నీ ప్రతీ నీ ప్రతీ అనుభవము "ఆలోచనల" కూడికే. Everything is mind
https://www.youtube.com/watch?v=Zc6JuPp99VM
Transcript:
(00:04) అందర అంటారా పరిస్థితులు బాగోట్లేదండి మా పరిస్థితి బాగోట్లేదు అంటారా అంటారా మన జీవితంలో తారసపడదు కదా పరిస్థితులు అంటే ఏంటో తెలుసా ఆ అవి పరాయ స్థితిగతులు నీవి [సంగీతం] కాదుఅది మీకు మీరు చేసుకునే నే హాని ఆ మీరు ఇతరులకు కూడా చేయలేరు అసలు అంత హాని చేసుకుంటారు. మిమ్మల్ని మీరు హింసించుకునే హింస మీరు ఇంకఎవ్వరిని హింసించలేరు.
(00:40) అంత హింస చేసేసుకుంటారు ఆ అసలు ఏ పరిధి లేదు నీకు అసల నువ్వు పరిధిని కల్పించుకోవడంలో ఫస్ట్ ఉంటావు అసలు ఇవన్నీ బయట నుంచి తెచ్చుకున్నాయే అ నీ సొంతం అంటే ఏది లేదు అసలు ఆ అందర అంటారా పరిస్థితులు బాగోట్లేదండి మా పరిస్థితి బాగోట్లేదు అంటారా అంటారా మన జీవితంలో తారసపడదు కదా పరిస్థితులు అంటే ఏంటో తెలుసా ఆ అవి పరాయస్థితిగతులు నీవి కాదుఅది అది వాళ్ళది ఎప్పుడు పక్కడ వ్యవహారం లేనట్టు కోసం చూసుకోవడమే మనకి ఎందుకు ఈ పెంట అంటున్నాను ఆ అది ఎవడు వెళ్ళపోతే నీకు ఎందుకు అంటే మీరేమంటారంటే అలాగ అలా ఊరుకొని అలా గమ్ముని ఉన్నావ అనుకోండి
(01:24) వీళ్ళు బ్రతకనిస్తారట అస నువ్వు ఉంటే కదా వీళ్ళు బతకనిచ్చారు ఫైన చేయ నువ్వు ఉంటే కదా నువ్వు ఏమ ఉండట్లేదు కదా ఆ లేదండి అప్పుడు మేము 40 రోజులు ఉన్నామండి అవ్వలేదండి 40 రోజులు ఏంటి నీ కోసం నువ్వు నీ జీవిత చివరిద దశ చివర శ్వాస వరకు ఉండాలా 30 రోజులు 40 రోజులు టైమింగ్లు ఏంటి దీనికి టైమింగ్ లేదు ఆ చెప్తే ఒగ్గోల చెప్పకపోతే ఒగ్గోలా చెప్తేనేమో తిడతారు అంటారండి ఏంటండి చెప్పకపోతే ఏం అర్థం అవుద్ది అంటారు.
(01:58) ఏం బాధలు మీకు కావలసింది ఒకటి అర్థమవుతుందా ఏంటి మీకు కావలసింది ఒకటి చూపు ఇంకోటి మీరు చూస్తున్నది ఇంకోటి ఆ మీరు వెళ్ళాలనుకున్నది వేటకి అర్థమవుతుందా మీ ఆర్డర్ ఏంటి ఆకులన్నీ తుడిపించి అడవిలో అంటున్నారండి ఏం పద్ధతులు ఆ అలా ఉంది పరిస్థితి ఉమ్ మీకు ఎప్పుడు చెప్తా చూడండి ఉన్నకాడ ఉన్నంత సుఖం ఇంకొకటి లేదు ఆ గురువు ఉన్నాడా లేదా చెప్పండి గట్టిగా గురువు ఉన్నాడా లేదా ఉండండి అయితేనే కదలకు కూర్చో హాయిగా ఉండు మంచిగా నీకు నచ్చింది మితంగా తిను ఆ నీకు నచ్చినట్టుగా కొద్దిసేపు
