Wednesday, February 11, 2026

నీవు కోరుకున్నా కొన్ని జరగనే జరగవు.. అవేంటో తెలిస్తే చిన్న షాక్ అయిన ఫ్రెండ్🌹డోంట్ మిస్🌹Kanthrisa

నీవు కోరుకున్నా కొన్ని జరగనే జరగవు.. అవేంటో తెలిస్తే చిన్న షాక్ అయిన ఫ్రెండ్🌹డోంట్ మిస్🌹Kanthrisa

https://www.youtube.com/watch?v=WBrbJ2Tse6Q



Transcript:
(00:01) సో అనుకొని మ్ ఎవడికి జ్ఞానోదయం కాదు. ప్లాన్ చేసేదంతా వరల్డ్ ప్రకృతిలో అంతా అన్ప్లాండ్ గా తిరుగుతుంది. పుట్టుక అన్ప్లాన్డ్ గర్భం వస్తది అన్ప్లాండ్ మ్ ఎవడికి తెలియదు రేపు సాయంత్రం ఉమ్ నా భార్య గర్భం రావచ్చుఅని చెప్పి మొనగాడికి నవ్వట్లే అవును అది సంకేత మాత్రంగా వామిటింగ్ వస్తే తెలుస్తది ఆ గర్వం వచ్చింది. అట్లా హటాత్తుగా లైఫ్ అర్థమైతది కానీ ఊరికే గర్భం వస్తలేదు మ్ ఏదో చేయాలి అట్లా అంటే ఊరిక కూర్చుంటే కూడా జ్ఞానోదయం వస్తుందని గ్యారెంటీ ఏమ లేదు.
(00:41) అవును జ్ఞానోదయం అంటే సంశయం లేని ఒకానొక మనోదశ మ్ అట్లా అవును ఇది నాకు అర్థమైంది ఏందంటే గురువు గురించి తపిస్తే అది అది అనుకోకుండా గురువు అస్తలు అది అటువైపుగా తీసుకెళ్తుంది. గురువు అని ఎట్లా గుర్తుపడతాం అవును అందరు గురువు అంటే నువ్వు గురువు అంటున్నావ్ ఒకడిని అవును అవును ఇప్పుడు కోయంబత్తలో సద్గురువు ఉన్నాడు అందరు గురువు అని గుర్తించారు గనుక నీకు ఇంక డౌట్ లేకుండా గురువు అనుకుంటున్నావ్ ఆయన గురువు కాదు నీకు ఎట్లా తెలుసు గురువే నీకు ఉపయోగపడే గురువు కాదని నీకు ఎట్టా తెలుసు ఆయన నన్ను పట్టి తీసుకపోయిండు కాబట్టి గురువు అంటున్నాను నేను
(01:18) పట్టి ఎవరు తీసుకపోరు ఆ ఫేమస్ అయిన వాళ్ళని వెతుకుతున్నావ్ నువ్వు నీ పక్కనే ఉన్నాడు ఒకడు గురువు గోష పెట్టుకొని నువ్వు చూస్తూనే లేదు. అవును గురువుని గుర్తించాలంటే ఏ శిష్యుడికి సాధ్యము కాదు శిష్యుని గుర్తించాడుంటే గురువు గురువుకి సాధ్యమైతది అందుకని ఒకానొక సాంప్రదాయంలో ఈ మాట చెప్తారుఅన్నమాట శిష్యుడు గురువుని గుర్తించలేడు గురువే శిష్యుడిని వెతుకుతాడు శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు తారస పడతాడు అన్నది ఒక ఫేమస్ స్టేట్మెంట్ అద దట్స్ కరెక్ట్ నువ్వు గురువు దగ్గరికి పోయినా పెద్ద పీకేది ఏమ ఉండదు అప్పుడు గురువు స్థితిలో శిష్యుడు కూడా
(01:53) సమానమే అయతాడు అప్పుడు గురువు దృష్టిలో శిష్యుడు సమానం శిష్యుడి దృష్టిలో గురువు గొప్ప ఆ గొప్ప అది అప్పుడు శిష్యుడు గురువు అయితే అందరూ గురువులే గురువు లేడు శిష్యుడుఅని తెలుసుకోవడానికి పోయేది. అంతేనా అవును నువ్వు చెప్పావు ఆదిశంకరాచార్యులు జగమంతటికీ గురువు లేదు అని నువ్వు ఎట్లా చూస్తే అట్లా నీ దృష్టి ఎలా ఉంటే అలా దర్శనం ఇస్తది జీవితం అప్ టు యు మ్ హౌ యు సీ హౌ యు రియాక్ట్ మ్ అంత మించి ఏమనా ఉందా అంటే ఏమ లేదు తరనా
(02:40) మరి మనసు శరీరం మనసు మాట వీటిని మూడు లయం ఎలా చేయాలి పోనీ లయం లేవని ఎట్లా తెలుస్తది ఇప్పుడు బండి చడిపోయిందని ఎట్లా తెలుస్తుంది చెడిపోయిందని ఎట్లా తెలుస్తుంది చూస్తే కాదు బండి ఎలా మంచిగా ఉందో తెలిస్తే కదా చెడిపోయింది ఎలా ఉందో తెలిసేది అవును అందుకని ఫస్ట్ బండి మంచిగా ఉందా లేదా తెలియాలి. అంటే శరీరం అంటున్నావా బండిని వాట్ఎవర్ ఓకే నువ్వు ఏదనుకుంటే అదే ఆ బండి మంచి ఆ ఆ తర్వాత ఒకవేళ అది బాలేకపోతే అప్పుడు తెలుస్తుంది.
(03:19) అవును అంటే నీకు అర్థమైన ప్రకారం ఎరుక గురువు ఇవ్వానా ఆ సహజంగా ఏది ఎవడు ఇయ్యాడు ఎందుకంటే మ్ ఇక్కడ ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు తీసుకోవడం ఇంపార్టెంట్ అవును వర్షం వస్తది తీసుకుంటలేదో నీ ఇష్టం గాలి ఉంది తీసుకోకపోతే చచ్చిపోతది ఇప్పుడు మ్ అట్లా కృప ఉందనే ఉంది ఎప్పుడు ఆల్వేస్ ఇట్ ఇస్ దేర్ మ్ మనిషి తీసుకోవట్లే అవును అంటే నాకు ఒక ప్రశ్న విచారణ మార్గం 99.
(04:04) 1% మందికి మనం కుదరదు అంటివి నువ్వు మరి ఆ 0.9% 9% మందికి నువ్వు చెప్తున్నావా నేను అందరికీ చెప్తున్నా అందులో ఎవరో నాకు తెలియదు కాబట్టి అందరికీ చెప్తున్నాను. వాళ్ళని గుర్తించి నువ్వేం చేస్తావ్ నేనేం చేయను వాళ్ళకి నేను చెప్పగానే అర్థమైపోతుంది వాళ్ళకి చెప్పగానే అర్థం చేసుకునే స్థాయి ఉంది. అవును అట్లా అట్లాంటి అట్లా అట్లా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు.
(04:31) ఆ మూమెంట్ లో కరెక్ట్ మూమెంట్ లో నేను వీడియో తాగుతుంది వాళ్లకు ఎప్పుడు ఉంటది వీడియో ఆ వాడికి గుర్తిస్తున్నాడు అంత అది వాడికి దేశంలో అది గుర్తించబడుతుంది. అంతే అది మనకు సంబంధం లేదు. అండ్ 0.9 మందితో నీకుఏ ఎలాంటి అటాచ్మెంట్ లేదు. నాతోనే లేదు నాకు లేదు. మరి వాళ్ళు వాళ్ళు నిన్ను గుర్తించినక నీకు చేసేది కూడా ఏమ లేదు.
(05:03) ఏమ లేదు ఏం లేదు వాళ్ళని వాళ్ళు బాగు చేసుకుడే ఉంది అంతే ఆ అంతే అంతకుమించి ఏమఉంటది అది కాలమే నిర్ణయించాలి అది ఎవరి ఇష్టం వాళ్ళది ఆ నువ్వు అట్లా అనుకుంటే కాలం ఆ ఇంకోడు అనుకుంటాడు నేనే డిసైడ్ చేస్తా అంటే వాడే ఆ అంటాడు గురువు గారు డిసైడ్ అంటే గురువు గారు ఉమ్ ఎట్లా అనుకుంటే అట్లా కనిపిస్తది. దేవుడికి మ్ నైవేద్యం పెట్టినాకనే తినాలి అంటే అట్లా కనిపిస్తది.
(05:34) ఏ ఆకలైతే తినొచ్చుంటే అట్లా కూడా కరెక్ట్ే ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఏ గ్రంథంలోనూ ఏ దాంట్లోకి నుంచి లేవు మ్ మరి మనిషి ఆ సృజమాత్మకతంగా మాట్లాడేటందుకు ఏదో నేను జస్ట్ మాట్లాడుతున్నా రుణాత్మకత నువ్వు అంటున్నావ్ ఆ రుణాత్మకంగా సినిమా డైరెక్టర్ సినిమా డైరెక్టర్ మాట్లాడుతాడు నేను ఎందుకు మాట్లాడుతా నేను ఉన్నది మాట్లాడుతున్నా రుదనాత్మకత లేదు పాడలేదు.
(05:59) అది నీకు అనిపిస్తుంది అది అది ఎక్కడి నుంచి వెళ్ళ అత్తున్నాయి అని మాటలు నా లోపట నుంచే నా మనసు మాధ్యమంగా ఉన్నది చెప్పే ప్రయత్నం చేస్తుంటే దానికి మాట దోహదం చేస్తుంది అక్కడితో అయిపోయింది బాధ కథ మ్ అంటే ఫ్యూచర్ లో ఆ 0.9% 9% మంది కూడా నీ లెక్క అయితారా నాకు తెలియదు అది అందరూ నా లెక్కనే ఉన్నారు. ఆ అది గుర్తిస్తారు అంతే ఎవరు ఎవరి లెక్క కారు ఎట్ల ఉండాలో లాస్ట్ అట్లా పిగులుతాడు అంతే అంటే ఎరుక ఇది జస్ట్ ఉంటదా దాని పైన మీద ఏం లేదా ఏం లేదు ఆ జస్ట్ ఉంటది అంతే మీరు ఇదంతా థార్డ్ ఇదంతా పైన ఇదంతా వీళ్ళందరూ వేసేటి అని ఏంది
(06:47) తెలియక ఏదో చేస్తున్నారురా ఆ తెలుస్తున్న కొద్ది చేసేది తగ్గుతది. ఆ తెలియక తెలియనప్పుడు చాలా చేయబడుతుంది. ఉమ్ ఇప్పుడు ఒక అట్టిపండు తొక్క తీయాలి తెలియకపోతే చాలా టైం పడుతది. అవును తెలిస్తే ఉమ్ ఈజీ అన్నమాట సైలెంట్ అయితాడు ప్రదర్శన కూడా తగ్గిపోద్ది. 100% ఆ 100% మరి ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక అన్వేషణ ఇక్కడితో ముగుస్తది ఉమ్ ఆ ఎప్పుడన్నా ముగియొచ్చు కానీ డౌట్ ఉండకూడదు.
