Thursday, February 12, 2026

Sadhana to Siddhi: ఆధ్యాత్మిక ప్రయాణంలో అంతిమ విజయాన్ని పొందే పద్ధతులు. #spirituality #kundalini

Sadhana to Siddhi: ఆధ్యాత్మిక ప్రయాణంలో అంతిమ విజయాన్ని పొందే పద్ధతులు. #spirituality #kundalini

https://www.youtube.com/watch?v=dl1M0KH8424



Transcript:
(00:07) [సంగీతం] శ్రీ గురుభ్యో నమః ఈరోజు మనం ఆదివార సత్సంగంలో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయాల్ని మళ్ళీ ఒక్కసారి రికాలెక్ట్ చేసుకుందామండి మొత్తం అంతకుముందు ఆడియోలో చాలా విషయాలు చెప్పాను ప్రాణాయామం గురించి గాని తవాత తర్వాత మన శాసన ఏ రకంగా ఉండాలి అనే దాని గురించి మనం చాలా విషయాలు చెప్పుకున్నదాం అన్నమాట వాటన్నిటిని కంక్లూడ్ కంక్లూడ్ అన్నమాట ఆదివారం వచ్చేటప్పటికి ఏంటంటే సమగ్రంగా మొత్తం ఒకచోట చెప్పుకుంటే మళ్ళీ అది ఆ వీడియోలని ఒకసారి రీకలెక్ట్ప్ చేసినట్టు అవుతుంది అన్నమాట సరే మనం ఇంతకుముందు ఆడియోల్లో
(00:53) ప్రాణాయామ శాసనం గురించి కూడా చెప్పాను ప్రాణాయామ రకరకాల బాహ్య కుంకము అంతర్ కుంభకము సహజ ప్రాణాయామము సహజంగా మనం చేసేటువంటి ప్రాణాయామము ఎట్లా చేయాలి అండ్ చాలా ఆ నిన్న చెప్పినటువంటి ఆ ప్రముఖమైనటువంటి సహజ ప్రాణాయామం అది మామూలుగా అది కూడా చాలా నేను రెండు రెండు కల్టర్లు అవి నేను నేర్చుకున్నవి రెండు రెండు కల్టర్లు సంబంధించి ఒకటో అచ్యుత యోగం అంటారు.
(01:18) అది వరవకొండలో ఉంది. మొట్టమొదటిది అది సిద్ధాశ్రమం కేరళలో ఉందండి బడగర బడగరలో ఉందది వాళ్ళు నేను అరణ జిల్లాలో నేర్చుకున్నటువంటి మామూలు ప్రాణాయామం ఏదైతే ఉందో అది కేరళకు చెందిందండి కేరళకి చెందినటువంటి బడగర్ ఆశ్రమకి చెందింది అన్నమాట అది అదిగో చాలా నియమ నిష్టలతోటి చేస్తారు ఇవన్నీ ఈ ప్రాణాయామ సాధనలు అన్నీ కూడా ఆ బడగర్ ఆశ్రమంలో చేరి సాధన చేయాలంటే చాలా నియమాలు ఉంటాయి ఆశ్రమంలో నియమాలు పాటిస్తూ చేయాలన్నమాట ఎందుకని ఈ ప్రాణాయామానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే మనం ప్రాణాయామం అంటే లోపల ఉన్నటువంటి మన మన లోపల మన ఆ శ్వాస రూపంలో ఉండి తర్వాత మన శరీరాల్ని
(02:05) పంచకోశాల్ని నడిపిస్తున్నటువంటి శక్తి ప్రాణాయామం అంటే ప్రాణాయామం అంటే మరి ఈ ప్రాణాయామాన్ని సక్రమంగా మనం చేయకపోతే ఏమవుతుందంటే ఆ పంచకోశాల్లో ఉన్న అసమతి అంటే డెవలప్మెంట్ ఉండదు పైపచ ఏంటంటే మనకి నాడి వ్యవస్థ దెబ్బ తింటదండి అతి సూక్ష్మంగా ఉంటుంది కణ ఇప్పుడు మనకి మెథడ్లో గాని తర్వాత ముఖ్యమైనటువంటి దేహంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పార్ట్లకు సంబంధించింది గానీ మనకి ప్రాణశక్తి 72వ000 నాలు ఒక ఈ షట్ చక్రాల ద్వారా మన శరీరంలో ముఖ్యమైన పాటలని కలుపుతూ ఉంటాయంట ప్రాణ ప్రాణ ప్రసారాలు అట్లా జరుగుతుంటాయి.
(02:42) జరుగుతుంటేనే గుండె గా ఊపిరిత గా తర్వాత మిగతా మూత్రపండం ఇవన్నీ పని చేయాలంటే ప్రాణ శక్తి ప్రసారాలు అందాలి. అవి ఎట్లా ఉంటాయి అత్యంత సూక్ష్మ స్థాయిలో మన కంటికి కనపడినటువంటి స్థాయిలో ఉంటాయి అన్నమాట మనం సక్రమంగా చేయలేదు అనుకోండి దాన్ని సక్రమంగా చేయకుండా దాని మార్గాన్ని మనం ఆ మనం అవరోధం కల్పించామ అనుకోండి సక్రమ పద్ధతులు చేయకుండా దానికి నియమ నిబంధనలో పాటించకుండా దీన్ని మనం మనకు తోచిన విధంగా మనకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమవుతుంది ఆ సమతుల్యత అనేది దెబ్బ తింటుంది అన్నమాట సమతుల్యత పింగల సుషమన ఇవన్నీ ఒక్కొక టైంలో ఒకటి ఇది
(03:21) గ్రహగతలను అనుసరించి ఇవి మారుతుంటాయి అన్నమాట ఇవన్నీ గ్రహగతల ఇన్ఫ్లయెన్స్ తోటి ఇవన్నీ మారుతుంటాయి అన్నమాట మనం మన ఇష్టం వచ్చిన మార్చామ అనుకోండి ఏమవుతుంది అది సమ్మతులు అక్కడ నుంచి వచ్చేటువంటి ఏవైతే గ్రహాల నుంచి కానీ మన బాహ్య ప్రపంచం నుంచి వచ్చేటువంటి ప్రాణశక్తి లో తేడాలు వస్తాయి రిసీవింగ్ లో తేడాలు వస్తాయిన్నమాట అందువల్ల ఏమంటే దేహంలో లో మన దేహంలో ఉన్నటువంటి ప్రాణ శక్తి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అసమతి లేతే వస్తుంది అన్నమాట అందుకని ఏంటంటే ప్రాణాయామ సాధనలో కూడా దీనికి చాలా నియమాలు నియమ నిబంధనలు ఉన్నాయండి ఎప్పుడు
(03:56) పడితే అప్పుడు చేయటం ఎట్లా పడితే అట్లా చేయడం చేయకూడదు అన్నమాట అది గురువు ద్వారా తెలుసుకొని చేయాలి ఇప్పుడు నిన్న చెప్పినటువంటి ప్రాణాయామాలు రెండు రకాల ప్రాణాలు ప్రాణాయామాలు చెప్పానండి ఒకటి కేరళి బడగరాశ్రమ చెప్పినటువంటి ప్రాణాయామం సహజ ప్రాణాయామం అంటారు దాన్ని సహజంగా మనం ఎవరైనా చేయొచ్చు అది కాకపోతే అది పద్ధతి ఎట్లా అంటే ఆ శ్వాస తీసుకునేటప్పుడు మన మనకి ఒక కొంచెం కొండ నాలిక మీద నుంచి శ్వాసం తీసుకోవాలండి ఒక సౌండ్ ఒక ఆ పొయ్యి ఊతునప్పుడు వచ్చేటువంటి ఒక పగ్గొట్టంలో మనం గొట్టం తోటి ఊతునప్పుడు సౌండ్ వస్తుంది చూసారా మనం ప్రాక్టీస్ లో ఆ సౌండ్ వస్తుందిన్నమాట
(04:38) నెమ్మదిగా ఆ సౌండ్ అంటే అది ఆ సౌండ్ రావాలంటే కొండదానాలకి మీద నుంచి మనం గాలిని పేల్చటం లోపల తీసుకోవడం వదలటం చేస్తుంటే వస్తుంది లాతి రాదు. అప్పుడే అది మనకి శబ్దం బయటకి ఉత్పన్నం కావాలన్నా కూడా ఆ కొండ నాలిక నుంచే శబ్దం ఉత్పన్నం అవుతుంది. కొండ నాలిక లేదనుకోండి బయటికి అర్షాలు పోగలేరు ఎవరు మూగవాళ్ళకి కొండ నాలిక ఉండదండి చూడండి మూగ స్థితిలో మూగ ఉన్నాళ్ళకి నాలిక ఉందా కూడా కొండ నాలిక ఉండదు.
(05:07) కొండ నాలిక లేకపోవడం వల్ల మీరు అర్షాలను ఉచ్చరించలేరు అర్షాలు సక్రమంగా రావన్నమాట కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రాణాయామం ద్వారా మనం శబ్ద బ్రహ్మం అండి ఇప్పుడు బయట మనం బాహ్య ప్రపంచంలో మనం ఓంకారం ఉచ్చరించిన ఏమ ఉచ్చరించినా కూడా బయటకి బాహ్యంగా శబ్దాలని మనం ఉచ్చరించిన మంత్రం ఉచ్చరించినా కూడా అవన్నీ బయటికి శబ్దాల రూపంలో బయటికి వ్యక్త రూపంలోకి వచ్చినప్పుడు ఈ లోపల నాడ వ్యవస్థలో మార్పులు వస్తాయండి ప్రాణమైక వ్యవస్థలో మార్పులు వస్తాయి అన్నమాట ప్రాణమయ కోసం ఈ ముద్రలు కాదు ఇవన్న ఏంటంటే దీన్ని స్టీమ్ లైన్ చేస్తాయి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ రెండు రకాలైనటువంటి ప్రాణాయామాల గురించి
(05:52) చెప్పా కదా మొదటి ప్రాణాయామానికి ముద్ర ఏంటంటే చిన్న ముద్ర అండి అంటే బడగరాశ్రమ వాళ్ళు చెప్పినటువంటి ప్రాణాయామానికి మనం ముద్రే చేతులతోటి వేసే ముద్ర ఏంటంటే చిన్న ముద్ర అంటే బటన వేలు చూపుడు వేలు రెండు కలిపి మిగతావి స్ట్రైట్ గా పెట్టాలి చిన్న ముద్ర అన్నమాట మిగతా మూడు వేలు స్ట్రైట్ గా పెట్టాలన్నమాట తర్వాత తర్వాత ఈ ఇంకో రెండో ప్రాణాయామం అని చెప్పాం కదా అచ్యుత యోగం సంబంధించిన ప్రాణాయామం దానికి చిటిక వేలు తర్వాత బటన వేలు కలిపి ముద్ర రెండు కలపాలన్నమాట అంటే జలతత్వం పెంచడం అన్నమాట అది జలతత్వం పెంచే ముద్ర అది అంటే ఇప్పుడు
(06:30) ఆ అచ్యుత యోగంలో చేసేటటువంటి ప్రాణాయామకి దేహంలో ఎనర్జీ అనేది బాగా వేడి అనేది బాగా పెరుగుతుంది విపరీతంగా వేడి పెరుగుతుంది పెరిగి సెల్ కి మనకి ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి అన్నమాట పెరిగినప్పుడు దేహంలో ఉష్ణం పెరుగుతుంది. ఆ ఉష్ణం తగ్గించడానికి జలానికి సంబంధించినటువంటి ముద్ర వేస్తారు ఏది చిటి కింద వేలు ప్లస్ బటన్ వేలుకు సంబంధించినటువంటి రెండిటిని కలిపి ఆ మిగతా మూడు వేళని స్ట్రెయిట్ గా పట్టన్నమాట అది ఆ ముద్ర కూడా ప్రాక్టీస్ చేయాలి.
(07:01) ప్రాక్టీస్ చేస్తేనే నీకు రెండిటిని కలిపి గంటసేపు ధ్యానంలో కూర్చోవాలి రెండిటిని కలిపి కూర్చుంటే మరి అప్పుడు గాని నీకు దేహంలో ఆ కణాల్లో వచ్చిన మార్పులు శాంత స్థితికి వస్తాయి కణాల ఆ అచ్యుత యుగంలో చేస్తున్నటువంటి ప్రాణ శబ్దంతోటి చేసే ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే దేహాల ప్రతిసలు కూడా ఆ ఎక్కువగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది అన్నమాట హీట్ ని గ్రహిస్తుంది అన్నమాట ఎనర్జీని పొందుతాయి అన్నమాట ఆ పొందిన ఎనర్జీని ఎనర్జీ మళ్ళీ దేహం దేహం వల్లో మళ్ళీ అది మామూలుగా సమస్థితికి రావాలంటే మనం ధ్యానం చేయాలి ఒక గంట సేపు ధ్యానం చేయాలి.
