జీవితంలో ఏం జరిగినా సరే.. ఇదొక్కటి రాకుండా చూసుకో🌹ఒక జబర్దస్త్ చర్చ🌹Kanthrisa
https://www.youtube.com/watch?v=-ocKuAWn3EQ
Transcript:
(00:00) లేదు తర్వాత భాషను పట్టుకోకు ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడడొచ్చు కానీ ఒరగాళ సారాంశం ఏంటంటే కలుస్తాం విడిపోతాం విడిపోతాం అంటే బాయ్ చెప్పడం అంతే అంతే అవును మీరు అదే ఛాయిస్ ఆఫ్ వర్డ్ అలా తీసుకున్నారా ఒకటే నేను అది నాకు కొన్ని నేను కమ్యూనికేషన్ ఎట్లా అనేది నేను కొన్ని ప్రయోగాలు చేసినా ఆ అదే దాని అంటే నేను ఏది పడితే అది మాట్లాడను ఊరికే నాకు బాగా క్లోజ్ ఉంటే కావాలనిది మాట్లాడి చూస్తా డిస్టర్బ్ అయితే ఏమో అని అదర్వైస్ గొడవ ఉండ ఎందుకంటే చాలా క్లియర్ గా ఉన్నది నా మనసులో కావాలని మీరు ఫోక్ చేస్తా ఉంటారా చూస్తా అంటే ఎవరితో పని చేయాలనుకో వాళ్ళని టెస్ట్
(00:34) చేయకుండా పని చేయలేను కదా బ్లైండ్ గా అందుకని కొన్నిసార్లు చూస్తా అదర్వైస్ ఐ హావ్ నో ప్రాబ్లమ్స్ విత్ ఎనీబడీ ఆ ఏదో డిస్కస్ చేస్తున్నావ్ ఎన్ని సంవత్సరాల్లో జ్ఞానం ఎన్ని ఆ ఇన్ని సంవత్సరాలు ఆ అర్థమైంది నాకు అంటే ఇన్ని సంవత్సరాల్లో అని కాదు నా అన్వేషణ అంతా ఈ రకరకాల ఆశ్రమాలు లేకపోతే వాళ్ళు చెప్పే మాటలు అట్లా నాకు ఆసక్తి లేదు.
(01:00) అంటే నేను ఇది కాకుండా ఇంకేదో లోకం ఉందనేది నేను విశ్వసిస్తలేను. రమణ మహర్షి ఒక ఒక జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఉంది ఎవరైనా ఆలోచించదగ్గదు అది రమణ మహర్షి కుర్చి మీద కూర్చున్నప్పుడు ఒకాయన వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని అడిగాడంట భగవాన్ మళ్ళీ జన్మ అంటూ ఉంటదా ఉంటే అప్పుడు నేను పుడతానా పుడితే అప్పుడు నేను ఏం చేస్తాను ఎంత పెద్ద ప్రశ్న దానికి రమణ మహర్షి ఇచ్చిన జవాబు ఎంత బాగుందంటే మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇట్లాగే ఓ గురువు కాళ్ళ దగ్గర కూర్చొని ఇదే ప్రశ్న వేస్తుంటావ అంతే ఇప్పుడు మళ్ళీ అడిగా అక్కడ అంటే నువ్వు కంటిన్యూ చేస్తూనే ఉంటావు అంతే బేసికల్లీ
(01:38) నువ్వు విముక్తి అంటూ పొందితే ఇప్పుడే పొందాలి దానికి గతంలో లేదు. కర్మ సిద్ధాంతము దాని ఫలితాలు అనుకుంటే అసలు కర్మ అంటే ఏందో తెలుసుకొని దాన్ని నిర్వచించిన తర్వాత ఎట్లా ఉండాలో తెలుస్తది. ఇప్పుడు ఎట్లా కార్ అను ఉందనుకో యాక్సిడెంట్ అవ్వచ్చు యాక్సిడెంట్ పోకుండా కూడా పోవచ్చు. సో కారు పరిపూర్ణంగా తెలుసుకుంటే యాక్సిడెంట్ అవ్వదు.
(01:56) అట్లా జీవితంలో కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటది అనేది నాకు అనిపించి అవేమిటి అని ఓ కొన్నేళ్ళు ఒకరోజు రెండు రోజులు కాదు అలాగని పొద్దస్తమానం ఎవడు ఏది అన్వేషించడు ఆ సందర్భం వచ్చినప్పుడు అంటే నిరంతరం ఆ స్పురణ మాత్రం ఉన్నది ఎక్కడో సంవేర్ బ్యాక్ ఆఫ్ ఆల్వేస్ అంటే ఎప్పుడు నా మనసులో ఉందన్నమాట ఇప్పుడు జిలేబి అంటే ఇష్టం ఉన్నవాడు ఏ ఊరిలో జిలేబి కనబడగానే కనపడినట్టు భాష అంటే ఇష్టం ఉన్నవాడు ఎక్కడ మంచి పుస్తకం చదివినా చూసినా చదివినట్టు అట్లా నేను ఎప్పుడు జీవితం అంటే ఏమిటి అసలు అసలు జీవితం యొక్క సారాంశం ఎట్లా ఒక మనిషి జీవిస్తుని ఎట్లా తెలుస్తది అట్లా అట్లా
(02:30) రకరకాల గంభీరమైన ప్రశ్నలులాగా అనిపించి ఆ పిచ్చి ప్రశ్నలు లోపటినుంచి ఫ్రెండ్స్ కలిశారు పుస్తకాలు కలిశారు ఏమో జరిగిందిలే అది కావాలని ఈ భవిష్యత్తులో YouTube టాక్స్ చేయాలి కాబట్టి నేను తెలుసుకోవాలి అట్లా తెలుసుకున్నది కాదు ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా నా దగ్గర డబ్బు ఉందా లేకపోయినా అసలు జీవితానికి కావాల్సింది నేను ఎందుకంటే డబ్బు పరంగా ఆల్రెడీ ఒకడు డబ్బు ఉన్న కుటుంబంలో పుట్టాడు ఒకడు మామూలు ఇంట్లో పుట్టాడు వాళ్ళు దీన్ని ఏమంటున్నారు ఏ పూర్వజన్మ పుణ్యమో డబ్బు అంటున్నారు.
(02:59) ఏ పూర్వజన్మ చేసుకున్న పుణ్యమో అందంగా పుట్టాడు అంటున్నారు. ఎవరికన్నా మంచిగా పాడితే ఆ తల్లిదండ్రులు చేసుకున్న చేసుకున్న అదృష్టము వీడు పూర్వజన్మ సుఖతం అంటున్నారు నాకు ఇవేమి నచ్చలే మనిషి అన్కాన్షియస్ గా మాట్లాడుతున్నాడు అనిపించింది నాకు ఇది కాదు ఇది అంటే వాడికి తెలియకుండా ఊరికే చెప్తున్నాడు. సో వాటి పూర్తి అన్వేషణలో నాకు జవాబులు ఓ పాప్కార్న్ ఎక్స్పీరియన్స్ లాగా ప్రకృతి ప్రపంచం అన్నది నాకు స్ఫురించిన క్షణమే పాప్కార్న్ ఓపెన్ అయింది.
(03:25) జీవిత పరమార్థం అంటే ఏందంటే ప్రకృతిలో లేదు ప్రపంచంలో నాకు పరమార్థం ఉంది అనుకుంటే ప్రాపంచిక పరమార్థాన్ని గంభీరంగా తీసుకోవద్దు. ప్రకృతి పరమార్థం అన్నది నువ్వు తీసుకున్నా గంభీరంగా తీసుకోపోయినా ఉన్నది అంతే ప్రకృతిలో నువ్వు తినడానికి ఉన్నావ్ ప్రశాంతంగా ఉంటాను ఉన్నావ్ సామరస్యం కోసం ఉన్నావ్ వేరే వాటిని పట్టించుకోకుండా పోల్చుకోకుండా ఉండటానికి ఉన్నావ్ హాయిగా ఉండటానికి ఉన్నావ్ ఎక్కడున్నా నీళ్లే అంటే విభజన లేని స్థితి ప్రకృతి ప్రపంచం అంటే నువ్వు వేరు నేను వేరు నీ ఆస్తి వేరు నా ఆస్తి వేరు నీ కులము నా మతం ఇవన్నీ వస్తాయి ఆబవియస్లీ
(03:57) అందుకని ప్రపంచంలో అందరికీ పరమార్థాలు ఉన్నాయి. సో జీవిత పరమార్థాలు నాకు రెండు రకాలుగా ఉంది ప్రాపంచిక పరమార్థాలు కొన్ని ఉన్నాయి బట్ ఐ యమ నాట్ సీరియస్ అబౌట్ ప్రకృతి ప్రకృతిలో పరమార్థమే లేదు ప్రకృతిలో ఉండటమే పరమార్థం అని తెలుసుకున్నాను ఇది పుస్తకాల ద్వారా తెలుసుకున్నది కాదు నాకు బలమైన సంవేదన అప్పుడు ఈ ప్రకృతి ప్రపంచం అన్నది నాకు స్పరించిన మరక్షణం నాకున్న ఎన్నో ప్రశ్నలకు జవాబు దొరికింది నాకు ఇప్పుడు అనుకుంటే ఆసువుగా ఇట్లా మాట్లాడి రికార్డ్ చేసి దాన్ని యదావిధిగా ప్రింట్ చేసి బుక్ వేయగల అంత తెలుసు నాకు ఎందుకంటే కొన్ని
(04:29) కొన్ని సంవత్సరాలు దాని మీద నేను కేటాయించిన ఊరికే అలాగని నేను సమయాన్ని దుర్వినియోగం చేయలే ఏదో నేర్చుకుంటూ ఉన్న ప్రపంచంలో అర్థమైంది నాకు ప్రపంచంలో కన్న తల్లిదండ్రులు కూడా నీకు ఫుడ్ పెట్టకపోవచ్చు ఒక టైంలో ప్రపంచం చాలా బ్రూటల్ రియాలిటీ సో నేను అట్లాగానే అడుక్కొని సన్యాసులాగా బతకాలనుకోవట్లే ఆ తప్పు అనను నాకు వద్దు అనిపిస్తుంది.
