Wednesday, February 11, 2026

The Best Fitness Motivation No one Ever Tells You #shorts #nutripolitics #fitness #womenshealth

The Best Fitness Motivation No one Ever Tells You #shorts #nutripolitics #fitness #womenshealth

https://www.youtube.com/watch?v=bu9JkhHYPvc



Transcript:
(00:00) ఎవరినో ప్రేమిస్తాం వాడు మోసం చేస్తాడు ఎక్కి ఎక్కి ఏడుస్తాం గుక్క పెట్టి ఏడుస్తాం రాత్రి బగలు ఏడుస్తాం గుండెలు అదిరిపోయేలా ఏడుస్తాం పక్కింటోడు బెదిరిపోయేలా ఏడుస్తాం రోజులు తరబడి మరీ ఏడుస్తాం మీరు గాని ఇలా ఏడ్చే బ్యాచ్ గనుక అయితే కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఇన్ క్యూ రాత్రింబగళ్ళు కంటి మీద కొనుకు లేకుండా కష్టపడుతున్నాను.
(00:20) నేను పోయేలోగా ఎలాగైనా సరే నా పిల్లల్ని సెటిల్ చేయాలనుకుంటున్నారు. మన ఎంటైర్ అపార్ట్మెంట్ లో అందరికన్నా ఎక్కువ డబ్బులు నా దగ్గరే ఉండాలనుకునే బ్యాచ్ గనుక మీరైతే అగైన్ కంగ్రాాచులేషన్స్ మీరు దయచేసి కొంచెం సేపు లైన్ లో వెయిట్ చేయండి. నాకు ఎలాగైనా సరే ఈ మార్చ్ లో గట్టిగా హైక్ రావాలి. నాకు హైక్ ఎక్కువ వస్తే నేను సాటిస్ఫై అవ్వను.
(00:35) దాంతో పాటు నా కొలీగ్స్ కి కూడా హైక్ తక్కువ రావాలి అప్పుడే నేను సాటిస్ఫై అవుతా అనే మైండ్ సెట్ గనక నీతయితే ఫెంటాస్టిక్ నువ్వు సరైన రూట్లో ట్రావెల్ చేస్తున్నా యువర్ అందు వే టు ఫిట్నెస్ జర్నీ ఆరోగ్యం అయిపోయి మీ బుడిబుడిగా అడుగులు వేస్తున్నారన్నమాట ఎంత కామిస్తారో కామించండి. ఎంత రమిస్తారో రమించండి. మధ్యం మీద విరక్త వచ్చేలా తాగండి.
(00:55) ఊపిరాడకుండా దగ్గు వచ్చేలా స్మోక్ చేయండి. ప్రేమిస్తూ అలసిపోండి పని చేస్తూ నలిగిపోండి. ఎన్ని గుళ్ళు తిరుగుతారో అన్ని తిరిగి రండి. ఎన్ని తీర్థయాత్రలకి వెళ్తారో అన్ని వెళ్ళేసిరండి. మీరు ఎలాంటివి ఎన్ని చేసినా సరే చివరాకర్లో అనుకుంటారో ఇవన్నీ నేను అనవసరంగా చేశనండి. మీకు వయసు పెరిగే కొద్ది కొన్ని అర్థం అవుతాయి. మీ నరాల సత్తు తగ్గినప్పుడు కొన్ని అర్థంఅవుతాయి.
(01:13) పూల పడ్డాక సతికిల పడ్డాక కొన్ని అర్థం అవుతాయి. పెల్లం పక్కలో ఉన్నా కానీ పాన్ను చూస్తే గనీ ఎరక్షన్ రాని రోజులో కొన్ని అర్థం అవుతాయి. ఎండ్ ఆఫ్ ద డే ఆశ బోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు, తిండి బోతులు అందరూ కలిసేది ఒకటే జంక్షన్లో ఆ జంక్షన్ పేరే హాస్పిటల్. కొద్ది రోజులు వరసగా హాస్పిటల్ కి వెళ్లి చూడు ఆ తర్వాత నీకు మిగిలేది వైరాగ్యమే.
(01:31) తిన్న ప్రతిసారి బొడ్డు చుట్టూ ఇన్సులిన్ వేసుకునే వాళ్ళకి చెప్పండి యు ఆర్ ఆన్ ద వే టు ఫిట్నెస్ జర్నీ అని కారాబాబ చేసి పెంచిన మన ఇద్దరు పిల్లలు బాన పొట్టేసుకొని మన ముందు తిరుగుతుంటే జంకు ఫుడ్ తిన్న చిన్న పిల్లలకు కూడా ఈ మధ్యకాలంలో హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని న్యూస్ చదివిన ప్రతిసారి మీ వాడి పొట్ట వైపు చూసి మీ మనసులో అనుకోండి వాళ్ళు ఎలాగో మారరు కనీసం నేనైనా మారాలి అని శివారంద వే టు ఫిట్నెస్ జర్నీ ఈ థాట్స్ అన్నీ నీ మైండ్ లో రన్ అవుతుంటే శివ ఆర్ ద వే టు ఫిట్నెస్ ప్రాసెస్

No comments:

Post a Comment