(07:28) ఓ సంశయం డౌట్ ఉందా ఇంకేదో ఉంది ఆకలి తీరిందంటే వాళ్ళేం పక్కక వెళ్ళిపోయింది. అవును వాళ్ళేం పక్కన పోలేదా ఇంకా ఆకలి ఉంది. వ్యక్తిని బట్టి అవును అంటే ఇప్పుడు ఏదైనా జపం చేస్తాం కదా ఒక దేవతని దేవుని అదంతా ఎంటీనెస్ కోసమేనా చేసేది ఎంటీనెస్ కోసం కాదు ఎంటీనెస్ చేయడం వల్ల కాదు ఆ చేయతే వస్తది. చేసేది ఎంటీనెస్ కోసం కాదు మనసు నిలబెట్టడం కోసం ఇప్పుడు అందరూ జపిస్తారు చిత్తంలో ఉన్న వాసనలు చెడు ఆలోచనలు పోతాయి అని కదా
(08:11) చూడంటే అదే వాసనలు కొన్ని ఆయనకు ఉంటే ఎడిక్షన్ ఏదైనా బారిన పని ఉంటే ఏమలే ఉంటే ఏమైతది నువ్వు చేయకపోతే అయిపోయామ మనసులో వచ్చింది బీడి తాగాలని తాగేది ఎవరు నేనే తాగనియకు మనసులో ఏమ వస్తాయి ఏమి తాగకపోతే అయిపోయాయి కదా నీ బాడీని మొత్తం క్లియర్ చేస్తది జపిస్తే మస్త మంది మస్త చెప్పిరు అది నాకు తెలవదు నాకంత జ్ఞానం లేదు నాకు తెలిసిందలో సింప్లిసిటీ ఓకే ఇంత కాంప్లికేట్ ఉంటే ఎవడురా అర్థం చేసుకునేది అంతేనా అయ్యో వాడికి అర్థం కాదు ఇప్పుడు చిత్తంలో ఉన్న నీకు జమ అయిన స్టోరేజీని మొత్తం క్లియర్ చేసుకోవడం ఎలా
(08:56) దాన్ని పట్టించుకోకపోతే అబ్బే క్లియర్ చేసేది ఏం లేదు. అంటే నువ్వు నచ్చితే వెనుక గోడౌన్ చెత్త మొత్తం రోజు ఒరూలు వేసినావ్ దాన్ని అసలు సంవత్సరమైనా పట్టించుకోలే దాని గురించి ఆలోచించలేదు. అంటే టైం అత్తది కదా ఒకసారి అరే్ నేను లెంకోవాలిరా ఒకప్ప ఫలానా స్టేట్మెంట్ ఫలానా సీన్ అని మ్ ఆ రాని నువ్వు లెనుకుంటావు గా మరి నాకు అర్థం కాలే ఇప్పుడు చిత్తంలో ఉన్న కొన్ని అన్ని జ్ఞాపకాలు ఉంటాయి స్టోరేజీలా మనం ఆలోచించొద్దు మనం బ్యాక్ సైడ్ పోవద్దు అనుకుంటాం కానీ కొన్ని సిచువేషన్స్ మనకు తారస పడతాయి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని ఇప్పుడు నువ్వు చెప్తున్నా ఎప్పుడో
(09:39) ఫ్రెండ్స్ స్టోరీ ఎప్పుడో నీ కాలేజీ లైఫ్ స్టోరీ తీసుకొని నువ్వు గతన్ని చూడొద్దు అనుకుంటున్నావ్ అయినా గతం ఉంది ఇరుక్కున్నావా అది చెప్పు ఇప్పుడు గూట్లది పోయి ఒక చెంబు తీసుకురా అన్నా అనుకో చెంబు తీసుకొస్తావు కానీ చెంబు పట్ల నీకు అటాచ్మెంట్ ఉంటదా ఉండది అట్లా అట్లా వాడు ఇన్ఫర్మేషన్ నువ్వు ఎట్లా ఉపయోగిస్తే అట్లా కనిపిస్తది ఇదంతా మైండ్ గా ఆడుతుందా నువ్వే ఆడిస్తున్నావ్ దాన్ని ఫ్రీగా వదిలిపెడితే అది ఏదో వచ్చేస్తుంది కాస్త దాని మీద దృష్టి పెడితే అయిపోతుంది.
(10:25) కొంచెం లైట్ వేయగానే ఉదాహరణ ఒక పులి ఉంది అడవిలో తిరుగుతాఉంది. దాని మీద లైట్ వేస్తే అయిపోతుంది. అట్లా ఏది లేదు ఇక్కడ నీకు ఉన్నట్టు కనిపిస్తున్నది అనేది మాత్రం సత్యం ఆ ఇప్పుడు తింబక్తు ఉందా ఆ తింబక్తు తింబక్తు అంటే కృష్ణ అది ఉందని కూడా తెలియదు నీకు తెలియదు అట్లా అది ఉంది అది ఎందుకు నీకు తెలియదు బట్ ఉంది. ఆ ఏంటి మరి అది ఉందంతే ఏదైతే ఏమి [నవ్వు] అంటే ఇప్పుడు తెలిసి చెప్పినా ఇన్ఫర్మేషన్ తెలియాల్సింది.
(11:02) అదిఒక ఊరి పేరు అంట ఓహో ఊరు అనుకుంటా ఇంకోడు వచ్చేది ఊరి పేరు కాదు అదో జంతువు పేరు అంట ఓహో జంతువు ఆయన ఊరు అని చెప్పాడు. కానీ నువ్వు ఎప్పుడు చూడట్లేదు అసలు టింబక్తి ఏందంటే అంటే నువ్వు ఆ ఎగ్జాంపుల్ వారిగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది అర్థం చేసుకుంటాడు చేసుకుంటాడు. ఎప్పుడైనా అర్థం చేసుకుంటాడో చేసుకుంటాడు. వేరేవానికి నాకు సంబంధం లేదురా వేరేవాడు ఎవడు అసలు ఎవడు లేడు ఇక్కడ నువ్వు చెప్పేది చెప్పి పక్కక జరుగు మిగతా అంతా ఆ ఎవడిది వాడు చూసుకుంటాడు అన్నం వండి పక్కకు పెట్టిపో ఆ ఆకోడు తింటాడు అంతేనా అంతకుమించి ఏముంది హోటల్ లో వండి పెట్టుకున్నోడైనా ఉమ్
(11:41) వండి పెట్టి వెయిట్ చేయవలసిందే అవును ఏవండీ బలవంతంగా తినిపించేదిలే ఏయ్ వండినా వచ్చేసేయండి అంటాడు వాడు ఉమ్ అవునా వాడికి సంబంధం లేదు అది అయితే నో థాట్ ఇట్సెల్ఫ్ ఇట్స్ యక్ట్ యస్ ఏ లిబరేషన్ దట్ ఇస్ లిబరేషన్ దేర్ ఇస్ నో యక్ట్ సింపులే ఎక్కువ ఆలోచిస్తే కాంప్లికేట్ అవుతది. ఎక్కువ ఆలోచించ అంటే బతికున్నప్పుడే వాడు ఉన్నదే లిబరేషన్ అంతకు మించి ఏమైనా ఉందా? ఐ డోంట్ థింక్ సో మరి అందరు ఎందుకు దీన్ని కనుక్కుంటలేరు చేరే అంటే అందరికీ డబ్బు మీద ఆసక్తి ఉంది
(12:25) ఆ అందుకని వాటి మీద దృష్టి పెట్టడం వల్ల దీని మీద దృష్టి పెట్టట్లే ఇప్పుడు జ్ఞానం ఉన్నా లేకపోయినా ఇంకా డబ్బు ఉంటే చాలని మనకు చింతపడి చెప్పారు. అవును అవును అందుకని డబ్బు అట్ట కాకుండా డబ్బు ఇంపార్టెంట్ కాదురా జ్ఞానం ఇంపార్టెంట్ దాని మీద దృష్టి పెట్టేవాళ్ళేమో చెప్పలేదు కదా ఇప్పటి నుంచి ఇప్పుడు కూడా ఫోన్ కాల్ చేస్తే డబ్బు ఏం సంపాదిస్తుంది అడుగుతున్నారు.
(12:43) అంటే మనం బ్రైన్ అంతే డబ్బు దగ్గర అయిపోయింది. అవును అటకాయించింది మళ్ళీ మళ్ళీ సంపాయించుకోవాలని తనివి తీర అంతే కదా ఏం సంపాదించుకోకున్నా ఆనందం ఆనంద స్వరూపుడివే అని సహజంగా తెలియాలి ఆ అది ఒకటి చెప్తే తెలియదు నీకే తెలియాలి. అది అనుభవ ప్రాయంగా తెలుసుకోవాలి. అనుభవం అంటే అనుభవం అంటే దేన్న అంటాం అనుభవం ఇప్పుడు జీవిస్తున్నదాన్నే అనుభవం కదా మరి జీవించడం అంటే జీవించడం అంటే బతుకుడు అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ రాని ఏం తెలుస్తుంటే అసలు అనుభవమే లేదని తెలుస్తుంది.
(13:23) ఆ పోతు నాకు వద్దా ఇనిషియల్ గా అట్లా చెట్టును చూస్తే ఒక అనుభవం పిట్టను చూస్తే ఒక అనుభవం బకొండ ఎంత బాగుంది అది ఎంత బాగుంది వావ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ డిసెంబర్ 31 నైట్ రాని రాని తెలుస్తుంది రాత్రి లాంటిది అదో రాత్రి మరి ఇప్పుడు ఒక అంటే మన మనసులో ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు సెలబ్రిటీస్ మాధ్యమంగా లేకుంటే కొందరు ఊర్లల్లో సర్పంచ్గా ఇట్లా పెద్ద పెద్ద ఒక పేరు అంటే వాళ్ళు పెద్దోళ్ళు అని రిజిస్టర్ అయింది మనసులో వాళ్ళ మంచి దగ్గరికి పోతుంటే కాళ్ళ అనుకోడు మళ్ళ మనసులోనే మాట్లాడలేకపోవడు ఇట్లా జరుగుతుంది.
