లక్షల వీర్య కణాల్లో ఒక్కటే ఎందుకు గెలిచింది? | నీ జన్మ ఓ యుద్ధమే...
https://www.youtube.com/watch?v=Lirk_AB5hzU
Transcript:
(00:00) కొన్ని లక్షల వీర్యకణాలు అండాన్ని చేరుకోవాలని బయలుదేరితే ఒకే ఒక వీర్యకణం మాత్రమే అండాన్ని చేరుతుంది. అక్కడే నీ మొదటి యుద్ధం మొదలవుతుంది. లక్షల వీరకణాల్లో ఒక్కటే ఎలా శిశువవుతుంది ఆ ఒక్క కణంలోనే DNAన్ఏ వంశవృక్షం నీ తండ్రి స్వభావం ఎలా దాగి ఉంటుందో తెలుసుకుందామా మరి లక్షల మంది పరుగులో ఉన్నారు కానీ గమ్యం చేరేది మాత్రం ఒక్కరే లక్షల వీరకణాలు కానీ జీవం తీసుకొచ్చేది ఒకటే ఎందుకు ఎలా అసలు ఒక్క వీర్యకణంలో ఏం ప్రత్యేకత ఉంది? ఇది కేవలం బయాలజీ కాదు ఇది జీవం పొట్టే అద్భుతమైన రహస్యం.
(00:42) వీరకణ అంటే ఏంటి మనకు కనిపించేది ఒక చిన్న కణం కానీ వాస్తవంలో ఒక వీర్యకణం అంటే ఒక జీవితం బ్లూప్రింట్ ఒక భవిష్యత్ మనిషి మ్యాప్ ఒక ఎంటైర్ ఫ్యామిలీ హిస్టరీ ఫైల్ ఒక్క వీర్యకణం సైజు మన కన్ను చూడలేనంత చిన్నది కానీ దాని లోపల ఉన్న సమాచారం కంప్యూటర్ కన్నా పెద్దది. ఇప్పుడు ఒక మెమొరీ గార్డ్ లో కొన్ని లక్షల సాంగ్స్ ఎలా ఉంటాయి ఒక పెన్ డ్రైవ్ లో కొన్ని వందల ఫైల్స్ ఎలా ఉంటాయి అలాగే అన్నమాట ఇది లక్షల వీరకణాలు ఎందుకు ఒక్క శిశువు కోసం ఎందుకు అన్ని లక్షల వీర్యకణాలు తయారవుతాయి కారణం ఒకటే సెలెక్షన్ ప్రకృతి చాలా కఠినంగా ఎంచుకుంటుంది. బలహీనమైనవి
(01:27) మధ్యలోనే పడిపోతాయి. స్లో అయినవి వెనుక పడిపోతాయి. DNAన్ఏ డామేజ్ ఉన్నవి తొలగిపోతాయి కానీ చివరికి అత్యంత శక్తివంతమైనవి ఆరోగ్యమైనవి పూర్తి సమాచారం ఉన్న కణమే ముందుకు వెళ్తుంది. ఆ ఒక్క వీర్యకణంలోనే నీ జీవితం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అసలు రహస్యం మొదలవుతుంది. ఆ ఒక్క వీర్యకణంలో ఏముంటుంది? DNAన్ఏ. DNAన్ఏ అంటే నీ శరీరం ఎలా ఉండాలి? నీ మెదడు ఎలా పని చేయాలి? నీ స్వరం ఎలా ఉండాలి? నీ భావోద్వేగాలు ఎలా స్పందించాలి ఇవన్నీ చెప్పే జీవ కోడ్ అన్నమాట సెకండ్ క్రోమోసోమ్స్ తండ్రి నుంచి వచ్చే 23 క్రోమోసోమ్స్ తల్లి నుండి వచ్చే 23 క్రోమోసోమ్స్ అన్ని కలిపితే 46 అన్నమాట
(02:14) తండ్రి జీవిత అనుభవం తండ్రి అలవాట్లు తండ్రి ఆరోగ్యం తండ్రి మానసిక స్థితి అన్ని వీర్యకణం dఎన్ఏ లో ఇంప్రింట్ అవుతాయి. తండ్రి క్యారెక్టర్ ఎలా వస్తుంది ఇది చాలా మందికి తెలియని నిజం తండ్రి కోపం తండ్రి భయం తండ్రి ధైర్యం తండ్రి డిసిప్లన్ ఇవి మాటల ద్వారా కాదు DNAన్ఏ ఎక్స్ప్రెషన్స్ ద్వారా బిడ్డలోకి వెళ్తాయి. ఉదాహరణకి తండ్రి ఎక్కువ స్ట్రెస్ లో ఉంటే ఎక్కువ అడిక్షన్ లో ఉంటే నిద్ర లేకుండా జీవిస్తే వీర్యకణం DNAన్ఏ లో కూడా మైక్రో చేంజెస్ అనేటివి జరుగుతాయి.