(04:52) నా ఫుడ్ నేను కుడాలు కొనుక్కొచ్చుని వండుకొని తినాలని నిర్ణయించుకున్నవాడిని సో నాకు మినిమం 100 రూపాయలు ఉండాలి కాబట్టి ఈ ఆధ్యాత్మిక అన్వేషణ మొదలైన సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలు అందులో పీక్ అంటే ఒక సెవెన్ ఇయర్స్ అందులో ఇంకా పీక్ ఒక త్రీ ఇయర్స్ లాస్ట్ లో క్లమ్జీనెస్ రకరకాల అంటే ఒక రకమైన అర్థం పడతం లేని అంటే ఏదో తెలుసుకున్నామా తెలుసుకోలేదా ఏంద అనే ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నది ఫేజెస్ నాకు ఆ టైం లో ఫ్రెండ్స్ మారుతూ వచ్చారు.
(05:20) ఆ నాకు అర్థమయింది. ఇవందరూ చెప్పలేరు ఇది ఇది భాషలో వ్యక్తపరిచే అంశం కాదు. ఇది మనమే తెలుసుకోవాలని తెలుస్తున్నది కానీ ఎట్లా తెలుసుకోవాలి దాని గ్రిప్ దొరకలేదు. ఆ సో ఈ 10 సంవత్సరాల నివేశనలో నాకు హటాత్తగా స్పురణ కలిగింది అన్నమాట. అప్పుడు నేను చాలా ఆసువుగా నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తో చెప్తే ఆశ్చర్యపోయేవాళ్ళు ఈ భూమ్మీద అసలు మత గ్రంథాలు గురువులు లేకపోతే అంటే ఆత్మజ్ఞానం ఉండదనా మీ ఉద్దేశం అని అడుగుతుంటే.
(05:49) అంటే ఈ ప్రశ్న ఎట్లా పుట్టింది అంటే ఎవరు ఉన్నా లేకున్నా అది ఉంది నువ్వు వేరే వాళ్ళ సహాయంతో తెలుసుకోవచ్చు కానీ లేట్ అయితది నువ్వు తెలుసుకుంటే తొందరది ఇట్ ఇస్ అప్ టు యు ఈ భూమి మీద ఎవడో ఒకడు ఒంటరిగా సైకిల్ సొంతంగా నేర్చుకునే ఉంటాడు అట్లాంటి వాడిని నేను అందరికీ ఎవరో గురువు ఉంటాడు పట్టుకునేవాడు ఫ్రెండ్ క్యాచ్ కొందరు సొంతంగా నేర్చుకునే ఉంటారు కదా ఈత ఎవడో ఒకడు ఒంటరిగా నేర్చుకొని ఉంటాడు అట్లాంటి వాడిని నేను ట్రై చేసిను ఎందుకంటే నాకు పొంతన కుదరలేదు సమాజంతో ఈ మనుషులు ఈ అటాతగా ఈ ఆశ్రమానికి పోదాం లేతే ఆ గురువు గారు కాళ్ళు పట్టుకుంటే ఎవరున్నా
(06:28) లేకున్నా అసలు ఇదంతా ఏంది అసలు అనే ప్రశ్న రకరకాలు చెప్పడం కష్టం ఇప్పుడు ఎగజక్ట్ నిద్రలో ఎప్పుడు జారుకుంటావో నీకు ఎట్లా తెలుస్తది నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా చూద్దాం ఆన్సర్ ఇస్తారేమో ఇప్పుడు నీకు బైక్ వచ్చు కదా ఎగజక్ట్ బైక్ వచ్చినప్పుడు నీకు వచ్చినట్టు ఎట్లా తెలుస్తది ఏ టైంలో చెప్పగల చెప్పగల అంతే తప్ప నువ్వు మంగళవారం రోజు మధ్యాహ్నం 1:00 గంటకు నాకు పర్ఫెక్ట్ గా బైక్ వచ్చిందని చెప్పలేవు ఇట్స్ ప్రాసెస్ అది ఏ విషయాన్ని ఆధారం చేసుకొని అదే చెప్తున్నా అదే చెప్తున్నా చిన్నప్పుడు నేను చాలా బాగున్నాను.
(07:04) కొన్నేళ్ళు ఆడుకున్నాను. నేను డిగ్రీ అయిపోయే ఏజ్ వరకు చాలా ఆనందంగా ఉన్నా బికాజ్ నేను ఎవరితో నాకు ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ లేరు గెలిపోవటం లేవు అంత బాగున్నా అంటే ఆధ్యాత్మిక సారాంశాన్ని నేను తెలియకుండా అనుభవించేసినాను ఆ తర్వాత తెలుసుకున్నా సిటీకి వచ్చిన తర్వాత పోలికలు స్టార్ట్ అయినాయి నాకు ద్వేష ఈర్ష అన్ని వచ్చినాయి.
(07:26) నాకు చాలా బాధపడేవాడిని ఎవడనా కొత్త కార్లో చిన్న పిల్లవాడు ఎక్కిపోతే తట్టుకునేవాడిని కాదు. ఈ ప్రశ్నలు బయలుదేరినాయి వాడేం పుణ్యం చేసుకుంటే నేనేం పాపం చేసినా అంటే నేను ఏదో పెద్ద పాపం చేస్తే మా ఇంట్లో పుట్టిన నేను ఇవన్నీ వచ్చినాయి నాకు అప్పట్లో ఆ తర్వాత ఫ్రెండ్స్ ని అడిగితే అవన్నీ ఉన్నాయి అన్నారు కాదన్నారు ఏదో అన్నారు పుస్తకం చది ఈ ప్రశ్నలు కొన్ని సంవత్సరాలు ఉండిపోయినాయి అట్లా ఒకటి రోజుగా రెండు రోజులుగా ఎంత అనుకున్న ఇప్పుడు నేను బస్సులో స్నానం చేసి బట్టలు ఉతుక్కొని అప్పుడు ఇస్త్రీ చేసుకునేవాడిని ఆ సిటీ బస్ ఎక్కి ఆ ఆ కిక్కిరిస్తున్న బస్సులో నిలబడలేక
(08:03) ఒక్కొక్కసారి సార్ బస్ ఆపండి బస్ ఆపండి అని చెప్పి నేను బస్సులోకి వెళ్లి కిందకి దిగి ఏడిసిన సందర్భాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ కాదు ఆ ఆ ఇరుకు అది ఆ ఒత్తించుకోవడాలు అది నేను దీని కోసం పుట్టలేదబ్బా ఇది నా దగ్గర కారు ఉంటే అంత ఉండేది కాదు గా వాడుఎవడో పొద్దున మమ్మీ బాయ్ అని వాడు కారు ఎక్కిపోతాడు నేనేం పాపం చేసినా ఇప్పుడు నేను ఎప్పుడు కారు కొనుక్కోవాలి ఎప్పుడు నేను ఫ్రీగా పోవాలి అప్పుడు నేను బ్రతుకు ఉంటున్నా చస్తానా సో ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినాయి ఇదంతా మాత్రం కంపేర్ రకరకాలుగా వచ్చింది పోల్చుకుంటుంది కదా అవునండి నాకు ఎప్పుడైతే ప్రకృతి ప్రపంచం అనేది
(08:37) స్ఫురించిందో ఒక్క సెకండ్ లో జవాబు దొరికింది అసలు అది ఏంటంటే కారుణంత మాత్రాన వాడు అనుభవిస్తున్నట్టు కాదు ఒక నలుగురు పిల్లలు పుట్టారు వాడందరూ ప్రకృతిలోనే జన్మ తీసుకుంటున్నారు. ప్రకృతికి రామకృష్ణ పరమహంస ఎంతో చిరంజీవి ఎంతో మీరెంతో నేనెంతో చిన్న ఎనిమల్ అంతే కానీ ఆ పుట్టిన పిల్లవాడికి తను ధనికుల ఇంట్లో పుట్టాడా ప్యాలెస్ ఉన్న ఇంట్లో పుట్టాడా బంగారం ఉండేది తెలియదు అతనికి అతనికి మేలుకొలుపు జరిగిన తర్వాతనే తెలుస్తది.
(09:12) అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వంశ పారంపర్య వచ్చిన డబ్బు గిబ్బు అండుకుంటారు అతనికి అందుకని ప్రకృతిలో అందరూ ఒకే విధంగా జన్మ తీసుకుంటారు అంటే ప్రకృతి పరంగా నేను నా జన్మ అల్లు అర్జున జన్మ జీరస్వామి జన్మ సద్గురు జన్మ ఒక్కటే ప్రకృతి పరంగా దేర్ ఇస్ నో డిఫరెన్స్ ప్రాపంచికంగా వ్యత్యాసాలు ఉన్నాయి తర్వాత నాకు అనిపించింది ప్రాపంచిక విషయాల్లో నువ్వు ఆనందం వెతకు ప్రాపంచం ప్రాపంచిక విషయాలు నీకు తాత్కాలిక సుఖాన్ని ప్రసాదిస్తాయి.
