That Evening Bajji Isn’t Taste… It’s Toxic! 😱
https://www.youtube.com/watch?v=hf4njvk_mgA
Transcript:
(00:00) మావా సాయంత్రం అవ్వగానే వేడి వేడి మిర్చి బజ్జీలు పునుగులు లాగిస్తున్నారా టేస్ట్ అదిరిపోద్ది కదా కానీ మీరు తింటున్నది బజ్జీ కాదు క్యాన్సర్ నమ్మట్లేదా అయితే ఈ 40 సెకండ్లు చూడు బండి వాళ్ళు వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ కాచుతుంటారు. నూనె నల్లగా మారిపోతుంది కదా దానికి కారణం ఏంటో తెలుసా నూనెని మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే అందులో ఆల్డిహైడ్స్ అనే విష పదార్థాలు తయారవుతాయి.
(00:20) ఇవి డైరెక్ట్ గా మన కణాలని డ్ామేజ్ చేస్తాయి. ఈ విషయం కడుపులోకి వెళ్తే ఏసిడిటీ గ్యాస్ ట్రబుల్ పకా అంతే కాదు ఇది రక్తనాళాల్లో [సంగీతం] పేరుకుపోయి గుండెపోటు వచ్చే ఛాన్స్ ని 10 రెట్లు పెంచుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఇది స్లో పాయిజన్ లాంటిదే. సైన్స్ ప్రకారం ఒకసారి వాడిన నూనెని మళ్ళీ వాడకూడదు. కానీ బయట బండ్ల మీద నెలల తరబడి అదే నూనెని వాడుతుంటారు.
(00:38) అందుకే ఆ టేస్ట్ వస్తుంది. కానీ ఆ టేస్ట్ వెనుక పెద్ద రోగం తాగుంది. సో మావో నెక్స్ట్ టైం ఆ నల్లటి నూనెలో వేసిన బజ్జీ తినే ముందు ఒక్కసారి నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. ఈ విషయం గురించి తెలియని నీ ఫుడ్ లవర్ ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చెయ్ ఈట్ హెల్తి.
No comments:
Post a Comment