(14:03) అంటే సదా సహజంగా మాట్లాడడం ఎలా మరి వాళ్ళతోని అప్పుడు అక్కడ ఉన్నది నీవే అని తెలుస్తే తప్ప అట్లా మాట్లాడలేదు. అంటే కొంత సమయం ఇచ్చి చూడన్న అంటే సాక్షిభూతానికి భూతంగా నువ్వు ఇస్తావా ఇయ్యవా నీ ఇష్టం నాకు తెలవదు అది ఆ ఎదురుగా ఉన్నది వేరేవాడు కాదు అని ఎట్లా తెలుస్తుందో చూడు పోనీ వారు వేరేవాడు ఎందుక మా కులపోడు కాదు అని అనిపియడానికి కారణం ఏంది ఆ ఫిగర్ ఇట్ అవుట్ అంటే ఇలా అది ఫిగర్ ఇట్ అవుట్ తొందర ఎందుకు ఆ కొంతకాలం ఉండి చూడు అంటే నేను ప్రస్తుతానికి అయితే కుక్కలలా చీమలల్ల అరే అక్కడ కూడా నేనే ఉన్నారా బాబు అక్కడ కూడా బ్రహ్మమే ఉంది అని
(14:46) అని నువ్వు అట్లా అనుకుంటున్నావు కానీ అట్లా ఊరికి ఆలోచన ఎవరో చెప్తే అనిపిస్తుంది. అది అంటే వేరోళ్ళ మాటిని అట్లా అనుకుంటున్నావ్ ప్రస్తుతానికి ఆ దాని ప్రూఫ్ ఏది ప్రూఫ్ ఒకవేళ నీవే అయినప్పుడు ఆశ్చర్యపోయేది ఏమంది నీవే కదా ఇప్పుడు నిన్ను చూసి నువ్వు ఆశ్చర్యపోతావ్ లేదు మరి ఇవి అనుకుతున్నాయ లోపాటి ఇవన్నీ అదంత ఇంకా థాట్ లోనే ఉందని అర్థం మరి దాన్ని ఎట్లా చంపుడు చంపేది ఏం లేదు గుర్తిస్తూ వెళ్ళిపోతుంది గుర్తిస్తే వెళ్ళిపోతది అంతేనా అంతకుమించి ఏమి లేదో లేదు ఇంకా ఆప్షన్ అంటే నువ్వు అంటే
(15:32) సమాజానికి మీరు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావ్ ఏం చెప్పాలనుకోవట్లేదు నన్ను పట్టించుకోవద్దుఅని చెప్పాలనుకుంటు అంతేనా 100% అంతే ఇగో నా పని నేను చేసుకుంటుంది మీ పని మీరు చేసుకోండి అని చెప్పాలనుకుంటా ఆ లాస్ట్ లాస్ట్ పని అయ్యా అంతకుమించి ఏమైనా ఉందా అంటే ఏ ఎరుకతో మనం జీవితాన్ని కొనసాగించుకోవచ్చు అని అక్కడనే ఆగిపోతే డౌట్ వచ్చేసింది.
(16:04) అంతేనా అంటే ఆ ఆనందంతో రమిస్తూ అక్కడనే ఉండిపోయి రమించడం లేదు పాడలేదు ఇవన్నీ నీకు పుస్తకాలు చదివితే అనిపిస్తుంది అలా అనిపిస్తుంది పుస్తకాలు చదివి చదివి ఆ భాష అలవాట అయింది ఆ కవిత్వం అది రమించడము మ్ ఒకటి బయటది గొప్పగా ఉన్నది ఇది మామూలుది ఉమ్ అట్లా అనిపిస్తున్నది ఉమ్ మ్ ఓకేనారా ఇప్పుడు ఏదైనా మనం భ్రమిస్తాం కదా ఒక ఇమేజ్ ఇప్పుడు నువ్వు ఏద స్టోరీ చెప్తే నేను ఇమాజిన్ చేసుకుంటా కదా చేసుకోక ఊరికే విను లేదు వింటా కానీ ఇమాజిన్ చేసుకున్నదానికి ఏ ఎనర్జీ ఖర్చు అయతది మనం తినే ఆహారం ఖర్చు అవుతదా లేకుంటే లోపట ఉన్నది ఖర్చు అయితదా చాలా రకాల రకరకాలు ఖర్చు అవుతది. ఇప్పుడు
(16:48) ఫోన్ లో బ్యాటరీ ఇది ఎట్లా అయిపోతది ఉన్నది పెట్టిందే అయిపోతది గా సినిమా చూస్తే అయిపోతదా షార్ట్స్ చూస్తే అయిపోతది ఆ తర్వాత సినిమా చూస్తే అయిపోతదా షార్ట్స్ చూస్తే అయిపోతదా మాట్లాడితే అయిపోతదా అన్నిటి వల్ల కొంత ఖర్చు అవుతదా అన్నిటి వల్ల కొంచెం ఖర్చు అవుతుంది అన్నిటి వల్ల ఎట్లా ఖర్చు అయితది నాకు అర్థం కాలేదు ఇప్పుడు నా ఫోన్ బ్యాటరీ సినిమా చూస్తే అయిపోతదా ఫోన్ మాట్లాడితే అయిపోతదా అన్నిటికి కొంత కొంత వాడితే అయిపోతది అదే ఆన్సరింగ్ ఇది ఆ ఎనర్జీ ఎట్లా అక్తుందని ఆహారం వల్ల నువ్వు పీల్చే గాలి వల్ల ఆ ఆ ఎనర్జీని వృధా చేయకపోవడం వల్ల
(17:28) పరచింతన లేకపోవడం వల్ల ఎనర్జీ మిగులుతా ఉంటది ఎనర్జీ ఉంది సరే ఆహారం వల్ల వచ్చే ఎనర్జీ శరీర కదిలికలకు ఉపయోగపడుతుంది సరే నో థాట్లో ఎనర్జీ స్టోర్ అయితది ఆ ఎనర్జీని దేని వల్ల దేనికి ఉపయోగిస్తారు నీ ఇష్టం అది నీ పనికి వాడుకోవచ్చు లేకుంటే దేనికన్నా వాడుకోవచ్చు దేనికన్నా వాడుకో దేనికనా వాడుకో అది నిండిపోతే ఏమవుతది మరి స్టోరేజ్ ఏం కాదు ఆ ఏం కాదు అన్లిమిటెడ్ చెరువు నిండితే ఏమైతది చెరువు నిండితే ఏమైతది ఏం కాదు ఏం కాదు అంతే ఏమైతది అట్లా స్టోరేజ్ చేసుకుంటూనే ఉండొచ్చా జీవితం నువ్వు చేసుకో అయితది అది ఆ నువ్వు చేసుకోలేవు అయితది అది సహజంగా
(18:07) అడుగు అంటే నువ్వు చేసేది ఏం లేదు ఓన్లీ ఫోన్ రీచార్జ్ చేయడం షార్ట్స్ చూడడం అంతవరకు నువ్వు చేసేది మిగతదంతా ప్రకృతి చేస్తుంది నువ్వేం చేస్తున్నావ్ యాక్చువల్ గా నువ్వు ఏం చేస్తున్నావ్ ఏం చేస్తున్నా నేను అట్లా అనిపిస్తుంది యస్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ అంటే ఒక ఎగ్జాంపుల్ లో ఆ గ్లాస్ లో బియ్యం పోసి నీ ఆలోచనల్ని బియ్యంల రూపంలో ఉన్న ఆలోచనలు బియ్యంని తీతున్నటప్పుడు తీతున్న కొద్ది బయటదే లోపల నిండుతది అని ఇప్పుడు ఆలోచనలు బయట పడేయాలంటే బయట పడేసేది ఏం లేదు.
(18:40) అసలు ఆలోచన లోపట ఉందని ఎందుకు అనుకుంటున్నావ్ ఆలోచన ఉందా నీ లోపట ఉందా నువ్వు అనుకుంటున్నావ్ లోపటంటే ఎక్కడ ఉంది జ చూపి ప్లేస్ అది ఏడు ఉంటాది మరి బయట లోపట చిత్తంలో స్టోరీ ఆలోచన ఉంది దానికి నా అన్నది ఉందా లేదా అనేది నువ్వు చెక్ చేయాలి. ఆ అంటే నా అనగానే నీ ఆలోచన అయితుంది ఆలోచన ఆలోచననే ఒక రెండు రెండు సంవత్సరాలు మనిషి సహజంగా ఒక ప్రకృతిలో కలిసి ఉంటే వాడు గతాన్ని అది ఊహ నువ్వు కలిసి ఉండి చూడు రాదు ఒకసారి ఎవడు నువ్వు ఉండి చూడరాదు అసలు ఏం జరుగుతుందో వాడు ఏదో చెప్పాడు అనుకో పినాయిల్ తాగితే జ్ఞానోదయం అవుతుంది అని బుక్ లో రాశాను అనుకో
(19:24) తాగితే తెలుస్తది నీకు అవునా కాదా ఆ దాని గురించి చర్చ ఎందుకు రెండేళ్ళ ఉంటే నువ్వు ఉండి చూడు రాదు రెండేళ్ళు వాడికి సాధ్యమైంది వాడు ఉన్నాడు. అంటే మనుషులని మర్చిపోతారు కదా నా అన్న మనుషుల్ని నువ్వు ఊహిస్తున్నావ్ అట్లా ఆ నువ్వు అట్లా అనుకుంటున్నావ్ నువ్వు మర్చిపోవేమో నువ్వే చెప్పినవ ఓక నేను మర్చిపోయాను నా రెండేళ్ళతో నాది నా అనుభవం కదా నా నా లైఫ్ నేను ఇప్పుడు నీతో ఇంతసేపు మాట్లాడుతున్నా నాకు నీతో ఏ సంబంధం లేదు.