(02:50) దాన్నే ఎపిజెటిక్స్ అని కూడా అంటారు. వంశవృక్షం ఎలా క్యారీ అవుతుంది మీ తాత గొంతు మీకెందుకు వచ్చింది మీ తండ్రి నడక మీలోకి ఎలా ఉంది? సమాధానం మెమోరీ ఒక్క వీర్యకణంలో మీ తండ్రి మాత్రమే కాదు మీ తాత ముత్తాతల సమాచారం కూడా అందులో నిమిడి ఉంటుంది. మీరు ఒక్కడే కాదు మీరు తరతరాల ప్రతినిధిని మోస్తున్నారు. ఆ ఒక్క వీర్యే కణమే ఎందుకు గెలిచింది? ఇక్కడే గొప్ప ప్రశ్న.
(03:24) లక్షల కణాల్లో అదే కణం ఎందుకు గెలిచింది? కారణాలు శారీరకమైన శక్తి, DNAన్ఏ క్లారిటీ, హార్మోనల్ బాలెన్స్, మెంటల్ స్టేట్ ఆఫ్ ఫాదర్ అంటే మీ జననం అనేది యక్సిడెంట్ కాదు ఇది సెలెక్షన్. శాస్త్రం ఇక్కడ ఆగుతుంది. ఆధ్యాత్మికత మాత్రం ఇక్కడే మొదలవుతుంది. ఆ ఒక్క కణం ఆ ఒక్క క్షణం ఆ ఒక్క సమయం ఇది కలవకపోతే మీరు ఈ ప్రపంచంలో ఉండేవారే కాదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించు మీరు లక్షల వీర్యకణాల్లో గెలిచినవారు.
(03:58) మీరు ప్రకృతి చేసిన అత్యంత కఠినమైన ఎంపికలో ఎంపికైనవారు ఇప్పుడు మీ జీవితం ఎంత విలువైనదో మీకు అర్థమయ్యే ఉంటుంది. లక్షల్లో ఒక్కరైనా మీరు మీ జీవితాన్ని నిజంగా ఎంత విలువైనదిగా జీవిస్తున్నారు అనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ప్రశ్న. అప్పుడు గెలిచిన వాళ్ళు ఇప్పుడెందుకు చేతగాని వాళ్ళలా ఉంటున్నారు అన్ని లక్షల వీరకణాల్లో నువ్వే గెలిచావుగా ఆ యుద్ధం చిన్నదా కాదు అది జీవం మరణం మధ్య జరిగిన యుద్ధం అప్పుడే నువ్వు ఓడిపోకపోతే ఈ ప్రపంచంలో నీ పేరు కూడా ఉండేది కాదు అలాంటి యుద్ధంలో గెలిచినవాడు ఇప్పుడెందుకు చేతగాని వాడిలా ఉన్నావు ఆలోచించు నీ మొదటి యుద్ధం చీకట్లో
(04:42) ఊపిరి లేని చోట జరిగింది. ఎలాంటి దారి లేదు ఎలాంటి సహాయము లేదు కేవలం ముందుకు వెళ్ళడం తప్ప ఆ యుద్ధంలో నువ్వు వెనక్కి తిరగలేదు నువ్వు ఆగలేదు. కానీ ఇప్పుడు లైట్ ఉంది గాలి ఉంది అవకాశాలు ఉన్నాయి అయినా ఎందుకు నాకు కుదరదు అని అనుకుంటున్నావ్ నిజం ఏంటంటే నీ యుద్ధం అప్పుడే మొదలైంది. ఆ యుద్ధంతో పోలిస్తే ఇప్పుడు నువ్వు ఎదుర్కుంటున్న సమస్యలు పెద్ద యుద్ధాలే కావు.
(05:11) అప్పుడే నువ్వు గెలిచావంటే అది నీలో ఉన్న శక్తి వల్లే కదా ఆ శక్తి ఎక్కడికి పోలేదు నువ్వే దాన్ని మర్చిపోయావు. ఓడిపోయావు కాబట్టి కాదు నువ్వు నీ స్థాయిని తగ్గించుకున్నావు కాబట్టి నువ్వు బలహీనుడివి కాదు నువ్వు మర్చిపోయిన ఓ యోధుడివి నీ జన్మే నీ విజయానికి సాక్ష్యం. ఈ మాటలు మీలో ఏ భావనని తాకాయో కామెంట్ లో ఒక్క వాక్యం రాయండి. కచ్చితంగా నేను చదువుతాను.
No comments:
Post a Comment