LADDU ISSUE : Why People Defend Leaders but Get Angry for God | The Psychology of Blind Support
https://www.youtube.com/watch?v=JXR1MpJHZPQ
Transcript:
(00:06) ఆ రోజు వేష్యవాటికలు ఈ రోజున చెప్పలేము ఈ రోజున చెప్పలేము ఎందెందునవి ఆ రోజు ప్రత్యేకంగా వేశయ్య వాటికలో ఉండేవి ఎందుకంటే గృహస్తులు ఎవరు చెడిపోలేదు. మొహమాటం లేకుండా ఆలోచించండి వేశ్యావృత్తి ఎందుకు ఉండేది అంటే సహజంగా పురుషుడు అన్నాక ఏవో కొన్ని అవలక్షణాలు ఉంటాయని ఒక వృత్తి ప్రత్యేకంగా పెట్టి ఆ అలవాటు ఉన్నవాళ్ళు ఎవరో అక్కడికి వెళ్ళేవారు అందుకే కావ్యాల్లో ఆ వాటికలని వర్ణించారు కూడా అప్పుడు అక్కడ ఆ రోజుల్లో ఎయిడ్స్ రోగం లేదు ఏ రకమైన రోజు రోగము లేదు వాళ్ళకేవో వాళ్ళని గౌరవించారు వాళ్ళు కేవలం వేశ్యలు కాదు వాళ్ళు సంగీతంలో సాహిత్యంలో చాలా గొప్పవాళ్ళు పండితులు
(00:49) కావ్యాలు రాశారు వాళ్ళు పైగా మేము ఫలానా వేశ్యకు నేను పుట్టానని ముద్దు పడని రాధికా సాంతంలో ప్రతి ఆశ్వాసం వెనకాల గర్వంగా చెప్పుకుంది ఆవిడ వాళ్ళంత గౌరవించేవారు అది కులవృత్తిగా భావించేవారు కాళహగస్తి మహత్యంలో తల్లి పిల్లలకు బోధ చేస్తూ బ్రాహ్మణుడు వేదం చదవడం ఎంతో మనకి వేశవృత్తి అంతే కాదనకూడదు అని చెప్పింది ఆవిడ శతావధానులు ఉన్నారు రంగాజమ్మ వాళ్ళు శతావధానులు నిజంగా అంత పవిత్రంగా చూశారు ఇవేళ సమాజంలో విచ్చలివిడితనం వ్యాపించి పబ్బులు క్లబ్బులు సంస్కృతి వ్యాపించిన తర్వాత ఎవ్వరిని నమ్మడానికి లేకుండా ఉంది ఇవాళ పెళ్లి చేసుకుందాం అంటే మగాళ్ళకి
(01:24) సరైన అమ్మాయిలు దొరకట్లా అమ్మాయిలకి సరైన అబ్బాయిలు దొరకట్లా శ్రీరామచంద్రుడు లాంటి మొగాడు సీతాదేవి లాంటి సాద్వి కావాలంటే దొరకరు ఎందుకంటే నెట్లో దొరుకుతున్నారు అందరూ నెట్ అంటే తర్వాత నెట్టేయ్ [నవ్వు] అది నట్టి ఇంట్లో దొరికితే నెట్టి ఇంట్లో ఉంటారు నెట్ ఇంట్లో దొరికితే నెట్టేయడమే పైగా అందులో కోరిక ఏమిటి అబ్బా ఎటువంటి వాడు కావాలో ఆ గుణాలకు ఒక గుణం మంచివాడై ఉండాలి అనే మాట ఎక్కడ ఉండదండి మీకు ఆ బయోడేటాలో బాండ్స్ వాడు రాస్తారు కదా డిమాండ్లు అది రాస్తే ఏముంటుంది అంటే ముందు 10క సంవత్సరానికి 10 లక్షలు సంపాదించాలి. రెండోది న్యూక్లియర్