(02:46) హాయిగా పడుకో మంచి పుస్తకం చదువుకో కొంచెం వాకింగ్ చేసుకో అర్థమవుతుందా మంచి డ్రాయింగ్ లేకపోతే ఇంకొకటి ఇంకోటి మంచి మ్యూజిక్ ఆ ఏదైనా ఒక మంచి కళ ఏదైనా ఉంటే కల నేర్చుకో ప్రశాంతంగా ఉండు ఊరికే ముక్తి కోసం మోక్షం కోసం ఆ మహా నిర్లిప్త కోసం వెంపర్లాడకో ఇండివిడ్యువల్ గా ఉండు కళకు దగ్గరగా ఉండు తలలకు దూరంగా ఉండు కాస్త పక్కోడ వ్యవహారంలో పట్టించుకోవద్దు ఏ పరిస్థితి వచ్చినా బెదిరిపోవద్దు ధైర్యంగా ఉండు ఎవ్వ ఎవరిని సలహాలు అడగొద్దు ఎవరికీ సలహాలు ఇవ్వద్దు ఇండివిడ్యువల్ గా ఉండు నీ పని నువ్వు చేసుకో అది
(03:30) తారసపడుద్ది. అది తారసపడుద్ది. ఈ ప్రాసెస్ లో అది అది ఆటోమేటిక్ గా తారసపడుతుంది. దాని దాని సహజ లక్షణం అది దాని సహజత్వం అది మీరు సహజంగా ఉంటే అర్థమవుతుందా మీరు సహజ సంపన్నులు అవుతారు. అర్థమవుతుందా? మీరు అసహజంగా ఉంటే మీరు రాక్షసులు అవుతారు. వస్తువు ఎలా ఉంది సహజంగా ఉందా అసహజంగా ఉందా వస్తువు ఎలా ఉంది ఆ సహజంగా ఉంది మీరు సహజంగా ఉండాలి సహజంగా ఉంటున్నారా ఉండట్లేదు ఆ ఆ గురువు గారు అది చెప్పారు లే దేవుడు ఇది చెప్పాడు లే మతం ఇది చెప్పింది ఆ కులం ఇది చెప్పింది అని ఎందుకు చెప్పా అంటే ఇది నువ్వు అనుకున్నది వేరు చూస్తున్నది వేరు అర్థమైందా మనం
(04:13) అనుకున్నది ఒకటి చూస్తున్నది ఇంకోటి ఆ ఎప్పుడు చెప్పినట్టుగా ఫైనల్ స్టేట్మెంట్ చెప్తాను చెప్పి ముగిస్తాను ఆ త్యాగం లేకుండా జ్ఞానం కలగదు ఏంటి జ్ఞానం కలగదు మీరు ఎన్ని పెట్టుకోండి నువ్వు వదులుకోపోతే ఇది ఏమి సాధ్యం కాదు ఇది ఆ నాకు ఆ ఉన్నారు వీళ్ళు ఉన్నారు అది అది ఏమి ఉండదు చివరికి ఆ ఈ దారి చార్జీలు దండగా ఏమ ఉండదు అదేమో వర్కవుట్ అవ్వదండి మీరు ఎన్ని చెప్పండి వర్కవుట్ అవ్వదు ఆ మీరు అడగొచ్చు ఏవండీ రోజు భజన చేసుకుంటున్నాం భగవత్ సాక్షాత్కారం కలుగుద్ది అంటే కలగదండి అర్థమవుతుందా నీకు ఎప్పుడు కలుగుతుందో తెలుసా ఆ పూర్తిగా భజనకు అంకితం అయిపోయి నువ్వు
(04:57) భజిస్తున్నావు అన్న విషయాన్ని కూడా మరిసిపోయినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మిగులుతుంది అప్పుడు అది తెలుసుకోవాలనుకునేవాడు పోవాలా ఆచరిద్దాం అనుకున్నాడు పోవాలా ఆచరిద్దాం అనుకున్నాడు పోవాలా విందాం అనుకుంటున్నాడు పోవాలి అనుభవించాలి అనుకున్నవాడు పోవాలి నేను ఆత్మను అన్నవాడు పోవాలే నేను చైతన్యం అన్నవాడు కూడా పోవాలి అన్ని పోయి అర్థంవుతుందా ఆ నువ్వు నువ్వుగా మిగిలినప్పుడు నీకు ఇంక ఏది అక్కర్లేదు నీకు చెప్పు ఏంటి నీకు ఆ నీకు కాదు నాకు