(19:49) అంటే నీలా మాట్లాడుతుంటే హటాత్తు వెళ్ళిపోతా అంటే సరే అంటది అక్కడ ఉన్నా నేను అరే సగం మధ్యన పోతావ ఏంది అన్నాను నేను నువ్వు పోయిన తర్వాత కూడా నేను మాట్లాడుకుంటా ఉంటా అంటే నేను కూడా నీలా అవ్వచ్చు ఇవాళ అంటే అట్లా అనడంలోనే అవ్వడం లేదని ఉంది. అవో ఏ ఏదైనా ఎవరైనా అవ్వచ్చు అది కాదు పాయింట్ ఇప్పుడు ఎట్లున్నావ అనేది పాయింట్ ఓకే ఈ క్షణం నువ్వు ఎట్లున్నావ అన్నదే నీ జీవితం నీ జీవన సారాంశం అంతా ఈ యొక్క క్షణంలో గర్భితమై ఉన్నది.
(20:25) ఉమ్ నువ్వు అవును నువ్వు కాదను మ్ ఉన్నదంతే మ్ ఈ క్షణంలో నువ్వు బాధిస్తున్నావా నీ జీవితంలో ఇప్పటివరకు జీవించిన దాని మొత్తం యొక్క సారాంశంలో బాధ మిగిలింది. అవును ఈ క్షణం ఆనందంగా ఉన్నావా నీ జీవితం మొత్తం జీవిస్తే దాని యొక్క సారాంశంలో నీకు కలిగిన అవగాహనలు అవగాహనలు అన్నిటి యొక్క ఫలితంగా ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉన్నావు. ఇప్పుడు ముందు నుంచి అన్ని తెలియదు కదా తెలిసినా తెలియకపోయినా ఫలితం ఉంటది.
(20:51) ఆ ఫలితం ఉంటది రాయితో నెత్తిక కొట్టుకుంటే ఆ రాయి ఏ రాయో తెలియాల్సిన అవసరం లేదు. మ్ దెబ్బ అయితే తాగుతది. ఇప్పుడు 1000 మందిలో ఒక్కోళ్ళు అవేర్నెస్ పొందుతున్నారు ఆ అవేర్నెస్ పొందుల 1000 మందిలో ఒక్కోళ్ళు ఎన్లైట్మెంట్ అవుతున్నారు. ఉమ్ ఆ మరి ఇంత తక్కువ రేషియో ఎందుకు ఉంది? ఇక రేషియో తక్కువ ఎక్కువ ఏముంది ఇక్కడ అవ్వడం అవ్వకపోవడం ఉంది సంఖ్య ఎందుకు కలుపుతున్నావ్ ఆ తక్కువ ఎక్కువ ఏమి లేవు పోనీ ఇది ఇది ఏమన్నా జనాభా లెక్కలే ఏమన్నా ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఇంత మంది మొగళ్ళు ఉన్నారని ఆ వీడికి తక్కువ లెక్కలకు అతీతం లెక్క ఈ లెక్క లెక్కలోకే తీసుకోకూడని లెక్క ఇది
(21:30) అంతేనా అంతే నీకు ఈ విషయం అర్థమైిందా బాధ ఇవనికి భోజనం చేసినావ్ మ్ ఆ తర్వాత ఈ భూమి మీద ఎంతమంది భోజనం చేశారు నాకు లెక్క తెలియాలంటావ ఏంది మ్ నువ్వు తిన్నావా అయిపోయింది అంతే మరి ఇటు ఈ 20th సెంచురీలా ఎవరు ఎన్లైట్మెంట్ అయిన మరి రీసెంట్లీ నీకు తెలిసినవాళ్ళ ప్రకారం నువ్వు అయినావ్ [నవ్వు] ఆ నువ్వు చెప్పేసినా ఇప్పుడు నెక్స్ట్ చెప్పు నేను అయనా ్ ఇష్టమా నీకే డౌట్ ఉంది అవును [నవ్వు] ఏమ ఊరుకో ఏదనా అట్లా అంటా నేను కాలే అంటుడు వాడు ఆ అంతా అయినంత వచ్చి చూడు నేను చెప్పినా నువ్వు కాలే ఆ నేను చెప్పకపోయినా నువ్వు అయితే అయ్యే ఉండవు అని నేను చెప్తున్నాను. అంటే నా
(22:15) చెప్పడం మీద ఆధార పడలేదనే కదా అది అవును అవును అంటే ఒక అమ్మాయి ఐ లవ్ యు చెప్తే ఐ లవ్ చెప్పినట్టు కాదు చెప్పనంత మాత్రం చెప్పనట్టు కాదు. అట్ట నేను చెప్పింది నీకు అర్థమయిందా అని అడితే అర్థమయింది అంటే అర్థమైనట్టు కాదు. నాకేం అర్థం కాలేంటే అర్థం కాలేదంటే రేపు రాత్రి అర్థం కావచ్చు అటాతు ఒక మూమెంట్ ఎనీ టైం ఇట్ కెన్ హాపెన్ ఆ ఇదే ఇదే పెద్ద గొప్ప విషయం కాదు ఇది ఆ మామూలు విషయమే సంశయం లేని స్థితి అంతే అది ఎట్లా అన్నది సావు చావాలి దాన్ని తెలుసుకో అంటే నువ్వు చూడాలి అసలు ఇప్పుడు దాని నేను పెయింటింగ్ వేస్తున్నా నల్లగా పూసినా సంశయం లేదు కాబట్టి పూషన్ లేకపోతే అసలు
(22:52) బ్రష్ ఆడుతదా ఆడది ఆడదు డౌట్ వచ్చిందంటే కథ డౌట్ వస్తే అయిపోయి ఒకవేళ బొమ్మ పూడితేనా మళ్ళీ ఆయన ఏమంటాడు ఆ పోనీ ఇంకా డౌట్ ఉంది తీసుకున్నాడు కానీ పైసలు ఇస్తాడా ఆ ఇస్తాడు కానీ అనుకున్నంత ఇస్తాడా ఇంకా ముందుకు వెళ్తే ఇంకా పైసలు తీసుకోకుంటే బాగుంి బ్రహ్మానందం గారా ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నా మళల పేరుఎందుకు సో మైండింగ్ అట్లా డ్రామాలు ఆడుతూనే ఉంటది ఈ ఆడుతూనే ఉన్న చోట ఇంకో పదం వాడాలి యక్చువల్లీ కరెక్ట్ ఫిట్ అయిపోయింది [నవ్వు] ఇది వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇట్ల పోతున్న కొద్ది ఎరుకతోని ఇప్పుడు ఎరుకతో ఉంటే పోయడం లేదు రావడం లేదు కాదే
(23:39) దారిలో రోడ్డు మీద పోతున్న కొద్ది ఏరుకున్నోళ్ళు ఓకే ఆయన కుక్కని చూసినా నేనే అనిపిస్తుంది అసలు చూడవు నీకు నిజంగా ఏరుకుంటే నీ పని నువ్వు చేసుకుంటావ్ అని అది పొద్దస్తమాన నీ చెయి నువ్వు చూసుకుంటావారా ఇప్పుడు తన ఛాన్స్ వీడంతా భాషలో చెప్తున్నాడు వీడు చెప్పేదంటే చాలా తిరకాస ఉంది అదేంది ఇక దేన్ని చూసి అసలు చూసేది ఉండదు ఇంకా చెప్పింది అన్నిటిలో మనమే ఉంటావ అన్నారు అని తెలిస్తే అసలు నువ్వు దీన్ని చూడవు అసలు ఇప్పుడు ఎప్పుడనా నీ చేయని చూసుకున్నావా అది నీతో ఉంటది చూసేది ఏంది అది ఎక్కడఉందో నీతో ఉన్నట్టుంది ఇప్పుడు కుక్క మనకు అత్తే బిస్కెట్లు
(24:13) వేయాలనిపిస్తది గా పైసలు ఉంటే వేయి తను ఏమంటున్నాడుంటే కూడా వేయాలనిపిస్తుంది కాకపోతే తను బాధపడుతుంది కానీ తను బాధపడతాడు. అట్లా ఎప్పుడు ఉండదు. ఇవి 10 కుక్కలు అత్తే ఇంతట రూపాయలే ఉంటే ఏం చేయాలి చెప్పినా కదా మనసు డ్రామాలు ఆడుతున్నారు అగో 10 బిస్కెట్లు తీసుకోండి ఇదంతా మైండే ఆడుతది ఆడ కూడా అడిగిందా నిన్ను ఏమన్నా ఇప్పుడు బెగ్గర్ వచ్చి ఒక 10 రూపాయలు ఇయమంటాడు నాత రూపాయలే ఉంటాయి అక్కడ 100 మంది ఉంటారు అడిగేటోళ్ళు పంచుకోండి అని చెప్పు అట్లా సిచువేషన్ అట్లా నితే నేనే నేనైతే ఏ కుక్క ఏ బిస్కెట్ అయ్యా వాడికి నాకంటే ఎక్కువ తెలివఉన్న అది ఎవడు సంపాది అట్లా
(24:49) స్మెల్ చూసి ఏ ఫంక్షన్ లో ఏ అర్థం అవతది అది మల్ల స్వాతం వీడంతా భాషలో భాషలో ఆడుతున్నాడు. ఇప్పుడు కుక్క నీవే అని తెలిసిన తర్వాత ఆ కుక్కకి పెడితే నువ్వు తిన్నట్టే అమ్మ కాదా [నవ్వు] నువ్వు గిట్ల వచ్చినావా అవునా కాదా అట్లా నువ్వు భాషలో చెప్తే నువ్వు చెప్తున్నావ్ అందమైన పదాలు వాడుతున్నావు కానీ లోపట డొల్ల అంతేనా అంటే ఏడుపు అత్తుంది డొల్ల అంటే లోపట నుంచే అత్తుంది ఏడుపు ఇలా చూడు ఓకేనా అంటే ఏడుప వస్తుంది కదా లోపట నుంచి
(25:34) ఇంకా చూస్తా లోపట నుంచి ఏడుప వస్తుంది కదా లోపల డొల్ల ఎందుకు అంటున్నావ్ ఏమో నాకు తెలిీదు నేను అంటుంది అది నువ్వు చెప్తున్న స్టేట్మెంట్ కి తద్విరుద్ధంగా నువ్వు రకరకాల విషయాలు చెప్తున్నావ్ అదేంది మళ్ళ ఊరికేసి 10 మినిట్స్ సింప్లిఫై చేస్తే అసలు అంతటా నేనే కుక్కలో నేనే చీమలో నేనే అంటారు కదా నీవే అయినప్పుడు నిజంగా అవేర్నెస్ అయి అది నీవ అని తెలిస్తే అసలు వాటిని పట్టించుకోవడమే ఉండదు చచ్చిపోయినా యోసుడేనా అట్లేం లేదు అవును ఇట్లా ఆలోచించేది ఉండదు నువ్వు బిస్కెట్ వేస్తేయి లేకపోతే లేదు కానీ థింక్ చేయకు ఉదాహరణ నా చెయ్యికి కలర్ అంటింది.
