ఏ యుగంలో పుట్టినా తీసుకోవాల్సింది ఒక్కటే🌹మీరెప్పుడూ వినని షాకింగ్ విషయాలు🌹Kanthrisa
https://www.youtube.com/watch?v=-gF4UGKDs58
Transcript:
(00:00) పప ఆదినారాయో కరుణించి మమ్మేలు కమలలోచనుడా అడుగు పప్ప అయితే ఆదిమానవుడు ఉన్నాడు మనం ఉన్నాం అవును అయితే మానవజాతి పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు వచ్చినాయి 100% అప్పుడున్న ఆదిమానవుడు బాగున్నాడా ఇప్పుడున్న మనం బాగున్నామా భవిష్యత్తులో ఉన్న మనిషి ఇంకా బాగుంటాడా భవిష్యత్తులో ఉండేవాళ్ళు ఇంకా బాగుంటారా ఎలా ఉంటారు ఆక్చుల్గా ఇంత ఇంతకుముందు ఇలాంటి చర్చ ఒకటి వచ్చింది.
(00:33) మ్ నేను అప్పుడు ఏం చెప్పానంటే అసలు ఆదిమానవుడి గురించి మనక ఎందుకు అని అడిగాను. మ్ ఓకే అంటే తెలుసుకుంటే మంచిది కదా అంటే ఎన్ని తెలుసుకుంటావ్ పోనీ ఆదిమానవుడు అంటే ఏందో నేను చెప్పాను అనుకుందాం. నీకేం ఉపయోగపడుతది ఓన్లీ వింటావు అంతే అవును సో ఏది తెలుసుకుంటే మనకు ఉపయోగపడతదో అది మాత్రమే తెలుసుకోవాలి చాలా విషయాలు తెలుసుకుంటే అంతలో హెడ్ల నిండిపోయి నేను చిన్న ఆ దానిలోకి వెళ్ళే కంటే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా చెప్తా థింక్ చేయండి మ్ ఈ రెండు డబ్బాలి ఇప్పుడు మనకి ఏ రెస్టారెంట్ కి పోయినా షాపింగ్ మాల్ కి పోయినాయి థియేటర్ కి పోయినా రెండు కనిపిస్తాయి ఏంటి అవి గెస్
(01:12) చేయాలి చూద్దాం రెండు కనిపిస్తాయా యా ఇట్లా ఉంటాయి పాప మూలక ఇట్లా ఉంటాయి రెండు ఎక్కడెక్కడికి వెళ్తే థియేటర్ థియేటర్ షాపింగ్ మాల్ ఎక్కడ పోయినా రెండు డబ్బాలు పెడతారు. ఉ రోడ్డు పక్క డస్ట్ బిన్ ఆ డస్ట్ బిన్ రెండు ఉంటాయి ఏంటివి ఏంటివి డస్ట్ బిన్ ఉంటది ఇంక రెండు డస్ట్ బిన్స్ ఉంటాయి వెట్ది డ్రై డ్రై డ్రై కదా అవును ఇప్పుడు వెట్ దాంట్లో పెట్టేస్తావ్ డ్రై దాంట్లో డ్రై వేస్తావ్ కదా రెండు డస్ట్ బిన్లే అవును అట్లా నీ బాడీ ఒక డస్ట్ బిన్ నీ మైండ్ ఒక డస్ట్ బిన్ అవును దీంట్లో చెత్త వేయకు దీంట్లో కూడా చెత్త వేయకు ఇంతే నువ్వు చేయవలసింది డస్ట్ బిన్ అంటే చెత్త వేయాలి కదా
(01:48) అదే దీంట్లో చెత్త వేయకూడదు బికాజ్ యు ఆర్ నాట్ డస్ట్ బిన్ ఓ ఓకే ఇక్కడ అమూల్యమైన వెయి అక్కడ చెత్త వెయి ఓహో ఇది నీ బాడీ ఒక డస్ట్ బిన్ దాంట్లో సరైంది వెయి అయితే అమూల్యమైన బిన్ అయితది అది అమూల్యమైన లేదా ప్రీషియస్ బిన్ ఇది బాగుంది మస్ట్ బిన్ సరే సో ఆదిమానవుడు గురించి చర్చ వచ్చినప్పుడు తెలుసుకొని ఏం చేస్తావు అంటే ఏదో క్యూరియాసిటీ సార్ మ్ సరే అసలు ఆదిమానవుడు లేకపోతే వెయ్యేళ్ళ క్రితం మనిషి ఇప్పుడు ఉన్న మనిషి వేళ్ళ తర్వాత మనిషి ఒక 5000 ఏళ్ల తర్వాత మనిషి ఇది ఇంపార్టెంట్ కాదు మ్ ఏది ఇంపార్టెంట్ ఏ మనిషి అయినా అటాచ్మెంట్ ఉందా లేదా అది ఇంపార్టెంట్
(02:35) ఉమ్ ఓకే నేను ఆదిమానవుడినే నా దగ్గర చిన్న కత్తి ఉంది నేనే రాసుకున్నది ఉమ్ ఇప్పుడు దాంతో అటాచ్మెంట్ ఉందా? నువ్వు ఏ జాతి మానవుడివైనా యు ఆర్ సఫరింగ్ అని అర్థం. అది పోతే బాధపడతావ్ అవును వేరే వాళ్ళ దగ్గర నీకంటే బాల్య ఎందుకు చూస్తే త్రిల్లు గొప్పగా ఫీల్ అయతావ్ నీకంటే వాడు పెద్ద బాడిస తెచ్చిండు చూస్తాను అంటావ్ అట్లా ఒక వేళ్ళ క్రితం ఎడ్ల బండి ఉంది అవును ఎడ్ల బండితో అటాచ్మెంట్ ఉంది.
(03:02) దానికన్నా గీత పడితే బాధపడతివి ఇప్పుడు బెంజ్ కార్ ఉంది బెంజ్ కార్ గీత పడితే బాధపడతివి భవిష్యత్తులో ఇంకేదో కార్ వస్తుంది దానికి గీత పడితే బాధపడతివి భవిష్యత్తులో చార్టెడ్ ప్లేన్ కూడా కొన్నావు దానికి గీత పడితే బాధపడతివి సో వస్తువులు మారినయి నీ యొక్క మానసిక స్థితి మారలేదు అవును మరి వస్తువులు మారినాయి మనుషులు మారిరు కానీ మానసిక స్థితి ఎందుకు మారింది మారలేదు అటాచ్మెంట్ అట్లే ఉంది కదా అది ఎందుకు మారట్లేదు.
(03:27) అక్కడనే ఎంక్వైరీ అవసరం అందుకని ఆదిమానవుడా లేకపోతే వెయల క్రితం మానవుడా లేకపోతే ఇప్పుడున్న ప్రెజెంట్ మానవుడా ఇప్పుడు మనక ఎట్లా ఆదిమానవుడు పురాతనమైన మనిషి ఒక 5000 ఏళ్ల తర్వాత మనం ఆదిమానంలే వాళ్ళకి నువ్వు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ పప్ప అన్ని మారుతున్నాయి అది అప్పుడు ఎడ్ల బండితో అటాచ్మెంట్ ఉన్న ఇప్పుడు బెంజ్ కార్తో అటాచ్మెంట్ ఉన్నా అవును వాళ్ళఇద్దరి స్థితి ఒకటే ఒకటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఒకడు చిన్న పిల్లవాడు బొమ్మ పోయిందని ఏడుస్తున్నాడు.
(03:54) ఉమ్ ఇంకొకడు కారు పోయిందని ఏడుస్తున్నాడు. ఒకడు నా పరువు పోయిందిని ఏడుస్తున్నారు. విషయం ఏందంటే ముగ్గురు ఏడుస్తున్నారు. కారణం ఏదైతే ఏమి అవును ఇప్పుడు కారు పోయినవాడు ఏయ్ బాబు ఇది ఆఫ్టర్ ఆల్ బొమ్మ నాది కారు కాబట్టి ఏడుస్తుందా కానీ వాడికి బొమ్మ కూడా ఇంపార్టెంట్ వాడి స్థాయికి బొమ్మ ఏడిపిస్తుంది వీడి స్థాయికి కారు ఏడిపిస్తుంది వీడి స్థాయికి పరువు ఏడిపిస్తుంది.
(04:17) కానీ బొమ్మ అనేది పర్సనల్ తనకి బొమ్మకి మధ్యలో విషయం ఫ్యామిలీ మధ్యలో విషయం పరువు అనేది సొసైటీ కదా నిన్ను బాధ పెట్టే అంశం ఏదో నీలో ఉంది అని గుర్తిస్తున్నావా లేదా ఓకే అంటే అది చిన్న బాధ అయినా పెద్ద బాధ బాధ బాధనే ఓకే వాత వాతనే అవును అది కరెక్ట్ ధర్మరావ సుబ్రహ్మణ్యది ఆనంద బ్రహ్మ అని ఒక ప్రోగ్రాం్ వచ్చింది డిలో ఇప్పుడు జబర్దస్త్ స్కిట్స్ వస్తున్నాయి కదా ఆ పరికల్పన ఎప్పుడో జరిగింది డిడ లో ఆనంద బ్రహ్మ అని చాలా సంవత్సరాలు ఆ సిరీస్ వచ్చింది.