(05:44) నేను అవసరం లేని స్థితి సదా నేనది ఆ నీకు నీకు అవసరం లేదు ఆ నీ వల్ల నీకు గాని నీ వల్ల దేవుడికి గాని నీ వల్ల లోకానికి గాని పై సుపకారం ఉండకూడదు. ఆ అప్పుడు ఏది ఉందో అది ఉన్నట్టు అది సీక్రెట్ ఇది ఓపెన్ సీక్రెట్ మ్ మీరు సాధన చేస్తే ఏం రాదో తెలుసా? ఈ సాధనలో తపస్సులు చేస్తే ఏది రాదు పుట్టిదే మరి అంటే మీరు అడగొచ్చు మరి మీరు ఎందుకండి మరి కాసేపు అలా కూర్చోబెడతారు అనిఅంటే కాస్త తిమితంగా కాసేపు
(06:29) కూర్చున్నారు అనుకోండి అర్థంవుతుందా ఆ మీకు లోపల నుంచి ఏవో ఆలోచన వస్తాయి కదా వచ్చినప్పుడు నాతోటి ఏమనా డిస్కషన్ పెడతారేమో అని కూర్చోపెడతారు మీరు ఎవరో డిస్కషన్ పెట్టరు మీరు ధ్యానం అనుకుంటున్నారు దాన్ని ఏదో చేస్తే ఇంకోటి ఏదో వస్తదండి అర్థమవుతుందా మీరు ఏదో చేస్తే ఏమవుతది ఇంకోటి ఏదో వస్తది అది రాదు ఆ మీరు సాధనలో తపస్సులు చేస్తే ఏం రాదు అర్థమవుతుందా ఊరికే ఖాళీగా ఇలా కూర్చొని మీకుేదో థాట్ వచ్చింది కదండీ తాటకి అలా అబ్సర్వర్ గా ఉన్నారు అనుకోండి ఆ మీకు విషయం తెలుస్తుదండి అంటే ఏంటి అవగాహన అంటారు ఏమైనా ఐడియా ఉందా ఆ ఇది తనను తాను
(07:14) తెలుసుకోవడం అనేటువంటిది తనను తాను అవగాహన పరుచుకోవడం అవగాహన పరుచుకోవడానికి సంబంధించింది. ఏంటి అవగాహన పరుచుకోవడం అంటే ఏంటి తనను తాను అర్థం చేసుకోవడానికి సంబంధించింది ఇది అర్థంవుతుందా ఆ నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకునే నైజాన్ని పెంపొందించుకోవాలి అంతేగాని తపస్సులు సాధనలు కాదు మీకు తపస్సు సాధనలు ఏం చేస్తాయి అంటే లేని మూఢత్వాన్ని తెచ్చిపెడతాయి మీకు అంటే ప్రాక్టీసెస్ అంటే అట్ల ఏమంటారు ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే ఏంటి తెలుగులో ప్రాక్టీస్ చేస్తారు కదా ప్రయత్నాలు ఆ ప్రాక్టీసెస్ సాధన ప్రాక్టీస్ అంటే ఆ అభ్యాసం రైట్ అభ్యాసం అంటే మీరు సాధన చేశారు అనుకోండి
(08:00) మీ మైండ్ ఏం చేస్తదో తెలుసా అభ్యాసం అభ్యాసం అనేదాన్ని పట్టుకొని బతుకుతుంటది అది మీరు మంత్రం చేశారు అనుకోండి ఆ మంత్రాన్ని పట్టుకొని బతుకుతా ఉంటది దాంట్లోనుంచి శక్తి వచ్చింది అంటది అర్థమైందా దానిలోనుంచి సిద్ధి వచ్చింది అంటది నేను ఇన్ని గంటలు కూర్చొ అంటది నేను అన్ని గంటలు చేశాను అంటది మైండ్ ఏం చేస్తది అంటే వస్తువుని అందనివ్వకుండా ఎన్ని చేయాలని చేస్తది విషయాన్ని అందనివ్వదు మైండ్ అప్పుడు మనం ఏం చేయాలి అందుకే భగవాన్ ఏం చెప్తారంటే ఉయామైలో దాన్ని అబ్సర్వ్ చేయమంటారు ఎవరిని నేను యొక్క మూలాన్ని ఆ గమనించు ఏంటి ఏం చెప్తారు అంతేనా ఇంకేమైనా ఉందా నేను యొక్క మూలం