(01:57) ఫ్యామిలీ అంటే నీకు ఎవడు ఉండొద్దు నీకు నేను నాకు నువ్వే తర్వాత నేను కూడా ఉంటానో లేదో గ్యారెంటీ లేదు. మీ అమ్మ నాన్న వదిలేయ నాతో వచ్చి ఎంత దుర్మార్గం అమ్మాయిలు రాస్తున్నారు ఇలాగ అబ్బాయిలు రాస్తున్నారు ఇలాగ ఉండాలి. అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులైనా వచ్చి ఇక్కడ ఉంటారు కానీ వీడి తల్లిదండ్రులు ఉండానికి వీలు లేదు. అలా కూడా ఉన్నాయి కొన్ని కుటుంబాలు మా అమ్మ నాన్న వేరు మీ వాళ్ళు వస్తే ఎలాగా వాళ్ళకి ఏమైనా మెడికల్ పాలసీ ఉందా ఇన్సూరెన్స్ ఉందా అలా ఉంటేనే పెళ్లి ఎందుకంటే వాళ్ళ జోన్ ఏ రకంగాను ఈ అమ్మాయికి అక్కల మరి ఎవరు చేస్తారండి మనం
(02:23) వృద్దులం కాదా మనకు రోగాలు రావా చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్నగారు అలా పెంచబట్టి మేము చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటే మా నాన్నగారు ఏయ్ నీ చదువు కంటే ముఖ్యం ముందు అది కాలవకి వెళ్లేదు కాలవ మాకు కిలోమీటర్ దూరంలో ఉంది అది వెళ్ళలేదు మీరు వెళ్ళండి చంపేస్తాను మీరు చదువుక ముగ్గురు అన్నదమ్ములు మేము ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు వెళ్ళిపోగాను మేము ఉంటే మా చేత రోజు రెండు బిందెలు నీళ్ళు తెప్పించేవారు మా అమ్మకి మడి కట్టుకొని స్నానం చేసి మడి కట్టుకొని తేవాలి అలాంటి సేవలు చేసాం చిన్నప్పటి నుంచి తల్లికి చేయడం అలవాటు కాబట్టే 92వ ఏట తల్లి మరణించే వరకు అలాగే
(02:54) చూసుకున్నామని అనుమానం ఏందా ఇది అక్కడి నుంచి వచ్చిన అభ్యాసం అది ఆవిడ మాకోసం అలాగే చేసింది. నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపారు తల్లిదండ్రులు ఇప్పటికే గడుపుతున్నారు పాపం కానీ పిల్లలు ఆ కృతజ్ఞతలు పెంచుకోవాలి అంతేగని న్యూక్లియర్ ఫ్యామిలీ ఎవర ఉండొద్దు మన ఇద్దరమే ఉందామ అంటే చివరికి మనఇద్దరం కూడా ఉండమ అక్కడ నలుగురు ఇంట్లో ఉంటే కౌన్సిలింగ్ అవసరాలు లేవు 1 రూపాయలు తీసుకోవడం స్టాండ్ అనడం సిట్ అనడం అవసరం లేదు ఇక్కడ ఆ పెద్దాళ్ళ ఇంట్లో ఉండి చెబుతారు ధైర్యంగా అప్పుడు ఆత్మహత్యలు జరగవు కచ్చితంగా అది మన సంస్కృతి నుంచి గ్రహిద్దాం ఆవేళ వేశ్యవాటికలు ఉన్నాయి