(07:40) రెండు ప్రాణాయామంలో కూడా చేసిన తర్వాత ఒక గంట సేపు ధ్యాన స్థితిలో కూర్చోవాలి. ధ్యాన సేతిలో కూర్చున్నప్పుడు మనం ఈ ముద్రలు వేయాలి చేతులతోటి ఒక దాంట్లోదేమో చిన్న ముద్ర మొట్టమొదటి ప్రాణాయామలో రెండో దాంట్లో ఏంటంటే జల ముద్ర జలత ముద్ర అన్నమాట అంటే ఈ రెండు ముద్రలు వేస్తే ఈ రెండు రెండు రకాలుగా ఉంటాయి సాధన అవతలు కొంచెం డిఫర్ అయితాయి రెండిటిలో కూడా కళ్ళు పైకే ఉంటాయి మన ఐస్ ఎట్లా భ్రుమధ్యం చూస్తూ ఉండాలిఅన్నమాట భృమజ్యం పైకి చూసినప్పుడు శ్వాస ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే పైకి మనం చూపులు పైకి పెట్టామో అప్పుడు శ్వాస కూడా లిఫ్ట్ పై వైపుకి
(08:16) వెళ్తుందిట లోపలికి కాకుండా మనకి గుర్తు ఏంటి మనం అందు ప్రాణాయామంలో మనం దాలో మనకి ఆ ఆ ప్రాణాయామంలో పరిపూర్ణత వచ్చింది ఎట్లా తెలుస్తుంది అంటే మన శ్వాస పైకి వెళ్తుంది ఊపరితుల్లో కాకుండా మనం పీలుస్తున్నప్పుడు కానీ వదులుతున్నప్పుడు కానీ శ్వాస ఎట్లా వెళ్తుంది మన కంఠం పైభాగం ఉందంటే కాకుండా పైకి వెళ్లి ఎక్కువ భాగం పైకి వెళ్తుంది.
(08:45) కొంత భాగం ఉపస్థితిలోకి వెళ్ళినా కూడా ఎక్కువ భాగం పైకి వెళ్తుంది అది గుర్తు అన్నమాట మనకి శ్వాస లిఫ్ట్ అయిందని చెప్పేసి కొంచెం కొంతమంది పరిపూర్ణత వచ్చింది ప్రాణాయామల దానికి గుర్తు ఏంటంటే శ్వాస పైకి వెళ్తుండం ధ్యానంలో కూర్చొని మీరు శ్వాసని ఎట్లా ప్రాక్టీస్ చేశరు అనుకోండి శ్వాసని లోపల తీసుకోవటం బయటికి వదలటం చేశరనుకోండి ఎక్కువ భాగం పైకి వెళ్తుంది అన్నమాట ఆ పైకి అంటే ఏంటి అది పైకి వెళ్తుంది అది కళ్ళు పైకి పెట్టినప్పుడు ఇంకా ఈజీ అవుతుంది అది ఆటోమేటిక్ గా వస్తాయి మీరు మీరు ఎప్పుడైతే ఈ శ్వాసలో ప్రామిణీచ సంపాదిస్తారు శ్వాస ప్రాణాయామం చేస్తూ
(09:19) బ్రాహ్మణ సంపాదించారో ఆటోమేటిక్ గా కళ్ళు పైకి వెళ్తాయి మీరు ప్రయత్నం అప్రయత్నం వెళ్తాయి అక్కడ పెట్టక్కర్లే కానీ వీళ్ళు మొట్టమొదటి నుంచి కళ్ళు పైకి పెట్టమంటారు. సాధన దీక్ష తీసుకున్నప్పుడే సాధనలో సాధకులు కళ్ళని గురుమధ్యాన్ని చూస్తూ సాధన చేయమంట చెప్తారన్నమాట. దీనికి ఒక కారణం ఉందన్నమాట అందుక ఏంటంటే శ్వాస ఆ రకంగా చూడటం వల్ల ఏమవుతుందంటే శ్వాస అనేది అప్లిఫ్ట్ పైకి వెళ్తుంది అన్నమాట అంటే ప్రాణాయామ సాధనలో ప్రాణాలు మరి ప్రాణగతులు మామూలుగా బిడ్డ పుట్టినప్పుడు మన సహస్ సహస్ర చక్రం అక్కడి నుంచి స్పందన ఉంటుంది చూడండి మాడు దగ్గర
(10:00) స్పందన ఉంటుంది అన్నమాట అంటే అక్కడి నుంచి ఆ జీవుడు లోపలికి ప్రవేశించి కొంతకాలం అది శాస్త్ర దగ్గర ఉన్నటువంటి మాడు అనేది మెత్తగా ఉంటుంది తర్వాత తర్వాత కట్టుపడి ఇది అయితుంది అన్నమాట అంటే మనం శాస దీన్ని మన ప్రాణాన్ని ఐక సహస్రారం దాకా తీసుకెళ్ళేటువంటి మార్గం ఈ ప్రాణాయామం ద్వారా ఏర్పడుతుంది అన్నమాట కాబట్టి ప్రాణాయామాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి తర్వాత ఆహార నియమాలు పాటించాలి ముద్రలు ఉన్నాయి వీటన్నిటికీ తర్వాత అత్యతయోగంకి సంబంధించినటువంటి ప్రాణాయామాల్లో మనం ఎక్కడ పెడితే అక్కడ కూర్చొని చేయకూడదండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు
(10:42) చాలా నియమాలు చెప్తారు ఎట్లాంటే ఆ గోచి పెట్టుకోవాలి వాళ్ళు మామ బట్టలు కూడా వేసుకోకూడదు మెటల్ వస్తువులు కూడా శరీరం మీద ఇవి మెటల్కి సంబంధించిన ఉంగరాలు అటువంటివి కూడా ఉండకూడదండి ఏ అన్ని తీసేయమండి గొలుసులు అటువంటివి తీసేయమంటారు ఎందుకంటే ఆ ప్రాణాయామం చేసేటప్పుడు ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి అంటే ఆ ఎలక్ట్ర మాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది శరీరంలో బాగా ఇది అవుతుంది అన్నమాట యాక్టివేట్ అవుతుంది అన్నమాట అటువంటప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ సర్క్యూట్స్ ఫారం చేస్తాయి ఈ ఉంగరాలు గాని గొలుసులు గాని అక్కడ ఎనర్జీ ఎక్కువ చేరడానికి అవకాశం
(11:21) ఉంటదిన్నమాట అందుకని వాటి ఎనర్జీని తీసేయమంటారు శరీరం మీద ఒక గోచి కూడా తప్పితే సాధకులుగా వాళ్ళు చెప్పేది అదే గోచి గోచి పెట్టుకొని కూర్చోమంటారుఅన్నమాట అది తప్పితే ఇంక ఇంకా నడుముక గుడ్డ ఉంటుంది మలత బదులు గుడ్డ ఉంటుంది గుడ్డకి కోచి గుడ్డ పెట్టి సాధన చేయమంటారు అంతా ఆ అంత శ్రద్ధగా చేయాలి ఆ సాధన అది అచ్యుతేగం అచ్చిదేం తర్వాత కూర్చునేటప్పుడు కూడా పెద్ద వస్త్రాన్ని తీసుకొని రౌండ్ గా తీసుకొని పీఠం కింద పెట్టుకుంటారు ముడ్డు కింద ఆసనం కింద వాడతారుఅన్నమాట ఎందుకంటే భూమికిను తర్వాత మన మూలాధార చక్రానికి భూమికి మధ్య ఆకర్షణ శక్తి పెరిగి ఎనర్జీ
(12:05) లాస్ అని చెప్పేసి చాలా జాగ్రత్తలు ఉంటాయి అందులో అవన్నీ సైంటిఫిక్ ఇవన్నీ సైంటిఫిక్ గా వాళ్ళు డెవలప్ చేశారు అది ఆ యోగం అనేది అచ్చితయోగం అనేది ఒక సంప్రదాయం అది ఆ సంప్రదాయం ద్వారాగా కూడా మనం జాగ్రత్తగా పాటిస్తే ముక్తిని పొందొచ్చు దాని ద్వారా మనం అన్ని అది నిజాయతిగా ఉండాలి అందులో కూడా వాళ్ళు అదే చెప్తారు నిజాయతిగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి మనసు అది అది అని చెప్పి చెప్తారుమాట ఎందుకు స్వచ్ఛంగా ఉండాలి ఎందుకు నిజాయతిగా ఉండాలి అంటే మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి అనుకోండి ఎనర్జీ లెవెల్ పెరుగుతుంటే లోపల మనకి మంచి ఉంటే
(12:38) మంచి పెరుగుతుంది చెడు ఉంటే చెడు పెరుగుతుంది. కాబట్టి మనం చెడు సంస్కారాలతోటి చెడు ఆలోచనలతోటి సాధన చేసామ అనుకోండి అవి ఇంకొంచెం ఎక్కువ అయితాయి మన మనకి మన పొలం ఉందండి పొలంలో మన కలుపు మొక్కలు మామూలుగా ఏమనా చేయకపోతే కలుపు మొక్కలు బాగా పెరిగిపోతాయండి. మామూలుగా మనం వేసిన మొక్కలు పెరగవు. మనం ఏం చేయాలి ఇప్పుడు కలుపు మొక్కలుని తీసేయాలి తీసేసి అసలు మొక్కలు మంచి మొక్కలు ఏవైతే అవి వాటికి వాటి కింద నీళ్లు ఎరువులు వేయాలి వేస్తే అవి పెరుగుతాది అన్నమాట.
(13:05) అదేవిధంగా మనం ఏంటంటే మన మనసులో మంచి చెడు సంస్కారాలు రెండు ఉంటాయి. ఆ చెడు సంస్కారాలని ఎప్పటికప్పుడు మనం దాన్ని తీసేయాలిన్నమాట. ఎప్పటికప్పుడు మనం ఏంటంటే ఆ పాజిటివ్ థింకింగ్ తోటి తర్వాత ఈ దైవ సంపత్తి ఏదైతే ఉందో సహనం ఓర్పు దయ ప్రేమ క్షేమ నిజాయితి నిజ జీవితంలో ఇవి మనం పాటించినప్పుడు ఏమైతే ఇవన్నీ ఆ పాటించి ఈ సాధనలు చేశమ అనుకోండి అవి వాటి అవి బలం పొందుకుంటాయి ఆ సహనం ఓర్పు దయ ప్రేమ క్షేమ ఆ నిజాయతి నిస్వార్థత సత్యము అహింస ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట మొత్తం ఈ లెవెల్స్ దైవ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం మన వాటికి ఇంపార్టెన్సెస్ మనం ఈ సాధన చేస్తే
(13:45) అవి పెరుగుతాయి. అవి అవి వాటిని గురించి మనం ఏమి పట్టించుకోకుండా ఎంతసేపటికి మన కోరికలతోటి వాటితోటి సాధనలు చేసామ అనుకోండి చేసినప్పుడు ఏమవుతుంది కోరికలతోటి వాటితోటి సాధన చేసినప్పుడు ఈ శక్తి ఎందుకు ఉపయోగపడుతుంది మనకి ఎనర్జీకి ఏంటంటే దానిి మంచికి ఉపయోగపడుతుంది చెడుకి ఉపయోగపడుతుంది కరెంట్ ఉందండి కరెంట మంచి పనులకి వాడుకోవచ్చు చెడ పనులకి వాడొచ్చు.
(14:08) కరెంట్ ఉంది ఏ రకంగానా వాడొచ్చు. మనం ఏమ సరైన జాగ్రత్తలు తీసుకోలేదు ఆమె మనుషులని చంపుతుంది. కరెంట్ పట్టుకుంటే ఇది జాగ్రత్త లేకుండా పడుకుంటే ఏమవుతుంది అందుకని అందుక ఏంటంటే అంత అంత పవర్ఫుల్ కరెక్ట్ స్టెప్ డౌన్ చేసి ట్రాన్స్ఫర్మ పెట్టి ఇంట్లోకి వాటికి నెమ్మదిగా స్టెప్ డౌన్ చేసుకొని ఇంట్లో వస్తువులకి వాటికి వాడుకుంటాం అన్నమాట అట్లాగే ఎనర్జీకి ఏంటంటే మనకు ఉన్నటువంటి ప్రాణ శక్తికి మంచి చేర్ లేదండి.
