Thursday, February 12, 2026

🚨NEW SCAM ALERT! Ammayilato "Honey Trap" Chesi Blackmail 😱 | POCSO Misuse Explained | VR Raja

🚨NEW SCAM ALERT! Ammayilato "Honey Trap" Chesi Blackmail 😱 | POCSO Misuse Explained | VR Raja

https://www.youtube.com/watch?v=7Wd2imCJ4bg



Transcript:
(00:00) ఒకప్పుడు ఎవరి మీదనా కోపంగా ఉంటే ఏం చేసేవాళ్ళు సుపారీలు ఇచ్చి హచ్చులు చేయించేవాళ్ళు లేదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాడి తొక్కేసేవాళ్ళు లేదా ఇంకోటి ఇంకోటి బట్ ఇప్పుడు ఇండియాలో కొత్త రకం దందాం మొదలైంది అండ్ అది ఎంత దారుణం అంటే ఇందులో పోలీసులు ఇరుక్కుంటున్నారు పొలిటికల్ లీడర్స్ ఇరుక్కుంటున్నారు అండ్ హానెస్ట్ గా ఇప్పుడు ఇది ఇండియాలో మోస్ట్ ట్రెండింగ్ బిజినెస్ గా మారింది.
(00:19) ఇందులో చంపడాలు ఉండవు లేదా తొక్కేయడాలు ఉండవు డైరెక్ట్ గా ఊబిలో తోసి అందులో కప్పేయడమే అదేంటి అనుకుంటున్నారా సింపుల్ గా పాక్సో లాని వాడడం ఎస్ చిన్న పిల్లల సేఫ్టీ కోసం తీసుకొచ్చిన ఈ లాని ఇప్పుడు వేరే వాళ్ళని ఇరిగించడానికి వాడుతున్నారు. అండ్ హానెస్ట్ గా చెప్పాలంటే ఇందులో ఇరుక్కున్న వాళ్ళు మాత్రమే కాదు ఇలా ఇరిగించడానికి చిన్న పిల్లల్ని వాడుకుంటున్నారు.
(00:38) అసలైన విక్టిమ్స్ వాళ్లే మొదట చిన్న పిల్లలకి ఫేక్ ఆధార్ ఐడిలు క్రియేట్ చేసి అంటే వాళ్ళ ఏజ్ 18 ప్లస్ అన్నట్టు ఐడిస్ క్రియేట్ చేస్తారు అండ్ ఆ తర్వాత వాళ్ళని వ్యభిచారానికి పంపిస్తారు అండ్ ఆ ప్రాసెస్ లో ఫొటోస్ తీసుకొని ఒకసారి అంతా అయిపోయాక చిన్న పిల్లల్ని ఇలా చేశారు వాళ్ళకి ఇష్టం లేకుండా అత్యాచారం చేశారని కోర్టులోకి వేసేస్తారు.
(00:58) ఇదంతా ఒక పెద్ద దంద ఎందుకో తెలుసా ఒక వ్యక్తిని ఫ్రేమ్ చేయడానికి లేదా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు స్కామ్ చేయడానికి ఎస్ ఇప్పుడు x అనే వ్యక్తి y అనే వ్యక్తి మీద పగ ఉందనుకోండి ఈ x అనే వ్యక్తి ఒక గ్యాంగ్ దగ్గరికి వెళ్లి నాకు ఈ వ్యక్తి మీద పగ ఉంది అని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు ఒక ఫీ మాట్లాడుకుంటారు లైక్ ఒక 5 లక్షలో 10 లక్షలో లేదా కోర్ట్లో ఎరిగించాలంటే కోర్టు ఖర్చులు కూడా ఇి కలిపి తీసుకుంటారు.
(01:17) తీసుకున్న తర్వాత ఒక అమ్మాయి చేత వై అనే వ్యక్తిని ట్రాప్ చేయించి మెల్లగా వీడియోస్ తీసేసి అండ్ ఫొటోస్ తీసుకుంటారు. కుదరకపోతే న్యూడ్ వీడియో కాల్ అమ్మాయి చేత చేయించి స్క్రీన్ మీద రికార్డ్ చేస్తారు ఇంకా చాలా ఉన్నాయి. అండ్ దీని తర్వాత వాటి సహాయంతో విక్టిమ్ దగ్గర డబ్బులు లాగడం లేదా కోర్ట్లో కేస వేయడం జైల్కి పంపించడం లాంటివి చేస్తారు.