(04:48) సుత్వేలు బ్రహ్మానందం ఇట్లాంటి వాళ్ళంతా యాంకరింగ్ చేసి జోక్స్ ని యాక్ట్ చేసి చూపించేవాడు. ఉమ్ ఓకే అందులో అరేయ్ గోడకు సీల కొట్టాలి పోయి ఆ రావుగారి ఇంట్లో సుత్తి తీసుకురా బేట మ్ అంటే అతను వస్తాడు వాడి ఇంట్లో సుత్తి లేదంట ఎంత దుర్మార్గులు తెలుసారా వాళ్ళు వాళ్ళ ఇంట్లో సుత్తి ఉంది నేను చూశాను కానీ ఇయ్యాలంటే వాళ్ళక అట్లా ఏబుద్ది గాక కొడుకులు దొంగ కొడుకులు పిస్తున్నారు నా కొడుకులు సరే శంకర్ రావు ఇంటికి పోయిరాపో సుత్తి కావాలని మా నాన్న శీల కొడుతున్నాడు అంటే శంకర్రావు వాళ్ళ ఇంట్లో పోయిందంట అంటే పొద్దున చూసానురా సీత గారి ఇంటికి పోయిరాపో
(05:22) ఓకే సుత్తి సుత్తి లేదంట అంత అబద్ధాలు కోరువాడు సరే మన దేపోయి ఇంకా సో వాడు అందరిని క్వశ్చన్ చేస్తున్నాడు కానీ వాడిది మాత్రం వాడట్లే వాడు అక్కడే ఉన్నాడు కదా అవును సో ఈ మనిషి అందరికీ సలహాలు ఇస్తున్నాడు అట్లా చేయకు ఇట్లా చేయకు కానీ వీడు అవన్నీ చేస్తున్నాడు ఎవరైనా ఏడుస్తుంటే బాధపడకు పట్టించుకోకు కానీ వీడు పట్టించుకుంటున్నాడు.
(05:44) ఒకరితో గొడవ పడకు వీడు పడుతున్నాడు. ఇది అంటే మనిషి మనసు పెరుగుతున్న కొద్ది జ్ఞానం ఎట్లా పరిగిందో అజ్ఞానం కూడా అట్లే పెరిగింది. రెండు తెలిసిన విషయాలు ఉంది తెలియని విషయాలు ఉంటున్నాయి. సగం సగం తెలిసిన విషయాలు అనంతంగా ఉన్నాయి. నిజంగా ఎప్పుడన్నా సరే ఒక స్వయం విచారణ అంటే టార్చ్ లైట్ ఎంతసేపు బయట వాళ్ళ మీద వేసిన ఒక్కసారి నీ మీద వేసుకొని ఒక్క వన్ మంత్ చెక్ చేసుకొని నీకు ఏం తెలుసు అసలు నీకు నిజంగా తెలుసా ఎవడెవడు చెప్పిన దాన్ని ఎందు చేసి నమ్మి మాట్లాడుతున్నావా రూడిగా నీకేం తెలుసు ఓఫరా విన్ఫ్రే అని తెలుసుగా ద ఫేమస్ టీవీ హోస్ట్
(06:27) తెలియదు ఓఫరా విన్ఫ్రే షో అని వన్ ఆఫ్ ద ఫేమస్ టీవీ షో ఆన్ ప్లానెట్ ఎర్త్ హ్ ఈనాటికి కూడా చాలా రేటింగ్స్ ఉంటది. హమ్ ఆవిడ ఒక బుక్ రాసింది వాట్ యు నో ఫర్ షూర్ అని వాట్ యు నో ఫర్ షూర్ నీకు రూడిగా ఏం తెలుసు మ్ ఆ దేవుడు ఉన్నాడురా తెలుసా నీకు మరి లేడు అంటే దానికి కూడా తెలుసా అనే క్వశ్చన్ వస్తది అంటే దేనికైనా ఏది నీకు రూడిగా తెలుసు ఓకే తెలియని తెలియదని ఒప్పుకో నేను నమ్ముతున్నా బాయసాబ్ అని చెప్పు ఏది రూడీగా తెలుసు ఇప్పుడు నా YouTube టాక్స్ లో నేను చెప్తున్నా నాకు రూడిగా అనుభవంలోకి వచ్చిన విషయాలు అంటే ఇంతకుముందు ఒకరు అడిగారు ఒక
(07:03) ఫ్లెక్స్ డిజైన్ చేసుకుంటాం అందులో రమణ మహర్షిది నీది ఒక ఫోటో పెట్టి మధ్యలో ఒక స్టేట్మెంట్ కావాలి. ఉమ్ అంటే ఏం స్టేట్మెంట్ అంతా నిండు అది వేరు అంటే ఎవరికైనా అర్థం చేసుకున్నట్టు నేను చిన్న నాలుగు వాక్యాలు రాసి పంపించాను ఓకే అది ఊరికే చదువుతా ఓకే పప్ప ఇంతకుముందే కరెక్ట్ గా పావు గంట క్రితం ఐ డిడ్ దట్ తార తర తార మమ్ పరచింతన చేయకు హమ్ దేనికి దేని కోసం ఎదురు చూడకు మనసులో భేదభావం రానివ్వకు దాని అర్థం అది అది
(07:45) నీ పనిఏదో నువ్వు చూసుకో వీటిని ఆచరిస్తే జీవితంలో ఇక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. మ్ ఇది రూడిగా తెలిసి చెప్తున్నా ఇప్పుడు నేను దేనికోసం ఎదురు చూడను. చిన్న విషయం ఒక్క వాక్యం కానీ ఎంత కష్టమో తెలుసా ఆ స్థితిలో ఉండడం ఎందుకంటే మైండ్ అంటేనే కాన్స్టెంట్ వెయిట్ చేస్తా ఉంటది. ఆర్డర్ ఇస్తది వెయిట్ చేస్తా ఉంటే ఇట్లా ఎదురు చూస్తాం ఇచ్చాడా బయట ఉయ అని బైక్ ఆగింది వచ్చాడా వస్తది వై ఆర్ యు వెయిటింగ్ అంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట కూడా వెయిట్ చేస్తది డెత్ బెడ్ మీద పడుకుంది చావు కోసం ఎదురు చూస్తా ఉంటారు రాదు అది నిద్ర కోసం ఎదురు చూస్తా ఉంటారు నిద్ర
(08:21) వచ్చే వరకు పని చేసుకో ఉమ్ ఎదురు చూస్తారు మ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తాడు. లైఫ్ ఏమో ఇక్కడ ఉంది వాడేమో ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూడడం లోపట నీ మైండ్ పరాధీనం అయిపోతుంది. చిన్న విషయమే కదా అవును సో ఆదిమానవుడు అప్పుడుఉన్న తన యొక్క స్థితిలో తనకి ఎక్కువ ఏమి తెలియదు. ఇప్పుడు నేను చిన్న చిన్న విషయాలు చెప్తా ఎవరైనా ఆలోచించుకొని ఎవరికి వాళ్ళు జవాబు ఇచ్చుకోండి ఇప్పుడు మానవ జనాభా ఎంత అని మనకు తెలియడానికి ఏకేక కారణం ఇంటర్నెట్ే అవును అది లేకపోతే తెలుసా తెలియదు పోనీ తెలుసు అనుకుందాం ఇంటర్నెట్ ద్వారా తెలిసింది మ్ నిజమా కాదు ఎట్లా తెలుసు
(09:05) అవును అది తెలియదు పాప సో అది నమ్మకమే 800 కోట్ల పై చిలుకు జనాభా హౌ డు యు నో నువ్వు ఒక్కొక తలకాయ నించావా ఏమన్నా నమ్మకం ఆదిమానవుడు ఉన్న సమయంలో అతనికి భూమి ఎంత పెద్దగా ఉంటదని కూడా తెలియదు. అతను ఆశ్చర్యపోయింది ఏంది మధ్యాహ్నం కడుపులో నకనకలు ఆడుతుంటే ఏంది ఇది అని భయపడ్డాడు. ఏదో రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు వీడు ఊ అని అడుపు వచ్చింది. ఏదో భయపడాడు.
(09:36) వాడు అటాతి ఇట్లా పాకింది ఫుల్ భయపడ్డాడు. ఒక రెండు మూడు జనరేషన్లు అయ్యేసరికి అది క్రూర జంతువు అని దాని పేరు తెలియదు. ఉమ్ నువ్వు మా మాజ అబ్బోబో అని అనుకున్నాడు. ఇది ఇది ఇది పామ అని ఏవో సంకేతాలు పెట్టుకున్నాడు వాడు కాసేపు ఇది ఫ్లైట్ మోడ్లో పెట్టి ఇది నాకు రూడిగా తెలుసు ఆ తర్వాత తన ఊరికి ఇట్లా కూర్చుంటే పైన ఆకాశంలో బాండ్ బాండ్ బాండ్ బౌండ్ బం పిడుగులు వచ్చింది.
(10:05) అప్పుడు భయపడ్డాడు ఫుల్ భయపడ్డాడు భయపడి దాక్కున్నాడు. మొట్టమొదటిసారి నడుస్తుంటే మేఘాలు పోయి ఎండ వచ్చింది నీడ వచ్చింది మస్తు భయపడి నీడని చూసి ఏంది ఇది అసలు నేను ఎట్ట పోతే వస్తుంది ఏంది ఇది రాత్రి అయేసరికి నీడ పోయింది. మళ్ల పగలైతే నీడ వస్తుంది తన నీడ చూస్తే తాను భయపడ్డాడు. తర్వాత తెలుసుకో చేయి ఇట్లా అంటే ఓహో ఆ కాంతికి అగైన్ ఇష్ట పెడితే అదేదో పడుతుంది అదేదో తెలియదు బట్ భయపడాల్సిన అవసరం నీడ ముట్టుకున్నాడు ఏం కాలేదు.