(26:15) ఇప్పుడు కడుక్కుంటే ఏంది తర్వాత కడుక్కుంటే ఏంది బాధ ఎక్కడ ఉంటది అది నాకు అర్థం కాలేదు మరి ఇట్లా ఉంటే ఆడు ప్రపంచంలో బతకలేడు మనం ప్రపంచంలో బతికే మనిషి గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ యోబులు కూడా ప్రపంచానికి అస్తలేరు బతకడం కాదని నీకు తెలిసినవాళ్ళా ఎవరు వస్తలేరు అంటే వాళ్ళు ఎవరు యోగులు నేనే అక్కడ కూడా ఉంది అంటే యోగులు స్వాములు కూడా వాళ్ళ ప్రపంచంలో ఉన్నారేమో ఇక్కడికి ఎందుకు రావాలి వాళ్ళు వాళ్ళ చుట్టూ కూడా ప్రపంచం ఉంది కదా ఎవరి ప్రపంచం వాళ్ళది పారిస్ లో ఉన్నాడు పారిస్ లో ఉంటాడు.
(26:50) మరి నటన ఎంతవరకు అవసరం నటన ఎందుకు అవసరం పోనీ అగో ఆ దేనికి అవసరమో చెప్తే ఎంతవరకు అవసరమో తెలుస్తది. ఇప్పుడు దానికి బ్యాండేట్ తీసుకురా అప్పు అన్నా దెబ్బ చూపి అంటావా లేదా అవును దాన్ని బట్టి వాడికి ఒక కాలు ఇరిగింది నువ్వు ఇంత బ్యాండ్ తెచ్చి ఏం లావు వాడికి ఇంతే కోసుకపోయింది నువ్వు ఇంత బండలు తెస్తే ఏం లావు ఆబవియస్ గా తెలుసుకుంటావు కదా ఆ తెలుసుకోవడంలో తప్పేముంది దెబ్బ తాకుతున్నావ్ కొద్ది నువ్వు నటించ నీవు సెంటర్ ఉండాలి బయటని తీసుకురాకు ప్రపంచంలో అందరికీ కడుపు నొప్పు ఉంది నీకు ఎందుకు నువ్వు కడుపు మీరు నార్మల్గా ప్రపంచాన్ని ప్రకృతిని డివైడ్ చేసి
(27:32) చూడన్నట్లుగా 100% రెండిటిని ఒకే దగ్గర పెట్టి చూస్తున్నాను ప్రకృతిలో ఉన్నోడు ప్రపంచానికి అత్తే నటించవలసి వస్తుంది. సందర్భం ఏంది సందర్భమా ఉత్తతగా నటిస్తావా అంటే జస్ట్ ఇట్లా ఆ అంటావా అంతే ఇట్లా లే సందర్భము అది సందర్భమే చెప్తాదన్న అయితే ఈ సందర్భంలో నువ్వు చెప్పిన సందర్భం నాకు అనిపించలేదు. ఒకటే నాకు తెలిసిందల్లా నీ కడుపు నొప్పి అయితే నీ కడుపు నొప్పి బాగు చేయించుకొని వస్తావు తప్ప అక్కడ ఉన్న వ్యక్తి కడుపు నొప్పి అని నువ్వు ఎప్పుడు బాధపడవు.
(28:04) అవును ఇఫ్ యు రియలీ అండర్స్టాండ్ లైఫ్ బాధపడకుండా వీలైతే 50 రూపాయలు ఇచ్చి మందులు కొనుక్కోని చెప్తావేమో కానీ బాధపడేది ఎక్కడ ఉందనేది ఇల్లాజికల్ అది సరే ఇప్పుడు ముగ్గురు ఉన్నారన్న రమణ మహర్షి జిడ్డు కృష్ణమూర్తి ఓ షో వీళ్ళని ఆ ఆ ప్రేక్షకులు మీరు ఎవరు అని అడిగినప్పుడు వీళ్ళ ముగ్గురి సమాధానాలు ఏంటి? రకరకాలుగా చెప్పారు అంటే నోబడీ అని చెప్పారు.
(28:34) ముగ్గురు మ్ అంటే విశ్లేషణ ఏమి ఇయ్యలేదు. ఇస్తే ఇచ్చుండొచ్చు మూలమే కదా నువ్వు అడిగింది అవును మూలమే నువ్వు నన్ను అడిగింది అదే చెప్తా ఐమ నోబడీ ఆ జీవితమే నోబడి అయితది అప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు అయిపోయింది. ఆ జీవితమాన నన్ను అడిగినావు అని చెప్పినా జీవితం అంటే ఏందంటే అది ఇంకో ఆన్సర్ ఆ చెప్పు మరి నువ్వు అడగలేగా ఆ జీవితం అంటే ఏంది [నవ్వు] నేను జీవించేది నువ్వు అబ్బా కాదని చెప్పు పోనీ కాదా నేను కుర్చు అంటే నేను కూర్చునేది మ్ నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా స ఆన్సర్స్ కాదు ఇంపార్టెంట్ అది నీకు సరిపోయిందా లేదా అన్నది
(29:18) ఇంపార్టెంట్. ఉమ్ అవును ఇప్పుడు లక్ష ప్యాంట్లు ఉంది నీకు సరిపోయే ప్యాంట్ దొరికితే ఆ క్షణమే ప్యాంట్ల గురించి ఆలోచన పోయిందా లేదా అవును అట్ల నీ యొక్క అవేర్నెస్ అనేది నీకు నిజంగా దొరికితే అసలు వేరే వాళ్ళ చింత ఉండదు నీకు చింత ఉండదు ఎదురుగా నీకు ఆకలి ఉంటే పెట్టరా మే పని చేసుకుంటాను లేదా పోనేలే అది చూసుకోపో ఎక్కడన్నా అయిపోయింది.
(29:44) అంతకుమించి ఏమ ఉండదు ఈ సోకాల్డ్ బాధలు కన్నీళ్లు ఏమ ఉండవు అదంతా నీ మైండ్ ఆడే ఆటనేది దాన్ని ఎట్లా చంపాలి చంపలేవు దాన్ని ఆ అది ఉంటే కదా చంపడానికి అది అబద్ధం అది అబద్ధం అని మరి అబద్ధం ఎట్లా ఆడిస్తుంది అబద్ధం ఆడిస్తలేదు అబద్ధం వల్ల నీకు అట్లా అవగాహనకు లేని కారణంగా కన్నీళ్లు వచ్చాయి అవగాహన రాగానే కన్నీళ్లు వెళ్ళిపోతాయి ఇది ఎలా ఉందంటే సైకిల్ తొక్కడం రాని కారణ కింద పడ్డా ఆ సైకిల్తో ఇప్పుడు కింద పడకుండా ఎట్లా ఉండాలో అడగకు సైకిల్ నేర్చుకో అంతే తొక్కేది రోడ్డు మీదనే కదా చెప్పింది నేను ఏం చెప్పినో చెప్పరా వీడికి అంటే [నవ్వు]
(30:28) ఎట్లా దొక్కనో నేర్చుకో కాదు ఆ కింద పడకుండా ఎట్లా దెబ్బ తాకొద్దు అనుకుంటున్నా అంటే రెండే ఆప్షన్ సైకిల్ ఎప్పుడూ దొక్కకు లేదా సైకిల్ నేర్చుకో దెబ్బలో ఏమి లేదు దెబ్బ తగులుతే దెబ్బ దెబ్బ అనేది లేదు నీకు ఎక్కగానే సైకిల్ వచ్చింది అనుకో దెబ్బ ఎందుకు తాగుతుంది పడం కదా తాకది ఆ దెబ్బ తాగుతుంది అంటే నువ్వు దెబ్బ మీద చేయాల్సింది ఏమీ లేదు సైకిల్ సరిగ్గా నేర్చుకుంటే అయిపోతుంది.
(30:55) అంటే సరైన అవగాహన వస్తే దెబ్బ తగలదు ఇంకా సరైన అవగాహన వస్తే ఏడుపు రాదు. సరైన అవగాహన వస్తే ఈ ఫేక్ ప్రేమలు ఉండవు. సరైన అవగాహన వస్తే సాధించేది లేదు కోల్పోది లేదు తెలుస్తది. సరైన అవగాహన వస్తే విజయాపజయాలు లేవని తెలుస్తది. సరైన అవగాహన వస్తే నా ఊరు నీ ఊరు ఏమ లేదు అన్ని ఊర్లో ఒకటే అని తెలుస్తది. సరైన అవగాహన వస్తే పని అంటే నిష్కామ కర్మ అని తెలుస్తది.
