శివుడు తన వీర్యాన్ని ఎందుకు వృథా చేయలేదు? Shiva Never Spilled His Sperm
https://www.youtube.com/watch?v=G3FPoEfNxo4
Transcript:
(00:01) శివుని జీవితంలోని ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆయన ఎప్పుడూ తన వీర్యాన్ని చిందించలేదు. శివుని జీవితంలో ఒక పరిస్థితి ఏర్పడింది. అక్కడో పెద్ద అన్యాయం జరిగింది. దానివల్ల తన భార్య సతీదేవి దానికి బాధితులయ్యారు. ఇంకా ఆమె ఆత్మహుతి చేసుకున్నారు. ఇది విన్నప్పుడు ఆయన స్పందించాలనుకున్నారు. కానీ ఆయనలో భాగాలు ఎంత నిశ్చలంగా ఉన్నాయ
(00:48) అంటే ఆయన చర్యకు దిగలేకపోయారు. అందుకే తన జటాజూటం నుంచి ఒక వెంట్రుకను పీకి వీరభద్రుని సృష్టించారు. వీర అంటే ఒక పరాక్రమవంతుడు ఒక ధైర్యవంతుడు వీర అనే పదం ప్రాథమికంగా వీర్య అనే పదం నుంచి వచ్చింది. వీర్య అంటే స్పర్మ్ ఆ విత్తనం దేని నుంచి అయితే మనిషి పుడతాడో అది. ఈ రెండు అంశాలు చాలా ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయి.
(01:35) అదేమిటంటే వీరభద్రుడు కేవలం ఒక వెంట్రుక ఒక జుట్టుపోగైన తను వెళ్లి ఒంటి చేత్తో ఈ అన్యాయానికి కారణమైన రాజు సైన్యాన్ని వధించాడు. ఈ కథ చెప్పేది ఏమిటంటే శివుడు తన వీర్యాన్ని తలపై నుంచి చిందించాడు కాబట్టి ఆయన జుట్టు అంత శక్తిమంతమైంది. కేవలం ఒక్క వెంట్రుక పోగు మొత్తం సైన్యాన్ని నాశనం చేయగలిగింది. ఇంకా ఎప్పుడైతే ఒక మనిషి పునరుత్పత్తి ప్రక్రియలో పాల్గొనడో సహజంగానే
(02:20) శరీరంపై అతని మమకారం చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే శరీరంపై మమకారం తక్కువగా ఉంటుందో అతనిలో భయం అనే భావన ఉండదు. ఎప్పుడైతే భయం ఉండదో అతను సహజంగానే వీరుడు.
No comments:
Post a Comment