Thursday, February 12, 2026

Is Black Plastic Safe for Hot Food?#DidYouKnow#HealthFacts#StayInformed#ReelEducation#ViralReels

Is Black Plastic Safe for Hot Food?#DidYouKnow#HealthFacts#StayInformed#ReelEducation#ViralReels

https://www.youtube.com/watch?v=r-CPf-PiGqE



Transcript:
(00:00) మీరు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు చాలాసార్లు ఇలాంటి బ్లాక్ కలర్ ప్లాస్టిక్ బాక్స్ లో మీ ఫుడ్ వచ్చిఉంటుంది. బట్ ఇది మోస్ట్ డేంజరస్ ఫామ్ ఆఫ్ ప్లాస్టిక్ అని మీకు తెలుసా అవును ఇది రీసైకిల్డ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే మీరు వాడి పడేసిన పాత టీవీ మొబైల్ ఫోన్స్ రిమోట్స్ వాటి నుంచి తయారు చేస్తారు. సో ఇది చాలా చీప్ గా దొరుకుద్ది.
(00:22) బట్ దీంట్లో వేడిగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ పెట్టడం వల్ల ఆ వేడికి కెమికల్స్ కరిగి మనం తినే ఫుడ్ లో కలుస్తాయి. ఇది తినడం వల్ల మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ఫెటిలిటీ అండ్ ఈవెన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియక ఆ డబ్బాని అలాగే తీసుకెళ్లి ఓవెన్ లో పెట్టి మళ్ళీ రీహీట్ చేసుకొని తింటారు. అండ్ కొంతమంది అయితే ఆ డబ్బాని క్లీన్ చేసి ఐదు ఆరు నెలల పాటు వాళ్ళ ఇంట్లో వాడతారు.
(00:47) ట్రెడిషనల్ గా ఎప్పుడు మనం వాడుతూ వచ్చిన స్టెయిన్లెస్ స్టీల్ లేదంటే గ్లాస్ ఇవి రెండు మాత్రమే మీ కిచెన్ లో యూస్ చేయండి. అండ్ ఈ కంపెనీస్ వాళ్ళ డబ్బుల గురించి కాకుండా మీ హెల్త్ గురించి సీరియస్ గా తీసుకోవాలంటే దీన్ని షేర్ చేయండి బికాజ్ కేవలం మీ అవేర్నెస్ తోనే ఇది మారుతుంది అండ్ ఇలాంటి వీడియోస్ ని సపోర్ట్ చేస్తే ఫాలో చేయండి థాంక్యూ

No comments:

Post a Comment