(31:19) సరైన అవగాహన అంటే తీసి పెట్టుకోకు ఉపయోగించుకో అని తెలుస్తది. ఉమ్ సరైన అవగాహన అంటే తెలిసింది చెప్పు తెలియకపోతే తెలిదని ఒప్పుకో అని తెలుస్తది. ఇవన్నీ సరైన అవగాహన కిందకి వస్తాయి. సరైన అవగాహన లేకపోతే తెలియనిది తెలిసింది బుకాయిస్తావ్. ఉమ్ పనిని చాలా సీరియస్ గా చేస్తావ్. మ్ మనుషులతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పీకలాడతావ్. ఉమ్ నీకు ఇంకా అడ్డగోల ప్రతిక్షణం గందరగోళనికి ఎస్టాబ్లిష్ అయితా ఉంటది అన్నమాట ఉ సో నువ్వు ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తది లైఫ్ మరి ఏంది ఇది ఏడిపోతుంది జీవితం ఏడిపోతలేదు ఎక్కడ పోతలేదు అసలు ఎక్కడ లేనే లేదు ఏంది లేదు ఇప్పుడు నువ్వు చిన్న ఆలోచన చెప్తే తెలుస్తది
(31:57) ఇప్పుడు ఏ ఏరియాలో ఉన్నావ్ ఉప్పలగూడ ఎవరున్నారు ఎవరున్నారు ఎట్లా తెలుసు అట్లా ఉప్పలో ఒక పేరు పెట్టారు ఆ ఇప్పుడు అంటే ఎక్కడఉంది ఇది హైదరాబాద్ లో కాదు భూమి అది అది ఫిలాసఫీ కాదు మామూలు అడుగుతుంది అంటే మణికొండ పక్కన ఉంది సో మణికొండ పక్కన ఉందా నిజంగా ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్ అని అడిగితే మణికొండ దగ్గరలో ఉన్నా అంటావ్ నిజంగా మణికొండ దగ్గరలో ఉన్నావా నువ్వు అదే బాదూరం ఊరు కాదురా అసలు పెట్టుకున్నావ ఒక అట్లా నీకు అనిపిస్తుంది నువ్వు ఎక్కడ జీవితం అంటే ఎటు పోతుంది ఎటు పోతలేవు నువ్వు అలానే తిరుగుతున్నావ్ ఎక్కడి ఎక్కడికి పోతున్నావ్ నువ్వు
(32:36) ఇప్పుడు నేను ముచ్చ పోయడానికి పారిస్ చెట్లుకి అమెరికా పోయేస్తున్నావని ఇక్కడ ఇక్కడనే తిరుగుతున్నావ్ నువ్వు అమెరికా పోయినా మళ్ళ అక్కడక్కడే తిరుగుతావ్ చంద్రమండలం పోయినాయి అక్కడక్కడే తిరుగుతుంది తిరగలేవు ఇప్పుడు నీకు 1000 సారి ఒక ఒక రెండు మూడు ఎకరాల ప్యాలెస్ కట్టించినా నువ్వు ఫస్ట్ డే తిరగవలసిందే మొత్తం రాను రాను రాను రాను నువ్వు ఒక మూల చూసుకొని కూర్చోవాల్సిందే నువ్వు ఎక్కడ పోతలేవు నువ్వు రాను రాను అంటావు ఎవరైనా ఇంటికి వస్తే చూసిరా పోండి అని చెప్పి [నవ్వు] చూపియని కూడా చూపియ ఏ చూపిస్తా చూసారా ఆ రూమ్లో పెయింటింగ్ చూసారా బాగుంటది. అట్లా
(33:14) నీకు చిన్నది ఉందనుకో చూపియాల్సిన అవసరమే లేదు. అందరికీ కనిపిస్తుంది కదా ఏంటిది ఇల్లు [నవ్వు] ఇల్లు [నవ్వు] ఇంటి గురించే మాడుతుందా ఇల్లు చిన్నగా ఉంటది ఆయడ చిన్నదే ఉందనుకో ఇల్లు చూపియని ఒకడు అడగాడు ఇప్పుడు ఈ స్టూడియో ఎవరనా అడుగుతారా చూపియమని వాడు చూస్తే వాడికే కనిపించే అట్లా అందుకని నువ్వు ఇదంతా సాపేక్షంలో ఈ భాష అంతా పుట్టింది అంటే పరస్పరాధారితాల నుంచి ఆ పరస్పరాధారాల అయినటువంటి రాటి రాపిడి నుంచి భాష ఉద్భవించిందిన్నమాట శాస్త్రము కూడా ద్వంద్వము నుంచి పుట్టవలసిందే తత్వము కూడా ద్వంద్వం నుంచి
(34:00) పుట్టవలసి సత్యం అంటేనే ద్వంద్వం ఒక్కటే అతీతం అన్నది సత్యము ద్వంద్వానికి అతీతం తత్వము ద్వంద్వానికి లోబడే ఉంటది శాస్త్రము ద్వంద్వానికి లోబడే ఉంటది. అట్లా అంటే ఆ మనిషి అన్నడు ఆలోచించే పరిధి కాదు మనిషిది ఆలోచించు బట్ డోంట్ టేక్ సీరియస్లీ ఉమ్ ఆ అంటే రిస్ట్రిక్షన్స్ మాట్లాడకూడదా మనిషి అనోడు అవసరమైనంత మాట్లాడు. అవసరమైనంత అంటే ఎంత అంటే నీకు తెలుస్తది.
(34:32) ఉమ్ అది తెలియాలి ఎప్పుడైనా పచ్చడి వేసుకోవడానికి పచ్చడి వేసుకోవాలి తీసుకురా అంటే ఏం తీస్తావ్ చెప్పు పొద్దేనే ఒక వస్తువు తీసుకురా అంటే ఏం తీసుకొస్తావ్ అంటే ఒకసారి పచ్చడి వేసుకోవాలి ఒకటి తీసుకురా వేసుకోవడానికి స్పూన్ తీసుకో స్పూన్ ఎందుకు తెచ్చినావ్ దానికి సరిపోయేద అంటే నువ్వు ఎక్కువ తినవు అది అది అన్నం పెట్టుకోవాలంటే పెద్దది తెస్తివి అవసరానికి సరిపోయినంత నీకు అనుభవం వల్ల వచ్చింది.
(35:00) అట్లా ఇన్ని సంవత్సరాల్లో సమాజంలో ఉండి మనుషులతో ఉండి ఇప్పటికే తెలిసి ఉండాలి ఎక్కడ ఎంత అవసరమో అంత మ్ చెప్పి చుపురాహు మిగతా అంతా మిగతా వాళ్ళు చూసుకుంటారు. పెద్ద రైలుకే 30 సెకండ్స్ అనౌన్స్మెంట్ ఉంటది. [నవ్వు] రైలు వచ్చి ప్లాట్ఫార్మ్ మీద ఆగి ఉన్నది. నీకు ఇష్టం ఎక్కడ లేవు దొబ్బే చెప్పి బాబు రెడ్ షర్ట్ అయినా ఎక్కినావా అని మొత్తం చెప్పదు అది.
(35:26) ఉమ్ చెప్పింది అంతే అయిపోయింది. మిగతాది దైవాధీనం అట్లా నీ ఆధీనంలో ఏమ లేదా ఉమ్ మన ఆధీనంలో ఉన్నది మన ఆధీనంలో ఉంది కానీ అది కూడా పూర్తి ప్రకృతి ఆధీనంలో ఉంది. ఉమ్ అది ఎట్లందంటే బస్సులోడు బుట్ట పెట్టుకొని కూర్చున్నాడంట ఓకే వాడు అందుకున్నాడు బస్సుని బుట్ట మోస్తున్నా అని కానీ బస్సే వాడిని మోస్తుంది. [నవ్వు] అది కూడా గుర్తించు అంటే నువ్వు జస్ట్ బుట్టను మోస్తున్న దగ్గర ఆగకు బుట్టను మోస్తున్న నన్ను బుట్టను కలిపి బస్సు మోస్తుంది.
(36:00) సో బస్సు దయా దాక్షి దాని మీద నా బుట్ట నేను ఆధారపడిందో అని గుర్తిస్తావా లేదా అవును ఆ బుట్ట నడిపేటోడు ఎవడు ఓ మనిషి ఆ మనిషి దమాకారం అయితే అందరూ చచ్చిరి అట్లా ఆ మనిషి ప్లేస్ లోనే మన పరమాత్మని పెట్టామ అన్నమాట నేను బుట్ట మోస్తున్నా మ్ ఆ బుట్ట మోసే వ్యక్తి నేనే కానీ ఇలా బుట్ట మోసే అవకాశం ఇచ్చింది అయనా ఆ పరమాత్మనే అని ఒక మనిషిని స్వాంత చేసుకోవడం అన్నమాట రెండో పద్ధతి ఏంది పరమాత్మని పట్టించుకోవడం లే బస్సును పట్టించుకోవడం లేట్ మోషావు నేను మోస్తున్నా అని చెప్పుకోవడం లేదు.
(36:36) ఇదో మంచి ఇది దగ్గర ఆత్మజ్ఞానానికి అంటే నువ్వు యు ఆర్ నాట్ ఫ్లేమింగ్ నేను మోస్తున్నా అని చెప్పట్లే ప్రస్తుతానికి ఇలా ఉంది నిష్కామంగా ఊరికి అవసరం అట్లా వచ్చింది అని చెప్తున్నావ్ అక్కడితో అయిపోయింది. పేరు పెట్టట్లే పెట్టట్లేదు అస్సలు పేరు లేదని నువ్వు అంటున్నావా లేదుగా ఫస్ట్ దానికి ఉందిగా పరబ్రహ్మ ఇప్పుడు నీ పేరు ఊరికది కూడా పేరే కొన్ని ఉదాహరణకి చాలా అద్భుతమైనటువంటి వేదిక ఉమ్ ఆ అద్భుతమైన అని చెప్పడంలో మనం దానికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఆ పదం వచ్చింది అంతే ఈ సువిశాలమైన ప్రాంగణం అంటే భూమి కంటే పెద్ద ఉంది అది ఉమ్ గిత్త ఉంది అది ఒక ఎకరం అంతే ఇసువిశాలమైన
(37:19) ప్రాంగణం ఏదో ఊరికే భాషలో అలా చెప్తే చూసా ఏ ఇది గిత్త ఉంది ఈ వేదిక మీద పూలుఏంది కత్త ఏంది ఏదో సభకి వచ్చిన అంటే మొత్తం చెడిపోతది. ఇంక అంతా మాటలతోనే కదా నిర్ణయించబడేది. పెళ్లి చూపులకి పోయిన అమ్మాయి బాగుంది అంట ఎవరైనా ఏం బాగుందబ్బా లో టప్పీస్ ఫేస్ చేసుకుందంత అంటే అప్పుడు ఆ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు.
(37:40) అందుకని విశేషణం అనేది ఉపయోగపడుతది. అందుకని విశేషణ దాన్ని అవసరం కోసం ఉపయోగిస్తే గుడ్. నేను వేదిక మీద వేదికని అలంకరించిన పెద్దలకి సభకి నమస్కారం అన్న జందేయాల నేను కూడా ఏదనా మంచి చెప్తా ఈ సమస్త చరాచరణ ప్రాణకోటిలో నెలకొన్న అద్భుతమైనటువంటి ఓపిక మీ అందరిలో విరాజమానయ ఉంది. అట్లాంటి ఓపికకి నాలో ఉన్న ఓపిక నుంచి శరస వంచి నమస్కారం ఏదో చెప్తా సపట అది అంత ఉత్తదే భాష ఉత్తగన సపట కొట్టం అంటే బాగుడు కాబట్టి చెప్పి కొట్టించుకోవాలి అట్లా ఇప్పుడు అందరం ఆయన పరబ్రహ్మ అంశాలమే మనం నేను అట్లా అనట్లే నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా అంటే అంటే కొంత సమయం వరకు
(38:18) వేలు నీదేనా నాదేగా అట్లా పరబ్రహ్మ అంశం అయితే నువ్వు పరబ్రహ్మదే మళళ అంశం ఇక్కడిది అంటే ఇప్పుడు వేలు ఉంది నా అంశ అని చెప్తావ ఏంది వేలు నాదే అంటావా కొన్ని సమయం వరకు లోపట ఉంది మాంసమే అనుకున్నా లేదు లోపట్ల కోరుకుడు ఉందని నాకు తర్వాత అర్థమయింది. ఓకే అర్థమయన తర్వాత అర్థమైన తర్వాత ఏముందట తెలుసుకున్న అంతేగా మంచిదే అంటే కొంతమంది కూడా ఉన్నారు అది బొక్కలే మాంసమే అనుకుంటున్నారు అది కూడా ఉంది అది కూడా ఉందా లేదా అప్పుడు ఉన్నాడే ఇప్పుడు నేను అయినా కదా అప్పుడు అదే ఉందో ఓో ఒకటి వలే ఉంటే ఎప్పుడు ఒకటే ఉంటది.