(03:23) కానీ ఇవేళ వాటి అవసరం ఏమ లేదంటే గొప్ప రాజ్యం అనుకోకండి ఎవరేమిటో తెలియని పరిస్థితి ఉంది ఇక్కడ మనుషుల్లో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందుకే అందుకని ఆవేళ అనాలు సరిపోయాయండి ఇవాళ కోట్లు కూడా సరిపోని పరిస్థితి పూతరేఖకులే ఇప్పుడు పూతరేకలు రాజులు చేస్తే పూతరేకుల్లో ఉంటాయి మన పోటుగా చేస్తే పాతరేకుల్లో ఉంటాయి. అందుకని వాళ్ళే చేయాలి ఏ పిండి అంటే ఎవరు చేయాలి సున్నపి మినపస అమ్మవారి ఇంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది మీరు తిన్నారో లేదో నేను మా చౌదరి ఫ్రెండ్స్ ని అడిగి ఇంటికి వెళ్లి తింటూ ఉంటాను శుభ్రంగా బ్రహ్మాండంగా మంచి రుచిగా చేస్తారు
(03:49) బొబ్బట్లు పులిహార బ్రాహ్మణులు బాగా చేస్తారు జూడి కారపొడి కోవట్లు బాగా చేస్తారు మీరు చూసిన రుచులు మేము చూడలేదు లేండి [నవ్వు] మంచి మొక్క జొన్న పొత్తులు వ్యవసాయ పిండి వట్టలు రెడ్లు బాగా చేస్తారు మరి అందుకని పాకుండాలు అంటారు అవి కాపులు బాగా చేస్తారు అందుకని నేను అన్ని కులాల వాళ్ళతోన మంచి సంబంధాలు పెట్టుకున్నాను ఏ పిండి వంట కావాలంటే వాళ్ళ ఇంటి కెడుతూ ఉంటాను గొడవ లేకుండా అందుకని భూతరేఖకులు రాజులే చేయాలి మనం చేస్తే పాతరేకులే ఇక్కడ రచించిన ఆంధ్ర మహాభారతం విరాట పర్వంలో ధర్మరాజు భీముడికి నర్మగర్భంగా చేస్తున్న ఉపదేశం కృష్ణ పరిస్థితి ఎదురైనప్పుడు
(04:20) ఎదుటి వాళ్ళకి వేరే అర్థం వచ్చేలాగా మన అనుకున్న వాళ్ళకి వేరే అర్థం వచ్చేలాగా చెప్పాలి మాట్లాడాలి అంటే సంభాషణ నైపుణ్యం కమ్యూనికేషన్ స్కిల్ ఇవేళ మూడు నెలల శిక్షణ 3000 భక్షణ ఇదంతా ఆ పద్యంలో ఉంది గమనించండి చాలా మంచి పద్యం చదివారు ఇంత గమనించి ధర్మరాజు చెబుతున్నాడు ఎంత నర్మగర్భంగా ఎక్కడ చూసారండి పైగా ఆ కంగారులో భీమాలు వచ్చేస్తుంది మాట అక్కడ తిక్కనగారి చాతు పద్యం మొదట్లో వలలుడు అన్నాడు ఆ ఆవేశంలో ఉన్నవాడు భీమ అంటాడు ఉన్నత ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో అసలైన మాట వచ్చేస్తుంది కచ్చితంగా మీరు 100 భాషల్లో గణేష్ గారు 14 భాషల్లో పండితుడు
(04:52) ఆయన నిద్రపోయినప్పుడు గట్టిగా ఓ గిల్లుక వెళ్ళండి కన్నడంలోనే అమ్మ అంటారు ఆయన [నవ్వు] సంస్కృతంలో అందం కోసం ఆగలి అక్కడ మండుతుంటే ఏం ఆగుతారు ఆయన మాతృభాష ఏదైతే అందులో అరుస్తారు అలాగే ఆయన సహజంగా భీమా అనం అన్నమాట భీమ అంటే మరి జీవిత భీమా సమర్పి సమర్ధించే అవకాశం లేదు. అప్పుడు కూడా తిక్కనగా ఔచిత్యం పాటు జ్వాలలు ఉండు అని వాడాడు ఎంత నిగ్రహం అండి ధర్మరాజుకి మనో నిగ్రహం అండి
No comments:
Post a Comment