(08:43) అర్థమవుతుందా మీ ఆలోచనలు ఎక్కడైతే పుడుతున్నాయో ఆ మూలాన్ని అబ్సర్వ్ చేయమంటారండి అంతే ఇి మూలాన్ని అబ్సర్వ్ చేయడం అందువల్ల సాధ్యం కాదు కదా కదా ఒక్కొక్కటి మీరు మూలాన్ని అబ్సర్వ్ చేసే టైంలో ఏమవుతుది ఆటోమేటిక్ గా థాట్ మీకు బయటికి వచ్చేస్తది థాట్ కొన్ని సందర్భాల్లో నేను ఇప్పుడు ఏమంటున్నాను అంటే మూలం దాకా వెళ్లొద్దు కనీసం ఊరికే కూర్చో ఏంటి ఆ మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకుందాం మిమ్మల్ని మీరు అబ్సర్వ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పక్కోడిని పట్టించుకోవడం మానేయాలండి ఫస్ట్ ఇది రూల్ కాదు ఇదిఒక రూల్ కాదు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం
(09:16) మీకు అత్యవసరం అయితే ఏం చేయాలి మరి పక్క పక్కోడు కూడా మీకు అనవసరం మీకు ఇంకో విషయం తెలుసా పక్కోడు గొడవ పట్టించుకోకపోతే మీకు ఎంత టైం మిగిలిపోతదో ఆ ఎవడు మానన్నాడు ఉంటే ఎవ్వరికీ గందరగోళం లేదు అసల వాడిని నేను చూసుకోవాలి అన్నది ఉంది చూసారా అండి అది పెంట మీరు ఎంతవరకు చూడాలి మీరు ఎంతవరకు చూడాలి మీ పిల్లలు ఉంటారు అనుకోండి మీరు మీరు ఎంత వరకు చూడాలి ఓ పరిధి నేర వరకు చూడాలి తర్వాత వదిలిపెట్టేయాలి ఇది ఇది ఎటువంటిది అంటే
(10:03) సపోజ్ మీ ఇల్లుని మీరు తుడుస్తారు కదా ఏంటి శోభా మీ బెడ్రూమ్ లేకపోతే హాలు ఏదో ఉంటదా తుడుస్తావు కదా ఎంతసేపు తుడుస్తావ్ ఒక 10 నిమిషాలు పావు గంట పొద్దున్న సాయం దాకా తుడుస్తావా ఆ జీవితంంతా పిల్లలు సాగుతాను అంటారు ఏటండి ఇది ఎక్కడ పెంట దీనికో పరిధి ఉంటది ఆ పరిధి వరకు చేయాలి ఆ పరిధి తర్వాత విడిచి పెట్టాలి. ఆ జీవితంంతా పిల్లలు అంటారఏంటి నిజం ఏ కుక్కలకే నక్కలకే పక్షులకి పాములకి ఏటికి లేదు దరిద్రం మనిషికి ఒక్కడికే 24 గంటలు బంధమే 24 గంటలు రిలేషన్స్ 24 గంటలు
(10:50) మొగుళ్ళు 24 గంటలు పెళ్లాలు 24 గంటల పిల్లలు వీళ్ళఎవ్వరు లేనోడికి 24 గంటల గురువులు 24 గంటలు దేవుళ్ళు ఇదే దరిద్రం తెల్లా లేసిన దగ్గర నుంచిని ఎలా సుఖపడతాడు మనిషి అసలు సుఖపడడానికి టైం ఏది సుఖపడ్డ అక్కడ టైం ఏది 24 గంటలు పెంటాయి ఆ అది ఇదేం కాంట్రాక్ట్ ఉద్యోగాలో నాకు అర్థం అవ్వట్లేదు బతికినంత తర్వాత సచ్చితాకి ఇదేం పనా ఆ ఇక 24 గంటలు ఇదేనా మీ మైండ్ అటాచ్మెంట్స్ చెప్తున్నాను మీకు మీకు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ ఉంటారా అదిఒక రిలేషన్ ఉంటదా వైఫ్ లేకతే సన్ లేకతే డాటర్ ఏదో అదిఒక రిలేషన్ ఉంటదా జనరల్ గా