(09:44) దట్స్ ఆల్ సో ప్రయాణం కార్లో చేయడమా బస్సులో చేయడమా ముఖ్యం కాదు నీకు ఎట్లా హాయిగా ఉంటే అట్లా చెయి కారు ఉంటే కారును ఉపయోగించుకో కాళ్ళు ఉంటే కాళ్ళను ఉపయోగించుకో అంతేగని పోల్చుకోవడం అనవసరం. ఆ అనే నాకు స్ఫురణ కలిగిన తర్వాత మొట్టమొదటిసారి ఎంటైర్ నా జీవితం అంతా ఒక కొత్త వెలుగులో కనిపించింది. అప్పుడు నేను ఉన్న ఇల్లు చాలా బాగా అనిపించింది అప్పట్లో మీ సరౌండింగ్స్ మీ నైబర్స్ ఎవరండి అంటే ఎందుకు ఆటో డ్రైవర్ తో తిరిగాను అనుకోండి నేను నాలుగు వాటర్ డ్రైవర్ అవ్వాలన్న ఆలోచన నాకు వస్తాయి ముగ్గురుతో తిరిగాను అనుకోండి నేను పైలట్ అవ్వాలని బెస్ట్ సో కచ్చితంగా మన
(10:22) చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మన చుట్టుపక్కల వ్యక్తులు చాలా అదే అంటే ఇప్పుడు నేను ఏ ప్రశ్నలు వేస్తున్నానో ఆ ప్రశ్నలకు జవాబులు ఇచ్చే నాతోడు చుట్టుపక్కల ఎవడు లేడు. నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకోనే లేదు నా ప్రశ్నలకు జవాబులు దొరికే వరకు రోజు కొంత సంపాదించుకోవాలని నేను చేసుకున్నా రోజు కొంత సంపాదించుకునేవాడిని వారానికి ఒక రెండు మూడు గంటలు ఐదు గంటలు 10 గంటలు పని చేసి వారానికి ఒకటే రోజు రెండు రోజులు రోడ్ల మీద కూర్చొని చక్కగా బొమ్మ ఏ సిగ్గు బిడియం లేకుండా బొమ్మలు వేసుకొని ఆ వారానికి 2000 1500 సంపాదించి ఓవరాల్ గా 9 10,000 సంపాదించేవాడిని అంటే
(10:52) 20 25 గంటల్లో ఐ యూస్ టు మేక్ దట్ మనీ మిగతా టైం అంతా ఖాళీగా ఉండేవాడిని నా ఫస్ట్ చాలా రియలైజేషన్ ఇప్పుడు తెలుస్తుంది ఆ ఇంత గొప్ప నిర్ణయాలు అది మామూలు విషయం ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అంటే తెలియకుండానే నేను కొన్ని కన్సిస్టెంట్ గా పాటించున్నాను కాబట్టి అది ఇప్పుడు కొనసాగుతుంది. ఎవ్వరి మాట నేను వినలే ప్రశ్న నాది ఎట్లా ఉంటది కడుపు నొప్పితో నేను అరుస్తున్న పక్కవాడు గట్టిగా అరువకంటే ఊరుకుంటామ అయింది.
(11:19) ఎంతమంది చివరికి తుపాకి పెట్టినా సరే అరుస్తూనే ఉంటది. అంత స్వతంత్రాశక్తి స్వతంత్ర ఫిష్ వల్లే ఈ ప్రెస్ వాళ్ళ ఇదంతా స్టార్ట్ అయిందంట చుట్టుపక్కల వ్యక్తులు ఎవరు లేమా చుట్టుపక్కల వ్యక్తుల మీద నాకు ధ్యాసే లేదు సిటీకి వచ్చిన తర్వాత ఈ పోలికలు ఈ జార్లు పట్టుకున్నాక లైఫ్ అంటే ఏందనే ప్రశ్న స్టార్ట్ అయింది. అంటే నేను కోల్పోయిన శాంతిని తిరిగి ఎట్లా పొందాలఅనేది నాకు అర్థం కాలేదు.
(11:43) తర్వాత ఎప్పుడైతే ప్రకృతిలో అందరి జన్మ ఒక్కటే అని తెలుసుకున్న ఆరోజు మంచి నిద్ర పట్టింది. శాంతి ఉంటదని మీకు ఎలా అనిపించింది తెలుస్తది కదా మరి డే టుడే లైఫ్ అంటే ఎప్పుడేదో గందరగోళం వేరే వాడిని బ్లేమ్ చేయడం మనల్ని బ్లేమ్ చేసుకోవడం జెలసీ రావడం ఏదో వచ్చింది అదా కొడుకు ఏదో బలిష్ ఏదో నడుస్తా ఉంటది మైండ్లో ఇప్పుడు ఎవరి మీద నాకేమ ఇప్పుడు నా ఫ్రెండ్ అపర కోటీశ్వరుడైనా నేను ఆ డబ్బుని డబ్బుగా గుర్తిస్తాను తప్ప అదేమి సింబల్ గా అనుకోను సక్సెస్ సింబల్ గా అనుకోను ఆ డబ్బుతో అతను ఓ పరుపు కొనుకొని పడుకోదిలే నిద్ర ముఖ్యం బెడ్డు ముఖ్యం కాదని
(12:20) తెలుసుకున్నా పెద్ద ప్యాలెస్ అయినా ప్యాలెస్ లో ఉండే వాళ్ళంతా సుఖంగా ఆనందంగా ఉంటారని గ్యారెంటీ లేదని నాకు అర్థమయింది. బెడ్ కొనగల నిద్ర ఆ ఇప్పుడు చిన్న ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా ఇక్కడ రోడ్డు మీద ఉన్నా ఎక్కడ ఉందని నేను ఆనందం ఉందో తెలిసింది ఎందుకు నా ఆనందం సాపేక్షం కాదు అది వేరే దాని మీద ఆధారపడలేదు. నేను ఎక్కడఉన్నాో నా చుట్టుపక్కల ఉన్నదా నాలో నా అవైలబుల్ ఉన్నదాన్ని పూర్తిగా అనుభవిస్తారు ఈ స్పురణ నాకు హటాతగా కలిగింది.
(12:47) ఇది కలిగిన తర్వాత నేను చేసిన పని ఏంది ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఏమి చేయకుండా ఉండడం ఏమి చేయకుండా అంటే మళ్ళ 100 రూపాయలు సంపాదిస్తూనే ఉన్నా అది మర్చిపోలేదు అంటే నేను మామ మీద ఆధారపడి ఉండొచ్చు లేదా బెగ్గింగ్ చేయొచ్చు నేను ఆ ఒక్క విషయంలో నాకు స్పష్టత ఉన్నది అంటే ఏది ఏమైనా ఆహారం గురించి ఈవిధ చూడొద్దు ఎవరి గురించి నేను ఒక్కడిని నేనే ఫ్రీ అంటే నేను ఇది ఒక్కటి ప్రకృతి ధర్మం తర్వాత చాలా రహస్యాలు తెలిసాయి అందులో ఇప్పుడు నాకు కోటి రూపాయలు ఈరోజు వచ్చిందా రేపు మళ్ళ 100 రూపాయలు సంపాదించాలి తప్ప కోట రూపాయలు ఉయని లేజీగా ఉండకూడదు ఈరోజు ఇది ప్రతి
(13:20) రోజు ఆకలి వచ్చిందంటే ప్రతి రోజు దానికి సంపాదించుకుంటే నీకు ఎరుక ఏర్పడుతుదని తెలిసి నేను పాటిస్తున్న దాన్ని మీరు వచ్చినప్పుడు వచ్చిందా YouTube టాక్ చేసిన పెట్టిన ప్రతిది పని అంటే పనే దీపావళి అయినా పనే ఇంట్లో పెళ్లి సందడి అయినా పనే ఇంట్లో ఎవరు మరణించిన పని మర్చిపోవద్దు నువ్వు బాత్రూమ్ కూడా మర్చిపోతున్నావా అటువంటిది ఇది కూడా దేవుడు వచ్చినా బాత్రూమ్ కి పోయేస్తావ్ పెళ్లయినా బాత్రూమ్ కి పోయేస్తావ్ ఇంట్లో ఎవరైనా మరణించినా బాత్రూమ్ కి పోస్తావ్ ప్రకృతి అటు ఉంటది ఇప్పుడు నా పని ప్రకృతి సంబంధమే అందుకే కార్యకారణాలు చెప్పబడవు తప్పకుండా
(13:50) చేస్తాను. ఎవరి మీద ఆధారపడకుండానే చేస్తాను. నా పని ఇప్పుడు నేను అనుకుంటే నేను చెప్తే ఎవరైనా చేస్తారు నేను చెప్పను అసలు ఎందుకంటే ఇది నా పని నేనే చేస్తాను ఎవరనా అడిగితే అంట నీ పని నువ్వు చేసుకో నువ్వు నా సమక్షంలో ఉన్నది నువ్వు నా దగ్గరికి వచ్చి నా పని చేయడానికి కాదు నీ పని చేసుకోవడానికి నువ్వు జీవించు చక్కగా నాకు నిజంగా అవసరమైతే అడుగుతాను ఆ రోజు వీలైతే చేయలేకపోతే తెలియదు దేర్ ఆర్ నో కంపల్షన్స్ నో ఎక్స్పెక్టేషన్స్ నాకు ఎవ్వరి మీద ఎక్స్పెక్టేషన్ లేవు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మొత్తం బ్రెయిన్ క్లీన్ అయిపోయింది నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ప్రాబ్లం ఏమనా ఉంటదండి
(14:29) కోపం వస్తది బాధ వస్తది ద్వేషం వస్తది అదే అన్ని రకాల రుగ్మతలకి జన్మదాత అది రెస్పాన్సిబిలిటీ అనే దాని మీద ఒకసారి మీ ఒపీనియన్ ఏంటి బాధ్యత అనేది నీకు ఎంత సాధ్యమో అంత చేయడమే అంతే తప్ప లేనిపోని మీద వేసుకోవడం కాదు అది మూర్ఖత్వం ఇప్పుడు పిల్లలకు చదువు చెప్పించడం నీ బాధ్యత అప్పుడు ఏమిటి నీకు 20,000 శాలరీ అనుకో 2000 పిల్లల కోసం చదువుకి ఆ 2000కు మంత్లీ ఫీజు ఏ స్కూల్ వస్తుందో అది నీ బాధ్యత అంతేగన పక్కవాళ్ళ పిల్లలు ఏమ చదువుకున్నారు ఏవండీ మనం కూడా చదివిపిద్దాం అంటే నువ్వు అప్పు చేసి చదివించావ బాధ్యత రాహిత్యం అది నువ్వు వాళ్ళ సమస్యలు ఎట్టుకున్నావ్ వాళ్ళకి
(15:05) హెల్ప్ చేస్తలేవు అందుకని తండ్రి సత్యం చెప్పాలి ఏం బేట ఇక్కడ పెట్టాలనా దీమే పెట్టనా ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం ఉండు బేట ఇప్పుడు ఇప్పుడు నేను YouTube టాక్ చేస్తున్నా నేను లైట్లు గీట్లు పెట్టి గ్రీన్ పెట్టి డెకరేషన్ చేయలేంది అంతే ఇప్పుడు తను వచ్చింది టాక్ జరుగుతుంటే అట్లా ఎట్లా వస్తే అట్ల ఏమ లేదు. ఏది ఉందో అది బాగుంది అనవసరం నేనే అడ్డం వస్తున్నా బాలేదు నేను నేను చేసినట్టు చేస్తేనే బాగుంటది అన్న స్టూపిడిటీ నాకుేమ లేదు.