(10:32) మ్ అట్లా ఆదిమానవుడు ఒక చిన్న పిల్లవాడి మానసిక స్థితి కలిగి ఉన్నాడు. ఇప్పుడు చిన్న పిల్లవాడికి ఏం తెలియదు. ఇప్పుడు ఆదిమానవుడు పుట్టిన ప్రతి చిన్న పిల్లవాడు ఆదిమానవుడే వాడికి ఫోన్ తెలవదు అవును ఇప్పుడు మా అన్న కొడుకు చిన్నగా ఉన్నప్పుడు ఒక శబ్దానికి విపరీతంగా భయపెట్టాడు. అదేంటో తెలుసా కందిపప్పు డబ్బాలు పోస్తే టపట టపడ పడతది.
(10:53) దానికి మస్త భయపడాడు వాడు ఒక ఫోర్ ఫైవ్ హవర్స్ ఏర్చి ఇప్పుడు ఎందుకు ఏడుస్తాడు ఓకే అంటే ఆ టైం లో ఆదిమనోడు వాడు ఓకే ఓకే అవును అంటే మనసుకి పరిచయమయ్యే ప్రతి అంశము కొత్తది అవును రుచి కొత్తది బొమ్మ కొత్తది మనిషి కొత్తవాడు మ్ చేయి కొత్తది ఇట్లా చూసుకుంటారు పిల్లల అంతా కొత్తది మ్ ఇప్పుడు మనిషి తర్వాత లాటర్ డేట్ లో మ్ ఆ ఆదిమానవుడు సంగ్రహించిన జ్ఞాన వెయ్యేళ్ళ తర్వాత మనిషి తెలుసుకొని పుడుతున్నాడు.
(11:27) చుట్టుపక్కల వాళ్ళకి అవన్నీ తెలుసు ఇద పిడుగు రాది మేఘం రాదు వర్షం అంతే అట్లా వస్తది తెలిసిపోయింది తద్వారా సంశయం పోయింది. ఆ తర్వాత ఇట్లా పాము అది దూరంగా జరిగి ఏం కాదులే మళ్ళీ ఆ పాము అంటే ఇది కరిచే పాము కాదు ఇది నాకు అంతే ఏం కాదు తర్వాత పులి పూలికి దూరంగా ఉండాలి. నీళ్లు వర్షం పడ్డది ఏం కాదు. తెలిసింది అందుకని నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేనివి అవును అట్లా నీకు జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ గడుస్తున్న కొద్ది మనం నెక్స్ట్ జనరేషన్ కి అందిస్తూ పోతున్నాం.
(11:58) అయినప్పటికిన తెలుసుకోవాల్సింది ఒక్కటి ఉంది ఎందుకు బాధతుంది ఇది నువ్వు తెలుసుకోవాలి ఇది ఆదిమానవులకి సంబంధం లేదు. ఉమ్ వేయల క్రితం వాడు బాధపడ్డాడు గుండెలు బాధకొని ఏడ్చాడు ఒక 600 సంవత్సరాల క్రితం ఎవడో ఏడ్చాడు వందల క్రితం ఎవడో ఏడ్చాడు నిన్న ఎవడో ఏడిచాడు ఇప్పుడు ఎవడో ఏడుస్తూంటాడు భూమి మీద ఎవడో ఒకడు ఏదో కారణం చేత ఎందుకు వస్తుంది బాధ అనేది ప్యూర్లీ పర్సనల్ ఎంక్వైరీ ఇప్పుడు నీ దగ్గర అన్ని ఉన్నాయి సమాచారం ఉంది టెక్నాలజీ ఉంది నువ్వు ఫ్రిడ్జ్ తయారు చేయాల్సిన అవసరం లేదు ఇస్త్రీ పిట్ట తయారు అందరూ ఆ తలకాయ నొప్పు అంతా మన పూర్వీకులు పడ్డారు. ఇప్పుడు మనకంతా ప్లేట్లో డిష్ లో
(12:28) ఫుడ్ అంతా ఒక రెస్టారెంట్ లో అరేంజ్ చేసినట్టు అట్లాంటి విస్తరి లాగా మనకు టెక్నాలజీ అంతా అరేంజ్ చేశారు. ఇట్లాంటే చాట్ జిపిటి ఇట్లాంటేన ఇట్లా తిప్పితే ప్రైమ్ అట చూస్తే ఫ్రిడ్జ్ ఇట్లా చూస్తే అది కిందికి పోతే కారు పైకి పోతే లిఫ్ట్ ఎవ్రీథింగ్ యు హావ్ నిజం ఇప్పుడు కావలసింది ఏంది ఇప్పుడు ఆది మానవుడైనా మ్ వేయళ్ల క్రితం మానవుడైనా మ్ ఒక 600 ఏళ్ల క్రితం మానవుడైనా నిందటి మానవుడైనా నేటి మానవుడైనా రాబోయే జనరేషన్లో 500 సంవత్సరాల తర్వాత మానవుడు 5000 ఏళ్ళ తర్వాత మానవుడు వీళ్ళందరూ ఎంక్వైరీ చేస్తుంది ఒక్కటే విషయం అసలు ఎవరు నేను అక్కడికి వచ్చి అవతల
(13:07) నాకు ఎందుకు బాధ అయతుంది ఇప్పుడు ఈ విషయం వేయల క్రితం ఒకడు తెలుసుకున్నాడు వాడు నవ్యమానవుడు తెలుసుకొని వాళ్ళంతా ఆదిమానవులే ఓకే ఇప్పుడు నువ్వు నవ్య మానవుడివి ఆ ఐ ఐ యమ్ డిక్లేరింగ్ నేను తెలుసుకున్నాను నేను చెప్పింది వేరే వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నాకు అవసరం లేదని కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు నా కడుపు నింద అంటే ఆ మైండ్సెట్ తో ఉన్నవాళ్ళే ఆదిమానవులు అది మైండ్సెట్ చేంజ్ అయితే నవ్య మానవులు అంతే అందుకని ఆదిమానవుల్లో చాలా మంది నవ్యమానవులు ఉన్నారు.
(13:39) ఈ నవ్య మానవుల్లో ఆధునిక మానవుడిగా కనిపిస్తున్న వాళ్ళు చాలా మంది ఆదిమానవులు ఉన్నారు సో అన్ని భాష తెలిసిన నిరక్షరాసులు ఉన్నారు చెవులున్న చెవిటి వాళ్ళు ఉన్నారు కళ్ళున్న గుడ్డి వాళ్ళు ఉన్నారు. ఉన్నాయి ఇవన్నీ అందుకని ఒకవేళ తెలుసుకోవాల్సిన అవసరం వస్తే ఏం తెలుసుకోవాలంటే అసలు ఈ లైఫ్ ఏమిటి? నా లైఫ్ లోకి ఏదో వస్తుంది పోతుంది దీని వల్ల నా మనసులో ఏదో అలజడి సాగుతుంది.
(14:05) మ్ ఏ అలజడి లేని మానసిక స్థితి ఏమిటి ఇది తెలుసుకుంటే అదృష్టం మ్ మనకి కొన్ని పురాతన గ్రంథాల్లో ఒక ప్రతిపాదన చేయబడ్డది. ఇప్పుడు నేను చెప్పేది అత్యంత అరుదుగా వాడబడే తెలుగు పదం విశ్వమానవుడు అని అవును విశ్వమానవుడు అంటే విశ్వాన్ని అర్థం చేసుకున్న మానవుడా లేదా తానే విశ్వమును తెలుసుకున్న మానవుడా లేదా విశ్వాన్ని తాను బయట ఉన్నానని తెలుసుకున్న మానవుడా ఎవడి ఎవడి యొక్క పరికల్పన వాడిది ఇప్పుడు దివాన షట్కంలో ఒక చిన్న రెండు లైన్స్ రాశను నిన్న రాత్రి విశ్వసాక్షి కాదు అది వేరు ఆదిశంకరుల వారు జగద్గురు గురు అన్నారు ఆ అవును
(14:49) దాని అర్థము ఆయన జగత్తు గురువు అని కాదు జగత్తును గురువుగా దర్శించినవాడు అని ఓ అవును చాలా బాగుంది అర్థం చూడండి ఎంత మారిపోయింది జగద్గురువు అంటే తాను జగద్గురువు అని కాదు జగత్తులో అంతా గురువే దర్శించినవాడు చెట్టులో గురువుని చూశడు పిట్టలో చూశడు ఆ ఎదురుగా వస్తే చండాలు చూశడు చండాలుడు వస్తుంటే పక్కకు తప్పుకో అన్నాడు అప్పుడు చండాలుడు అడిగాడు తప్పుకోమంటున్నది ఎవరిని నన్న నా శరీరాన్న నా మనసునా ఉమ్ దేని దేన్ని నువ్వు తప్పుకోమంటుంది అది మరి ఏమన్నాడు అతను రియలైజ్ అయ్యాడు.