(11:39) మీరు ఏమనుకుంటారంటే గాడ్ది రిలేషన్ కాదఅనుకుంటారు. ఇది రిలేషన్ అంటే ఓకే అట ఇది ఇది కూడా ఓకేట గాడ్ది రిలేషన్ అంటే మాత్రం ఆ రిలేషన్ కాదండి అది దైవీక సంపద అంటాడు అదే అదేం దైవ సం అది గాడ్ ఈస్ ఆల్సో మైండ్ అది కూడా మైండ్ వదులుకోవాలి నువ్వు దాన్ని కూడా వదులుకోవాలి నీ శాస్త్రాన్ని వదులుకోవాలి భగవాన్ అంటారు నువ్వు ఇప్పటిదాకా ఏదైతే తెలుసుకున్నావో అన్నిటిని వదులుకోవాలి ఇప్పటిదాకా ఏంటి ఏదైతే నువ్వు తెలుసుకోవాలో ఏమ ఉంది కదా అది భగవాన్ స్టేట్మెంట్ ఉంది కదండీ నువ్వు ఇప్పుడుదాకా ఏదైతే తెలుసుకోవాలో అన్నిటిని వదులుకోవాలి నీకు ఇప్పటివరకు ఏదైతే
(12:20) తెలుసుకున్నావో అన్నిటిని వదులుకోవాలి అనోడిని కూడా వదులుకోవాలి నువ్వు చివరికి అన్నిటిని వదులుకోవాలి ఇప్పుడు ఒక అగ్గిపెట్ట ఉందనుకోండి సపోజ ఏంటి ఆ అగ్గిపెట్ట నుంచి ఒక పుల్ల ఒక పుల్ల ఒక పుల్ల తీసేస్తే చివరికి ఏముంటది ఖాళీ అయిపోతుంది కదా మీరేం సాధన చేయక్కర్లేద్దు అర్థమవుతుందా మీరు ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ రిలేషన్ అంటే మీ థాటే రిలేషన్ రిలేషన్ అంటే ఏంటి మీ థాట్స్ే అంతే కదా మీరు ఒకో తాటు ఒకో తాటు ఒక్కోటి తాటు అంటే సంకల్పం అంటే
(13:05) ఆలోచనలు ఉంటాయి కదా సంకల్పం అంటే ఏంటి ఆలోచనలు నువ్వు ఎప్పుడైనా సరే శోభా నీ ఆలోచనల యొక్క నిష్ఫలత్వాన్ని నువ్వు గుర్తించావ ఎక్కువ అక్కర్లే ఒక్క ఆలోచన యొక్క నిష్ఫలత్వాన్ని గుర్తించావా మొత్తం ఆలోచన వ్యవస్థ పడిపోతుంది. ఆ నిష్ఫలత్వాన్ని ఎలా గుర్తించాలఅంటే యధాతదంగా గుర్తించాలి దాన్ని అంటే దేన్నో అడ్డుపెట్టి అంటే ఒ శాస్త్రంలో చెప్పారని లేకపోతే ఎవరో నాకుటోడు చెప్పాడని నీ బోట దానితో సంబంధం లేకుండా దాని నిష్ఫలత్వాన్ని అంటే దేన్ని మన థాట్ అంటే ఆలోచన ఆలోచనల తాలకు నిష్ఫలత్వాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో మొత్తం ఆలోచన వ్యవస్థ పడిపోతది మొత్తం ఆ అప్పుడు
(13:49) నీకు అర్థం అవుతుంది ఆలోచన లేకపోయినా నేను ఉంటాను కానీ వ్యక్తీకరణకు అందకుండా ఉంటాను అన్న విషయం తెలుస్తుంది మీకు నేను ఎందుకే చాలా సంవత్సరాలు బట్టి సహజమైన దానికి సాధన ఎందుకు తానైన దానికి తపస్సు ఎందుకు అని చెప్పడానికి రీజన్ ఇదే ఆ జస్ట్ నీ థాట్ ని అబ్సర్వ్ చేయ అంతే నువ్వు నీకు ఏమి చేయొద్దు నువ్వు ఓన్లీ నీ లోపల నుంచి ఏదైనా థాట్ వస్తుంది కదా ఆ థాట్ ని ఊరికి అలా యధాతదంగా థాట్ ని అబ్సర్వ్ చేయంతే నీకు తాసి పడతావు నీకు నువ్వు నీకు థాట్ అలా థాట్ అబ్సర్వ్ చేయ థాట్ కుప్పకూలిపోద్ది ఆ పీస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తావ్ నువ్వు మళ్ళీ థాట్ వస్తది అర్థమవుతుందా మళ్ళీ