(15:48) చాలాసార్లు నా ప్రయత్నం లేకుండా చేసిన చాలా బాగా అనిపిస్తుంది అందరికీ నాకు ఆలోచించకుండా చేసిన పెయింటింగ్ చాలా బాగుంది. అందుకని నా పుస్తకాల్లో థింకింగ్ ఉండదు. జస్ట్ ఊరికే రాసేస్తుంది పెయింటింగ్ ఒకసారి ఎన్ని నెలలు పట్టిందంట నెలల పాడాలి 30 గంటలు 40 గంటల వరకు అంటే గంటల వరకు కింద చూడాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ డేలో చేసేయొచ్చు లేదా సంవత్సరంలో 40 గంటలు చేయొచ్చు మీ ఇష్టం అది అట్లా చూడాలి పెయింటింగ్ కొంటారండి ఎందుకే ఒక్కొకసారి ఒక రేట్ చెప్తా మీరు లాస్ట్ నేను లక్ష రూపాయలు చెప్పింద ఒకసారి ఎవరు ఎవరు అమెరికా వాళ్ళు ఫోన్ చేస్తే 3 లాక్స్ చెప్పినా అప్పటికప్పుడే అంటే ఆ వ్యక్తిని బట్టి
(16:29) చెప్తా ప్లేస్ ని బట్టి రేట్ కాదు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇస్ విల్లింగ్ టు నేను అంటా నీ దగ్గర డబ్బులు ఉంది అనుకో ఇయరా బయ నేను ఇంకో 100 క్యాన్వాస్లు కొంటా లెట్ మీ ఎక్స్పరిమెంట్ ఇప్పుడు నేను ఏ స్థితికి రావాలి నెక్స్ట్ త్వరలో నాకు ఇంకా నా యొక్క ఆర్ట్ ఎక్స్పరిమెంటేషన్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఫ్యూచర్ ప్లాన్ దేర్ ఇస్ నో ఫ్యూచర్ ఐ యమ్ హియర్ టు ఎక్స్పరిమెంట్ ఎవరీ డే ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఇది కొనసాగుతది దానికి స్కేల్ కావాలి ఇప్పుడు ఇప్పుడు నేను ఇదంతా క్రియేట్ చేసింది ఎందుకో తెలుసా ఇట్లా ఎక్కువ చూడాలి ఇంక ఎవరైనా కూర్చొని ఇస్తలేరు ఏ ఇంటికి
(16:58) పోయినా కాసిపోయినా బయటికి వెళ్ళిపోవాలి. ఏదైనా ఆఫీస్ కి వెళ్తే క్లోజ్ చేస్తున్నాం బయలుదేరి ప్రతి ఒక్కడు పోక్ చేస్తా ఉన్నాడు నన్ను సో నన్ను ఎవ్వడు కదిలించిన ప్లేస్ కి రావాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుందా ఇప్పుడు నేను ఇక్కడి నుంచి సాయంత్రం వరకు ఉన్నా నో వన్ పోక్స్ మీ ఏదో ఊరికే కుటుంబ సభ్యులు పిలుస్తారు భోజనానికి అది నాకేం ఇబ్బంది లేదు.
(17:19) అదే నేను ఇంకా కోరుకుంటున్నా నేను అడిగితే ఎవరనా సహాయం చేయాలి. అంతే తప్ప ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి నా చుట్టుపక్కల ఊరికే నోరు ఉంది కదాని మాట్లాడుకో కానీ పనిపరంగా ఎంతైనా మాట్లాడదాం. ఇట్ ఇస్ నెసెసరీ లెట్ అస్ టాక్ దీనివల్ల ఇప్పుడు నెక్స్ట్ నేను పెయింటింగ్స్ చేద్దాం అనుకుంటున్నా పెద్ద స్కేల్ అంటే ఇట్లా ఒక కలర్ చల్లితే నువ్వు కలర్ కాదు చల్లింది 2000 రూపాయలు అట్లా ఫ్రీడమ లో చల్లగలగాలి అంటే నాకు డబ్బు కావాలి.
(17:47) అప్పుడే గొప్ప వర్క్ బయటికి వస్తది మనం భయపడుతూ భయపడుతూ చేసే దాంట్లో వర్క్ రాదు. ఆ వర్క్ కాదు నీ భయమే అది నీకు దరిద్రమే కనిపిస్తా ఆ పెయింటింగ్ లో చాలా మంది గ్రేటెస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు చేసిన వర్క్ చూసినప్పుడు నేను చాలా ఆనంద పడతా ద సెలబ్రేటడ్ దేర్ వర్క్ వాళ్ళంతా ఈ భూమి మీద నుంచి నిష్క్రమించారు. ఒక్లూడ్ మానే ఉన్నాడు చనిపోయాడు అందరూ చచ్చిపోతారు.
(18:10) ఇంతకుముందు మనం అనుకున్నట్టు మన ఇంట్లో పిల్లవాడు జన్మ తీసుకుంటే చ్చిపోడానికి వాడు ఏకైక ప్రాజెక్ట్ వరకు ఈ డై సుందరా అంతకుమించి ఎవరికీ ఏ ప్రాజెక్ట్ వరకు లేదు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా సత్యం దీపం మారిపోవడానికే వెలిగించా అంతకుమించి దాని పర్పస్ ఏంది మధ్యన కాంతి ఉంది ఫైన్ అది ఒప్పుకుంటుంది అట్లాగే మన లైఫ్ లో కూడా ఎంతో కొంత కాంతి చూసుకోవాలి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అనవసర విషయాలు తల దూచద్దు ఆ ముఖం మాడుచుకోవద్దు లేకపోతే మనది గాని దాన్ని ముట్టుకోవద్దు ఒక 25 ఏళ్లలో తెలుసుకోవాలి ఎలా జీవించాలన్న ఒక స్పురణలో ప్రయోగం చేస్తూ పోవాలి చిన్న చిన్న మార్పులు చేర్పులు
(18:51) ఉంటాయి ఎవరికి ఎవ్వడు 100 ఓషో కొన్నేళ్ళు ఉత్తగా షర్ట్ వేసుకోకుండా ఉన్నాడు. హటాత్గా ఒక గౌన్ వేసుకున్నాడు ఇప్పుడు అతను ఒకప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు మాట మార్చినట్టా ఏదో కొంత మార్పు ఉంటది స నన్ను నేను ఎంతైనా మార్చుకుంటా అది నా ఛాయిస్ అది ఆ మాత్రం స్వేచ్ఛ లేకపోతే ఇట్లా ఏమైనా చెయి కానీ లోపట సంఘర్షణ లేకుండా చూసుకోవడం ముఖ్యం అన్నది నేను చేస్తున్నాను.
(19:20) దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ హియర్ ఎప్పుడూ లేదు జీరో కాన్ఫ్లిక్ట్ ఇన్ మై మైండ్ ఎవ్వరి గురించి నాకు కాంప్లైంట్ లేదు. నేను ఏదనా ఉంటే అడుగుతాను తెలుసుకుంటాను అంతే ఐ డోంట్ క్యారీ ఐ యమ్ నాట్ ఏ క్యారీ బ్యాక్ రెండు ఒకటే హార్ట్ అంటే నీకు ఫిజికల్ గా ఉండే గుండకాయ వేరు అది. ఆధ్యాత్మిక పరంగా హృదయం అన్నది ఒక ప్యూరిఫైడ్ థాట్ ని హృదయం ఉన్నారు అంతే ఇప్పుడు ఉపదేశంలో ఉంటది కదా ఏంది బెటా అది మనసు పులిహోర హృదయం అంటే ప్రసాదం పులిహోర ప్రసాదం ఒకటి కాదా ఒకటే మరి ప్రసాదం ఎట్ల అయింది పులిహోర
(20:05) మాకు చేస్తాం సినిమా చూసుకుంటూ మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ తిట్టుకుంటూ చేస్తాం అందుకనే పులిహోర అయింది అది ఎప్పుడైతే స్నానం చేసి నీట్ గా మనసు కల్మషం లేకుండా ఉంచుకొని తల చుట్టుపడకుండా విరాలు ముట్టుకోకుండా శుద్ధమైన గిన్నెలో ఇదంతా చేస్తే ప్రసాదం ప్రసాదం పులిహోర మారతలేదు. నువ్వు చేసే పద్ధతి మారడంతో పులిహోర ప్రసాదం అయింది.