(15:24) అచ్చా నమస్కరించారు అంటే అక్కడ ఆదిశంకరాచార్యుల వారికి ఆన చండాలుడి రూపంలో కూడా గురువుని చూసాను ఆ సర్వ సర్వము గురువే ఏం రియలైజడ్ పప్ప ఆ నీవు నేను ఒకటే అని తెలుసుకున్నాడు అదే శరీరం వేరు ఇప్పుడు నల్ల జాతీయుడు తెల్ల జాతీయుడు అవును శరీర పరంగా నల్ల తెల్ల మనసు పరంగా మనసుని ఎవరు చూడలే కదా అందుకని తెలుసుకోవడం అంటే అది ఆకలి పరంగా ఆకలి అందరిక అయిపోయింది అయిపోయింది అట్లా నీవు నేను ఒకటి నాకు చాలా అంటే ఆదిశంకరుల వారు అద్వైతాన్ని ప్రచారం చేస్తున్న సమయంలో కూడా అతను తను తాను ఆల్టర్ చేసుకున్నాడు.
(16:04) మూసుకోలే ద్వారం ఏ నాకు అంతా తెలుసు పక్కకు జరగనిలే ఆల్వేస్ రెడీ టు లెర్న్ ఒప్పుకో ఒప్పుకో తెలియందని తెలియదని ఒప్పుకో సవరణ చేసుకోవాలంటే చేసుకో ఇప్పుడు నేను ఎవరో చేస్తున్నాను YouTube ని చెప్పాను ప్రోక్రియేట్ లో ఒక చిన్న అంశం మ్ ఐదేళ్ళు చేస్తున్నంత మాత్రం నాకు మొత్తం ఏమి తెలియదు. నాకు తెలిసినదో నీకు నేర్పిస్తున్నాను బేట కానీ స్టిల్ ఐ డోంట్ నో మెనీ థింగ్స్ నాకు ఎవరో చెప్తారు అది చేసి చూస్తే కరెక్ట్ ఉంటే తీసుకోవాలి అప్పుడు ఇంకా అసలు సింప్లిఫై అయితాం.
(16:32) అందుకని ఆదిమానవుడు నవ్య మానవుడు అనేది నా యొక్క డెఫినిషన్ నవ్యమానవుడు అంటే తానున్న సందర్భంలో ఒక సమగ్రతలో ప్రశాంతంగా జీవించేవాడు వాడు ఈ జనరేషన్ లో పుట్టవచ్చు రమణ మహర్షి లాగా ఒక 100 150 ఏళ్ల క్రితం పుట్టి ఉండవచ్చు సోక్రటిస్ లాగా ఒక 600 ఏళ్ల క్రితం పుట్టి ఉండవచ్చు బుద్ధుడు లాగా 25 ఏళ్ల క్రితం పుట్టి ఉండవచ్చు అట్లా రామకృష్ణ పరమం లాగా పుట్టి ఉండవచ్చు వాళ్ళంతా నవ్యమానవులే వాళ్ళంతా ఇప్పుడు ఆ రామకృష్ణ పరమం అంటే ఓల్డ్ అని పర్సన్ అని కాదు జగద్గురువు 2500 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచాడు కేరళ నుంచి హిమాలయాస్ కి కానీ ఇప్పటికి
(17:06) రెలవెంట్ ఎందుకు అతను ప్రవచించింది నవ్య ఆధునిక జీవన విధానం యొక్క మూలాన్ని ప్రవచించాడు. కానీ ఇప్పుడుఉన్న మనిషి ఇప్పుడున్న కాంటెంపరలో సమాజంలో ఆలోచిస్తూ నువ్వు నన్ను తిట్టినావ్ నాది అక్కడ పెట్టు ఇంకా ఆ ఆదిమానవుడు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి రెండు మూడు బొమ్మలు వస్తే పట్టుకొని పీకలాడతారు చూడు అవును ఆ కండిషన్ అక్కడే ఉన్నావు ఇంకా అది పోవాలి అందుకని అందరూ ఆదిమానవులే బట్టలు సూట్లు వేసుకున్న ఆదిమానవులు కోట్ల కోట్ల రూపాయలు ఉన్న ఆదిమానవులు ముఖం మీద అబద్ధపు నవ్వు పులుముకొని యాక్టింగ్లు చేస్తున్న ఆదిమానవులు అంతా తెలియకపోయినా తెలిసిన డ్రామాలు ఆడుతున్న
(17:47) దొంగనా కొడుకులు వీళ్ళంతా ఆదిమానవులే డబ్బు ఉన్న ఆ రూడిగా తెలియకపోయినా తెలుసని డాంబీకం ప్రదర్శిస్తున్న ఆదిమానవులు ఇంకా ఆదిమానవుడు బెటర్ వాడు ఆనెస్ట్ గా ఉన్నాడు. మ్ ఇప్పుడున్నవాడు జస్ట్ ఏదేవైనా నాకు పేరు వస్తే చాలు వస్తే అబ్బా మనిషిది రియల్ స్టేట్ ఏంటి మరి ఇప్పుడు మనకి ఒకవేళ ఈ టెక్నాలజీ గానిీ నేను నవించాలనుకుంటే ఎవరు ఏ స్టేట్ లో ఉంటే వాళ్ళు అదే స్టేట్ తెలంగాణ స్టేట్ ఇది బాగుంది బాగుంది ఐ లైక్ ఇట్ ఒరిజినల్ స్థితి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉంటి రోజు చూస్తే తెలంగాణ వచ్చింది అట్లా నేను చిన్న ప్రశ్న అడితే చెప్తావా
(18:24) ఆన్సర్ కావాలి ఇంకా గక చిన్న చిన్న పజిల్ లాంటిది ఈ ప్రపంచంలో డేంజరస్ సిటీ ఏది? డేంజరస్ సిటీ అని ఏదైతే పేరు ఉంటదో అదే డేంజరస్ సిటీ డేంజరస్ సిటీ ఆ సింప్లిసిటీఆ డేంజరస్ అంటే మళ్ళ సింప్లిసిటీ అంటే దేనికైతే చెప్పురా తొందరగా ఆలోచించొద్దు. మొత్తం ప్రపంచమే అనుకో కాదు సిటీ డేంజర్ సిటీ అని రాసి మిస్టర్ మణి చేతన డేంజర్ సిటీ అని బోర్డు మీద రాసి ఉంటది అదే డేంజర్ కాదు ఎలక్ట్రిసిటీ సరే నేను ఒకటి అడుగుతాను తర్వాత ఎవరు ఉండకూడ ఎవరు అనుభవించని ఉండకూడని సిటీ ఏది అనుభవించది
(19:07) నేను అనుభవించద్దు ఎవరికి అది ఉండొద్దు ఆ సిటీ ఏంది చెప్పు వన్ టూ త్రీ చెప్పేసేయాలి రైట్ అడుగుతు ఎంబడ స్పాంటేనియస్ గా చెప్పాలి ఇది నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్పు కింద క్లూసి ఉండకూడంటే ఉండాల్సిన సిటీ ఏమో సింప్లిసిటీ ఆ అది బాగుంది చెప్పనా ఒబేసిటీ లావ అవ్వకూడదు ఓకేనా అట్లా సో పట్టుకోలే ోలేకపోయాం కదా తీజ్ ఇంకొకటి మనం షార్ట్స్ పెడదాం సేమ్ ఇదే ప్రశ్న మల్లడు ఆన్సర్ చెప్పిపోతాడు.
(19:47) క్వశ్చన్ పేపర్ లీక్ అయింది ఇది ఎలా ఉందంటే ఆన్సర్ పేపర్ ఉభయచరానికి ఉభయచరం ఏంటో తెలుసా అది వాటర్ లోన నేల మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పరా ఉపచారానికి అంటే వాడు చెయ్యి లేపుతున్నాంటాడు భూబల్ల సార్ సార్ సార్ సార్ సార్ సార్ సార్ అంటే ఉండరా నీకు తెలుసు కదా మిగతా వాళ్ళు గాని అందరికీ చెప్పలేదు చెప్పు కప్ప సార్ వెరీ గుడ్ చప్పట్లు కొట్టండిరా ఇంకో ఉదాహరణ చెప్పేట అంటే ఇంకో కప్ప సార్ అన్నా కరెక్ట్ కదా అవును చాలా కరెక్టే అట్లా చాలా కరెక్ట్ సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఇది పూర్తి నా అధ్యయనము నా అబ్జర్వేషన్ అక్కడి నుంచి మాట్లాడుతున్నా ఇది ఏ
(20:26) పుస్తకంలో లేనిది అందుకని అనవసరంగా తల బద్దలు కొట్టుకోకండి ఇదర్ యు అగ్రీ ఆర్ డిస్గ్రీ అంతే గాని ఎక్కడ దొరకదు నేను చెప్పే ఆ దొరకదు నీకు అంటే రిఫరెన్స్ఏ లేదు నేను చెప్పేదానికి ఎట్లైతే శ్వాసాన్ని గమనిస్తే మనసు కూర్చుంటదన్న వాక్యం బుద్ధుడి నుంచి వచ్చింది దానికి అంతకు ముందు రిఫరెన్స్ ఎట్లా లేదో ఇప్పుడు నేను చెప్తున్న ఈ రెండు మూడు నిమిషాల వ్యాఖ్యకి రిఫరెన్స్ లేదు నేనే విచారణ చేసి చెప్తున్నాను ఓకే ఆ అదేంటంటే మనిషికి సహజాతాలు ఉన్నాయి.