(14:25) జస్ట్ ఆ థాట్ ని అలాగ అబ్సర్వ్ చెయ్ మళ్ళీ పీస్ వస్తది అర్థమవుతుందా అది కంప్లీట్ గా ఏదో రోజు ఏమవుతది ఒక భా భారి భారి భారీగా డిస్ట్రాయ్ అయిపోతది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది ఒక ప్రమాణం చేసుకోండి మీరు ప్రమాణమే చేసుకోండి ఎలా తెలుసా నేను ఎవ్వరి దగ్గరికి వెళ్లకూడదుఅని మీకు దీని విలువ తెలియటం లేదు ఆ మీకు దీని విలువ తెలియటం లేదు అసల ఇంకోటి గొడవ నీకు అనవసరం రావాలి ఇప్పుడు ఇవాళ సండే కదా శోభ సండే ఎప్పుడు సత్సంగం టఫో సత్సంగం కదా ఈటఫోర్ లో నేను ఒక్క 10 నిమిషాలు మిగిల్చుకున్నా నాకు సంతోషమే తెలుసా మీరు కూడా అలాగే
(15:12) ఉండాలి ఈ రెండు గంటలు అంటే రెండు గంటలు టైం ఇస్తాను ఉండకూడదు టూ టఫోర్ సత్సం కదండీ ఓ పావు గంట గొమ్మని ముగించేసుకుంటే ఏ పావు గంట ఏకాంతంగా ఒక్కడినే ఉంటాను హాయిగా ఆ ఈ 10 నిమిషాలు ఒక్కడినే ఉంటాను హాయిగా ఆ చక్కగా నాతోటి నేను ఏ గందరగోళం లేకుండా ఈ బోధనా వ్యవస్థకు దూరంగా దీనికి కూడా దూరంగా ఆ అది చూడండి అది ఒక్కడిగా ఉండటం ఏంటది ఒక్కటై ఉండటం చక్కగా ఉండటం ఆ ఏం రిలేషన్ లేదు మీకు దేవుడితోటి బంధం కూడా
(16:00) ఆ మీరు ధ్యానం చేస్తున్నారు అనేటువంటి ఒక పెద్ద అపోహను కలిగింతో తెలుసా ఆ దయచేసి అందరూ ఏం చెప్తారు అంటే గురువు అనండి అంతే ఏంటి నా గురువు అనకండి ఇదోపే అంట మళ్ళీని నీ గురువు ఏంటి గురువు అయిపోయింది అక్కడితో చాప్టర్ క్లోజ్ ఆ ఎంత స్పీడ్ గా క్లోజ్ చేసేసుకోవాలో చూస్తు ఉండాలి ఆ ఏమిటి ఒకటి మాట చెప్తాను చూడండి ఏ మనిషి ఇంకోడి కోసం బతకడండి ఏంటి ఏ మనిషి కూడా ఇంకోడి కోసం బతకడండి ఆ ఏ ఏ మనిషి ఇంకోడి
(16:49) కోసం బతకడు కానీ వాడు పేరు పెట్టుకొని బతుకుతాడు. ఆ వాడి కోసం బతకడు వాడి పేరు పెడతాడు. ఆ ఏ భక్తుడు కూడా ఏ దేవుడి కోసం గురువు కోసం ఎవడో బ్రతకడండి ఆడి భక్తి ఆడి కోసం వాడు బతుకుతాడు వాడి పేర్లు పెడతారు. ఇది ఎటువంటిది అంటే ఎవరైనా నేను ఇప్పుడు తిరుపతి వెళ్లి వస్తాను అంటారు కదా వెళ్తారో గుండి గయించుకుంటారు ఆ తర్వాత ప్రసాదం అది కూడా మనకు పెడతారు మనం కూడా చాలా ప్రేమతో తీసుకుంటాం వాళ్ళు కూడా ప్రేమతో పెడతారు ఏంటండీ మనం కూడా అలాగే అడుగుతాం ఏంటి తిరపు వెళ్లి వచ్చారు అంటే అవునండి తిరపు వెళ్లి వచ్చాను అంటాడు ఉట్టిదండి కోరికలు కోరుకోవడానికి