(20:26) ప్రసాదం ఎందుకైంది పులిహోర తిన్నప్పుడు టేస్ట్ బాగుంది నైస్ చాలా బాగా చేశారు ఇంకా కొంచెం కరివేపాకు వేయించాడు అద్భుతం ఇది పులిహోర పులిహోరలో మనసు దూరుస్తూ ప్రసాదం ఏంటో తెలుసా ఉన్నది అంగీకరించడమే ప్రసాదం. ప్రసాదాన్ని ఇవ్వడు టేస్ట్ ఎట్లా ఉంది అని అడుగు ప్రసాదం చేసి బాగు ఎవ్వడు చెప్పడు ప్రసాదం చేసి తింటున్నప్పుడు నువ్వు పూర్తి స్పిరిచువల్ రిలమలో తింటావు అంటే మనసు పక్కకు చేరిపి తినడమే హృదయంతో చేయడం పని నువ్వు ఒకరికి నీళ్ళ ఇచ్చావ్ అది హృదయంతో చేసిన పనే ఎందుకంటే యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్ డబ్బు ఇచ్చినప్పుడు మనసు
(20:56) వస్తది. మనసు రా బంగారం రాగానే మనసు వస్తది బికాజ్ బంగారం చాలా కాస్ట్లీ ఎంతో సంపాదించుకుని ఏదో వస్తది అక్కడి నుంచి నువ్వు అబద్ధం చెప్తావ్ మాట దాటుతావ్ నీ బిహేవియర్ హృదయం అంటే నువ్వు ఏమాత్రం మరకలంటుకొని మనసు నుంచి చేసే పని మాట థాట్ ఎవ్రీథింగ్ అందుకే నేను దీంట్లో రాసిన ఒక అమ్మాయికి మనసు ఇస్తారు ఒక అమ్మాయికి హృదయం ఇస్తారు ఎంత అంటే మనసు ఇవ్వడం అంటే కులం ఏంది మతం ఏంది ఆస్తి ఏంది ఇవన్నీ చూసుకొని పెళ్లి చేసుకోవడం హృదయం ఇవ్వంటే చూసిన పెళ్లి అయిపోయింది దాని పరివసాలు ఆలోచించలేదు ఇంటి వాళ్ళ ఏమ ఇప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి ఆ విషయం అలా
(21:42) మైక్ తిరిగి మైక్ దీన్ని చూపి దా ఇట్రా ఇట్ భయపడ దా ఇదిగో దా భయపడుతుంది అమ్మ భయపడకు భయపడుతుంది అందుకే ఈరోజు లోపట వచ్చి కూర్చుంది నువ్వు కాలు ఉమ్
(22:29) ఎలాగ స్నానం చేసింది సో లైఫ్ చాలా సింపుల్ అబ్బా అంతే వాళ్ళకి తెలిసింది అది. మనం ఏదో కోని క్రియేట్ చేసుకో అంటే ఏదో ఉందనుకునేవాడు కష్టపడాలి. ఉన్నది అనుభవించేవాడికి ఏ కష్టం లేదు. [నవ్వు] ఇప్పుడు ఈ ప్రపంచంలో హ్యాపీగా బతకాలంటే ఎలాగండి అంటే ఉన్నది అంగీకరించ మొదటి స్టెప్ ఉన్నది యక్సెప్ట్ చెయ్ తర్వాత లేని దాని కోసం ప్రయత్నం చెయ్ కానీ అది నెరవేరకపోయినా బ్లేమ్ చేసుకోకు నిన్ను గాని వేరేవాళ్ళని గాని ఇది ఒక్కటి ఇంపార్టెంట్ సో అందుకని ఏదైనా అరటి పండుతో పాటు తొక్క వస్తది కదా ఆపిల్ పండుతో పాటు
(23:16) విత్తనాలు వస్తాయి అంటే ప్రతి దాంతో పాటు బండి తీసుకుంటే దాంతో పాటు ఖర్చు మళ్ళ రిపేర్ చేయించుకోవాలి కదా అంటే బాధ్యత కూడా వస్తది కొంత బండి కొనుక్కో బాధ్యత కొనుక్కుంటున్నాం. అట్లా జీవితం యొక్క ఆలోచన ఎప్పుడు ఒక్క ఆలోచనతో పని చేయొద్దు. అందులో ప్రకృతిపరమైన ఆలోచన కింద పెట్టి దానిపైన ప్రాపంచికమైన ఆలోచన పెట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి చెయ్ ఏదేమైనా సక్సెస్ కోసం నేను ప్రయత్నం చేస్తే పైన పెట్టు కానీ కింద ఉన్న ఆలోచన సక్సెస్ ఫెయిల్యూర్ కి అతీతమ జీవితం అని తెలుసుకొని సక్సెస్ కోసం ట్రై చెయ్ సక్సెస్ ఫెయిల్యూర్ కి అతీతమ జీవితం అని
(23:50) తెలుసుకో తెలుసుకొని సక్సెస్ కోసం విపరీతంగా ట్రై చెయ్ ఒకవేళ ఫెయిల్ అయినా కూడా సక్సెస్ ఫెయిల్యూర్ ఒకటే అని తెలుసుకున్నావు కాబట్టి ఏ బాధ ఉండదు. ఆ ఇప్పుడు పుట్టిన ఒక అమ్మాయి వచ్చింది ఎప్పుడైనా విడిపోవచ్చు జీవితంలో ఇది సహజం అని తెలుసుకొని ఒకరిని పరిచయం చేసుకో వస్తువు కొన్నప్పుడు ఏ వస్తువునా ఎవరి వల్లనా చెడిపోవచ్చు దీనికి బాధపడకూడదు అని కింద అండర్లైన్ పెట్టుకున్న తర్వాతనే ఒక వస్తువు కొనుక్కో అప్పుడు బాధ ఉండదు ఒకటే థాట్ తో డీల్ చేసావ అనుకో నువ్వు వెళ్లి గూడ గుద్దుకుంటావ్ తల అంటే ఓన్లీ సక్సెస్ కావాలి అట్టా కుదరదు అటఎట్లా కుదురుసోవా
(24:27) గెట్ ఇస్ ఆల్ అబౌట్ కాంప్లిమెంటరీ వ బోర్న్ విత్ నథింగ్ వల్ డై విత్ అంతే వాట్ వ విల్ గెట్ ఇస్ అబ్సల్ూట్లీ కంప్లీట్ ఆఫ్ యు కెన్ కాల్ కాంప్లిమెంటరీ ఫ్రీ ఆఫ్ థింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వల్ గెట్ ఇట్ సో ఫస్ట్ ఉన్నది అనుభవించడం ఒక అద్భుతమైన స్థితి ఎందుకంటే మనిషి ఏం చేస్తున్నాడు మనిషి యొక్క మైండ్ ఒకటి లైఫ్ లోకి ఆహ్వానించగానే దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాడు.
(24:50) కావాలి కావాలి కావాలి కావాలి అంటుంటే అది రాగానే మర్చిపోతున్నాడు. అందుకే మనకు బోర్ వచ్చేస్తది. అట్లా కాకుండా ఫస్ట్ ఉన్నదాన్ని సమగ్రంగా దేన్ని చాలా కొంచెం ఇందులో డెప్త్ ఉన్న టాపిక్ ఇది అంటే దేన్ని గుర్తుపెట్టుకోవద్దు. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ టైం టచ్ చేసిన సో మళ్ళ గంట తర్వాత టచ్ చేస్తే ఈ టచ్ చేసినదంతా మర్చిపోవాలి ఇగ్నోర్ చేసి మళ్ళ ఫ్రెష్ గా వెళ్ళాలి.
(25:15) రీస్టార్ట్ రీస్టార్ట్ రీస్టార్ట్ అగైన్ ఇప్పుడు ఇది ఎట్లా అన్నది చెప్పడం కష్టం దానికి బోర్డ్ ఎగజాంపుల్ రాయి చెరిపేసి రాయి చెరిపేసి అట్లా ఎప్పుడు ఖాళీగానే ఉండు ఒకవేళ రాసిన అది ఖాళీగా ఉన్నట్టు ఎందుకు చెరిపేయబోతున్నావు కాబట్టి సర్ రేసాగర్ ఇంకొకటండి ఇప్పుడు నాకు ఒక వ్యక్తి కొన్ని రోజుల క్రితం చెప్పింది ఏంటంటే కేశవని చీమ తొక్కిన దేవుడు చూస్తాడు అని ఒక మాట చీవం తొక్కిన దేవుడు చూస్తాడు అన్నది ఒక మాట ఇంకొక వ్యక్తి చెప్పాడు చెప్పాడు దేశంలో అందరూ ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ ఉద్యోగం ఎవడు ఇస్తాడు అన్నది ఇంకొక మాట ఇంకొక వ్యక్తి చెప్పాడు సో నువ్వు ఏది
(25:50) చేసుకుంటే నీకు అది వెనక్కి వస్తది. ఇలాంటి విషయాలు చాలా చాలా చాలా చాలా సింటమ్స్ లో ఉన్నాయండి. ఇప్పుడు ఇదంతా చూసి ఇప్పుడు మీరు ఒక మంచి మాట చెప్పారు నచ్చింది తీసుకుంటారు లేదంటే వదిలేమంటారు అలా ఇంకొక ఇద్దరు నుంచి ఇంకోటి తీసుకుంటారు సో చాలా చాలా చాలా పాయింట్లు ఉన్నాయి అందులో పక్కోడిని కొట్టాలని గానిీ పక్కోడికి ఇబ్బంది పెట్టాలని గాని లేదు.
(26:07) కానీ ఇవన్నీ మైండ్ లో పెట్టిన మనిషి ఎదరికి నడుస్తున్నప్పుడు మనిషి యొక్క సహజత్వాన్ని మిస్ అయిపోతున్నాడు కదండీ అవును అందుకని ఆ సహజత్వాన్ని నీవే నిర్వచించు నాకు అర్థం కాలేదండి సహజత్వం అంటే ఏందో నీవే నిర్వచించు ఒకసారి ఓ పేపర్ మీద రాయ్ హౌ టు బి నచురల్ వాట్ ఇస్ దట్ బీయింగ్ నచురల్ ఎలా జీవిస్తే బాగుందో నువ్వే ఒ నిర్ణయానికి రా దాన్ని కార్యకారాణాలకు అతీతంగా కొంతకాలం కొనసాగించి చూడు అప్పుడు అది అది రూడ్ అయితది దీంట్లో ఎట్లా ఉన్నాయి ఫేజెస్ అంటే ఒక చిన్న కథ చెప్తా ఆ తర్వాత బాయ్ చెప్పుకుందా అంటే ఆలోచిస్తారని చెప్తున్నా ఒక ఊర్లో ఒక తాగుపోతే రియల్ గా జరిగింది
(26:46) కానీ నేను కొంచెం అందంగా చెప్తున్నా దాన్ని విపరీతంగా తాగేవాడు ఒకతను ఎంత తాగేవాడు అంటే సాయంత్రం దొరకడు అతను ఎక్కడెక్కడో తాగకుంటాడు బిల్డింగ్లు ఎక్కుతాడు అల్లరి చేస్తాడు కుటుంబ సభ్యులేమో వీడు తాగి రోడ్డు మీద తిరిగితే మాకు అవమానం అనుకొని వాడి కోసం ఎదుగుతుందా వాడికేమ అలాంటివి ఏమీ లేవు వాడు దేవుడు వాడు అడిద పాడతాడు ఒకసారి నేను చూశను మా కాలేజీ దగ్గర బురదగుంటలో పడుకొని ఉన్నాడు.