(01:32) వినడానికి చాలా భయంగా ఉంది కదా బట్ రీసెంట్ గా ఇదొక మీడియా సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అసలు దీని గురించి మాట్లాడుకునే ముందు మీకు పాక్సో ఇంపార్టెన్స్ కూడా తెలియాలి. ఎందుకంటే ఈ వీడియో చెప్పుకునే ఈ ఒక్క స్కామ్ వల్ల యాక్ట్ కే చెడ్డ పేరు వస్తది. బట్ నిజానికి ఇలాంటి యాక్ట్ ఒకటి ఉండాలి. ఇక్కడ ఇష్యూ యాక్ట్ కాదు అండ్ స్ట్రిక్ట్ గా ఉండే లాస్ కూడా కాదు.
(01:49) ఇష్యూ వచ్చేసి దీన్ని మిస్యూస్ మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఈ ఆన్లైన్ మనీ స్కామ్స్ బాగా జరుగుతున్నాయి. అలాని మనం దానికి స్మార్ట్ ఫోన్స్ ని బ్లేమ్ చేయలేం కదా తప్పు ఎవరిది స్కామ్ చేసిన వాళ్ళది అండ్ కొంచెం అటుఇటుగా స్కామ్ కి గురైన వాళ్ళది కూడా బట్ స్మార్ట్ ఫోన్ ది తప్పు లేదు కదా ఇక్కడ కూడా అంతే తప్పు ఇదంతా చేసేవాళ్ళది అండ్ అలాగే ఒక అమ్మాయి వచ్చి మనిపులేట్ చేస్తే ముందు వెనక చూసుకోకుండా మన ఫ్యామిలీ పరువు ఇవన్నీ చూడకుండా అసలు ఎందుకు వస్తుంది రీజన్ ఏంటి అని తెలుసుకోకుండా ఎగబడి వెళ్తారు కదా వాళ్ళది కూడా తప్పు ఉండదు కదా కొంచెం
(02:15) ఇక్కడ వాళ్ళు విక్టిమ్సే నేను అస్సలు కాదనను బట్ ఒకసారి ఆలోచించండి నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైంది ఎనీవేస్ టాపిక్ లోకి వస్తే అసలు పాక్సో ఇంపార్టెన్స్ కొంచెం చూద్దాం నవంబర్ 14 2012 ఇండియాలో పాక్స్ యాక్ట్ ని తీసుకొచ్చారు. అండ్ నిజం చెప్పాలంటే కొన్ని డికేడ్స్ లో వచ్చిన బెస్ట్ లా అంతకుముందు ఇండియాలో చిన్న పిల్లల మీద జరిగే అత్యాచారాలు అండ్ అకృత్యాలకు ఇండియన్ పీనల్ కోడ్ లో కొన్ని సెక్షన్స్ మాత్రమే ఉండేవి అండ్ హానెస్ట్ గా చెప్పాలంటే అది కూడా చాలా వరకు రియల్ లైఫ్ లో జరిగే అబ్యూజన్ కవర్ చేసేది.
(02:40) అండ్ ఒకప్పుడు చాలా ఫేమస్ కేస్ ఉండేది. లిటరల్ గా చెప్పాలంటే మినీ ఎప్స్టీన్ అని అనుకోవచ్చు. గోవాలో ఫ్రెడీ పీస్ట్ అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఒక ఆర్ఫనేజ్ లో ఉండే 150 మంది అబ్బాయిల మీద అది కూడా వాళ్ళ ఏజ్ఆరు నుంచి 12 మధ్యలోనే ఉండేది వాళ్ళ మీద అత్యాచారాలు చేశాడు. అండ్ 1990 లో గోవా పోలీసులు వీడిని అరెస్ట్ చేశక ఇండియన్ సొసైటీలో ఫెడో ఫెలియా అనే పదం వినపడడం మొదలైింది.