(17:21) వెళ్ళాడండి పేరేమో ఆడిది ఆ పేరేమో ఆడిది అర్థమవుతుందా వీడు ఎందుకు వెళ్ళాడు కోరికలు పేరు ఆడిది పెడతాడు ఆ మీరు ఎవ్వరు ఏ గురువు దగ్గరికి గురువు కోసం ఎవరనా వెళ్తారని మీరు అనుకుంటున్నారా ఆ వెళ్లరండి వాడికి ఏదో అవసరాలు ఉంటాయండి అవసరాలు తీర్చుకోవడం కోసం వెళ్తారండి ఆ నాకు తెలిసి కోటిమంది అందులో ఒక్కడే ఒక్కడు వాడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు స్పష్టంగా ఉంటాడు ఏంటో తెలుసా ఏవండీ గురువుగారు నేను మీ కోసం రాలేదండి నన్ను నేను తెలుసుకోవడానికి
(18:06) వచ్చాను నా కోసం వచ్చాను నేను ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళ కోసం వాళ్ళు వచ్చారు చెప్పండి నేను చాలా మందిని అడుగుతున్నాను మొన్న ఎవరో అక్కడ వచ్చినప్పుడు కూడా అడిగాను నేను మీకోసం మీరు వస్తే మీకు అసలు ఎలాంటి గందరగోళం లేదు అసలు నా కోసం వస్తేనే మీకు గందరగోళం ఆ ఏవండీ ఎవరైనా సరే వాళ్ళ కోసం తింటున్నారా గురువుగారి కోసం తింటున్నారా చెప్పండి కదా వాళ్ళ కోసం శ్వాసింతున్నాడా గురువుగారి కోసం శ్వాసింతున్నాడా కదా తన తను తెలుసుకోవాలని వస్తాడు కదా వాడి కోసం వస్తాడండి గురువుగారి కోసం వస్తాడా వాడి కోసం వస్తాడండి కానీ పేరు ఏం పెడతాడు గురువుగారు పెడతాడు ఏం పెంటంది ఇది ఏం
(18:44) దరిద్రం అండి ఆ అందుకే ఆధ్యాత్మికతలో మితిమీరిన సంసారం రాజ్యం వెళ్తుంది ఆ ఆ భగవాన్ దగ్గరికి ఒక 100 మంది వెళ్ళారనుకోండి భగవానికి క్యాత అనుకుంటారండి వీళ్ళందరని ఆ ఆయనక ఏదో పెద్ద దరిగిపోయినట్టు ఈ బిల్డప్లు ఏంటో నాకు అర్థం అవ్వదు మనందరం వెళ్తే ఆయన క్యాతి ఎందుకు అవుతుదండి మీ అవసరం కొద్ది మీరు వెళ్తున్నారు అంతే కదా ఊరికి అలా చెప్పుకుంటారండి అంతే ఏమ ఉండదండి ఏమ ఉండదు ఎవ్వరిని నమ్మడానికే లేదు ఇందులో అర్థమైందా మోసం చేసే వ్యాపారస్తునా నమ్మొచ్చేమో తప్ప భక్తుడిని నమ్మలేం ఆ అసల అలాగే ఉంది పరిస్థితి కాబట్టి
(19:30) మీకోసం మీరు ఉండండి అంతే ఏంటి ఎవరికోసం మీకోసం మీరు ఉండండి అర్థమవుతుందా ఆ అవసరం మేరకు మాట్లాడండి ఏంటి అవసరం మేరకు వ్యవహరించండి అవసరం మేరకు మాట్లాడండి అవసరం మేరకు వ్యవహరించండి అవసరం మేరకు భోజనం చేయండి అర్థమవుతుందా అవసరం మేరకు మీరు హాయిగా ఉండండి మీరు మీ అవసరం మేరకే ఉండండి అర్థమైందా మీకోసం మీరు చేసుకుంటుంది అంతే అది
No comments:
Post a Comment