(14:36) అది దేనికైనా శక్తిని ఇస్తుంది అన్నమాట. మన ఆలోచనలకి మనలో ఉన్నటువంటి మనసుకి మనలో ఉన్న ఆ వీటికి అవి ఎక్కువ శక్తి ఇస్తుంది అన్నమాట మనకు చెడు ఆలోచనలు ఉన్నాయి అనుకోండి ఎక్కువగా వాటికి శక్తి ఇస్తుంది అన్నమాట దేనికి నువ్వు ఆలోచనలు ఎలా ఉంటాయో వాటికి శక్తి ఇస్తుంది అన్నమాట అందుకని ఫస్ట్ మనసు అనేది కావాలి మనసు చేయి తర్వాత కొంత సాధన చేసి ఇటువంటి సాధనలు చేయాలండి.
(15:01) ఈ ప్రాణాయామ సాధనలు గాన తర్వాత మిగతా శక్తిని పెంపొందించే సాధనలు ఏవైతే ఉందో మంత్ర జపాలు గాన తర్వాత మిగతా ఏవైనా సరే మనం క్యారెక్టర్ లేకుండా చేయకూడదండి క్యారెక్టర్ బిల్డింగ్ అనేది తప్పనిసరిగా మనం చేసుకోవాలి మనం క్యారెక్టర్ బిల్డింగ్ లేకుండా మనం ఏ సాధన చేసినా కూడా ఏమవుతుంది ఇందులో అహంకారం ఉంటే అహంకారం పెరుగుతుంది స్వార్థం ఉంటే స్వార్థం పెరుగుతుంది రాగద్షాలు ఉంటే రాగ దోషాలు పెరుగుతాయి అరిషడు వర్గాలు ఉంటే అవి కూడా పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు మరి ఈ రాక్షసులు వీళ్ళంతా ఏం చేస్తా స్తారండి రాక్షసులు సాధన చేసి వాళ్ళు కూడా తపస్సు చేస్తారు చేసినందువల్ల
(15:34) మార్పులు ఏమనా వచ్చినాయా వాళ్ళేమనా మంచి వాళ్ళుగా మారిపోతున్నారా ఈ లోక హింస కా ఇంకా కావాల్సినటువంటి వారాలు అడుగుతారు ఇంకా జనాలందరిని ఓడించాలి ఎవడిని చంపాలి ఎవరిని చెప్పాలి అని చెప్పేటువంటి ఆలోచనలు అవే ఉంటాయి తప్పితే వాళ్ళలో నేను బాగుపడాలి నేను నాకు నాకు మోషం కావాలి నాకు మంచి మనసు మంచి పడగారు కదా వాళ్ళు అంత తపస్సు చేసినా కూడా వాళ్ళ ఆలోచనలో మారల అన్నమాట కాబట్టి ఆలోచనలో మారాలంటే ఆలోచనలు ఫస్ట్ మార్చ చుకోవాలని ప్రతి సాధకుడిలో ఈ నెగిటివ్నెస్ నెగిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ రెండు పాజిటివ్ థింకింగ్ అనేది పెంచుకోవాలి మంచి వచ్చినా చెడు
(16:08) వచ్చినా కూడా భగవంతుని ప్రసాదైనటువంటి భగవంతుని ప్రసాదించిన జీవితం అని చెప్పేసిని మనం ఎప్పుడైతే మనం ఆ ఆ త్రికరణ సిద్ధిగా మనం కర్మలు చేస్తూ వస్తానంలో ఉండే కర్మలు చేస్తూ ఏది వచ్చినా కూడా మంచి వచ్చి చెడు వచ్చిన కూడా మనం ఆ దైవ ప్రసాదంగా స్వీకరిస్తామో అప్పుడు స్వాధనం లేకుండా నిస్వార్థంగా ఉంటాము అప్పుడు ఈ సాధనలకి రావాలి.
(16:33) అంటే ఆ మనస్థితి కొంత ఉందంతా బాగుండాల అది బాగు మంచి స్థితికి వెళ్దామ అనేటువంటి ఆలోచన అందా ఉండాలి ఆలోచన లేకుండా అటువంటి ఆలోచన లేకుండా మనం ఈ సాధనలు మొదలు పెడితే ఏమవుతుంది అంటే లోపల ఉన్నటువంటి చెడు ఇంకాస్త ఎక్కువ ఇది ఇందులో అందరూ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట ఇది తెలుసుకోకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది ప్రాణాయామ సాధనలు చేస్తున్నారు చాలామంది మంత్ర జపాలు చేస్తున్నారు కానీ అందుకున్నటువంటి లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు అంటే మనసు ఏర్పడట్లే శాసనంలో ఉన్నత శక్తులు రావట్లే ఇంకా కాడు ఇంకా ఇంకా పత్నం అయిపోతున్నారు అన్నమాట ఎందుకు
(17:06) పత్నం అవుతున్నారు కొంచెం శక్తి రంగాన్ని ఏం చేస్తున్నారు స్వార్ధానికి ఉపయోగిస్తున్నారు అన్నమాట సపోజ ఏమన్నా ఒక ముఖ్యమైన అంటే మన శాసన ద్వారా ఏమనా శక్తి వచ్చింది అనుకోండి వెంటనే వెంటనే ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు 10 మందికి పెద్దసనకి పెడతారు. ఇదిగో నాకు ఈ శక్తి వచ్చింది నాకు నేను సాధన చేశను. సాధన ద్వారా నాకు వాళ్ళు కందపడ్డారు వీళ్ళు కనపడ్డారు సాయిబాబా నాకు ఆశీస్సులు ఇచ్చాడు లేకపోతే ఇంకేమనో ఆ గురువులు కనపడ్డారు నాకు అది చేశారు ఇచ్చేసారు పబ్లిసిటీ పబ్లిసిటీకి వెళ్తాడు తంత గొప్పవాడు అని చెప్పేసి చెప్పుకుంటాడు తర్వాత ఏమన్నా ఒకటి ఆరా సిద్ధులు వస్తే ఆ
(17:42) సిద్ధుల్ని అందరి ముందర ప్రదర్శిస్తాడు అన్నమాట సిద్ధులు సిద్ధులు ఎందుకో వస్తాయి ఎనర్జీ ఎనర్జీ లెస్ పెరుగుతున్నప్పుడు కొద్ది నీకు సిద్ధులు కూడా వస్తాయి. దాన్ని నువ్వు అవి బై ప్రొడక్ట్స్ ఉందో దాన్ని ఏం చేయాలి నువ్వు మార్గంలో వెళ్తున్నావు మార్గంలో వెళ్తున్నప్పుడు అవన్నీ గుర్తులు అన్నమాట అవి సరైన మార్గంలో వెళ్తున్నావ అన్నదానికి అవి గుర్తులుగా ఉంటాయి తప్పితే ఆ సిద్ధులు అనేవి వాటి గుర్తులుగా ఉపయోగించుకోవాలి తప్పితే దానితోటి మనం మోవేకం అయిపోయి ఆ సిద్ధులని ఉపయోగించామ అనుకోండి ఉపయోగిస్తే అక్కడ నుంచి పతనం స్టార్ట్ అవుతా ఉంటాం. ఇవన్నీ రకరకాల
(18:18) ఇప్పుడు మనకి సాధనలు మనకు YouTube లో గాన తర్వాత Facebook లో గాని వీళ్ళు చెప్పే సాధనలు ఉన్నాయి అటువంటివే ఏంటి సాలివేషన్ వైపు తీసుకెళ్ళేవి కాదు నేను ఇంత సాధన చేశను నాకు ఈ రకమైన శక్తి వచ్చింది నాకు అమ్మవారు ఆ శక్తి ఇచ్చింది ఈ శక్తి ఇచ్చింది అని చెప్పేసి ద్వైతమే మొత్తం ద్వైతం ద్వైతం ద్వైతం ద్వైతంలో ఉండి మీరు అద్వైత స్థితికి వస్తే గాని మీకు సిద్ధ స్థితి రాదు.
(18:43) అద్వైత స్థితికి అంటే ఏంటి అంతా ఒకటే అని చెప్పేసి భావం రావటం అన్నమాట చూసేది చూడబడేది చూస్తున్నది మొత్తం ఒకటే అని చెప్పేసి దృష్ట దృక్కు దృశ్యం ఒకటే అని చెప్పేసి అనేటువంటి భావం అద్వైత అద్వైత స్థితికి అంత అంత పరబ్రహ్మ పరబ్రహ్మ ఏమఉంది ప్రపంచం మొత్తం భగవంతుడు లేని ప్రదేశం లేదు అన్ని చోట్ల భగవంతుడు ఏమఉన్నాడని తెలుసుకుంటే అద్వైతం అన్నమాట అందరిలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటే అద్వైతం అన్నమాట ఆ అద్వైత స్థితికి వచ్చినప్పుడు సిద్ధులు వస్తాయి స్థితులు ఆ స్థితికి సిద్ధ స్థితి అంటే అదన్నమాట ఆ స్థితి వస్తుంది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి రెండోది ఉండదు ఇట్లా
(19:21) ప్రదర్శించాలి 10 మంద 10 మంది ముంద గొప్ప అని చెప్పుకోవాలి అనేటువంటి భావం ఉండదుఅన్నమాట అట్లాగే ఈ ద్వైత స్థితిలో ఉన్నంత కాలం మీకు అద్వైత స్థితి రాదు. దానికి ఏం చేయాలి ఈ ద్వైతశ నుంచి బయట పడటానికి ఏం చేయాలి సమర్పణ భావం అన్నమాట సమర్పణ అంటే ఇప్పుడు మనకి సిద్ధ మహాయుగంలో కూడా అంతే శక్తికి సమర్పణ చేయడం అన్నమాట గురువుకి సమర్పణ చేయడం అనేది ఉంటుంది ఇందులో అట్లాగేద్వైత భక్తి మార్గంలో భగవంతుడికి సర్వర్ సర్వ సమర్పణ చేయడం అనేది ఉంటుంది అంటే తన అహంకారం కంప్లీట్ గా వదిలేసి నేను భావం వదిలేసి భగవంతుడే సర్వస్వం అని చెప్పింది నమ్మి భగవంతుడు ఏది ఇస్తే అది తీసుకొని
(19:58) తృప్తిగా జీవితం గడపడం అనేది అది భక్తి మార్గం అన్నమాట నిష్కామ కర్మ అంతే నిష్కామ కర్మ అంటే కర్మ చేశవు సమాజ శ్రేయస్సు కోసం కర్మలు చేశవు ఆ కర్మ చేసి ప్రతిఫలం ఆశించకుండా భగవంతుడు ఏది ఇస్తే దాన్ని తృప్తిగా తీసుకోవడంలో అది ఆ కర్మ నిష్కామ కర్మ కిందకి వస్తుంది అన్నమాట ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయకుండా నీకు అద్వైత స్థితి రాదండి ఎప్పుడు మనస్తుతి కావాలంటే నిష్కామ కర్మ చేయాల్సిందే భక్తి యోగంలో భక్తి మార్గంలో వెళ్లాల్సిందే తర్వాత జ్ఞానం ద్వారా నిత్యానిత్య వివేచనం చేయడం నిత్యా నిత్య వివేచనం ఏది నిత్యం ఏది అదిత్యం ఏది శాస్తం ఏది ఏది శాస్తంగా ఉంటే ఏది ఆ
(20:39) శాశ్వతం అనేది మనం ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకుంటే ఏంటంటే వ్యామోహాలు వెళ్ళిపోతాయి. భూమి శాశ్వతమా భూమి మీద ఎంతమంది వచ్చారు అంతమంది వెళ్ళిపోయారు. ఎవరు శాశ్వతంగా లేరే కాబట్టి ఇది శాశ్వతం కాదు దీని కోసం కొట్టుకోవాల్సిన పనిలేదు. కొన్ని డబ్బులు శాస్త్రం డబ్బులు వస్తున్నాయి ఏందో లక్షలు లక్ష సప కోట్లు కోట్లు సపేటప్పుడు ఒక పైసా ఎవడు తీసుకెళ్లట్లే అన్ని ఇక్కడ వదిలేసి పోతున్నారు.