(27:16) నిన్న పడిపోయాడు అని పరిగతే పడుకొని ఉన్నాడు అయ్యగారు అన్నాడు పోగాని ఏం చేస్తున్నావ్ అంటే చెప్పు పోయింది అయ్యగారు వెతుకులాడుకుంటున్నా అంటే అంత అంత బాగున్నాడు అతను తాగితే అటు ఉంటాడు. సో పెద్ద పెద్ద గొడవలు ఏమి కొట్టారు ఏమో చేశారు పొద్దున పూట కూర్చోబెట్టి క్లాసులు పీకారు ఇట్లా రెండు నిమిషాలు బాత్్రూమ్ కనెక్కి గోడఎక్కి జంప్ చేసుకొని ఇట్లా ఊగే వస్తాడు అంతే ఇప్పుడు చెప్పరి అంటాడు సో ఇంపాజబుల్ టు చేంజ్ ఇప్పుడు ఎవరో చెప్పారంట పెళ్లి చేస్తే సెట్లు అయితారని పెళ్లి చేసుకుంటావ అంటే నాకే అభ్యంతరం లేదు కానీ వచ్చే అమ్మాయికి చెప్పండి నా గురించి అబద్ధం చెప్పండి అంటే నువ్వు
(28:01) చెప్తే ఎవడు చేసుకుంటాడు రా తాగుపోతుంటే మరి చేసుకున్న తర్వాత రోజు గొడవ అవితది కదా నేను తాగుడు మానే ప్రసక్తి లేదు నాకు ఆపాలనిపిస్తే ఆపుతా కానీ మీరు చెప్పినందుకు ఆప వచ్చేసింది మేట్లో సీరియస్ అయింది. నీ కర్మలే ఎవడు వచ్చినా అదే చెప్తాం ఫైనల్ గా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే కట్నం కట్నం తీసుకోవద్దు అని చెప్పు ఆయన తాగినా నాకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పారు అమ్మాయి ఒప్పుకుంది రా మంచిగా కుందన బొమ్మ లాగా ఉంది బట్ నేను చేసుకుంటా అంటుంది కట్నం ఆడ కట్టనం లేదు బొంగు లేదు పెళ్లి చేయ శోభనందన రోజే అ ఫస్ట్ నైట్ ఎట్లా ఉంటది తాగిపోయాడు రూమ్లోకి
(28:40) అంటే ఎంత సిన్సియర్ గా ఉన్నాడు అతను అది ముందే చెప్పాడు కదా ఆమె కూడా ఏ కాన్ఫిడెంట్ లేదు నిద్రపోయారు అంత ఇద్దరు పొద్దున లేసిన తర్వాత అతనికి ఒక విషయం చెప్పింది ఏం చెప్పిందంటే ఇక మీదట నేను ప్రపంచం అంతా చెప్పిన నేను నీకు చెప్పను తాగుమానమని నేను నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా నువ్వు నా సమక్షంలో తాగు నీకు ఏం కావాలంటే చేసి ప్రయోగం చేసి చూడండి నీకు నచ్చకపోతే ప్లీజ్ నువ్వు మళ్ళీ వెళ్ళిపో కొత్తగా అప్పుడప్పుడే పెళ్లి అయింది.
(29:08) సో విలువని ఇద్దామని రెస్పెక్ట్ ఇచ్చి మొట్టమొదటిసారి సాయంత్రం ఆరు తర్వాత తాగకుండా ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యపోతే చెప్పాడంట లేదు లేదు తెచ్చుకున్నాను ఇంట్లో తాగుతాను ఈరోజు మీరు మరీ అంత ఆశ్చర్య పోక్కర్లేదు. వెరీ సిన్సియర్ సో చక్కగా తలుపులు వేసుకొని మళ్ళ పొద్దున్న తలుపు వేసుకో ఒక వన్ ఆర్ టూ మంత్స్ లో సంథింగ్ చేంజ్ హాపెన్డ్ చెత్తంతా పడిపోయి ఒకరోజు భార్య చెప్పాడంట నాకు ఈరోజు తాగాలని లేదుఅని చెప్పాడు ఎందుకంటే తాగితే ఏదైతే నాకు ఒక ఆనందం కలిగిందో నీతో మాట్లాడుతుంటే నాకు అటువంటి ఆనందం కలుగుతుంది.
(29:43) ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అందుకని ఈరోజు తాగను చూద్దాం రేపటి సంఘం దా అడ్డపంచ కట్టుకొని కరెక్ట్ గా 637 కి ఇట్ల ఊరికి బయటకి వచ్చి ఒక వారం తర్వాత ఎవరెవరో వచ్చి తన పక్కన కూర్చోవడం ఏమరా తాగుడు మానేసి అంటా నీ పెళ్ళం వచ్చి నాకు మాట మార్చేసింది రా నీకు తుడపాషం పెట్టింది నా కొడకా ఏమైంది ఇట్లా అట్లా అంటారు కదా ఏం చెప్పలేదు సంవత్సరం అయింది ఇప్పుడు ఎవరు రావడం మానేసారు కానీ ఒకరు ఇద్దరు వచ్చి సాయంత్రాలు పూట స్పెండ్ చేసుకున్నారు భార్య అసలు ఏమ అడగట్లేదు సో ఎందుకు తాగుడు మానాడు కారణం ఏమిటి అన్నది అతను చెప్పనే లేదు ఎవరికీ
(30:28) ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఒక సందర్భం వస్తే అప్పుడు ఒక ఐదారు మంది ఫ్రెండ్స్ కి ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు చెప్పాడఅన్నమాట ఇప్పుడు ఒక ఫ్రెండ్ అడిగాడు అది నేను చెప్పాలనుకుంటున్నా ఎందుకురా ఇన్ని సార్లు చెప్పలేదు ఇప్పుడు అందరూ చెప్పినావ అంటే నేను తాగుడు మానేసానని మానేసిన తర్వాత రెండు రోజులు చెప్తే మీరు నమ్మే అవకాశమే లేదు.
(30:45) నా కాలం నిర్ణయిస్తుంది నా నిర్ణయం సరైందా కాదా సో అందరికీ ఎన్లైటన్మెంట్ అయితది కాలంలో నిలబడతలేదు అంతే సమస్య ఎన్లైటన్మెంట్ అవ్వడం కాదు ఎన్లైటన్మెంట్ అయింది నిలబడడం సమస్య గర్భం రావడం కాదు గర్భం నిలబడడం సమస్య నిద్రపోవడం కాదు నిద్ర నిలబడడం ఏటఎవర్ సిస్టం ఈ కొనసాగింపే జీవితం అందుకని అందరికీ అన్ని అర్థమవుతాయి నిలబడాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి ఒక గంభీరత ఉండాలి అర్థమయిన తర్వాత ఒక్కసారి నీ కార్ డ్రైవ్ వచ్చిన తర్వాత నువ్వు నవ్వుకుంటూ పాట పాడిన కార్ పోతా ఉంటది.
(31:17) కానీ నేర్చుకునేటప్పుడు నవ్వుకుంటూ యాక్సిడెంట్ అయితది. సో ఎవడైతే జీవితాన్ని అర్థం చేసుకుంటున్నాడో వాడు గంభీరంగానే ఉంటాడు. ఆ ప్రక్రియ మార్చేస్తది. కానీ అర్థమయిన తర్వాత హి విల్ బి ప్లేఫుల్ సేమ్ కార్ ఎగజాంపుల్ే అర్థమయిన తర్వాత నువ్వు పక్క మొబైల్ టచ్ చేయొచ్చు మాట్లాడవచ్చు ఇట్లా పోతా ఉంటది ఇట్లా ఆన్ చేయొచ్చు తిరుగుతాడు.
(31:38) మరి ఆ కార్ మారిందా రోడ్డు మారిందా నువ్వు మారావు ఏం మారలేదే అండర్స్టాండింగ్ అంటే జీవితం నువ్వేం మారవు నీ శరీరం మారదు నీ చుట్టుపక్కల వాళ్ళు మారడ అండర్స్టాండింగ్ మారడ సడన్ గా ఒక యక్సెప్టెన్స్ బయలుదేరుతది ఇది ఇది ఒకరి నుంచి ట్రాన్స్ఫర్ కాదు ఆశ్చర్యం నాది నాదే నీది నీదే అందుకే మనం సత్సంగం ఇంపార్టెంట్ మాట్లాడుకోవాలి అందుకే మూడే ఆధ్యాత్మికతకు ఆధారభూతమైనది ఒకటి సత్సంగము రెండోది స్వాధ్యాయము మూడోది స్వయం విచారణ ఈ మూడే మార్గాలు ఈ మూడిట్లో చిన్న విభజన ఉంది సత్సంగం అంటే నువ్వు మనిషితో మాట్లాడుతున్నావ్.