(20:54) ప్రకృతిలో అన్ని ప్రాణ సహజాతాలు ఉంది అంటే ఇంట్యూషన్స్ ఇప్పుడు ఒక ఫ్లవర్ విరబూస్తది. ఒక పిట్ట ఒక రకంగా కూస్తది అది ప్రాక్టీస్ చేయలే కుక్క మొరుగుతది ఒక రకంగా ప్రాక్టీస్ చేయలే ఇట్లా ఇట్లా ఇట్లా దున్నపోతు అంటది ఆ యొక్క తన యొక్క ఏమంటారు ఆ ఉగ్రహాన్ని ప్రదర్శిస్తది అది అది ప్రాక్టీస్ చేయలే నిమ్మలు ఇట్లా ఇట్లా అంటది ప్రాక్టీస్ చేయలే సహజాతం అంటే సహజస్థితి ఆ సహజాత సహజాత చెప్తున్నా చెప్తున్నా అట్లా ప్రాక్టీస్ చేయాలి పులి గాండరి ఇస్తది తర్వాత ఒకటికి గూడు అల్లుతది ఇట్లా సాలిడ్ దాని సహజాతం అది ఒకటి చక్కగా మంచి ఇట్లా అందమైన ఒక రంగవల్లి అల్లుతది సహజాతం అది ఓ
(21:28) ఇట్లా రకరకాలుగా ఒకటి పుట్ట కడతది చీమలన్నీ కలిసి ఏదో ఇంజనీరింగ్ నేర్చుకున్నట్టు ఇట్లా బ్యూటిఫుల్ గా అంతర్జాతీయంగా పుట్టలు కడతా పక్షి గూడు కడత నిన్ను నాట్లు వేస్తున్నప్పుడు గెట్ పక్కన ఒక హోల్ ఉంది ఆ హోల్ ని ఇట్లా చూస్తా అంటే గడ్డి ఉంటది కదా చిన్న చిన్న గడ్డి ఎండిన గడ్డిని మొత్తం చుట్టూ ఇట్లా అల్లుకొని లోపలికి వెళ్ళడానికి ఒక మంచిగా కట్టుకొని పెట్టుకుంది అది నేను మొన్న ఒక చిన్న వీడియో చూసిన ఆక్టోపస్ ఒకటి ఒక చిన్న చిప్పలో కూర్చొని అది ఎక్కడి నుంచో ప్లాస్టిక్ గ్లాస్ తీసుకొని పైన కప్పుకొని కూర్చుంది మంచిగా మిగిలిన ప్రకృతిలో అన్నీ ఈకో ఫ్రెండ్లీ
(21:58) అవన్నీ మంచిదప్ప ఇండ్లు వాటి ఇండ్లున్న అవునుహ్ అయితే అప్పుడు ఆ కింద ఆ చిప్ప పగిలిపోయింది. ఆ ఓకే ఎవడో మదలాంటి వాడు చూసాడు. అవును చూసి ఆక్టోపస్ కి ఒక చిప్ప తెచ్చిచ్చాడు. ఆ చిప్ప తన టెంటకిల్ అంటారు కదా ఇట్లా తీసి చిప్పని ఇట్లా తిప్పి చూసి మళ్ళ దాచి పెట్టుకుంది. వాడు ఇంకో చిప్ప తెచ్చాడు. ఒక ఐదారు చిప్పలు తెచ్చిన తర్వాత ఫైనల్ గా ఒక చిప్ప తెస్తే అట్ట కింద తిప్పి తిప్పి చూసి షిఫ్ట్ అయిపోయింది.
(22:24) తనకు తగ్గట్టు ఉందని ఇది ఎవడు నేర్పించాడు దానికి అయ ఇక్కడ వేస్తున్నావ్ పప్పా ఇంటర్నెట్ లో చూపిస్తా నేను చూ లాస్ట్ వీ ట్రై చేద్దాం దొరుకుతా నాకు మస్త నచ్చింది ఓకే సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న అట్లా మనిషి యొక్క రియల్ సహజాతం ఏది అంటే మనిషి జన్మతః ఒక ఉన్నతమైన మెదడు నిర్మాణంతో పుట్టాడు. ఆలోచన నిర్మాణం అవునో లేదో బట్ హి హాస్ ఏ గ్రేట్ బ్రైన్ ఉదాహరణకి మంచి శరీరం ఉంది కానీ అతనికి యోగా చేయడం తెలియదు.
(22:53) శరీరం ఉండడం వేరు దాన్ని ఉపయోగించుకునే జ్ఞానం ఉండడం వేరు ఇప్పుడు చాలా మంది యోగా చేస్తుంటే నువ్వు చేస్తావు అద ఒక పల్లెటూర్లో యోగా కూడా తెలియకుండా చ్చిపోయి వాళ్ళకి తెలియదు ఎందుకంటే చూస్తే తప్ప కొన్ని తెలియవు అవును నీకు మంచి నాలిక ఉంది చక్కగా పాడగలవు కానీ ఇంతవరకు ఎవ్వరు పాడలే అందుకని పాడలేకపోయి నువ్వు కానీ అప్పుడే ఒక కోయిల అన్నది అప్పుడు అని అన్నావు అట్లా నీకు మెల్లగా పాడడం అలవాటుకు ఆ రకరకాల శబ్దాలు చేసి ఆ తర్వాత ఎప్పుడు చింపాం చూసినావాడు నేను రోజు చూస్తా సో సరే అదలే గన సో ఇప్పుడు మనిషి యొక్క సహజాతం ఏందంటే ఏమి ఆలోచన లేకుండా ఏమి చేయకుండా హాయిగా
(23:41) ఉండగలడు. అంటే అనాలోచిత స్థితి మనోశూన్యత అంటే ఇదేనా ఆ ఇప్పుడు ఆ రోజుల్లో ఒకవేళ పిట్ట గూడు కడుతుంది దాని సహజాతం అది అనుకుందాం ఆ స్థితిలో ఒక మనిషి ఉంటే వాడు ఏం చేస్తాడు తనకు కావలసిన ఆహారం ఏదో చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆకలి అయ్యే వరకు కుక్కలా ఇస్తా ఉంటాడు ఫస్ట్ అసలుఏమ హి ఇస్ నాట్ థింకింగ్ అట్ జోగి బొగి ఉన్నట్టు అంటే అవన్నీ అప్పుడప్పుడు ప్పుడు ఆకలనప్పుడే ఎతుక్కుంటాయి కన అంటే అవన్నీ కదులుతాయి తిరుగుతాయి మురుగుతాయి మనిషి మౌనంగా ఉండాలి.
(24:16) మరి అప్పుడు అటాచ్మెంట్ ఎట్లా వచ్చింది వాళ్ళకు ఆ లేదు కాబట్టి వచ్చింది. ఎవరికి వచ్చింది అటాచ్మెంట్ మనిషికి దాని పెద్ద కథ ఉంది ఎప్పుడైనా చెప్పు అసలు అటాచ్మెంట్ ఎట్లా పుట్టింది అన్నది నా సబ్జెక్ట్ అవును మాకు కూడా ఉంది ఆ క్వశ్చన్ అంటే ఎట్లా ఒరిజినేట్ అయింది నాకు ఎట్లా ఒరిజినేట్ అయింది పురాతన మనిషికి అసలు అటాచ్మెంట్ ఎట్లా ఒరిజినేట్ అయింది అటాచ్మెంట్ ఎందుకు ఈ ప్రపంచంలో మనిషిని బాధిస్తున్న పెద్ద సమస్య అటాచ్మెంట్ మనీ కాదు అవును అది ఇన్విజబుల్ హెడేక్ అది అందుకని మనిషి ఒకవేళ ఈ ప్రపంచము టెక్నాలజీ ఇవంతా లేవు అయినా మనిషి ఉన్నాడు అనుకుందాం
(24:47) అప్పుడు మనిషి గనుక చేయగలిగే ఏకైక సహజాతమైన పని ఏమిటంటే ఏమి చేయకుండా హాయిగా శామవి ముద్రలో కూర్చోగలడం ఇప్పుడు తినడం అయిపోయిందా తన అట్లా వచ్చింది రాయి చూస శామ ముద్ర అంటే అంతేనా అంతే అంటే నువ్వు ఏమంటారు ఆ అనాలోచ మనోశూన్త స్థితి అంటే కూర్చో అప్పుడు అరువుడు అరువుడు ఎట్లా అడుగుతాడు అరువుడు అంటే డైజెషన్ ఏ ఊరుకో నువ్వు డైజేషన్ నువ్వు ఏం చేసినా అరుగుతది ఏం చేయపోయినా అరుగుతది.