(38:58) ఒకవేళ లేకపోతే నువ్వు ఏదనా ఊహించడం వల్ల ఏదో కనిపిస్తుంటది. ఉమ్ ఇప్పుడు నీ దమాకు ఖరాబ్ అయితే నిమ్మకాయలు ఏదో కనబడొచ్చు. ఉమ్ ఏదో నిమ్మకాయ నిమ్మకాయ కనిపిస్తది. అట్లా నిమ్మకాయ నిమ్మకాయని అంతే జస్ట్ అవేర్నెస్ అంతే జస్ట్ అవేర్నెస్ అవేర్నెస్ అంటే ఇప్పుడు నిన్ను సూట్ అడిగిన అనుకో ఒక్క మాట కూడా చెప్పలేవు దాని గురించి గురించిన అవేర్నెస్ అంటే ఏందో అని అడుగురా ఇంతసేపు చెప్పిండు కదా [నవ్వు] వాడి వల్ల కాదు ఎందుకంటే వాడు తెచ్చిన ఎగ్జాంపుల్స్ లోనే తెలిసిపోయింది.
(39:34) హస్ నో ఐideా వాట్ ఇస్ ఇట్ వాట్ ఇట్ ఇస్ ఎందుకంటే అది తెలిస్తే అక్కడినుంచి భాషలో ఒక సంస్కరణ వస్తుంది. ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా రాయాలో తెలిస్తే నువ్వు ఎప్పుడు పిచ్చి పిచ్చిగా రాయావు. ఒంట ఎలా చేయాలో తెలిస్తే ఇటుక పిల్ల పొడి [నవ్వు] కాకి రెట్ట ఇట్లాంటివే వేయవు తెలియని వాడు ఏమనా వేయొచ్చు. కానీ వాడికి తెలియదు తెల్లగా ఉన్నదంతా సున్నం అనుకోవడానికి లేదు ఒక్కోసారి రెట్ట కూడా అట్లే ఉంటది.
(40:01) ఎర్రగా ఉన్నదంతా కారం ఉటుక ఎర్రగా ఉందని తేనని నిజంగా అవేర్నెస్ తెలిస్తే అసలు నీ ప్రశ్న నీ వ్యాఖ్య అక్కడి నుంచి వస్తది. మీరు చెప్పండి విభజన లేని దృష్టి అంతట నేనే ఉన్నా అట్లేం చెప్పలేదు నేను విభజన అసలు అలానే కన్వర్ట్ అట్లేమ లేదు విభజన లేని దృష్టి అన్న అందులో అంతట అనే పదం ఎక్కడ ఉంది విభజన అంటే ఇప్పుడు తనేమో దేన్ని తీసేయట్లేదు కదా అన్ని ఏమీ లేదు ఇప్పుడు ఒక 20 వస్తువులు ఉన్నాయి ఆ 20 వస్తువుల్లో ఒకటి నీది అప్పుడు నువ్వు 20 వస్తువులను కలిపి
(40:45) చూడకుండా ఒక్కదాన్ని చూస్తావ అన్నమాట నీ దృష్ట అంతా దాని మీదకి వస్తది ఇది కూడా అవేర్నెస్ే ఇది పాక్షికమైంది ఓకే నిజమైన అవేర్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు నాది అన్నది తీసేస్తే అప్పుడు వస్తువులని వస్తువులుగా చూస్తామ అన్నమాట ఓకే ఒకదానితో ఒకటి పోల్చకుండా అంటే విభజన లేని ఒకదానితో ఒకటి పోల్చకుండా దేన్ని దానిలా చూస్తావ అంతే అప్పుడు నీవు ఒకవేళ అన్నిటిని చూస్తే అన్నిటిని చూస్తావు.
(41:14) ఒకవేళ నువ్వు దృష్టి సూట్ కేస్ ని చూస్తావు అంతే కానీ దానికంటే ఇది బాగుందని ఇది నాదని ఇది మా పగవాడిదని ఈ థాట్ ప్రాసెస్ ఏమ ఉండదు అవేర్నెస్ దేర్ ఇస్ నో థాట్ ప్రాసెస్ అవును సార్ శుద్ధమైన చూపు చూస్తున్నాం అంతే కానీ అవేర్నెస్ లో ఒక షీర్ ప్యూర్ అండ్ అబ్జర్వేషన్ ఉంటది. ఆ మాటలు అక్కడి నుంచి సాక్షిలో అబ్జర్వేషన్ ఏం లేదు అబ్జర్వేషన్ లేకుండా చూడడంి రెండు ఒకటే కొన్నిసార్లు సాక్షిగా ఉంటుందంటే నువ్వు అన్నిటిని చూస్తున్నావ్ కానీ స్పెసిఫిక్ గా దీన్ని చూడట్లే అవేర్నెస్ లో యు ఆర్ బీయింగ్ స్పెసిఫిక్ చైతన్యం అంటే అన్నిటిని కలిపి ఒక్కటిగా
(41:52) చూస్తూ అందులో నిన్ను కూడా భాగం కలుపుకొని చూస్తున్నావ్. అవేర్నెస్ లో అబ్సర్వేషన్ ఉంటది అబ్జర్వేషన్ే కానీ స్పెసిఫిక్ గా చూస్తున్నాం అన్నమాట అంటే పోల్చకుండా వృదాన ఇక్కడ ఉన్నాయి 50 వస్తువులు ఉంది వాటి పట్ల ఎరకతో వాటి పట్లతో ఎరకటూ ఉండడం అంటే అడ హార్మోనీని అలాగే చూస్తున్నావ్ అట్లా చూస్తూ చివరి నీ శరీరాన్ని కూడా ఒకటి చూస్తున్నావ్ అన్నమాట యు ఆర్ ఆల్వేస్ వాచింగ్ బట్ బి స్పెసిఫిక్ చూస్తున్నావ్ ఇక్కడ ఉన్న వాటిని అవేర్నెస్ కి పరిధి ఉంది.
(42:21) అంటే ఇప్పుడు నువ్వు ఇంద్రియాలను ఆధారం చేసుకొని నువ్వు అవేర్నెస్ ఉండాలి. ఒకవేళ పరిధి ఉండకూడదు అంటే అప్పుడు నా పట్ల నేను ఎరుకతో ఉన్నాను. అప్పుడు ఇంకా వస్తువులు లేవు. నేను ఎక్కడున్నా దేన్ని చూస్తలేను. ఓన్లీ ఐ యమ ఓన్లీ నా యొక్క శరీరాన్ని మాత్రమే చూస్తున్నాను. సరే అట్లా ఉన్నప్పుడు సరౌండింగ్స్ లో ఉన్న ఆ మాటలు లోపట్లకు చొచ్చుకుపోని పోతున్నాయి అప్పుడు చెవిని మనం ఆపగలమా చొచ్చుకొని ఏమో ఆ నీకు ఆసక్తి ఉంటే అది గుంజుకుంటది అంతే ఇప్పుడు ఆసక్తి అంటే ఆ ప్యూర్ కాన్షియస్ లో ఉన్నప్పుడు మ్ ఇప్పుడు తేజ చోవా జో అన్నా అనుకో ఏదన్నా ఇప్పుడు నువ్వు ఏమంటావ్ దానికి
(43:00) నాకు అర్థం కాలే భాష చుచ్చుకోపోయిందా చుచ్చుకోపోలేదు ఎందుకంటే అది ఏంటో నీకు తెలియదు కాబట్టి దాని తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే ఆ రాడు తీసిన నిత్ర పడతాయి ఇప్పుడు సర్ భాష తెలిసింది కాబట్టి నువ్వు పోల్చుకుంటున్నావ్ అట్లా మరి భాష కూడా రోపటికి రావద్దు అప్పుడు అందుకే అవేర్నెస్ వచ్చింది. అప్పుడు శబ్దాగంగా చూస్తావ అంతే అదే ఎట్లానే దీంట్లో ఎట్లా లేదు ఓ సంవత్సరమే వస్తువుని వస్తువుగా చూడు ఉమ్ స్పష్టంగా చూడు నాది నీది తీసేసి చూడు ఉమ్ అంతే అది అయిపోయింది ఇంతకంటే వ్యాఖ్యలేదు.