(32:17) స్వాధ్యాయం అంటే మనిషిని పక్కకు జరిపి ఎవరో చెప్పిన విషయాన్ని పుస్తకం ద్వారా తెలుసుకుంటున్నావ్ విచారణ అంటే పుస్తకాన్ని వాటిని పక్కన పెట్టి నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావ్ ఈ మూడిటి కలయకలో నీకు ఒక స్టెబిలిటీ వస్తుంది. రాదు అలాగే ఇదేం పెద్ద టైం పడతాని కాదు ఒకరికి గంట సేపట్లో అయిపోవచ్చుది. ఒకడికి వంద ఏండ్లు పట్టొచ్చు అందుకే నౌ ఆర్ నెవర్ అన్నారు అడితే ఇప్పుడు లేకపోతే ఎప్పుడు ఒక జన్ సేయింగ్ కూడా ఉంటది జ్ఞానోదయం పొందడానికి ఎంత టైం పడుతుంది అంటే సం టైమ్స్ ఇట్ ఇస్ వన్ సెకండ్ సం టైమ్స్ ఇట్ ఇస్ మిలియన్ ఇయర్స్ అని
(32:49) చెప్తారు. అంటే నువ్వు దాన్ని ఇది ఎట్లాంటిది అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఇది అరుణాచలం ఇలా స్ట్రెయిట్ వస్తే వన్ డే నువ్వు అటాతగా ఏమరపాటుగా ఇంకో రోడ్ క్రాస్ ఉంది ఇట్లా వెళ్ళిపోయినావు నువ్వు నువ్వు ఒక్కొక్క కిలోమీటర్ వెళ్తున్న కొద్దితే అరుణాచలంకి దూరం అయిపోతా ఉంటావు అసలు తీర 700 కిలోమీటర్లు నువ్వు అన్కాన్షస్ గా పోతే అరుణాచలం ఎప్పుడ చేరుకోలేని ప్లేస్ గా మారిపోతుంది.
(33:15) అలా జరుగుతుంది అందుకని తెలివైన వాడు ఏం చేయాలి కొంచెం ఏమరపాటు లేకుండా ఎరుకతో ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమైతాయి. నువ్వు ఆలో చెప్పుకున్నాం కదా ఒక దాని స్థితిని ఆ కాన్షస్నెస్ వేరు ఎరుక వేరు కల్పన వద్దు రెండు ఒకటే అయితే రెండు పదాలు ఉండవు. ఇప్పుడు చెంబు గ్లాస్ ఒకటే అన్నప్పుడు రెండు పదాలు ఎందుకు రెండు పదాలు ఉన్నాయి అంటే రెండు వేరు వేరే అన్ని వేరు వేరే కానీ మూలంలో అన్ని ఒకటిగా కనిపిస్తున్నాయి అంటే ఆపిల్ పండే జ్యూస్ రెండు ఒకటే కానీ షేప్ మారింది ఒకటి లిక్విడ్ సాలిడ్ ఆపిల్ పండే విటమిన్స్ కూడా ఆపిల్ పండే ఆరోగ్యము కూడా అన్ని ఆపిల్ పండే అట్లనే సాక్షే చైతన్యము
(34:00) చైతన్యమే సామరస్యము సామరస్యమే సాక్షి సాక్షే నిష్కామ కర్మ నిష్కామ కర్మనే సమత్వము సమత్వమే సమదృష్టి సమదృష్టే సమశ్రద్ధ అయినప్పటికిని దేనిి ఫంక్షనాలిటీ దానికి ఉంది దేని అభివ్యక్తి దానికి ఉంది ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే తప్ప మనం పోస్ట్ చేయలేము ఒకరి మీద ఇంపోస్ట్ చేయలేము సో ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు అనేది ఏంటి నేను అర్థం చేసుకున్నదండి సో స్వయం విచారణ ఒకటి స్వాధ్యాయం ఒకటి అండ్ సత్సంగం ఒకటి ఈ మూడు విషయాల్లో ద్వారా ఒక విషయం సమగ్రంగా అర్థం చేసుకోబడుతది.
(34:34) ఇప్పుడు సత్సంగం అంటే ఎవరైతే ఊరికే సుత్తేసుకోవడానికి కాదు సత్సంగం నీవు ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చే ప్రశ్నలు నువ్వు పుస్తకంలో వెతుకుతున్నావ్ మనిషిలో వెతుకుతున్నావ్ అంతే ఒకవేళ ఆ రెండిటిలో జవాబు దొరకదని తెలిస్తే స్వయం విచారణే మిగులుతది లాస్ట్ కి పుస్తకం పడిపోవాల్సిందే సత్సంగం పడిపోవాల్సింది ఆ రెండు పడిపోవాల్సింది అవి ఎంతకాలం సత్సంగం చేస్తావో అందుకే ఎవరైనా ఒక టైంలో ఆపేస్తారు.
(34:59) చాలా అనిపిస్తుంది మళల గనుక పుస్తకం కూడా ఎంతకాలం చదువుతావ్ చదవాల్సిన పుస్తకం ఏందో వెతికి చదువుతావు అంతే అప్పుడు గుడ్డిగా ఇప్పుడు అంతెందుకు మనందరి అనుభవం చెప్తా ఒకప్పుడు దూరదర్శన్లో ఏ సినిమా వచ్చినా చూసేవాళ్ళు. సినిమాలే లేవు గనుక అది మంచి సినిమా చెడ్డ సినిమా సినిమా వస్తే పేరుతో సంబంధం లే హీరోతో సంబంధం లే కథతో సంబంధం లేదు ఫైట్ జస్ట్ త్రీ అవర్స్ చూసేవాళ్ళు ఎందుకంటే ఏం చూసినా కొత్తదే ఇప్పుడున వచ్చిన తర్వాత ఏది పెడితే చూడట్లేదు మనం మన కంటెదురుగా వేల సినిమాలు ఉన్నా వెతికి ఆలోచించి నిర్ణయం తీసుకొని చూస్తున్నాం.
(35:32) యు ఆర్ నాట్ జస్ట్ వాచింగ్ ఎనీ అన్కాన్షియస్లీ యు ఆర్ టేకింగ్ ఏ డిసిషన్ దాని అనుకో చిన్న సర్వే ఉంటది మనలో ఊరికే చూడట్లే ఒకవేళ చూస్తే నువ్వు ప్రిపేర్ అయి చూస్తున్నావ్ ఒకప్పటికంటే చాలా చైతన్య స్థితిలో సినిమాలు చూస్తున్నాను ఒకప్పుడు ఏదైనా ఓకే ఇప్పుడు అట్లా కాదున లో ఉన్నాయి ప్రైమ్ లో ఉన్నాయి హాట్ స్టార్ లు ఉన్నాయి ఆహాలు ఉన్నాయి పక్కన థియేటర్లు ఉంది మొబైల్ ఉంది YouTube లో ఉంది అని యు ఆర్ నాట్ వాచింగ్ ఒకవేళ సినిమా చూడాలనుకుంటే నువ్వు కొంచెం ఎంక్వైరీ చేసి బాగుందా కథ బాగుందా ఆ ఎవ్రీథింగ్ చూసి ఒకవేళ సినిమాకి వెళ్తే సినిమా సెకండరీ అయి సినిమా ఫ్రెండ్స్ కోసం
(36:06) వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వాడు సినిమా థియేటర్ సినిమా బాలేప ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా అంట ఏ ఊరికే ఇంట్లో ఉండి ఉండి బోర్ వచ్చింది రా త్రీ అవర్స్ బయట సినిమా బాగుంటే ఎంజాయ్ చేస్తా లేకపోతే రికాయలు జస్ట్ వాక్ అరౌండ్ ఏదో విధంగా నువ్వు క్లారిటీలో ఉన్నావ్. మొట్టమొదటిసారి మానవ పరిణామ క్రమంలో ఇప్పుడు ఉన్నంత అనుభవిస్తున్నంత మనిషి ఏ జనరేషన్ లోన లేడు అట టెక్నాలజీ పరంగా ఉన్నత ప్రమాణాలతో ఉన్న టెక్నాలజీ ఉంది లాజిస్టిక్స్ కమ్యూనికేషన్ డబ్బు బట్టలు తిండి రెస్టారెంట్లు ట్రైన్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది. బుద్ధుడికి
(36:43) అవైలబుల్ లేనివి ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. మహాత్మా గాంధీవాట్ చూడకుండా చచ్చిపోయాడు. చూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో తెలియకుండా కృష్ణమూర్తి మరణించాడు. సో ఈ జనరేషన్లో అత్యున్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి సౌకర్యాలు కలిగిన ఇమ్యూనిటీస్ కలిగిన జనరేషన్ అయినప్పటికి ఏ జనరేషన్ లో అయినా కొందరు మాత్రమే ఉన్నదాన్ని అనుభవిస్తారు.
(37:13) మిగతా వాళ్ళంతా కుటుంబ సమస్యలు అక్క ఇట్లన్నది మా నాయన ఇట్లా అన్నాడు వాడు ఇట్లన్నాడు మా కుల మీద ఇట్లా చచ్చిపోతాడు అది ఏ జనరేషన్ వాడు అంతే వాడు 50 ఏళ్ల క్రితం ఉన్నా కొట్లాడి చస్తాడు ఎందుకంటే బ్లేమ్ చేయడానికి నీకు ఎవడోడు కావాలి. కానీ అప్పుడు ఇప్పుడు బుద్ధుడు ఆరే సీజన్ లో ఉన్నప్పుడు ఆ ఎరాలో అప్పుడు ఆయన ఉన్నవన్నీ అనుభవించాడు. ఒకవేళ బుద్ధుడు ఇప్పుడు పుట్టి ఉంటే ఇప్పుడు ఏ ఉన్నాయో పూర్తిగా అనుభవిస్తూ తన యొక్క ప్రశాంతత పోకుండా చూసుకునేవాడని నేను నా అనుభవంగా చెప్తున్నా అంటే నేను 20 ఏళ్ల క్రితం ఇట్లే ఉన్నా అంటే నేను 2009లో నాకేమ లేనప్పుడు
(37:45) ఎట్లన్నానో ఇప్పుడు వీటన్నిటి మధ్యన నేనుఏమ చిక్కుకోకుండా అట్లే ఉన్నాను పరిపూర్ణంగా గౌరవంగా ఉపయోగిస్తున్నాను అంతే నీకు భయమైతుందారా అట్లా కళ్ళు మూసుకుంట పడుకుంది అది మీరు ఏడ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి నేనా నాకు 2009 తర్వాత మూడు సార్లు విపరీతంగా ఏడుప వచ్చింది. నాకు ఇప్పటివరకు కారణం తెలియలే అకారణంగా విపరీతంగా ఏడ్చాను ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే వెంకట్ సురిగి అనే ఒక మిత్రుడు ఒక సినిమా ఆఫీస్ లో ఉన్నప్పుడు ఊరికే నా మారుతికి జెన్ ఉండేది కారు సో ఆ కార్ని అతని నాకు డ్రైవింగ్ రాదు అతనే వాడుకునేవాడు.