(03:01) లోకాకి అవేర్నెస్ లాగా అండ్ సొసైటీలో చిన్న పిల్లల మీద జరిగే అకృత్యాల గురించి సొసైటీ తెలుసుకోవడం మొదలెట్టింది. అండ్ దాని తర్వాత గోవాలో, కేరళాలో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అండ్ తమిళనాడులో ఇలాంటి కేసెస్ చాలా బయటపడ్డాయి. అండ్ దాని ఫలితంగా 2005 లో మన మినిస్ట్రీ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒక సర్వేని మొదలపెట్టింది.
(03:18) పేరు నేషనల్ స్టడీ ఆన్ చైల్డ్ అబ్యూజన్ ఇండియా ఇన్ 2005 ఇందులో చాలా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. మెయిన్ గా ఏంటంటే అన్ని రకాల వైలెన్స్ లో మేజర్ గా ఐదు నుంచి 12 ఏళ్ల మధ్యలో చిన్న పిల్లలు విక్టిమ్స్ గా కనిపిస్తున్నారు. ప్రతి ఇద్దరు చిన్న పిల్లల్లో ఒకళ్ళు ఎమోషనల్ గా అబ్యూస్ కి గురవుతున్నారు. అండ్ దాదాపు 53.22% చిన్న పిల్లలు అంటే 100 మందిలో 53 మంది పిల్లలు సెక్షువల్ అబ్యూస్ కి గురవుతున్నారు.
(03:38) అండ్ అరౌండ్ 21.90% 90% చాలా సీరియస్ గా సెక్షువల్ అబ్యూస్ కి గురవుతున్నారు. అండ్ అలాగే చిన్న పిల్లల్లో అబ్బాయిలు అన్న అమ్మాయిలు ఈక్వల్ గా అబ్యూస్ కి గురయ్యారు. రీజన్ వాళ్ళు బయట చెప్పుకోలేదు. అండ్ చాలా మందికి అసలు ఇలా అబ్యూస్ కి గురవుతున్నామ అనేది కూడా తెలియదు. 2007 లో ఈ డేటా బయటికి వచ్చాక ఇండియన్ అర్బన్ సొసైటీలో పెద్ద భయం మొదలైింది.
(03:54) ఎందుకంటే చిల్డ్రన్ ని ఫోకస్ చేసి ప్రొటెక్ట్ చేయడానికి ఇండియాలో ఎటువంటి మేజర్ అండ్ డెడికేటెడ్ లా లేదు. సొసైటీ నుంచి ఒక చిన్న పుష్ మొదలైంది. అది కూడా అప్పటివరకు ఇండియాలో unూన్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ది చైల్డ్ లాస్ ని ఫాలో అయ్యేవాళ్ళు కాదు. అండ్ ఇండియా కూడా మేజర్ సొసైటీ గా మారుతున్న టైం లో ఇలాంటి డెడికేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్స్ లాస్ కూడా లేకపోతే ఒక బ్యాడ్ ఇమేజ్ ని తీసుకొస్తుందని చెప్పి మన దేశంలో చైల్డ్ ప్రొటెక్షన్ లాస్ మీద వర్క్ చేశారు.
(04:16) అండ్ అలా ఒక ఐదు సంవత్సరాలు వర్క్ చేశ పాక్సోర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ని తీసుకొచ్చారు. బట్ మేజర్ రీజన్ అయితే 2007లో రిలీజ్ అయిన రీసెర్చ్ అన అందులో బయటపడిన భయంకరమైన నిజాలు. అండ్ నేను దీని బెస్ట్ ని ఎందుకు అన్నాను అంటే ఇది జెండర్ న్యూట్రల్ లా అంటే ఒకప్పుడు అలా ఉండేది కదా అంటే లేదు. మీరు ఇందాక చెప్పినట్టు ఇంతకు ముందు అత్యాచారానికి గురైన చిన్న పిల్లలు పెద్దోళ్ళా అని చూసేవాళ్ళు కాదు విక్టిమ్స్ లెక్కనే చూసేవాళ్ళు.
(04:38) సో మనక అప్పుడు సెక్షన్ 375 అత్యాచారం సెక్షన్ 354 అట్రేజింగ్ మోడస్టీ ఆఫ్ ఏ వుమెన్ అండ్ సెక్షన్ 377 అన్చురల్ అఫెన్సెస్ ఈ మూడు ఉండేవి అండ్ ఈ మూడిటి కింద శిక్షలు పడేవి. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఐపీసి అత్యాచారంలో అసలు మేల్ విక్టిమ్స్ నే కవర్ చేయలేదు. సెక్షన్ 351 అనేది కేవలం ఉమెన్ విక్టిమ్స్ కి అప్లై అవుతుంది. యంగ్ బాయ్స్ కి కాదు అండ్ సెక్షన్ 377 మాత్రమే యంగ్ బాస్ కి అప్లై అయిది.