(21:03) ఎప్పుడు పోతాడో కూడా తెలియదు పిలవం కాదు ఎవడ కోట్లు కోట్ల ఆస్తులన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాల కాబట్టి ఏది శాస్త్రం కానటువంటి అశాస్తమైనటువంటి వస్తువుల పట్ల వ్యమోహం పెంచుకొని పోయేటప్పుడు బాధతోటి ఇవన్నీ వదిలిపెట్టిపోతున్నామే సంసారాన్ని వదిలిపెట్టిపోతున్నాం ఇల్లుని వదిలిపెట్టిపోతున్నాం వాక ఇల్లు వాకని వదిలిపెట్టిపోతున్నాం డబ్బులు వదిలిపెట్టిపోతున్నాం ఇంత పేరు ప్రఖ్యాత సౌకర్య జీవితాన్ని వదిలిపెట్టిపోతున్నాం బాధ మనసు మనిషి ఉందనుకోండి వాడు మళ్ళీ పుడతాడు మళ్ళీ అమ్మడే మళ్ళీ జన్మ తీసుకుంటాడు అన్నమాట కాబట్టి దీనినుంచి విముక్తి ఉండదు ముక్త అనేది ముక్త స్థితి
(21:35) అనేది రాదున్నమాట ముక్త స్థితి ఎప్పుడు వస్తుంది మనం తృప్తిగా జీవితం గడిపినప్పుడు భగవంతుడు ఏది ఇస్తే దానితోటి దానితోటి సంతృప్తి పడి జీవితం గడిపినప్పుడు తనకున్న మనకు ఉన్నటువంటి సమస్త సంపదలని మనకు మనం వ్యక్తిగతంగా ఎంతవరకు కావాలో అంతవరకు వా మిగతా సమాజ హితం కోసం వాడినప్పుడు ఆ తృప్తి అనేది కలుగుతుంది చూడండి మనకి మనం మనం తిండి మనం తింటే తృప్తి కలుగుదండి ఎవరికనా పెట్టి వాడు సంతోషం మనం గమనిస్తే తృప్తి అనేది కలుగుతుంది.
(22:05) ఇతరులకి ఇవ్వటంలో తృప్తి ఉంది. ఆ తృప్తి మరి ఆ ఇతరులకి ఇవ్వటం అనేది డబ్బులు కావచ్చు లేకపోతే ఆహారం కావచ్చు లేకపోతే మనకి తెలిసినటువంటి విజ్ఞానం కావచ్చు శక్తిని కావచ్చు ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంద 10 మందికి సహాయం చేయొచ్చు శ్రమ చేసి శ్రమ ద్వారా తెలివితేటలు ఎక్కువ ఉంద 10 మందికి పిల్లలకు చదువు చేయవడం కానీ తెలియని వాడికి తెలియ తెలిసిన తెలిసిన పని చేసి పెట్టడం కానీ ఇవన్నీ ఇవన్నీ చేయొచ్చు మనకి భగవంతుడు ఏది ఎక్కువ వేస్తే దాన్ని ఇతరుల సంక్షేమం కోసం మనం వాడినప్పుడు మనకి భగవంతుడి యొక్క కృప లాభిస్తుంది భగవంతుడు ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ఎబిలిటీస్ ఇస్తాడండి ఒక్కొకళలో ఒక శక్తి
(22:45) ఉంటుంది. ఆడవాళ్ళ చక్కగా వంట చేసి పెడదాం అందులో ప్రామిణం చేస్తుంటారు అన్నమాట వాళ్ళు ఫ్యామిలీకి గాని తర్వాత వచ్చిన అతి అభ్యాగతలకు గాని చక్కగా చేసి వంట చేసి పెట్టడం కాదు వాడు తృప్తి కాదు మన వంట చేసేసి జాగ్రత్తగా మనం ఇల్లు వాక్యలు శుభ్రంగా చేసుకుంటే చాలు ఆ ముక్త స్థితి అనేది వస్తుంది భగవంతుడు భగవంతుడు సంతోషిస్తే ముక్త స్థితి ఇస్తాడుఅన్నమాట భగవంతుడు సంతోషించాలి చేతిమందుకి ఏ పనికి నిన్ను నియోగించాడో కొంతమంది గృహిణిగా ఉపయోగిస్తారు కొంతమంది ఉద్యోగస్తుడిగా కొంతమంది వ్యాపారస్తుడిగా కొంతమంది కార్మికుడిగా రకరకాల పనులకి భగవంతుడు ఆ ఆ
(23:20) స్థితులు అటు పెడతాడు అటు పెట్టినప్పుడు ఆ స్థితిని నాకఎందుకు వచ్చింది నాకే వచ్చింది ఇది కాకుండా వేరే చేస్తే బాగుంటుంది అని ఆలోచన ఉండకూడదు. భగవంతుడు మనకు ఆ పని అప్ప చెప్పాడు ఆ పనిని జాగ్రత్తగా చేసుకోవటం భగవంతుడు ఏదప్ప చెప్పింది అక్కడ ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడు ఇచ్చినటువంటి పని అందే భావించాలి.
(23:39) నీకు మీకు ప్రమేయం లేని పని భగవంతు మీ దాకా రాదు అసలు కర్మయోగంలో ఉన్నటువంటి ఒక విశేషత ఏంటంటే ఒక వ్యక్తి కలవాలన్నా లేకపోతే సంఘటన నీకు జరగాలన్నా దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోతే దగ్గరికి అది ఆ సంఘటన జరగదు ఆ వ్యక్తి రాడు తర్వాత తర్వాత నువ్వు ఆ పని చేయవు నీకు సంబంధం ఉంటేనే వస్తుంది అన్నమాట నీతోటి ప్రత్యక్ష సంబంధం ఉంటేనేది వస్తుందిన్నమాట అది గుర్తుపెట్టుకోవాలి అంతేగన మనం ఎంతసేపటికి మనం ఇప్పుడు వంట చేస్తూ కూర్చున్నాము మనం వంట చేయకుండా ఇంకా ఇంకా వ్యాపారం చేస్తే బాగుంటుంది లేక ఇంకో పోయి అది చేస్తే బాగుంటుది అని చెప్పేసి రకరకాల ఆలోచనలు
(24:14) చేస్తూ భగవంతుడు ఈ స్థితిలో అట్టు పెట్టాడు. వాళ్ళని మంచి స్థితిలో అట్టు పెట్టాడు అని చెప్పేసి భావన వస్తే అసంతృప్తి ఏర్పడుతుంది. తర్వాత చేసే పని సక్రమంగా కాదు కాబట్టి కర్మ యోగంలో ముఖ్యం ఏంటంటే భగవంతుడు మనకి ఏ పని అప్పగించాడో దానిి ఫస్ట్ దాన్ని నిష్కామంగా నిష్పక్షపాతంగా చేయగలిగి తర్వాత నిస్వార్థంగా పరిపూర్ణంగా పరిపూర్ణంగా శ్రద్ధతోటి ప్రేమతోటి చేయగలిగి ఉండాలిన్నమాట ఇది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్క సాధకుడు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట తను చేస్తున్న పందు తెలిసి అన్ని మిగతా విషయాల పట్టించుకుంటాడు.
(24:46) తను తనకు తను చేయాల్సిన పని ఏదైతే ఉందో దాని పట్ల ఏం శ్రద్ధ ఉండదు ఆనందం ఉండదు దానిి ప్రేమగా ఉండదు ఆఫీస్ కి వెళ్తాడండి ఆఫీస్ కి వెళ్లి వాడి పొద్దుకులు ఈ జీతం ఎట్లా వస్తది మరి ఇక ఏం చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయిని ఆలోచిస్తాడు తప్పతే మనకు ఇంత జీతం ఇస్తున్నారు ఇంత ఇన్ని వేల రూపాయలు జీతం ఇస్తున్నాడు గవర్నమెంట్ గా ఒక ప్రైవేట్ పరమ అందిస్తుంది దానికి తగ్గ న్యాయం చేయాలి మనం శ్రమ చేసి మన రుణం తీర్చుకోవాలి అనేటువంటి భావం ఎవరిలో ఉండదు.
(25:20) అరు వెళ్తే ఆ ఈ మానసిక పరిధిలోకి వచ్చేస్తారు మనక ఏంది దీని వల్ల ఏం లాభం ఇలా చేస్తే ఇంకో రకంగా చేస్తే లాభం అవుతుంది కదా ఇవే ఆలోచిస్తారున్నమాట హృదయ పరిధి వేరు మానసిక పరిధి వేరు మానసిక పరిధి అంటే మనసు అంటే లాభ నష్టాలు వేరే చేస్తుంది తప్పితే ఎక్కువ తక్కులు లాభ నష్టాలు ఇవన్నీ మనసు పరిధిలో ఇవ్వండి. మనసు పరిధి నుంచి మనం ఏ పరిధి రావాలంటే హృదయ పరిధికి రావాలి.
(25:42) హృదయ పరిధి అంటే ఏంటండి అక్కడ హృదయ పరిధికి వచ్చేటప్పుడు అక్కడ అనుభూతులు ఉంటాయండి హృదయంలో అనుభూతులు ఉంటాయి అంటే ఆనందం తృప్తి దయ ప్రేమ ఇవన్నీ అనుభూతులు ఉంటాయి అన్నమాట మనం చేసే పని ప్రేమగా ప్రేమగా చేసామ అనుకోండి అనుభూతి మిగులుతుంది మనకి దాన్ని చక్కగా నైపుణ్యంగా చేసామ అనుకోండి చాలా ఆ దానివల్ల తృప్తి అనేది వస్తుంది చిన్న ఉదాహరణ చూద్దాం ఒక సాధకుడు పరిస్థితి ఎట్లా ఉండాలి రమణ మహర్షుల వారి ఆయన జీవిత చరిత్రలో ఒకటి ఉందండి అది అద చిన్న కథ అన్నమాట చిన్న ఇన్సిడెంట్ కథ ఉంది కాదు నిజంగా జరిగిందన్నమాట రమణ మహర్షుల వారు రమణాశ్రమంలో ఉంటున్న సమయంలో ఆయన గిరి గిరి
(26:27) ప్రదర్శన చేస్తుండేవాడు తర్వాత మళ్ళమో గిరి కొండపైకి కూడా వెళ్ళవస్తుండేవాడు అన్నమాట కొండపైన కూడా ఆయనకి విరుపాష గుహ అని ఒకటి ఉంది తర్వాత పైకి కూడా ఆయన నరకద్ారిలో వెళ్తుండేవాడు అన్నమాట చాలా యక్టివ్ గా ఉండేవాడుఅన్నమాట ఆయన ఒకసారి ఇట్లాగే కొండ పైకి వెళ్తున్నారు ఆశ్రమం పక్క నుంచి కొండ పైకి వెళ్ళే దారి ఉంది పైకి వెళ్ళే దారి ఉందన్నమాట ఆ దారిన వెళ్తున్నప్పుడు అక్కడ కొండ మీదకి మేకల్ని మేపుకోవడానికి ఒక ఆ కాపరి పిల్లవాడు ఒకడు మేకలని మేపుతుంటాడు అన్నమాట వాడు మేకల్ని తోలటానికి కర్ర ఒకటి చేతిలో ఒకటి ఉంటుంది కర్ర ఒకటి ఉంటుందిన్నమాట ఆ కర్ర
(27:02) పోగొట్టుకున్నాడు అక్కడ ఈయన ఏం చేస్తాడంటే ఎల్లోవలో ఎళ్లోవలో ఏంటంటే ఆయనక ఒక మంచి చెట్టు కనబడుతుంది ఆ చెట్టుకి సాఫీగా ఉన్న కర్ర ఒక కొమ్మ ఒకటి కనపడుతుంది అన్నమాట ఎండు కొమ్మ ఒకటి ఎండిపోయిన చెట్టుకి ఒక ఒక సాఫీగా ముళ్ళు లేనటువంటి కర్ర ఒకటి కనబడుతుంది కర్ర కనపడితే ఆయన ఏం చేస్తాడు ఆ కర్రని తీసుకొని దాన్ని ఇంకా ఇంకా బాగా పాలిష్ చేస్తాడు కర్రని ఆ కర్రని ఎట్లా తయారు చేస్తాడు తలతలా మిరిసెట్ చేస్తాడు బండ బండ మీద తీటేసి దాన్ని ఒక గంట సేపు దానికోసం సనపడతాడండి తను వాడుకుందాం తను కూడా ఒక కర్ర చేతికర్ర ఊతం తోటి పై కిందకి నడవటానికి
(27:43) నాటికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి తను తను తయారు చేసుకుంటాడు అన్నమాట కర్రని తయారు చేసుకొని అందంగా వస్తుంది చాలాగా అంటే యోగం కర్మస్ కోసలం మనం ఏ పని చేసినా కూడా అందంగా చేయటం శ్రద్ధగా చేయటం మనకి అసాధ్యం అంటూ ఏమ లేదండి ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటది అన్ని రకాల టాలెంట్లు ఉంటాయి దాన్ని మనస్పెట్ చేస్తే ప్రతి పని మనం సక్సెస్ గా చేయొచ్చు అన్నమాట కాబట్టి ఆయన ఆయన ఏం చేస్తాడు ఈ కర్రం తయారు చేసుకున్నాడు కర్రం తయారు చేసుకొని పైకి వెళ్తున్నప్పుడు ఈ పిల్లవాడు దారసపడు తారస పడితే వాడు బాధ వెతుక్కుంటూ ఉంటాడు వెతుక్కుంటూ కంగారుగా ఉంటాడు ఇది గొర్రెలు తోలాంటే కర
(28:17) కావాలి కదా మరి చేతిలో ఎక్కడ పోయింది అది అది వాడు నిద్రపోతున్నప్పుడు జరిగింది ఎక్కడ పారేసుకున్నాడో అది చేస్తాడుఅన్నమాట చేసినప్పుడు ఈ కర్ర కోసం వెతుకుతుంటే ఈ నెమ్మడే తన చేతిలో కర్ర ఇచ్చేస్తాడండి గంట సేపు తయారు చేశాడు శ్రద్ధగా తన కోసం తయారు చేసుకున్నాడు. కానీ అక్కడ పిల్లవాడికి ఏమడే దాని మీద వ్యామోహం ఉందా వ్యామోహం ఏమ లేదు నేను నేను తయారు చేశను నాది అని చెప్పేసి వ్యామోహం పెట్టుకోలే ఆయన పెట్టుకోకుండా ఎంబడే అధికార బైక్కి ఇచ్చేస్తారు ఇచ్చేసి ఆయన పైకి పైకి వెళ్ళిపోతారు అన్నమాట ఆయన అది ఎట్లా ఉండాలి మనం చేసే కర్మ ఎట్లా ఉండాలి కర్మ
(28:54) చేయాలి కర్మ ఫలితం మనం ఆశించకూడదు కర్మ నేను నాది అనేటువంటి భావం దానిలో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వదలాలండి. మనం చేసే ప్రతి పని అటాచ్మెంట్ అటాచ్మెంట్ తోటి ఉంటది మంది చేస్తే లాభం ఇది మనందర పొగడాలని చేయాలని చెప్పేసి అందరూ ఏదో మనకి మెచ్చుకోవాలని చెప్పేసి అని Facebook లో పెడుతుంటాంఇగ లో పెడుతుంటాం అందర లైక్లు వస్తే సంతోష పడుతుంటాం ఇవన్నీ ఏది కర్మలు చేసి కర్మలు చిన్న చిన్నవే మామూలుగా మనం చేసే ఏదో చిన్న రియల్ స్పీచ్ చేసి పెట్టడం ఆ వాడికి లైక్స్ ఇస్తే సంతోష పడటం లేదని అంటే కర్మ ఫలితాన్న ఆశ చేస్తే కర్మ ఫలితాన్ని