(43:32) నిజమైన అవేర్నెస్ అంటే ఇంతే ఉమ్ ఇంకా నువ్వు 100 పుస్తకాలు చదివిన ఇక్కడికి రావాల్సిందే. ఉమ్ అంతే సాక్షి అంటే స్పెసిఫిక్ గా ఏం చూడట్లే ఉమ్ ఊరికే చూస్తున్నాను ఎవడో తీసుకుపోయాడు అట్లా చూడట్లేదు. ఉమ్ చూపు అటువైపు ఉంది అది పక్కకు దొలిగింది అంతే ఆ ఒర్రింది నీకు వినిపిస్తది కదా అన్ని వినిపిస్తాయి ఎందుకు వినపడకూడదు వినపడడం వేరు వినపడ్డ దానితో కలగ చేసుకోవడం వేరు ఆ రెండు వేరు వేరు ఎట్లా చూస్తే అట్లా అందుకని పుస్తక పరిజ్ఞానం వేరు
(44:17) అవగాహన వేరు పుస్తక పరిజ్ఞానం ఉపయోగపడతది. ట అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్ టు సం ఎక్స్టెంట్ ఎవర్నెస్ తో మాట్లాడే మాటల జ్ఞానము అవి ఎక్కడి నుంచి వెళ్లేస్తాయి అవి మనసు నుంచే మనసు నుంచి వెళ్లే అప్పుడు అప్పుడు తాతగా ఉన్న ఇప్పుడు కూడా మనసే కదా ఉండేది ఉదాహరణకి ఇప్పుడు ఉడ్డి కడిగేది వడ్డి కడిగేది చెయ్యి ప్రసాదం పెట్టేది చెయి రెండు వేరే వేరేనా అనేది ఒకటే చెయ్యి రైట్ ఓకే కానీ ప్రసాదం ఎట్లా పెడుతున్నావ్ ముడ్డి ఎట్లా అడుగుతున్నావ్ జర చెక్ చేసుకో బై రెస్పెక్ట్ ప్రసాదం పెడుతున్నా ముడ్డి అట్లా అన్ని అన్నీ అట్లే చేయవు రెండు రోజులు అప్పుడు నువ్వు ప్రసాదం పెడుతున్నావా
(44:59) ముడ్డి కడుతున్నావా లేకపోతే అన్ని ఒకటే యాక్ట్ ప్యూరిటీ వచ్చేసి జనరల్ గా వినేవాళ్ళకి దీన్ని ఏమంటారు అది లెఫ్ట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్ అంటారు పోనీ రెండు రైట్ హ్యాండ్ తో వచ్చే ఏమైతది ఏదైనా మన బాడీలో తెలియదు నీదే కదా మనం అనుకున్నాం కుడి అంటే మంచి ఎడమ అంటే మంచిది కాదని మన ఎడమ అంటే మంచిది గుండె కోయించుకో [నవ్వు] నువ్వు ఎడ పక్కన ఏ పిచ్చకుంట చూడు చాలు [నవ్వు] వైట్ తీసుకురావు సరే అంతే కదరా మ్ అప్పుడు ఎడమ పక్కన ఉన్న సరే గుండె ఎంత ఇంపార్టెంట్ ఉమ్ ఒకసారి ఎవరో పెళ్లికి వెళ్తా అంటే నేను చెప్పాను బ్లాక్ సారీ తీసుకెళ్ళండి పెళ్లి
(45:41) కూతురు కన్నా మ్ ఏ బ్లాక్ మంచిది కాదు అశుభం అండి అంటే ఆ పెళ్లి కొడుకు కన్ను గుడ్లు ఏమన్నా తెల్ల గుడ్ అనండి ఏనా అక్కడే పెళ్లి కొడుకుడు కనుగుడ్లుమో తెల్లలే అంత ఎందుకురా బాబు చూడు ఎంత వేసినావ్ కొంచెమే బయటకి ఇంత అంత రాస్తారగా మరి పాటర్ తీసుకురా అందరూ దివ్య దృష్టి అంటారు కదా అంటే ఏంది? దివ్యమైన దృష్టి లేదా దివ్య పైన దృష్టి [నవ్వు] సినిమాలు ఉంటది ఏం చేస్తున్నావ్ అంటే చారుకేశ ఏం చేస్తున్నావ అంటే సంధ్యావందనం చేస్తున్నావ్ గురువుగారు అంటే వాళ్ళ అమ్మాయి పేరు సంధ్య అన్నమాట వాడు ఆమెకి లైన్ వేస్తుంటాడు.
(46:22) నువ్వు ఎట్లా చేస్త దివ్య దృష్టి అనేది ఉందంటావా చూడు పోనీ దివ్య దృష్టి ఉంది అనుకో దాంతో నువ్వు ఏం చేస్తావ్ ఏం చేయా మరి అలాంటప్పుడు దివ్య దృష్టి ఎందుకు ఉన్న దృష్టి సరిపోదా కల్మశము లేని దృష్టే దివ్య దృష్టి అంతే మనసులో కల్మషం లేకుండా చూస్తున్నావా నువ్వు దివ్యదృష్టి దివ్య దృష్టి ఉన్నట్టు కల్మషాలు పెట్టుకొని కుట్టలు పెట్టుకొని కుతంత్రాలు పెట్టుకొని చూస్తుంటే నీకుేదో చెడు దృష్టి ఉన్నట్టు అంతే కదా అంతే అందుకని నాకు దివ్య దృష్టి ఉందంటే ఉంది.
(46:50) మ్ కల్మషం లేకుండా చూస్తాను. మ్ ఎవరి గురించి నెగిటివ్ గా ఆలోచించకుండా నిష్కల్మషంగా చూస్తాను. అలా చూడమని నాకు ఎవరు చెప్పలే మ్ అది నా స్వభావం అన్నమాట. ఫైనల్ గా ఒక్కటి ఇప్పుడు నాతో మాట్లాడేది రీసనా లేకుంటే బుచ్చ రెడ్డి గారా ఎవరు కాదు పుచ్చారెడ్డి ఎందుకు వచ్చిన మధ్యన అవును మీ గురువు గారు అడితే నా గురువు గారు గురు మిత్రుడు అని చెప్పాను ఆయన ఎవరు సే ఈస్ మై గురువు నా గురువు ఆయన ఎందుకు అయతాడు నా గురు మిత్రుడు అని చెప్పాను అంటే గురువుగాను అ మిత్రుడు గాను రెండు రకాలుగాను తారసపడ్డవాడు అంటే కొన్ని సందర్భంలో అందుకే మన పూర్వీకులంద చెప్ప కార్యేషురాసి
(47:31) అంటే అర్థమైంది రెండు రకాలుగాను కనిపించింది కరణేషు మంత్రి అటు మిత్రుడుగానుేషుమాత దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలే అంటే తిండి పెట్టేవాడు తల్లిగా చూస్తావ్ బెడ్డు మీద రంబగా చూస్తావా అట్లా అంటే రకరకాల రూపాలుగా దర్శిస్తున్నావు అని చెప్పడానికి అంటే ఇప్పుడు ఆ నువ్వు భోజనం పెట్టిన ఆమెని తీసుకపోయి తల్లి అని నువ్వు మళల బెడ్డు మీద ఎట్ట రమిస్తావ్ అని ఎవరితో కుతర్కించకూడదు.
(47:59) అంటే గురువు ఆయనే మిత్రుడు ఆయనే అంటే నాకు చాలా మంది గురు మిత్రులు ఉన్నారు. ఉ సందర్భాన్ని బట్టి ఒక్కొక్కడు గురువులాగా ఉమ్ నాకు బాలు గురువే మైథిలి గురువే ఉమ్ అంటే కొందరు నేర్పించారు ఉమ్ కొందరు నేర్చుకోకుండా చేశారు. ఉమ్ రకరకాలు నేర్పించేవాడు గురువే మ్ ఒకడు చూసినప్పుడు వీడి నుంచి ఏమి నేర్చుకోవద్దు అనిపించింది. ఉమ్ వాడు కూడా గురువే కదా అవును అవును ఏదైనా ఇప్పుడు అన్ని ఆహారాలే ఒకటి తినేది ఒకటి తినంది ఉ అట్లా చూడు అదేయ్యా దేని ఉపయోగం దానికి ఉంది ఇదంతా నువ్వు చెప్పేదంతా ఒక కొటేషన్ లో నువ్వే చెప్పినవ్వు ఒకప్పుడు
(48:42) మ్ నీ అన్వేషణే నీకు ఆనందాన్ని ఇస్తది ఉమ్ ప్రపంచంలో నీ అన్వేషణలో నీకు ఎదురయ్యే వాళ్ళు వారు గురువులు అవుతున్నారు మ్ ఆ గురువుల మాటలు నువ్వు ఒక గ్రంథంలో వెతికినప్పుడు అది ఆధ్యాత్మిక గ్రంథం అవుతుంది ఆ గ్రంథంలో వెతికిన పదాన్ని నువ్వు నలుగురికి పంచుకున్నప్పుడు ఆ తెలుసుకున్న చోట పుణ్యక్షేత్రం అవుతుంది నువ్వు దాని పదాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళు ఆశ్రమం అవుతుందండి అంతే కదా ఇప్పుడు జీవితం ఇక్కడ ఈ సెంటెన్స్ లో అర్థమవుతుంది అర్థమైతే ప్రశ్న ఉంది చర్చ ఆపేసేయ్ అర్థమైతే చర్చ లేదు చర్చ ఉందా అర్థం కాలేదు ఒకవేళ అర్థమైన చర్చ అంటే అప్పుడు
(49:22) సరదా చర్చ ఉంది నాట్ టు లెర్న్ ఉమ్ ఊరికే సినిమా చూస్తాం ఊరికే చూస్తాం మ్ అట్లా ఇద్దరికీ జ్ఞానోదయమైన వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ తెలుసుకోవడానికి కాదు ఆ ఊరికే మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎన్ని మాటలు చాలా అవేర్నెస్ తో మాట్లాడుకుంటారు. వాళ్ళు షేరింగ్ అయితుంది గా అప్పుడు షేరింగ్ వింటున్నారు షేరింగ్ అంటే అప్పుడు ఒకళ్ళ అనుభవం నుంచి మాట్లాడుతున్నారు ఇంకొకళ్ళు ఇంక వింటున్నారురా ఊరికే ఊరికే వినడం లేదా భూమిమీద స్పందిస్తున్నాడు అవతల వ్యక్తి ఊరికే స్పందించడం లేదా ఆ ఉంది ఇంకేంది మరి ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఊరికే స్పందిస్తున్నా కాదని చెప్పు
(50:00) ఆ లే ఊరికే స్పందిస్తున్నాడు ఊరికే అంతకుమించి ఏమన్నా ఉందంటావా లైఫే ఊరికే అయిపోతది ఊరికే అది నిజంగా తెలిస్తే ఈ ప్రశ్న లేదు. తెలియాలి రూడిగా తెలియాలి. ఆ అందరికీ అంతా తెలుసు కానీ గన్ పెడితే ఆ డౌట్ వస్తుంది అంటే అది అది అట్లా అనుకునేవాడిని అదే అంటే గన్ను పెట్టిన సచ్చిపోతుందకు రెడీ ఉన్న ఆ గన్ కాదు ఓ [నవ్వు] అంటే సూటిగా అడిగితే చెప్పలేరు ఇప్పుడు అవేర్నెస్ అంటే నువ్వు ఆగిపోయినావు కదా అవును లేదు ఆ ఓకే వస్తున్నా ప్రశ్న అడగని ఇంకొకసారి నువ్వు అనుకుంటావు కానీ మళ్ళ వస్తది అది

No comments:

Post a Comment