(04:57) బట్ అందులో కూడా ప్రాపర్ పనిష్మెంట్ ఉండేది కాదు. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ లో గ్రూమింగ్ గాని పోర్నోగ్రఫీ గాని నాన్ పెనిట్రేటివ్ అసల్ట్ కి ప్రాపర్ శిక్షలు కూడా లేవు. బట్ పాక్సో వచ్చాక ఎవరైనా 18 బిలో అయితే వాళ్ళందరికీ ఇది అప్లై అవుతుంది. ఇక్కడ అబ్బాయిలో అమ్మాయిలు అని చూడ సెకండ్ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే మామూలుగా మెజారిటీ ఇండియన్ లాస్ ఒక రూల్ ని ఫాలో అవుతుంది.
(05:13) అదేంటంటే ఇన్నోసెంట్ అంటిల్ ప్రోవెన్ గిల్టీ అంటే ఎవరైనా నేరం చేసాడని ప్రూవ్ అయ్యే వరకు ఆ పర్సన్ ఇన్నోసెంట్ గానే ట్రీట్ చేయబడతాడు. అండ్ చాలా చోట్ల ఇది నీడెడ్ కూడా బట్ ఇక్కడ మాత్రం రూల్ ఎలా ఉంటదంటే గిల్టీ అంటిల్ ప్రూవన్ ఇన్నోసెంట్ ఎస్ ఒకసారి పాక్సో కేస్ పడింది అండ్ ప్రాసిక్యూషన్ ఫౌండేషనల్ ఫాక్ట్స్ అని ప్రూవ్ చేశక అంటే విక్టిం మైనర్ అని అండ్ సెకండ్ విక్టిమ్ ని టచ్ చేసినట్టు కోర్ట్ ముందు ఆ విక్టిక్ ని చెప్పడం లాంటివి జరిగితే ఇది నిజం కాదు ఇటువంటి అత్యాచారాలు చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత క్రిమినల్ ది అవుతుంది. దీన్ని రివర్స్ బర్డెన్ ఆఫ్
(05:40) ప్రూఫ్ అని అంటారు. అండ్ ఎస్ మీలో చాలా మంది ఇది కొంచెం అన్ఫేర్ అనిపించొచ్చు బట్ ఇది నెసెసరీ కూడా యుసి చైల్డ్ అబ్యూస్ అంటే కేవలం అత్యాచారం చేయడం లేదా సెక్షువల్ గా అబ్యూస్ చేయడం మాత్రమే కాదు చాలా చోట్ల చాలా మంది చిన్న పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు టచ్ చేస్తారు. అందరూ అలా ఉంటారని కాదు బట్ అలా ప్రూవ్ అయిన కేసులు కూడా ఉన్నాయి.
(05:55) చాలా సార్లు రిలేటివ్స్ే టచ్ చేస్తారు అండ్ చిన్న పిల్లలు వెళ్లి చెప్పుకోలేరు కూడా ఎందుకంటే మొదట అది తప్పు అని వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉండదు అండ్ సెకండ్ చాలా మంది పిల్లలు ఇంటిమిటేషన్ ప్రెజర్ కి ఈజీగా గురువుతారు. ఎందుకంటే పెద్దవాళ్ళు కేసు పెడితే అన్ని ఆలోచించుకొని పెడతారు. చిన్న పిల్లలు కేస్ పెట్టలేరు కదా ఎవరైనా బెదిరిస్తే వాళ్ళు బెదిరిపోతారు.
(06:10) అలాగే థర్డ్ అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇలాంటి ఇష్యూస్ చాలా అండర్ రిపోర్టింగ్ గా ఉంటాయి. అసలు నిజానికి 100 కేసులు జరిగితే అందులో చాలా రిపోర్ట్ కావు ఎందుకంటే పేరెంట్స్ కి భయం పిల్లల ఫ్యూచర్ ఏమవుతుంది. ఒకవేళ నిజమని ప్రూవ్ అవ్వకపోతే ఏమవుతుందనే భయం కూడా ఉంటది. సో వాళ్ళకి భరోసా ఇవ్వడానికి ఇది. సో అందుకే మంచిదని చెప్పాను.