(38:30) ఒకసారి నేను ఎందుకో అడిగాను కార్ నాకు ఇచ్చేసి నేను నేను నడుపుకుంటాను అన్నాను అంటే అతను ఏం చేసాడో తెలుసా ఇది కార్ కి అనుకో తీసుకో ఇట్లీస్ ఏడుప వచ్చింది అంటే అసలు దీంట్లో ఏముంది తీసుకుంటే అట్లంది మంచి ఇయొచ్చు కదా అంటే అయిపోతే అట్లే వంట బట్ సంథింగ్ నాకు ఆ తాళం చెయ్యి నాకు తగలలే నాలో ఉన్న ఒకానొక భావన నాకు ధైర్యం ఎంతసేపు ఏడిచాను అంటే నేను ఏడవట్లేదు కాబట్టి నాకు ఏడు పాపనికి వస్తలేదు.
(39:05) మా మిత్రుడు ఆశ్చర్యపోయి వస్తే నేను అప్పుడు ఏడుస్తూ చెప్పిన మాట నాకు ఏ బాధ అయితే లేదు కానీ ఎందుకు ఏడుప వస్తుంది అని చెప్తున్నాను. ఐ యమ నాట్ సాడ్ బట్ ఐ don'tట్నవై ద హెల్త్ దిస్ బాడీ ఇస్ క్యంగ్ ఐ don'tోట్న ఆ తర్వాత గాడమే నిద్రపట్టింది. ఇట్లా మరొక రెండు సందర్భాల్లో విపరీతమైన ఏడిపించింది. నాకు ఆ మూడోసారి ఏడిచినప్పుడు తెలిసింది ఇక జీవితంలో ఏడిచే సమస్య లేదు అది ఓన్లీ వ్యక్తిగతం పూర్తిగా దీనికి ఏ కారణం లేకుండా ఏడుప వచ్చింది ఐ డోంట్ నో వాట్ ఇస్ ద రీజన్ నేను తర్వాత చాలా ఆలోచించినారు ఈ రీజన్ే లేదు ఏమో ఎంత ఆలోచించిందో నాకు అర్థం లేదు మేబీ
(39:51) ఆ లేదు 2009 తర్వాతనే మూడు సార్లు లేచింది అంటే నాకు లైవ్ అర్థమయిన తర్వాతనే ఇంకేమో పడిపోయినాయి అదేందో నాకు తెలుసులేదు. అంటే ఇప్పుడు చుండ్రు ఉంటది ఒకసారి పడిపోయినది మేము పెద్దగా గమనించు బట్ సంథింగ్ ఇస్ ఫాలింగ్ అట్లా ఏదో నేను నేను కూడా గ్రాస్ప్ చేయలేనిది అది మాటలో వ్యక్తపరచలేది అత్యంత సూక్ష్మమైనది ఏదో పడిపోయింది అండ్ ఐ యమ బెనిఫిటెడ్ ట్రమండస్లీ అదేంటో నాకు తెలియదు కానీ నేను బాగున్నాను ఆ తర్వాత ఫస్ట్ టైం ఏడవడానికి సెకండ్ టైం మూడు ఒక రెండు రెండు సంవత్సరాల గ్యాప్ ఉన్నది వీటికి అనుకో అట్లా అట్లా ప్రయత్నం జరిగింది కరోనా టైంలో చివరిగా ఏడ్చారు
(40:31) అకారణంగా ఆ ఏడుపు ఎట్లా ఉన్నదంటే అసలు నా ఆస్తి నా బంధువులు అందరూ చస్తే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడిచలేదు. ఏ కారణం లేదు అట్లా దానికి రీజన్ అదంతే కొన్నిటికి తెలిసింది నాకు కొన్ని చెప్పలేము మాటల్లో అలాగని ఇది ఎవరికీ ఉపయోగపడే అంశాలు కాదు. అంటే నేను ఇట్లాంటివి చెప్పి నేనేదో డబ్బుల దగ్గర మనుషుల దగ్గర సింపతీ ఉందో లేకపోతే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ో లేకపోతే డబ్బును క్రియేట్ చేద్దామని చేస్తున్నది కాదు నాకు ఎవరి సహాయం వద్దు నాకు ఎవరి డబ్బు వద్దు నేను అవసరమైతే చిన్న చిన్న పని చేసుకొని బతుకుతాను అంటే జ్ఞానానికి ఆర్థిక పరిపుష్టికి ఏ సంబంధం లేదు. ఇక్కడ నేను
(41:10) ప్రూవ్ చేసేది ఏమి లేదు నేను డబ్బు ఒక రేంజ్ రోవర్ ఎందుకంటే ఏదో ప్రపంచానికి చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఐ యమ్ రిచ్ మ్యాన్ అని నేను ప్రపంచానికి అసలు ఏం చెప్పాలనుకోవట్లేదు. అది ఉత్త అవసరాల కోసం ఉన్నాయి రోల్స్ రాయరే కారే అట్లాగే మారుతి కార్ కూడా కారే అమెరికా నుంచి కార్లు దిగబోతే చేసుకోరని రోజుల్లో అఖిల నాగేశ్వరరావు దగ్గర అఖిల నాగార్జున దగ్గర ఉండేది మారుతి కారే ఒకవేళ ఆ రోజు మారుతి కార్ లగ్జరీ అయితే ఈరోజు కూడా మారుతి కార్ లగ్జరీనే జస్ట్ బెంజ్ కార్ వచ్చిందంత మాత్రం మారుతి కార్ ఏమ వీక్ అయిపోతుంది.
(41:42) హలో గురు ప్రేమకు అందులో ఉండేది మారుతి కార్ మరి అప్పుడు నాగార్జున మారుతి కార్ దగ్గ తిరిగాడు కదా అప్పుడు ఎందుకు ఇంపోర్టెడ్ కార్స్ లేవు కాబట్టి మారుతి కార్ అన్నది ఒక బెస్ట్ కార్ గా అందరు ఒకవేళ ఇప్పటికి ఇంపోర్టెడ్ కార్స్ రాకపోతే చాలా మంది ఇళ్ల దగ్గర మారుతి కార్ అంబాసిడ్ కార్ే ఉండేది. అప్పుడు అదే లగ్జరీ అనుకుంటుంటావ్ నువ్వు అంబాసిడర్ కార్లో చిన్న ఫ్యాన్ ఉండేది.
(42:04) ఓ అసలు కార్లో ఫ్యాన్ ఉంది అంటే దీనికి అదే గ్రేట్ ఒకవేళ లగ్జరీ అదైనా ఈరోజుకు లగ్జరీనే అది గొప్ప కార్ వచ్చినంత మాత్రాన దీని లగ్జరీ పోదు అట్లా నాకు ప్రతి దాంట్లో లగ్జరీ కనిపిస్తుంది. దారిద్రం అసలు లేనే లేదు అంతా మానసిక దారిద్రమే ఉంది మానసిక అంటే క్లైబ్యం హృదయ దౌర్బల్యం అంటాడు భగవద్గీత అంటే ఆ దౌర్బల్యాల ఏమి లేవు భగవద్గీత చదువుతున్నా ఇప్పుడు మళల నాకు ఒకప్పుడు మొత్తం వచ్చేసేది అగైన్ రీడింగ్ ఇప్పుడు మళ్ళ ఒకసారి మళ్ళీ ఫస్ట్ మారింది కాబట్టి ఇప్పుడు నా జీవన విధానమే భగవద్గీత నేను గుర్తుపెట్టుకోవాలని చదవట్లే ఊరికే చదువుతున్నా బట్ గుర్తుండే బాగుంటదని
(42:41) కొన్ని శ్లోకాలు ఊరికే రిపీటెడ్ గా చదువుతున్నా ఐ డోంట్ ట్రై టు రిమెంబర్ ఇట్ అది దానంద అందుక గుర్తుండిపోతే ఓకే రెండోది అదో ప్రూవ్ చేయడానికో కాంపిటీషన్ లో పాల్గొనడానికో ఏ నాకు జ్ఞానం ఉందని చెప్పుకో ఊరికే మైండ్ ది కూడా వాడుకోవాలి కదా అట్లా కొన్ని ఇప్పుడు చదువుతా చదువుతా ఉంటే ఈ వారంలో ఒక నాలుగుఐదు శ్లోకాలు కొంచెం కొంచెం గుర్తున్నాయి ఆ చాలా ఉన్నాయి గీత గీతా గంగాచ గాయత్రి సీతా సత్యా సరస్వతి గీతా గంగాచ గాయత్రి సీతా సత్యా సరస్వతి బ్రహ్మ విద్య బ్రహ్మవల్లి త్రిసంధ్య ముక్తిగేహిని అర్థమాత్ర చిదానంద భవంతి భ్రాంతినాశిని ఇంకేదో వచ్చి ఆ
(43:24) సత్యార్థ జ్ఞాన మంజరి తత్వార్థ జ్ఞాన మంజరి అంటే భగవద్గీతకు ఉన్న 18 పేర్లు సీతా సత్య సరస్వతి ఇవి కూడా భగవద్గీత పేర్లే
No comments:
Post a Comment