(29:32) ఆశిస్తున్నాం ప్రతి కర్మకి మన ఫలితాన్ని ఆశిస్తున్నాం అన్నమాట మన పని ఎట్లా ఉండాలి కర్మలు చేయాలి నైపుణ్యంగా చేయాలి శ్రద్ధగా చేయాలి ప్రేమగా చేయాలి కానీ కర్మఫల త్యాగం అనేది చేయాలి అది నేర్చుకోవాలి భగవద్గీతలో కూడా చెప్పింది కూడా అదే కర్మఫల త్యాగా కర్మలు చేయకుండా కూర్చోమని చెప్పట్లే కర్మలు చేయండి కానీ కర్మఫల త్యాగాన్ని గన మీరు అది అది అలవాటు చేసుకోవాలన్నమాట అంటే అటాచ్మెంట్ కర్మ పట్ల అటాచ్మెంట్ అనేది వదిలేయాలన్నమాట వదిలేసినప్పుడు ఏమవుతుంది ఆ నీకు మనసు శుద్ధి అనేది ఏర్పడుతుంది మనసు శుద్ధి ఏర్పడుతుంది మనసు స్థిరమ అవుతుంది. మనసు ఏమైతుందంటే అటాచ్మెంట్
(30:10) లేనప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఏం జరిగితే జరిగింది జరిగిందే జరిగింది భగవంతుడు ఈరోజు మన ఈ పని చేయించాడు మన చేత దీనివల్ల ఈ లాభం వస్తే భగవంతుడిద అది నేను అంతకుముందు మీకు ఇంకో కథ కూడా చెప్పా ఏం చెప్పాను ఒక సాలివాడు బట్టలు బట్టలు నేసి అమ్మకానికి తీసుకెళ్తుంటాడు ఆయన ప్రతిదీ రాముడి దయ రాముడి దయ రాముడి దయ అంటాడు రాముడి దేవ వల్ల నేను బట్టలు నేసాను రాముడి దేవల్లే నేను బట్ అమ్మకానికి తీసుకెళ్తున్నాను రాముడి దయ వల్ల నేను పలానా ఊరికి వెళ్ళాను అక్కడ సగం బట్టలు అమ్ముడిపోయింది రాముడు దయవల్ల సగం బట్టలు అమ్ముడిపోయింది. తర్వాత
(30:49) రాముడు దయవల్ల మిగతావి అమ్ముకోవడానికి ఒక సత్రం చేరా రాముడి దయవల్ల అక్కడ దొంగలు కూడా వచ్చి అక్కడ ఆ దొంగ సత్తు పొంచుకుంటున్నారు రాముడి దేవల్ల రాజు బొట్టలు వచ్చారు తీసుకుపోయారు నన్ను కూడా పట్టుకుపోయారు. రాముడి దేవల్ల జైల్లో పడ్డాను. రాముడు దేవల రాజుగారు ముందరికి తీసుకొచ్చారు అంటే రాజుగారు ఎంక్వైరీ చేసి వీడేంటి రాముడు రాముడు అంటాడు వీ భక్తుడ కాదని ఎంక్వయరీ చేస్తే నిజంగా వాడు భక్తుడే అని చెప్పేసి ఊళలో వాళ్ళందర చెప్తారు చెప్తే వాని వదిలేయండి దొంగలని పట్టుకోండి అంటాడు అంటే ఆయన పోతూ పోతే ఏమంటాడు రాముడు దేవల నేను విడుదల పొంది
(31:25) అంటాడుఅన్నమాట ఇక్కడ నేను చేస్తున్న భావన ఏముంది అక్కడ బట్టలు నేర్చునప్పుడు గానీ అమ్మకా తీసుకెళ్తున్నప్పుడు గానీ అక్కడ సత్రంలో పడుకున్నప్పుడు అమ్ముడు పోకపోయినప్పుడు గానీ త దొంగలు వచ్చి పక్కన కూర్చొని దొంగల తట్టు పడతా తీసుకెళ్ళేటప్పుడు గాని ప్రతిదీ రాముడిదే అన్నారు తప్పితే జైల్లో ఉన్నప్పుడు కూడా రాముడు దే అన్నారు జైల్ నుంచి బయటికి వచ్చి రాముడు దేన్న నేను అనేది భావం అక్కడ లేదు ఇది ప్రతి ఒక్కడు మనం కర్మ అంటే అది కర్మ యోగం అంటే అదన్నమాట ఏ కర్మ చేస్తే కూడా భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క మనం ఆయన అనుగ్రహం తీట మన ముందుకు వస్తున్నాయి అని చెప్పి
(31:57) అనుకోవాలి చెడు కర్మ చేస్తే ఎట్లా అనుకుంటాం అంటే చెడుక చెడు కర్మ చేయడం వల్ల ఏమంటంటే చెడు కర్మలు మనం అనుభవించడం వల్ల ఏమంటే మన ప్రారబ్ధ కర్మ పోయింది అని చెప్పేసి సంతోషించాలిఅన్నమాట ప్రవర్త కర్మం నాకే వచ్చింది అని చెప్పి నువ్వు ఎప్పుడైతే బాధపడ్డావో నేనే బాధపడుతున్నాను నాకే కర్మలన్నీ వచ్చినాయి నేనే బాధ మిగతా వాళ్ళందరి భోగం ద్వారా నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అది వదిలిపెట్టిపోదండి ప్రవర్తం వదిలిపెట్టిపోదు ఇంకా బలంగా మారుతుంది అన్నమాట నువ్వు యక్సెప్ట్ చేయాలి ఏదైతే నీకు పూర్వజన్మ పూర్వజన్మ ప్రకారం ఈ జన్మలో నీకు ఏదైతే కర్మలు
(32:25) ప్రాప్తించినయో వాటిని యాక్సెప్ట్ చేసినప్పుడే కర్మ ఫలం నివృత్తి అనేది జరుగుతుంది. కర్మ ఫలాలు వెళ్ళిపోతాయి అట్లా కాకుండా ముందు అది అపోజ్ చేసావ అనుకో చేసినప్పుడు ఏమవుతుందంటే కర్మ కర్మ కాది మిగిలిపోతుంది ఇంకా బలంగా మారుతుంది అన్నమాట ఇంకా ఈసారి ఇంకా బలంగా వచ్చి తగులుతుంది అన్నమాట కాబట్టి నువ్వు ఏ కర్మ అయినా కూడా ఏది చేస్తే మంచి వచ్చింది చెడు వచ్చింది కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదమే అనేటువంటి అది ఈ భావం అనేది రావాలి ఇవన్నీ ఉన్నప్పుడే సాధన చేయాలండి ప్రాణాయామ సాధనలు గాన మంత్ర జపాలు గాని ఇవన్నీ చేసేటప్పుడు నీకు ఎనర్జీ లెవెల్స్
(32:55) పెరుగుతాయి ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు నీలో ఉన్నటువంటి మనస్థితి వ్యక్తిత్వం ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలకు బలం వస్తుంది ఈ మంచి ఆలోచనలు ఉన్నాయి అనుకోండి మంచి ఆలోచనలకు బలం వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏ శుద్ధి కావాలండి మనసు శుద్ధి కావాలి ఫస్ట్ మనసు శుద్ధి అయితేనే నీకు ఇవన్నీ సాధన చేయాలి ఈ పూజలు గాని జపాలు గాని తపాలు గాని ఇవన్నీ ఎప్పుడు చేయాలండి మనసుద్ధి చేసుకొని చేయాలి మనసు మనసు ప్రశాంతి కట్టిపెట్టుకొని మనసులో చెడ ఆలోచనలు లేకుండా పరహితం కాన్షిస్తూ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉంటూ ఇవన్నీ చేయాలండి ఇవన్నీ లేకుండా
(33:30) ఆధ్యాత్మిక సాధనలు అసలు చేయకూడదు. ఆధ్యాత్మ వర్గంలో రావాలంటే ఫస్ట్ ఏం కావాలండి ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అంటే యమము నియమము యమ నియమాలని పాటించాలి యమ నియమాన్ని పాటించడం అంటే అది చెప్పాను కదా యమంలో ఐదు భాగాలు ఉంటాయి నియమంలో ఐదు భాగాలు ఉంటాయి చాలా సార్లు చెప్పాను అ ప్రపంచంలో మనం ఎట్లా ఉండాలి అనేది ఏమని చెప్తున్నాం సత్యమ అహింసేయమ పరిగ్రహం బ్రహ్మచర్యం ఆ నియమం లేని భాగాలు నువ్వు నువ్వు వ్యక్తిగతంగా ఏ నియమాలు పాటించాలి సంతోషంగా ఉంటావ్ తపస్సు ఈశ్వర ప్రణాం తర్వాత స్వాధ్యాయం ఇవన్నీ ఈ లెసనాలు ఉందండి కూడా స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు చదవటం సత్సంగాలక
(34:10) కావటం ఈశ్వరుడు ఇచ్చిన దానితోటి సంతృప్తి పడటం ఈశ్వరుడు అన్నమాట పరిపూర్ణంగా ఉండుట ఈశ్వరు ప్రణధానం అంటే ఈశ్వరుని పరిపూర్ణంగా శరణగతి ఇచ్చాడు అన్నమాట ఈశ్వర ప్రణధానం అంట సౌచ్యం అంటే అంత సౌచ్యం బాహ్య సౌచ్యం అంత లోపల ఆలోచనలు శుభ్రంగా ఉండాలి బయటకి మన బాహ వ్యక్తిగత సుభతతో పాటించాలి ఇంట్లో శుభ్రంగా పెట్టుకోవాలి బట్టలు శుభ్రంగా కట్టి పెట్టుకోవాలి మనం ఒళ్ళు శుభ్రంగా పెట్టుకోవాలి ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి ఆలోచనల సోపు శుభ్రంగా పెట్టుకోవాలి ఇవన్నీ వ్యక్తిగతంగా చేయాల్సినటువంటి పాటించాల్సిన నియమాలు యమ నియమాలు యమ నియమాలు అందుకే పతంజలి మహర్షి వాటికి
(34:45) ఫస్ట్ ప్రిఫరెన్స్ యమానికి ఇచ్చాడు ఫస్ట్ ప్రపంచంలో ఎట్లా ఉండాలి సత్యం మాట్లాడుతున్నాడు సత్యమేవతే సత్యం సత్యమేవ సత్యం మాట్లాడు మాట్లాడిన హరిశ్చంద్రుడు చిరస్థాయిగా మిగిలిపోయాడు అహింస సత్యము అహింస అహింస అహింస పరమధర్మ పరమ ధర్మం కింద లేక అహింస హింస ద్వారా ఏమైతుందంటే కర్మలు ఫారమ అవుతుంది అన్నమాట అహింస ద్వారా కర్మలు ఫారం కావు దాన్ని తప్పించుకుంటారు అన్నమాట కాబట్టి ఇవి రెండిటికి ముందర ఇంపార్టెన్స్ ఇచ్చా సత్యానికి అహింసకి సత్యం అహింస అస్సేయము అపరిగ్రహం అస్తేయం అంటే 10 మందికి ఉన్నటువంటి సంపదని పంచిపెట్టం అన్నమాట నీకు ఎంతవరకు కావాలో అంతవరకు
(35:22) పెట్టుకొని మిగతా సమస్తం సమాజ హితం కోసం వాడటం అన్నమాట అస్తేయం అంటే అపరిగ్రహం అంటే ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా కష్టపడే పని చేయటం ఇవన్నీ పరిగ్రహం కిందకి వస్తాయి ఇవన్నీ చేయాలండి ఇవన్నీ కష్ట కష్టం చేయాలి కష్టం చేసి సంపాదించాలి కష్టం చేసినటువంటి ఆహారం ఏదైతే ఉందో అది పంచకోశాన్ని శుద్ధి చేస్తుంది అన్నమాట పంచకోశాలకు ఆహారం అన్నమాట ఆత్మక పంచకోశాల్లో తర్వాత కారణ కారణ శరీరం ఉంది కదా కారణ శరీరం ఇవన్నీ అందమయ కోసం కారణ శరీరం చిట్ట చివరి ఇది అవి అవి వాటికి ఆహారం ఏంటంటే నిజాయితీగా ఉంటాం అన్నమాట నిజాతిగా సంపాదన చేయటం నిజాయితీగా ఉండటం అనేది దానికి
(35:59) కాబట్టి ఇవన్నీ ప్రపంచంలో మనం ఇవన్నీ పాటించేటప్పుడే ఇవన్నీ ఫస్ట్ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ కింద ఏమ ఉంది సెకండ్ స్టెప్ ఏంటి నువ్వు వ్యక్తిగతంగా కూడా సంతోషంగా ఉంటాం భగవంతుడిని నమ్మటం ఇవన్నీ ఇవన్నీ ఉండాలన్నమాట ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక సాధనలో నెక్స్ట్మేట్ వాటికి వెళ్ళటం నీకు అందులో లాభం కలుగుతుంది నీకు ఎనర్జీ లెవల్స్ పెంచడం పెరగటం వల్ల నీలో ఆ అది రిసీవింగ్ అంటే నీలో ఎనర్జీ లెవల్స్ రిసీవ్ చేసి సక్రమంగా రిసీవ్ చేసుకోగలుగుతా అన్నమాట అది నీకు ఉపయోగపడతది నీ ఎలివేషన్ కి ఉపయోగపడుతుందిన్నమాట ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉందో నీ ఎలివేషన్కి
(36:36) నీ యొక్క ఆత్మ వికాసానికి ఉపయోగపడతదిన్నమాట నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తావ్ ఇవేం లేకుండా ఇవేం పాటించావండి ఏమ లేదు నియమం లేదు ఏం లేదు వాడు ఒక గంటసేపు క్లాసులు పెడతాడు మెడిటేషన్ క్లాసులో ఆ గంట సేపుకి వెళ్తామండి ప్రాణాయామం చెప్తాడు ప్రాణాయామం నేర్చుకుంటామండి నేర్చుకు నేర్చుకుంటే లాభం ఉండదా అంటే మీకు ప్రాణాయామంగా గన తర్వాత మంత్ర జపం గాన మిగతా శాసనలు గాన ఒక లెవెల్ వరకు అంటే మీ కోరిన కోరికలు తీర్చడానికి వాటికి ఉపయోగపడతాండి.