(25:15) అదే మద్రసనంలో కూర్చున్న అరుగుతది. అసలు అసలు అరగడం అనేది చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ పొద్దున తిని పడుకొని అరుగుతుంది కదా నైట్ పూట నువ్వు అరగంటే పొట్టు వత్తుకోవాల్సిన అవసరం లేదు నడిస్తేనే అరుగుతా అబద్ధం అది జస్ట్ మోకాళ్ళు అరుగుతాయి అంతే అవన్నీ ఐడియాసే అన్నీ ఫెయిల్ అయినాయి నేను చూసింది నాకు తెలుసుకున్నంత వరకు ఏందంటే ఎవరికైతే ఎక్కువ ఆరోగ్యం పట్ల ఐడియా లేదో వాడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఎవరికైతే ఎక్కువ ఆరోగ్యం గురించి అది తింటే ఇది అయితది ఇది తింటే అది అయితది ఆవాడికి కానీ మీకునే డౌట్ డౌట్ డౌట్ డౌట్ డౌట్ ప్రతి డౌట్ తింటుంటేనే డౌట్ వచ్చేది
(25:50) పాయిజన్ అయిపోతుంది మైండ్ పాయిన్జన్ గా మార్చేస్తది ఆ డౌట్ వాన్ని తింటుంది బేసికల్ నువ్వు ఎవరికన్నా ఇట్లా తినగానే ఏ అది అది అది ఏదో షిట్ అన్నావ అనుకో ఆర్గానిక్ వాడు అది అవునో కాదో చెక్ చేయకుండా వాడు ఉమ్మి చేసి అంటాడు వాడు అంటే థాట్ అనేది డేంజరస్ గా పని చేస్తది. ఆ తర్వాత నా లోపల థాట్ కరెక్ట్ చేస్తు ఆలోచన అది అది మామూలుగా ఉండద ఊర్లో పాను అబ్బా ఏంట్రా పాను ఇంత టేస్ట్ ఉందంటే పిట్టపీ రాసినారా సున్న లేకపోతే ఆ కెమ్మని చూడు ఇట్లా నతుండు అది కూడా సున్నలాగా ఉంటది కదా ఆ రాశనురా ఏహే మిట్టపీ రాయలే
(26:37) సుందమే రాశ అంటే నెక్స్ట్ టైం పాన్ చేస్తే నేను కట్టించుకుంటా నువ్వు వద్దు ఒక్కసారి నమ్మకం పోయిందా రాదు మళ్ళీ ఆ ఇంకోసారి వచ్చింద అంటే థాట్ ఎంత డేంజరస్ అన్నది చూడు ఒకసారి ఒకాయన ఒక ఇంటికి వెళ్ళాడు దీంట్లో ముసలావిడు ఉమ్ ఆ ముసలావిడు ఏందంటే కట్టర్ ఆమె ఏం తెలవదు హిందూ ధర్మం తెలవదు పాడు తెలవదు కానీ నమ్ముతది ్ ఓకే ఈ నమ్మేవాళ్ళతో చాలా డేంజర్ తెలుసుకున్నవాడు ఉపయోగపడతాడు.
(27:09) ఆ తర్వాత ఇతరు వెళ్లి ఒక బుక్ చదువుకుంటున్నాడు. హమ్ ఆమె ఒక తులసి కట్టక హారతిస్తూ ఏం చదువుతున్నావ్ నాయనా ఏం గ్రంథం అది అని అంటే అది ఆ మత పూలద అన్న ఆ సో దరిద్రం గ్రంధం మా ఇంటికి తీసుకొస్తాం ఇసిరేసిందంట ఓకే ఇసిరేయగా అన్నాడంట అబద్ధం చెప్పిన బామ్మ అది భగవద్గీత అన్నాంట అయ్యో నాయన అట్లా అబద్ధం ఏడవద్దు కొడకా అని చెప్పి కళ్ళకు ముద్దుకొని మళ్ళీ చదువుకో చదువుకో అన్నా బామ్మ యాక్చువల్గా ఇది ఆ గ్రంథమే అబద్ధం చెప్పానంట తు అని ఎసిందంట ఆ వ్యక్తి ఏం చెప్తాడఅంటే అసలు ఆవిడ ఒక్కసారి కూడా గ్రంధం వైపు చూడట్లేదు చూడలేదు చూడాలి షి ఇస్ ఓన్లీ డీలింగ్ విత్ హర్ బిలీఫ్
(27:46) సిస్టం ఇది వెరీ డేంజరస్ అంటే మూడంగా ఆ మూడత అంటే ఇదే యు క్లోజడ్ ఐస్ అండ్ యు ఆర్ జస్ట్ బిలీవడ్ ఇన్ ఇట్ సో ఇఫ్ యు రియల్లీ ఆ లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ అంటే అబ్సల్యూట్లీ ఓపెన్ ఐస్ తో నువ్వు క్షణానికి క్షణం అట్లా నిర్ణయించుకొని జీవిస్తున్నావ్ దేని పట్ల ఏ వైఖరి లేదు ఆ సందర్భం ఏది నిర్ణయిస్తే అది తర్వాత నీలో తర్జన బ్రజన లేదు సో మనిషి యొక్క ఒరిజినల్ స్టేట్ అంటే ఏమి చేయకున్నా హాయిగా ప్రశాంతంగా ఉండగలిగే స్థితి ఈనాటికి కూడా మనిషి కోరుకుంటుంది అదే సండే ఏం చేస్తావ అంటే ఏం చేయాలి అంటుంటే చూడు ప్రతి ఒక్కడు భూమిమీద దే వెయిట్ ఫర్ సండే వీకెండ్
(28:28) హాయిగా కూర్చోవాలిరా ఇమ్మీడియట్ గా బాడీ టైట్ గా పెట్టిండు వారం రోజులు ఈసారి లూస్ చేయాలినుకున్నాడు డీలా వేరు లూజ్ వేరు ఇలాంటి పడిపోడు జస్ట్ అట్లా కొంచెం లూస్ అండ్ నాచురల్ గా అట్లా జన స్టైల్ లో కూర్చొని హాయిగా ఇట్లా అడ్డ పంచాయత దోపుకొని ఆ ఇంకా ఏంరా విశేషాల మన తాత వాళ్ళు కూర్చున్నారు ఆ రిలాక్స్ సండే రోజు ఎక్కువ పడుకుంటారు ఆ అనుకుంటారు కానీ నిజానికి నువ్వు ప్రశాంతంగా ఉండి పని చేసే స్థితి మర్చిపోయిండు స్ట్రెస్ లో చేసి చేసి ఎక్కువ ప్రశాంతంగా ఉంటున్నాడు.
(29:01) ఎక్కువ రిస్క్ తీసుకొని తీసుకొని రిస్క్ లెస్ గా అట్లా లాపర్వా బేపర్వా అట్లా కాకుండా మధ్యలో ఎక్కడో ఉంది. ఇంకా నా అబ్జర్వేషన్ ఏంది ఏమీ చేయకుండా మనసులో అలజడి లేకుండా ప్రశాంతంగా కూర్చునే స్థితి ఒరిజినల్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ అది సహజాతం అన్నమాట అంటే పాము ఎట్లా చేస్తుంది ఓ పక్షి గూడు కడుతుంది. ఈ సమస్త ప్రకృతిని అర్థం చేసుకునే శక్తి తనకు ఉంది దీన్ని నాశనం చేయకుండా వాటి మధ్య హాయిగా బతకగలిగే ఒక ప్రజ్ఞ కలిగినవాడు మనిషి దేన్ని డిస్టర్బ్ చేయట్లే ఎకోసిస్టం నాశనం చేయట్లే అటువంటి వాళ్ళే కదా మనం గౌరవిస్తున్నది ముఖం లాటే వాళ్ళ అంటే ఎంత
(29:37) గౌరవం మనుషులకి ఇప్పటికేనా అవును పక్షులకి ఎవడనా ఆహారం పెట్టినా లేకపోతే గోవులకు ఆహారం పెడితే ఎవ్వడైనా రెస్పెక్ట్ ఇస్తాడు. ఎందుకు ప్రకృతి ధర్మాన్ని గుర్తించి ఆ ప్రకృతికి వాడు ఫీడ్ చేస్తున్నాడు. హి ఇస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇప్పుడు ఆకలి గోవలకి అన్నం పెడుతున్నావ అంటే ఏంది గడ్డి వేస్తున్నావ అంటే ఆకలిని గుర్తించావు కదా అది నీలోనూ ఉంది దానిలోన ఉంది అట్ల నువ్వు నేను ఒకటిని ఒక అద్వైత సార్ అని చెప్తున్నా మనం కూడా చేయాలిది అవును ఫస్ట్ అయితే ఐ వాంట్ టు బిగిన్ విత్ టూ గోస్ రెండు ఆవులు గోస్ సారీ కౌస్ ఒకసారి మా ఊర్లో గో సార్ కవ్ కలిపి గోస్ అంట
(30:13) అదే కౌ స్పెల్లింగ్ చెప్పంటే కవ్వ డబ్బులు అని చెప్పి ఇదే అప్పుడు ఆ తర్వాత బట్లర్ స్పెల్లింగ్ చెప్పండి బి యు లట్ లట్ ఇ ఇదే స్పెల్లింగ్ కదా ఆ తర్వాత ఇంజన్ అని గోడ మీద రాస్తే మా క్లాస్మేట్ ఇంజన్ ఇంజన్ ఈఎన్జిఐ ఎన్ ఇంజన్ మ్ చదువు మ్ డౌట్ వచ్చేసింది ఇంగిని సార్ వచ్చి చూడడం పెట్టి ఎన్ని సార్లు చెప్పాలి ఇంజన్ ఇంజన్ ఇంజన్ ఇంజన్ ఇంజన్ ఇంజన్ ఇంజన్ ఓకే ఓకే నిమల రేపు అడుగుతా వాడు రాత్రింతా ఇంజన్ ఇంజన్ ఇంజన్ ఇంజన్ ఇంజన్ ఇంజన్ ఇంజన్ ఇంజన్ రాసుకున్నారు
