండి
అవి కన్నీళ్లు తెప్పిస్తాయి
ముందు జరిగేవాటి కోసం
చింతించకండి
అది భయం తెప్పిస్తుంది
ఇప్పటి క్షణాలను
సంతోషంతో తీసుకోండి
అది ఆనందం తెప్పిస్తుంది
మనశ్శాంతిని పెంచే
మిత్రులతో స్నేహం చేయండి
మనశ్శాంతిని పోగొట్టే
మిత్రులతో స్నేహం చేయకండి..!!
💦💦💦💦💦💦💦💦💦💦💦
🎊🙏 శుభోదయం శుభదినం🙏🎊
🎈✨🎈✨🎈✨🎈✨🎈✨🎈
No comments:
Post a Comment