(37:08) సాల్వేషన్ కి వెళ్ళాలంటే మాత్రం అంటే పరిపూర్ణంగా ఆత్మ స్థితి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలంటే మాత్రం అవి మీరు తప్పనిసరిగా నియమాలు పాటించాల్సిందే ఈ నియమాలు యమ నియమాలు పాటించకుండా మీరు ఏ సాధన చేసినా కూడా అది మీకు ఉపయోగపడదు. దానివల్ల మీకు నష్టం జరుగుతుందన్నమాట. ఈ సాధనలు చేస్తే కాబట్టి ఈ చిన్నప్పటి నుంచి కూడా అంతకుముందు మన పెద్దవాళ్ళు పిల్ల పిల్లలకి సక్రమంగా రామాయణ భారతాలు నేర్పడం నీతి నియమాలు నేర్పడం అవన్నీ చేసేవాళ్ళు అంతకుముందు పిల్లల దగ్గరక నాయందమ్మలు గానీ అమ్మమ్మలు గాని వాళ్ళ పిల్లలని దగ్గర కూర్చోపెట్టుకొని కథలు చెబుతుండేవాళ్ళు చక్కగా ఇవన్నీ భారతం భాగవతాల కథలు చెప్పి
(37:47) వాళ్ళలో మంచి గుణాలు అనేది చిన్నప్పటి నుంచి అవి నేర్పడం అనేది ఉంటుందండి అందరికీ అందరూ పూర్వకాలంలో చేసేవాళ్ళు ఇప్పుడంటే ఎంతసేపుకి టీవీలు వచ్చినాయి సెల్ ఫోన్ వచ్చినాయి సెల్ ఫోన్లు పెట్టుకొని పొద్దుగులు రియల్స్ చూసుకోటం వీటిలో కడిపేస్తున్నారు. టీవీలో సీరియల్స్ చూస్తూ కూర్చ ఆడ కాస్త సీట్ దొరికితే ఏం చేస్తున్నారండి సీరియల్స్ చూస్తూ అందులో రకరకాల సంవత్సరాలు తరబడి వస్తుంటాయి సీరియల్స్ ఆ సీరియల్స్ చూస్తూ కడిపిస్తున్నారు అన్నమాట కాబట్టి వీటి వల్ల ఏమనా ఉపయోగం ఉందా ఈ రకంగా ఈ రకంగా ఉంటూ కాసేపు గంటసేపు మెడిటేషన్ లో కూర్చున్నా లేకపోతే
(38:19) ప్రాణాయామం సాధారణ చేసినా కూడా మీకు లాభం కలగపో నష్టం కలుగుతుంది అన్నమాట ఎందుకు కలుగుతుంది నష్టం ఎందుకు కలుగుతుంది మనలో ఆ రీల్స్ ప్రభావం కానీ సినిమాల సీరియస్ ప్రభావం కానీ అవి తొందరగా పోవండి జ్ఞాపకం ఉంటాయి జ్ఞాపకం ఉంటే అవి ఇంకా బలంగా మారుతాయి అన్నమాట జ్ఞాపకాలు ఇంకా మనలో ఏదైతే ఆలోచనలు ఉంటాయో వాడికి ఎక్కువ బలం వస్తుందిఅన్నమాట ఈ సాధనలో కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా చూస్తావు సీరియల్స్ చూస్తావు రియల్స్ చూస్తావు ఇంకా అదనుంచి బయట పోలేదు బయట పడలేవు అన్నమాట కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఈ డిటాచడ్ లైఫ్ అనేది కావాలి. తర్వాత ఈ దైవ గుణాలు ఏవైతే సహనం
(38:56) ఓర్పు దయ ప్రేమ క్షేమ ఈ గుణాలు ఏవైతే నిజాయతి ఇవన్నీ ఏవైతే రాగ ద్వేషాల నుంచి దూరంగా ఉంట దూరంగా ఉండటం అనేది ఇవి లేకుండా ఆధ్యాత్మిక సాధనలకి వెళ్ళకూడదు వెళ్తే మీకు లాభం కట్టే నష్టం ఎక్కువ జరుగుతుంది. ప్రతి ఒక్కళళ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట మనం ఒక భగవంతుని నమ్మి భగవంతుని నమ్మి శాసనంలో పూజ గాన జపం గాన తపం గాని చేసినప్పుడు మన లోపల అంతశుద్ధి అంతస్తు అనేది కూడా ఏర్పడాలి అంతస్తు ఏర్పడితే కానీ వ్యక్తిత్వ వికాసం జరగదు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాంఅన్నమాట అప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే మీరందరూ ఏం చేయాలండి ఇవన్నీ ఇవన్నీ
(39:31) చెప్పట్లేదు నాకు రహస్యాలు చెప్పట్లేదు రహస్య సాధనలు చెప్పట్లేదు చాలా మంది అనుకుంటారు అన్నీ చెప్పొచ్చు కదా కొన్ని శాస్త్రాల్లో విషయాలు చెప్పొచ్చు కదా అంటే భగవద్గీతలో మొత్తం చెప్పారండి భగవద్గీత చదివి ఎంతమంది బాగుపడ్డారండి ఇప్పుడు ఇప్పటికి అందరూ చదువుతున్నా ఉన్నారు భగవద్గీతలో శ్లోకాలు చదువుతుంటారు ప్రతి చోట భగవద్గీత శ్లోకాలు పెడుతుంటారు మరి ఎందుకు అన్యాయం అంత పెరిగిపోతుంది మరి న్యాయం అంటు సమాజంలో రామ రామ ఆ దీనికి ఎక్కువ ఆ ఏమంటారు సమాజంలో కురిగితులు పెరిగిపోతున్నాయండి అంటే సమాజంలో వాల్యూస్ పడిపోవట్లే ఎందుకు పడిపోతున్నాయి
(40:13) మరి ఇవన్నీ రకరకాల శాస్త్ర ఉపన్యాసాలు చెబుతున్నారు చెప్పేవాళ్ళు చెబుతున్నారు మరి భగవద్గీత ఈరోజు అందరి చేతుల్లో ఉంది కొంతమంది బైబిల్ చదువుతుంటారు ఖురాన్ చదువుతుంటారు మరి ఎందుకు వ్యక్తిగత జీవితంకి వచ్చేటప్పటికి ఫెయిల్యూర్ ఎందుకు అది కారణం ఏంటంటే కారణం అది వ్యక్తిగతంగా మనం సంస్కరించుకోకుండా మనం అటువంటి శాస్త్రాలను పట్టించిన లేకపోతే ఇంకా వాటి గురించి సాధన చేసినా కూడా అవి నిరుపయోగం అన్నమాట ఏం ఉపయోగం లేదు ఊరికే వింటారు వదిలేస్తారు అన్నమాట అది హృదయం దాకా వెళ్ళాలన్నమాట హృదయం దాక వెళ్ళాలంటే ఏంటి హృదయం దాకా మనం వెళ్ళాలంటే మన ఆలోచన హృదయం
(40:46) దాకా వెళ్ళాలంటే మనకి ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అనేది తప్పసరం మైండ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆఆ చెరువులో నీళ్లు ఉంటాయండి చెరువులో నీళ్ళలో పాచిపెట్టి ఉంటాయి. నీళ్ళు తాగాలంటే ఏం చేస్తామంటే పైన పాచిని అట్లా చెత్తుటంటే నీళ్ళు కనపడవు. పైన మురికి ఉన్నప్పుడు మనకి లోపల నీళ్లుు స్వచ్ఛమైన నీళ్లుు దొరకవండి కాబట్టి మురికిని తొలిగించ కిందే ప్రయత్నం చేయాలి ఫస్ట్ చేసినప్పుడు సమస్య శక్తులు నీలో ఉన్నాయి దానిి దేనికి ఉపయోగపడుతున్నాయి అవి చెడుకి ఉపయోగపడుతుంది కాబట్టి చెడు చెడుకి ఉపయోగించడం మంచికి ఉపయోగించడం అనేది ఫస్ట్ తెలియాలి ఈ చేసిన ఈ మార్గంలో ఉన్నందువల్ల
(41:25) నీకు ఆ ఈ సాల్వేషన్ కి అంటే స్టెప్ బై స్టెప్ రావాలి తపస్సు అంటారు దాన్ని తపస్సు అంటారు నియమాల్లో వస్తుంది సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రధానము సౌచ్యము ఇవన్నీ నియమాల్లో వస్తాయిన్నమాట తపస్సు అంటే ఏంటి ఇంద్రియ నిగ్రహం కూడా ఉండాలి ఇంద్రియ నిగ్రహం మొద నిగ్రహం రెండు రెండు కలిగి ఉంటాం తపస్సు అంటారుఅన్నమాట ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలు ఎట్లా పడితే అట్లా పడేసి కళ్ళతోటి చూడగల దృశ్యాలు చూస్తూ చెవులతోటి వినబడినటువంటి దృశ్యాలను చూస్తూ ఇవన్నీ చేస్తూ ఎంతసేపుడు బాహ్యంగా మనం మనసు బాహ్యంగా ఉన్నప్పుడు బాహ్యంగా బాహ్య ప్రపంచంలో తిరిగాడు అంతర్ముఖ దృష్టి ఎట్లా
(42:04) ఏర్పడుతుంది అంతర్ముఖం దృష్టి ఏర్పడాలి ఎట్లా ఏర్పడాలి అనేది మీకు చెప్పాను ఇంద్రియాలని జ్ఞానేంద్రియాలని సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళాలంటే ఈ దాని శాసనం చెప్పాను నేను అంతకుముందు అంతకుముందు ఆడియోలో చెప్పాను ఏది ఒక ఆ త్రాటకం అంతర్టకం అన్నమాట అంటే ఒక దేవ దేవతల రూపాల్ని అంతర్గతంగా లోపల మనసులో దర్శన కళ్ళు మూసుకుంటే లోపల కనపడాలి ఆ దృశ్యం ఆ అమ్మవారి స్వరూపం కనపడాలి లేకపోతే ఆ ఆ దీప యొక్క దర్శనమో లేకపోతే ఒక రంగులో మనం దర్శించగలగా రంగుల తొటకున్నటువంటి రూపం దర్శించగలగాలిఅన్నమాట అది అంతర్తాటకం కళ్ళతోటి అది చేయాలి చెవులతోటి ఏంటి సూక్ష్మ స్థాయిలో ఉన్నట్లు
(42:47) తొందలు వినటం గంటను ముగించినప్పుడు గంట గంట శబ్దాన్ని చిన్నగా గంట శబ్దం చిన్న చిన్నగా ఫేడ్ అయిపోతుంటుంది అతి సూక్ష్మ స్థాయిలో శబ్దాన్ని కూడా గ్రహించగలిగేటటువంటి ఆ ప్రజ్ఞ స్థితులు పెంచుకోవాలి అది తన్మాత్ర స్థాయి సాధన అని చెప్పి చెప్పా అంతకుముందుకు మనసు తన్మాత్ర స్థాయి అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలలో సూక్ష్మ స్థాయిలో అన్నమాట అత్యంత సూక్ష్మ స్థాయిలో ఒక ఆహారం ఉంది రుచికరమైన ఆహారం ఉంది అది మనం దాన్ని మనక ఏదైతే ఇష్టం ఇష్టపూర్వకంగా ఇష్టపడతామో ఆ రుచిని పదే పదే జ్ఞాపకం చేసుకోవడం ద్వారా తన్వాత స్థాయికి రుచి తన్వాత స్థాయికి వెళ్తుంది.