(31:00) సార్ క్లాసులోకి వచ్చేవరకు ఇంజన్ ఇంజన్ ఇంజన్ ఇట్ రాసి ఇంజన్ ఇక్కడ రాసి సార్ అడగలే ఆ సార్ ఏదో అడుగుతాన్నారు అడుగుతలేరా వెయిట్ చెయి ఇంజన్ అదంతా క్లాస్ అయిపోయింది సార్ అడగలేదు మీరు రేపు అడుగుతలే అట్లో ఒక వారం రోజులు అడగలేదు వీడు మర్చిపోయిండు. అప్పుడే మీరేదో పనులు ఉండగా రాశాడు చదువు అంటే ఇంగి ఇది మల అని మర్చిపోతాడు వాడు అట్లా సో మనిషి తన స్వభావాన్ని మర్చిపోతున్నాడేమో అరే బాబు నువ్వు ఏం చేస్తావు సాధించు సాధించకపో బట్ నీ యొక్క ప్రశాంతతని పణంగా పెట్టి ఏం సాధిస్తావురా డాడీ నీ చిరునవ్వును పణంగా పెట్టి నీ కుటుంబాన్ని ఏమ ఉద్రిస్తావ్ దేశాన్ని ఏం
(31:43) ఉద్రిస్తావ్ నువ్వు ప్లెజెంట్ ఉండు ఆ ప్లెజెంట్నెస్ లో ఎంత సూక్ష్మంగా సున్నితంగా సింపుల్ గా పని చేయగలుగుతుంది నీకు రిజల్ట్ రావాలి బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి అవసరం లేదు నువ్వు కాలర్ నలగకుండా కూడా అద్భుతంగా పెద్ద పెద్ద కేసులు వాదిస్తారు గెలుస్తారు. సో మెనీ థింగ్స్ హాపెన్డ్ అందుకని ఇంటెలిజెంట్ గా ఇప్పుడున్న ఆ మానవుడు ఆధునిక మానవుడు శారీరక శరీరాన్ని ఎక్కువ ఉపయోగించకుండా పని చేయగలిగితే ఇప్పుడుఉన్న మానవుడు కొంచెం తెలివిగా ఉన్నట్టు ఇప్పుడు నువ్వు శరీరాన్ని అతిగా వాడుతున్నావ అనుకో ప్రతి పనికి రాని దానికి హవ్ మిస్అండర్స్డ్ దసెన్స్ ఆఫ్
(32:15) లైఫ్ యూస్ ద మైండ్ యూస్ ఇంటలెక్ట్ యూస్ ఇంటెలిజెన్స్ యూస్ యువర్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ శరీరాన్ని దానికి జస్ట్ ఒక సపోర్టింగ్ ఎలిమెంట్ లాగా ఇదివరకు వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం సో ఏదేమైనా కూడా ఏది ఉన్నా లేకపోయినా నీవు ఉన్నావ్ ఏది ఉన్నా లేకపోయినా ప్రశాంతత అంటూ ఒకటి ఉంది. ఏ జనరేషన్ లో ఉన్నవాడికైనా అటాచ్మెంట్స్ ఉన్నాయి.
(32:41) మ్ అట్లా ఏ జనరేషన్ లో వాడైనా ఏదో విధంగా బాధపడ్డాడు. కాబట్టి అందరూ అందుకని అండర్స్టాండ్ దిస్ అప్పుడు వచ్చింది అద్దం ముక్కు ఉంటే దాన్ని చూసి మురిసిపోయిన చిప్ప చిప్ప చిప్పను చూసి మురిసిపోయిన ఆ తర్వాత ఇప్పుడు బంగారు కంచం చూసి మురిసిపోతున్నా మురిసిపోకు జస్ట్ చిప్ప ఇది కంచం అంతే దాంట్లో కలుపుకొని తింటాం అంతే అంతకుమించి ఏమ లేదు ఏదనా మంచి పాట పాడనా పాట వాయించుకుందామా కన్నం ఏదనా మంచి పాట చెప్పురా ఓన్లీ వన్ మినిట్ే భక్తి చేయాల ఏదో ఒకటి చెప్తే ట్రై చేస్తా రాకపోతే నేను ఒక పాట కడుతున్నా ఇప్పుడు ఇదే ఐగిరినండి ఐగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని
(33:30) నానానానా అది నాకు అర్థం కా అది రిపీట్ అది లూప్ సేమ్ రిపీట్ ఇప్పుడు నేను కొత్త పాట కట్టా ఇప్పుడు నెక్స్ట్ మనం సినిమా తీస్తున్నాం కదా ఐ యమ్ వర్కింగ్ అండ్ ట్యూన్స్ మన ట్యూన్స్ మనమే కట్టుకుంటాం అవును మన పాట మనమే అందరితో ప్రాక్టీస్ చేసి మనమే పాడుకుందాం ఏ సింగర్స్ లేదు అందరూ సింగర్స్ే పప్ప ఒకసారి చెప్పిన మనం 15 మెంబర్స్ ని కలిసి ఏదో టీమ్ గా ఏదో సాంగ్ ఉంది అని చెప్పిన గుర్తు అంటే మనం ఎప్పుడు కలిసినా ఒక పాట ప్రాక్టీస్ చేయాలి ఎగ్జాంపుల్ వదనం సహజం రమణీయం
(34:20) ఇప్పుడు ఈ స్థితిలో పాడతారా చూద్దాం ఆ పాడతాం ఒక రెండు నిమిషాలు ఇదే నేను పాడింది మీరందరూ ఆ స్థితిలో పాడాలి ఒకసారి చెప్పు అదే అలాగే ఫస్ట్ ఆ దానికి భయం వదిలేయండి మన YouTube చూసేవాళ్ళ చెవులు రక్తం కారిన మనం ఆపడానికి ఇంకొటి చూసేవాళ్ళు కూడా పాడండి ఆ అందర ఆ ఓపెన్ అప్ కన్నమ్మ ఓపెన్ వస్తుంది నువ్వు అది వదిలేయ్ ఆ చాలు వదనం వదనం నేను పాడతాను వదనం సహజం రమణి నేను నువ్వు
(35:08) పాడొద్దు నేను ఫస్ట్ పాడతా నేను చెప్తా నాన్న నేను చెప్తాను ఓకే ఆ కన్ఫ్యూస్ అయితుంది నువ్వు ఇప్పుడు ఓన్లీ సింగ్ వాడు తప్పు చేసిన నేను చూసుకుంటా నువ్వు చెప్పు ఓకే పప్ప నువ్వు పాడి పాడి మాకు నోటెడ్ అయిపోయింది అలా అందుకే మనం అట్ల ఒక 10 పాటలు ఒక లైన్ గా ఇ ఆ పాట తర్వాత ఆ పాట ఆ పాట తర్వాత ఒక గంట సేపు నేను ప్రాక్టీస్ చేస్తే మనం ఒక చిన్న స్టేజ్ షో ఇవ్వాలని నా కోరిక ఇదే హార్మోనిీ చిన్న వైలిన్ నేను చూసుకుంటా వదనం సహజం రమణీయం వదనం సహజం రణీయం జ్ఞానం సదా స్మరణీయం జ్ఞానం సదా స్మరణీయం
(35:54) మల వదనం పాట కలిసి పాడు వదనం సహజం రమణీయం జ్ఞానం సదానీయం ఆకా నేను పాడతా ఆకారం సునిశ్చలం ఆకారం సునిశ్చలం సాకారం అరుణాచలం సాకారం అరుణాచలం రూపం అతి కోమలం రూపం అది కోమలం
(36:39) నిశ్చల నిశల సుందర శ్యామలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం నడిచే కాదు గ్యాప్ నడి నడి నడిచే అంత లెంత్ అంత లెంగ్త్ ఉండాలి నడిచే అరుణ కిరణం నడిచే అరు కరుణ కిరణం కురిసే కరుణ శిఖరం కురిసే కరుణి కురిసేశక్క
(37:24) కరుణ శిఖరం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం నిర్గుణ మౌనగ స్టెప్ బై స్టెప్ నిర్గుణ మౌన ప్రసాద ద్వారం నిర్గుణ మౌన ప్రసాద దద్వారం కర్తా శూన్య ఉపదేశసారం
(38:14) కర్తా శూన్య ఉపదేశ సారం రేసామృతవా అద్వయం శ్రీసామృతవాయం రమణా నీ స్థితి నా హృదయం రమణ నీతినా హృదయం రమణ రమణ మల రమణితి ఇది అయిపోయింది కదా ఇది అయిపోయింది ఎమ్మడే
(39:07) ఉన్నదే అరుణాచలం ఉన్నదే అరుణాచలం ఉన్నదే అరుణాచలం ఉన్నదే అరుణాచలం కన్నదే నాలో నిజం కన్నదే నాలో నిజం కన్నది నాలో నిజం. అచ్చ ఇది ఇప్పుడు నెక్స్ట్ ది అంటే ఇట్లా ఒక 10 సాంగ్స్ నేను కంపోజ్ చేస్తున్నా ఓ డన్ ఓకే ఇప్పుడు ఇది ఏంటంటే నెక్స్ట్ ఇది మనం వన్ అవర్ ఇంకా అదే ఫ్లో ఓకే ఒక 100 సారికి ఒక గొప్ప ఆర్డర్ వస్తది. ఓకే
(39:49) ఎవరు వచ్చినా ప్రతిరోజు ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ పాడుకోవాలి పాటలు నెక్స్ట్ దీన్ని వేదిక మీద నేను ప్రెజెంట్ చేస్తాను అది ఒక టీం ఇదే ఇంకొక నెక్స్ట్ 50 ప్రోగ్రాం పాటలు మార్చం సేమ్ రికార్డ్ సేమ్ థింగ్ డోంట్ చేంజ్ ఉన్నదే అరుణాచలం ఉన్నదే అరుణాచలం ఉన్నదే అరుణాచలం కన్నది నాలో నిజం కన్నదే నాలో నిజం ఉన్నదే అరుణాచలం ఉన్నదే అరుణాచలం నీవు నీకు