(43:29) గంట శబ్దాన్ని సూక్ష్మ స్థాయిలో వినటం వల్ల శరణేంద్రియం తన్మాత్ర స్థాయికి వెళ్తుంది. అంటే కన్ను ద్వారా మన అంతర్గత మనసులో ఆ రూపాన్ని దర్శించడం ద్వారా ఆ కన్నుకు సంబంధించినటువంటి తన్మాత్ర స్థాయికి అక్కడ ఆ సూక్ష్మ స్థాయికి దృష్టికి సంబంధించిన తన్మాత స్థాయికి అట్ట వెళ్తుంది అన్నమాట ఇట్లా రకరకాల తద్మాత సాధన చేసినప్పుడు ఏమందంటే సూల ప్రపంచంలోకి మనకు పెత్తరణం ప్రసరిస్తున్నటువంటి ఇంద్రియాలని సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళేటువంటి సాధన చేయాలిన్నమాట అప్పుడు మనసు సూక్ష్మాన్ని గ్రహించగలిగే స్థాయికి వెళ్తుంది ఏకాగకరం అవుతుందిన్నమాట మనసు సూక్ష్మాన్ని
(44:04) గ్రహించగలిగే స్తాయి అంటంటే మనసు ఏకాగ్రం అయినప్పుడే ఆ స్థితి వస్తుంది. మనం కాన్సంట్రేషన్ లేకపోతే ఏమవుతుంది ఎదురుగా ఏం జరుగుతుంది కదా మనం దాన్ని పట్టించుకోం ఒక సంఘటన జరుగుతుంది ఆలోచనలు ఎక్కడో ఉంటదండి. సంఘటన తాలిక ఇంప్రెషన్స్ లోపలికి వెళ్తాయా వెళ్ళవు కదా ఏకాగకత లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎదురుగా దృశ్యం జరుగుతుంది కాబట్టి దాని మీద మనం తెలుసుకోలేకపోతాం అన్నమాట అదే సూక్ష్మ స్థాయిలో మనసు పనిచేస్తుంది అనుకోండి ఎక్కడో దూర శబ్దాలు కూడా ఎక్కడో ఒక సంఘటనలు సరైన గెస్ కరెక్ట్ గా చేయగలుగుతావ అన్నమాట ఒక సంఘటన జరిగితే సంఘటనలో ఏం
(44:38) జరిగింది ఏంటది కరెక్ట్ గా చెప్పగల ఎందుకంటే దాని పట్ల నువ్వు ఏకాగ్రతంగా చూస్తే నీకు అన్ని అర్థం అవుతాయి అన్నమాట కాకపోతే ఏకాగ్రత లెవెల్స్ పెంచటం అనేది మనసు ద్వారా మనసుని ఏకగ్రపరచాలన్నమాట సూక్ష్మ స్థాయిల్లోకి దాన్ని తీసుకెళ్తే మనసు ఏకాగ్ర అవుతుంది అన్నమాట ఎప్పుడైతే మనసు ఆ స్థితికి వస్తుందో మనసుని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఏంటంటే విజ్ఞాన కోసం అన్నమాట విజ్ఞాన కోసంలో నీకు ఆ అనుభూతులతోటి అంటే మనం ఈ సాధనలు చేయాలి 10 మందికి ఇవ్వటం యజ్ఞ కర్మలు చేయడం ఇటువంటి సాధనలు చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ మనక ఏంటంటే మనకి విజ్ఞాన ఆనందమై కోసం కూడా
(45:14) అందులో కూడా పర్ఫెషన్ వస్తుందన్నమాట తర్వాత ఆనందమై కోసం అని చెప్పి ఆనందమ వైకోసంలో నిరుకు దృశ్యము ద్రష్ట మూడు ఒకటే అని చెప్పి తెలుసుకొని అందరిలో ఉన్న అది దాన్ని ఆత్మ తత్వాన్ని మనం గనుక ఆ తెలుసుకోగలిగితే ఆ మనం ఫీల్ అయితే అది అనుభవంకి వస్తే అది కూడా దాటిపోతాం అన్నమాట దాటిన తర్వాత నెక్స్ట్ తురియ స్థితి తురియాతీత స్థితి అంటారున్నమాట తురియ స్థితి తురియ స్థితి ఉంటదిట కాబట్టి ఈ స్థితులన్నీ వస్తాయి ఎవరో ఒకరు ఆ శారద మ్యూట్లు పెట్టండి కొంచెం పోయింది గారు మీరు కొన్నిసార్లు మ్యూట్లు
(45:58) పెట్టండి సరేదండి ఇదండి ధర్మాత్తర సాధనలు అంటే ఇవి చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇది యదార్థమైన సాధన అంటే ఇది కాబట్టి సాధనలు ఎవరు సాధన మనం ఏదైనా సాధన చేయాలంటే ఫస్ట్ మనకు ఎక్కడ ఉండాలంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి తర్వాత వ్యక్తిగతంగా మనం ఏంటంటే మనం మంచి సంస్కారాలను ఏర్పరచుకోవాలి మంచి సంస్కారాలు ఏర్పరచుకోవాలి చెడుని వదిలిపెట్టాలి మంచి వైపుకి వెళ్ళాలి దైవ గుణాలు అలవరుచుకోవాలి అసిరి గుణాలు వదలాలి ఇదే సాధన అంటే ఇదే కాబట్టి ఈ సాధన గురించి మనం రకరకాల సాధనల గురించి చెప్తున్నాము వీటిలో మరి వాటిలో మీకు ఇష్టమైన సాధన తీసుకొని మీరు చేయొచ్చు మీరు దానికి
(46:35) సంబంధించిన గైడెన్స్ మీరు అడిగితే దానికి సంబంధించిన మీరు ఈ సాధన చేస్తున్నాము ఈ సాధనలో వచ్చేటువంటి లోటు పాటలు మీరు ఏమైనా ఉంటే చెప్పండి దా ఈ రకంగా మొదలు పెట్టాను చేశాను అని చెప్పేసిని మీరు అడిగితే నేను చెప్తా సమాధానం అంటే కానీ మీరు సత్సంగాలు వినేసి ఎటువంటి వినేసి చెప్పారు లేదు గురువుగారు ఒక ఒక ఎర చెప్పాడు ఇవాళ బాగానే ఉంది వినటానికి బాగుంది అని చెప్పేసి అని అనుకున్నారు అనుకోండి మన సాధనలో ఇంప్లిమెంట్ ఉండదు.
(46:59) కాబట్టి సాధనలో ఇంప్లిమెంట్ కావాలంటే మనం ఏం చేయాలంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని వ్యక్తిగతంగా వ్యక్తిగత జీవితంలో దాన్ని చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగేటువంటి ఆ అది నేర్చుకోవాలి ఫస్ట్ అన్నమాట ఒక గురువు ద్వారా గాని తర్వాత మన సత్సంగం ద్వారా గాని ఏదైతే మనం తెలుసుకున్నామో ఆ తెలుసుకున్న విషయాన్ని నిజ జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయగలిగేటటువంటి స్థాయి మనకి అటువంటి ఆ అలవాటుని చేసుకోవాలిన్నమాట అంతేగనచెప్ చెప్పింది చెప్పి విదేశీ ఇది మామూలే గురువుగారు ఎప్పటి నుంచి ఏదో చెప్తున్నాడు అని చెప్పి అటువంటి ఇది చేయకూడదు ఎందుకని చెబుతున్నాం అది మళ్ళీ మళ్ళీ చెప్పడం
(47:37) ఎందుకు కారణం అంటే మనసులో నాటుకొని మీకు దాని పట్ల అది మనసులో అంతర్ మనసులోకి వెళ్ళినప్పుడు నీకు సబ్కాన్షస్ మైండ్ కి వెళ్ళింది అనుకోండి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే సబ్కాన్షస్ మైండ్ కి వెళ్తుంది ఈ థాట్ అనేది సబ్కాన్షస్ మైండ్ కి వెళ్తుంది. సబ్కాన్షస్ మైండ్ కి ఎప్పుడైతే వెళ్తుందో ఆ థాట్ కి పవర్ పెరుగుతుంది అది మర్చిపోరు ఇంకా ఇప్పుడు చూడండి మంత్రం చదువుతున్నాము అష్టోత్తరం అది రిపీటెడ్ గా 10 సార్లు 15 సార్లు చదివారు అనుకోండి ఇది పుస్తకం లేకుండా చదివేస్తారు.
(48:06) పుస్తకం అవసరంలే వరసగా పదా తర్వాత ఒకటి వచ్చేస్తాయి. మధ్యలో ఎవర ఆపితే మళ్ళీ రాదు తర్వాత రాదున్నమాట అంటే లోపల రికార్డింగ్ అనేది జరుగుతుంది లోపల మంత్స్ లోపల ప్రతిది రికార్డ్ అవుతుంది ఎప్పుడుగా రికార్డ్ అవుతుంది రిపీటెడ్ గా చెప్పడం వల్ల రిపీటెడ్ గా దాన్ని మనం అనటం వల్ల గాని చేటం వల్ల గాని అది లోపల రికార్డింగ్ సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుంది సబ్కాన్షస్ మైండ్ లెవెల్ కి వెళ్తుంది సబ్కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళేటువంటి ఆ థాట్ ఏదైతే ఉందో అది ఒక మంచి అలవాటుని సబ్కాన్షస్ మైండ్ కి మనం అలవాటు చేసామ అనుకోండి ఇంకా మనం మంచి వ్యక్తిగానే ఉంటాం
(48:41) ఇంకా ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ ఔటర్ మైండ్ కంటే మామూలు మనస్సు కంటే సబ్కాన్షియస్ మైండ్ 10 టైమ్స్ పవర్ఫుల్ అన్నమాట అంటే సబ్కాన్షియస్ మైండ్ కళ థాట్ వ్యక్తిత్వంగా మారుతుంది అన్నమాట కాబట్టి మన వ్యక్తిత్వం మార్చుకోవడానికి మనం రిపీటెడ్ గా సాధన చేస్తుండాలి. రిపీటెడ్ గా మంచి మంచి మంచిని వింటుండాలి మంచి పనులు చేస్తుండాలి చేస్తుంటేపు ఏమంది అది అలవాటు కదా వ్యక్తిత్వంగా వ్యక్తిత్వంగా మారుతుందిన్నమాట మంచి అనేది మన వ్యక్తిత్వమాట కాబట్టి అటువంటి సాధన అందరూ చేయాలని చెప్పేసింది.
(49:16) ఆ సాధనలో అందరికీ పరిపక్త రావాలని చెప్పేసింది గురువుల అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పేసింది. పరమ గురువుల శక్తిపాత సంప్రదాయ మహా గురువుల యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పేసింది. తర్వాత మనం ఈ సాధనలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసింది ఈ సాధన మీరు తెలుసు తెలియక అందరూ ఈ సాధన దీక్ష తీసుకున్నారు. అది కొన సుకృతం వల్ల కావచ్చు మంద సాధన బలం కావచ్చు ఏవైనా కావా అందరూ ఈ లైన్లోకి వచ్చారు కాబట్టి ఈ లైన్లో ముందరకి వెళ్ళడానికి మనం మనం పాటించాల్సిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా ప్రతి ఒక్కళళ పాటిస్తేనేమ సాధనలో ముందరికి వెళ్తామండి. అంతేగన
(49:54) మెడిటేషన్ ఒకటే మెడిటేషన్ ఒక్క దాని ద్వారా మనలో మార్పు రాదండి అది మార్పు సమూలంగా రావాలి ఒక గంట సేపు చేసే సాధన వల్ల కాదు మార్పు 24 గంటలు సాధనమయం కావాలి 24 గంటలు మనం వ్యక్తిత్వ వికాసం కోసం మనం పాటుపడాలి అటువంటప్పుడే మనం మనకి రిజల్ట్ అనేది వస్తుందిన్నమాట వచ్చిన ఎనర్జీ నిలవాలి శరీరంలో శరీరా పంచకోసాల్లో అది శుద్ధి కావాలి వచ్చిన ఎనర్జీ తోటి అంతే కాదని వచ్చిన ఎనర్జీ వచ్చినట్టు మనం వదిలే చేస్తున్నామ అనుకోండి ఈ ఎరిషడ్ వర్గం ద్వారా రాగద్వేషాల ద్వారా స్వార్థం ద్వారా మన ఎనర్జీని మొత్తం పోగొట్టుకుంటున్నాం అనుకోండి దానివల్ల మీకు డెవలప్మెంట్
(50:30) ఉంటుందా కాబట్టి ఆ డెవలప్మెంట్ ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే వ్యక్తిత్వ వికాసానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది నిత్య జీవితంలో వ్యక్తిగతంగా మనం పాటించే చేసేటువంటి కర్మల ద్వారానే అది జరుగుతుంది కర్మల ద్వారా తర్వాత మనం ఆలోచనల ద్వారా వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది తప్పితే ఈ పాజిటివ్ థింకింగ్ తర్వాత కర్మలు మనిషికామ కర్మ ద్వారా భక్తి మార్గం ద్వారా జ్ఞాన మార్గం ద్వారా ఇవన్నీ మార్గాలన్నీ ఆ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తాయి అంతర్గత ప్రయాణానికి అనుకూలంగా తయారు చేస్తాయి అన్నమాట కాబట్టి తప్పనిసరిగా అందరూ పాటించి సాధకులందరూ కూడా గుర్తు
(51:01) పెట్టుకోండి ఇ అందరూ ఆ స్థితి ఆ స్థితిలో ముందుకు పోవాలని చెప్పేసి సాధనలో అత్యంత ఎందుకంటే మనకి మనుష్యత్వం ముషత్వం మహాపురుష సంస్రయం అనేది దుర్లభం అంటాడు ఆదిశంకరాచార్యులు మనిషిగా పుట్టం అనేది గాని ముషం అంటే ముక్తిని పొందాలని కోరిక గాన తర్వాత మహాపురుష సంస్ ఒక సిద్ధ సిద్ధ పురుషుని యొక్క ఆశీర్వాదం కాదు ఇవన్నీ లభించడం అనేది మనకి పూర్ సుకృతం వల్లే జరుగుతాయి ఎంతో ఎన్నో జన్మలో పుణ్యం ఉంటే కాన అది జరగదున్నమాట కాబట్టి మరి మీరు మూడు లభించినయి ఇప్పుడు మహాపురుష సంస్ర అంటే సిద్ధయోగ గురు పరంపర మరి అనుగ్రహం మీకు ఉంటే కానీ మీరు ఈ మార్గంలోకి రారు ఆ
(51:45) సిద్ధులు ఈ మార్గంలో ఉన్నటువంటి గురువులందరూ సిద్ధత్వం ఉన్నటువంటి గురువులు అన్నమాట మార్గంలో వచ్చి మీరు దీక్ష తీసుకున్నారంటే మీకు సిద్ధ గురువుల అనుగ్రహం ఉంది తర్వాత మోష పొందాలంటే ఆకాంక్ష ఉంది అంద ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కళళ కూడా ఏమనా ఫోన్ చేస్తే బిజీగా ఉంద అంటారు అందర ప్రతి ఒక్కరు కూడా ఎందులో బిజీగా ఉంటారు ఎందులో బిజీగా ఉండాలి మనం సాధనలో బిజీగా ఉండాలి అంతేగనీ ఈ ప్రాపంచిక విషయాలు సంసారం పట్ల అలా ఇంకా ఉద్యోగాలు అవన్నీ ఒక గురువు నీకు ఫోన్ చేస్తున్నాడు అంటే గురువు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నీకు ఫోన్ చేస్తున్నాడుఅంటే నీ మీద అనుగ్రహం ఉంటేనే
(52:20) చేస్తాడు నేను డెవలప్ నీలో డెవలప్మెంట్ చూడాలనుకునే కాన్సెంట చేస్తాడు అంతే కాదు ఊరికనే కపులు చెప్పడం చేయరు కదా మరి నాకు తిరిగి లేదని నాకు ఆ టైం లో తిరిగి లేదు అని చెప్పా అంటే ఏంటి నువ్వు సాధనలో సాధనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదుఅని అర్థం అన్నమాట కాబట్టి సాధనకి మనం దేని కోసం వచ్చాము సాధన కోసం ఈ భూమి మీదకి ప్రతి ఒక్కడు కూడా సాధన కోసం వచ్చాడుఅన్నమాట కాబట్టి సాధన డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి ఆ దానికి మన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంతేగన మనకు లౌకికమైన విషయాలు ఏవైతా ఏవైనా కూడా ఇప్పుడు ఇప్పుడు లౌకిక విషయాల్లో అందరూ
(52:55) తలమకలై ఉంటారండి. మధ్యలో అందుకని సంఘటన జరుగుతుందండి. పైవాడు వచ్చేసేయ నీకు సంబంధం లేదు ఇప్పుడు ప్రధానమంత్రి గాని సీఎం గాని మీరు చూడండి చాలా మంది ఎట్లా పెద్ద పెద్ద పోస్ట్ లో ఉన్నారు ఎట్లా పోయారు అందరు విమాన ప్రమాదంలో పోయారు దడక కాల్పులు చచ్చిపోయారు అప్పటిదాకా బాగుండి అంద ప్రొటెక్షన్స్ పెట్టుకొని అది చేసినవాళ్ళు ఏమయ్యారండి నిమిషాల్లో అన్ని వదిలేసి వదిలేసి వెళ్ళిపోయారు.
(53:22) మరి మనం ఇవన్నీ చేసే పనులంది ఎవరి కోసం చేస్తున్నామఅండి అంటే నువ్వు చేయకపోతే కావా ఇవన్నీ అంటే నువ్వు లేకపోయినా అయితే మనం లేకపోయినా కూడా ప్రపంచ ప్రపంచం ఎప్పుడు ఇట్లాగా ఉంటది. నేను చేస్తాను భగవంతోటి ఉన్నత కాలం ఈ బ్రహ్మలో మాయలో ఉంటావ అన్నమాట నువ్వు చేయట్లే భగవంతుడు నీ చేత చేయిస్తున్నాడు మన చేతిలో ఇప్పుడు భగవంతుడు చేతిలో ఇప్పుడు మనం ఒక పందిముట్టాం అన్నమాట పనిమిట్టుకి స్వతంత్ర ఇచ్చి ఉంటుందా నేను చేయాలి నేను చేస్తాను నేను లేకపోతే ఏం లేదు అని చెప్పేసి అనటువంటి భావాలు పందిముట్టుకుంటాయా యంత్ర అనుకుంటాయా రామకృష్ణ పరమ వస్తుంది ఒకాయన ఒక ప్రశ్న
(53:56) వేస్తాడు ఒకడు ఆయన కింద పడి తన్మయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన కింద పడతాడు కింద పడినప్పుడు చెయ్యి ఇరుగుతుంది. చేయి ఎరిగినప్పుడు భక్తుడు వచ్చి అడుగుతాడు. స్వామి మీరు అమ్మవారిని ప్రత్యక్ష ప్రత్యక్షంగా అమ్మవారితోటి మాట్లాడుతుంటారా మీరు మీరు అమ్మవారిని చెయి నయం చేయమని అడగలేరా మీరు ఇవన్నీ ఎంత బాధపడాలా చేయరిగితే నెల రోజులు రెండు నెలలు కట్టు కొట్టుకొని తిరగాలి మీరు ఒక మాట అడిగితే అయిపోతుంది కదా అని చెప్పింటాడు ఆయన ఒకటే మాట అంటాడు ఏమంటాడు నేను యంత్రాన్ని ఆమె యంత్రి యంత్రాన్ని తెరిపాటుంటే యజమాని యంత్రం ఎక్కడ నడుగుతుందా యజమాని నన్ను బాగు చేసి
(54:30) వాడుకోమని చెప్పేసి యంత్రం ఎవడ అడుగుతుందా యజమానికి అవసరం ఉంటే ఏదనా రిపేర్ వస్తే చేయించుకొని వాడుకుంటాడు. అంత పరిపూర్ణ సమర్పణ భావం ఆయనకి ఉంది కాబట్టి ఆయన ఉన్నత ప్రజ్ఞ స్థితుల్ని జీవితంలో మరి అంత పరమహంస పరమహంస స్థితికి వెళ్తాడు ఆయన అది యదార్థమైన సాధన అంటే అది మనం భగవంతుడికి మనకు మనకు ఆ భగవంతుడు పట్ల అంత సమర్పం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు భగవంతు భగవంతుడే మన యొక్క బాగులు చూసుకుంటాడు ఆయన మన వెనకాల ఉండి ఆయన నడిపిస్తుంటాడు అన్నమాట నువవు నీవు వదిలేసావు నీకు ఉన్నటువంటి అటాచ్మెంట్ వదిలేసావ అనుకోండి పనులు అయితే జరగకుండా ఉండవు నీకు ఏది చేయాలో అవి
(55:13) జరుగుతాయి మీ పిల్లలు వ్యహాలు అయితుంటాయి తర్వాత ఉద్యోగాలు సక్రమంగా నడిచిపోతాయి అన్ని అన్ని ఇల్లు వాగిళ్లు ఏర్పడతాయి అన్ని ఏర్పడతాయి నువ్వు అదుకోకపోయి వాడికి అడగకపోయినా భగవంతుడు ఇస్తాడు ఎందుకని సమస్తం చేసింది భగవంతుడే ప్రపంచంలో సమస్తం సమస్త క్రియలు సృష్టి స్థితి లయాలు చేసింది ఎవరండి భగవంతుడే నీలో ఉండి నడుపుతుంది ఎవరండి సమస్తం మనో బుద్ధి చిత్త అహంకారాల రూపం నుండి ఆ ఏ శక్తి నేర్పుతుందండి భగవంతుడు శక్తి కాబట్టి నీ నీద అనేది ఏమనా ఉందా ఇక్కడ నువ్వ నేను చేస్తున్నా భావం నీకుఎందుకండి భగవంతురా సమస్తం చేస్తున్నప్పుడు భగవంతుని
(55:45) మీద భరోసా పెట్టలేవా కాబట్టి అట్లా భగవంతుడి మీద భరోస పెట్టడం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తెలుసుకొని సమర్పణ భావం తోటి సాధన సాధనలోకి వచ్చినవాడు ప్రతి ఒక్కరు కూడా సమర్పణ భావం తోటి పరిపూర్ణ శరణాగతి తోటి సాధన చేయాల్సి ఉంటుంది అన్నమాట కాబట్టి అటువంటి శరణాగతి సమర్పణ భావం అందరికీ ఉండాలని చెప్పేసింది అందరూ మంచి ప్రజ్ఞ సిద్ధులు పొందాలని చెప్పేసింది ఆ గురుపరపర యొక్క అనుగ్రహంతోటి అందరికీ ఆ స్థితి లభించాలని చెప్పి కోరుకుంటూ సర్వేజనా సుఖభంతో లోక సమస్త సుఖభంతునండి నమస్కారం

No comments:

Post a Comment