(40:36) నీ నీవు నీకు నీవు నీకు నీవు నీకు నీవు నీకు నీవు నీకు నీవు నీకు ఉన్నదే అరుణాచలం ఉన్నదే అరుణాచలం రమణ రమణ శ్రీరమణ శ్రీరమణ అరుణాచల రమణ అరుణా ఆగండి అరుణాచల అరుణాచల
(41:24) రమణ రమణ ఉన్నదే అరుణాచలం ఉన్నదే అరుణాచల ఎక్కడినుంచి ఏం చేయాలి రాగం మార్చి ఉన్నచోటే రాయిగుండు ఉన్నచోటే ఆయిలుండి అలా జీవితము పండు అలా అలా అలలా అలానా అలా అలా అలా అలా అలా అలా
(42:08) అలా జి జజజి ఇంకా అలా జీవితము పండు అలా జీవితము పండు ఉన్న చోటే ఉండు ఇట్లా ఒక సిరీస్ ఆఫ్ కంపోజిషన్స్ రకరకాల రాగాల్లో నేను ఒక గంట సేపు ఒక ఆరు నెలలు పడుతది నాకు అంటే సింపుల్ సాహిత్యము ఆధ్యాత్మిక జీవనము సనాతన ధర్మము పని గురించి ప్రేమ గురించి తర్వాత బంధుత్వం గురించి ఇట్లా చిన్న చిన్న విషయాల గుది గుచ్చి ఒకటినేను అది స్ఫురించాలి నాకు ఒక వారం రోజులుగా అనిపి స్తున్నది అట్లా ఏమనిపిస్తుంది ఇట్లా ఒక సిరీస్ ఆఫ్ కంపోజిషన్స్ అందరూ ఉదాహరణకి ఇప్పుడు రమణాశ్రం వెళ్ళామ అనుకో
(42:52) అరుణాచ అని అనగానే అందర ఒక స్థాయిలో పాడతారు ఎవరైనా పాడొచ్చు అదే అరుణా అరుణా శివ శివ అరుణా శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల
(43:36) శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఇట్లా అయిపోయింది కంక్లూషన్ ఓం నమో భగవతే వాసుదేవా దేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ
(44:23) ఓం నమో భగవతే నారాయణాయ ఓం నమో భగవతే నారాయణాయ ఓం శాంతి శాంతి శాంతిహి ఓం శాంతి శాంతి శాంతిహి ఓమల ఓం శాంతి శాంతి శాంతిహి ఇట్లా మనం ఒక వన్ అవర్ పాడుకుంటే వావ్ చాలా పాడుకుంటే వన్ అవర్ టైం గడుస్తుంది ఇంకొకటి ఒక చిన్న చిట్కా చెప్తా మనం పాటించాలని కోరుకుంటున్నా
(45:06) నెక్స్ట్ ఏదనా ఒక చిన్న విషయంలో ఒక నిమిషానికి మించి ఆర్గ్యుమెంట్ వచ్చింది అనుకో వెంటనే ఒక 12 టైమ్స్ 21 టైమ్స్ ఏదైనా ఏదైనా ఒక నామాన్ని అందరం కలిసి సరదా ఉదాహరణకి నేను ఊరికే సరదాగా చేస్త అక్కర్లేదు నేను ఉదాహరణకి అటా నువ్వు ఏదైనా మాట్లాడి నేను ఊరికి అరుస్తా ఏదనా అనుప ఏ ఊరికే మధ్యలో రాకు అన్న కదా అట్లా నేను కోపపడ్డ చూసి నువ్వు నాతో ఆరోగ్యం చేయకుండా నువ్వు వెంబడే ఓం నమఃశివాయ అని అను ఓం నమశివాయ అప్పుడు నేను కూడా వెంటనే ఓం నమఃశివాయ అట్ల 21 మళ్ళ మాట్లాడుకుందాం కదా ఎందుకంటే ఎప్పుడు మన మనుషు కాబట్టి తెలుసో తెలియకో తప్పు చేస్త మంచిగా ఉంటది
(45:45) అవును అది అందరూ చేసుకుంద తప్పేమ లేదు మంచిదే కదా అంటే కోపడ్డయనా కోపం ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకి తన ప్రవర్తన నాకు నచ్చలే అనవసరంగా ఊరికే సలహాలు ఇచ్చే బదులు ఓకే ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అంటే నాకు అర్థమైంది ఇప్పుడు నాకు నీకుేదో చెప్పాలంది కానీ చెప్పడం వల్ల కాదు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం వర్క్ ఆన్ ఇట్ అగైన్ అంటే నేను ఓం నమఃశివాయ నేను అన్న తర్వాత నువ్వు అంటావా ఎవరన్నా అందరూ పాడాలి అక్కడే ఉండాల్సిన అవసరం లేదు నువ్వు బాత్రూమ్ లోకి వెళ్తూ లేకపోతే సారి బాత్రూమ్ లో కాదు కిచెన్ లోకి పోతూ అటు బెడ్ రూమ్ లోకి వెళ్తే కూడా యు కెన్ కంటిన్యూ అంటే కొన్ని ప్లేసెస్ లో నిషేధము
(46:17) బట్ మిగతా అన్ని పనులు చేసుకుంటూ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ నీకు 21 నువ్వు ఒక వారం రోజులు చేస్తే నీకు లెక్క తెలుస్తది ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ హరే రామ హరే రామచ నీ ఇష్ట మీ ఇష్టం నువ్వు ఏదంటే అది మేమ అంటాం నేను ఏదంటే మీరు అదనండి ఉదాహరణ చిన్న ఇనాక్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు నేను ఏదనా అంటా మరి భగవత్ జపం ఆధ్యాత్మికతలో భక్తిలో అంటే ఉపయోగపడుతుదా లేదా బాబు చాలా చాలా ఉపయోగపడతది మధ్యలో వస్తున్నాని అనుకోవద్దు చాలా అనుకుంటారు కాబట్టి ఇప్పుడు జపము అనేసరికే ఏ మేము భక్తి కాదు మేము ఆధ్యాత్మిక అవగాహన లేనివాడు ఏమంటాడో అది మనకు అనవసరం నువ్వేమంటు భక్తి
(46:55) అరే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణం ఈ క్షణం నేను పాడితే మీరు నాతో పాటు పాడారు ఇది ఆధ్యాత్మికం కాదా ఇది ధ్యానము కాదా ఇందులో ఏకాత్మ భావన లేదా ఇందులో సామరస్యం లేదా ఇందులో భక్తి లేదా ఇందులో శ్రద్ధ లేదా ఇందులో జ్ఞానం లేదా ఇందులో ధర్మం లేదా ఆ ఇది ఎవరన్నా కాదంటే వాడికి బుద్ధి లేనట్టు పాప ఇంతసేపు ఏది చాలా ఉపయోగాలు ఉన్నాయి అని ఏదో చెప్తూ ఆగిపోయినావు ఏంటి ఆ అది ఇప్పుడు ఉదాహరణకి ఊరికే జపం గురించి నువ్వు ఏదన్నా అంటే నాకు నచ్చలేదు అనుకో అట్లా ఏదన్నా అన్న ఇట్లా ఎందుకు చేసావ అని ఊరికే అదే ఊరికే అను ఆ అంటే అది నచ్చలేదు శివాను అప్పుడే నేను
(47:28) మళ్ళీ నార్మల్ అరే నువ్వు నార్మల్ అవ్వడం కాదు మనం నార్మల్ే ఉందాం కానీ అదేంది ఆర్గ్యుమెంట్ బదులు లెట్ అస్ బ్రింగ్ సంథింగ్ ఎల్స్ అంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి ఓకే అని మళ్ళీ న్యూట్రల్ చే ఆ ఇప్పుడు ఉదాహరణకి ఆర్గ్యుమెంట్ చేసి వేస్ట్ నేను తెలుసుకునేది ఏంది ఎవ్వడు మారడయ్యా అందుకని లెట్ అస్ చేంజ్ అవర్ సెల్స్ మళ్ళీ మాట్లా మళ్ళీ మాట్లాడుకుందాం.
(47:47) ఉమ్ మళ్లా ఒక పావు గంటలో మాట్లాడుకుందాం అంటే ఎంత బాగుంటుందో తెలుసా ఆ ఎమోషన్ అంతా ఫ్యూల్ అయిపోయి చాలా బ్యూటిఫుల్ మళ్ళా స్టార్ట్ చేయొచ్చు. ఓకే నేను కానీ ఏందో ఇట్లా చేసేది అంటే ఇప్పుడు నాకు కొంచెం కోపం వస్తుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఇంకోటి యూనిసన్ లో అనడం అనేది ఒకటి అంటే ఎవరిది వాడు చాంటింగ్ కాకుండా అందరి నేను ఏ స్థితిలో అంటున్నానో అది ఒక లెంత్ ఉంటది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచ అరుణాచల శివ
No comments:
Post a Comment