(06:26) అండ్ మూడోది ఏంటంటే పాక్సో ప్రకారం ఒక వ్యక్తి అవతల పర్సన్ మైనర్ అని తెలిసే ఇందులో పాల్గొన్నాడు అనుకోండి ఈవెన్ ఆ మైనర్ దానికి ఒప్పుకున్నా సరే ఆ వ్యక్తిదే తప్పువుతుంది. అండ్ ఇది పాక్సో మొత్తం మీద నా ఫేవరెట్ రూల్ కూడా ఎందుకంటే అంతకుముందు ఐపిసి ఇండియన్ పీనల్ కోర్ట్ ప్రకారం ఏజ్ ఆఫ్ కాన్సెంట్ అనేది 16 ఇయర్స్ ఉండేది.
(06:43) సో ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ ఒక 16 ఏళ్ల పేద అమ్మాయిని అత్యాచారం చేసి ఆమెకు కొంత డబ్బు ఇచ్చినట్టు కోర్ట్ులో ప్రూవ్ చేయగలిగితే అది అత్యాచారం కిందకి రాదు. బట్ ఇప్పుడు నువ్వు పర్మిషన్ తీసుకొని చేసిన అంటే ఈవెన్ చైల్డ్ మ్యారేజ్ కూడా పాక్సో కిందకి వస్తది. ఒక అమ్మాయి 18 ఇయర్స్ కంటే ముందే పెళ్లిఅయి ఆ అమ్మాయి కేస్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు పోలీసులు డైరెక్ట్ గా అబ్బాయిని బొక్కలో వేయొచ్చు అండ్ సేమ్ అబ్బాయిలకు కూడా అదే వర్తిస్తది.
(07:01) ఎందుకంటే ఈ పాక్స్ అనేది మండేటరీ రిపోర్టింగ్ లా డాక్టర్స్, నర్సెస్ ఆశా వర్కర్స్, టీచర్స్, హాస్పిటల్స్ ఇలా ఎవరైనా సరే మాకు ఎందుకు లేని వదిలేయకుండా అన్నీ మూసుకొని పోలీసులకు రిపోర్ట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మీకు చెప్పిన కొన్ని పాయింట్స్ తోనే ఈ యాక్ట్ ఎంత మంచిదో అండ్ ఎంతమంది జీవితాలని కాపాడుతుందో అర్థమయ ఉంటది. బట్ ఇప్పుడు దీన్ని తప్పుడు పనులకు వాడుకుంటున్న వాళ్ళ గురించి చూద్దాం.
(07:19) నార్త్ సైడ్ ఒక న్యూస్ పేపర్ ఉంది పేరు దియానక్ భాస్కర్ అండ్ వాళ్ళు ఈ కొత్త దందాన్ని బయట పెట్టారు విత్ ప్రూఫ్ సో ఇప్పుడు మీకు ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపించే ఇద్దరు డీలర్స్ ఒక ఫీమేల్ అండ్ ఇంకోళ్ళు మేల్ సో మొదట ఫీమేల్ దగ్గర ఎలా నడిచిందో చూద్దాం. ఈ వీడియోలో మొదట కనిపించే ఆమె పేరు పూజ అండ్ ఆమె దందం చేస్తుంది.
(07:35) సో బేసిక్ గా న్యూస్ రిపోర్టర్ ఏం చేశాడంటే ఒక క్లైంట్ లాగా వెళ్ళాడు. సో ఆమె మొదటి డీటెయిల్స్ అడిగాడు. అండ్ ఇది చేయాల్సింది కూడా ముంబై నుంచి వచ్చిన ఒక పెద్ద బిజినెస్ మన్ మీద అని చెప్పాడు. ఇద్దరు గోల్స్ ని అరేంజ్ చేస్తాను అని చెప్పింది అండ్ వాళ్ళ హోటల్ లో కలుస్తారని చెప్పింది. కైసే కరోగే బతావ 18 ప్లస్ చయే ఆప్కో య 14 చయే లకి చోటి బడి చోటితో లంబాస్ దినా సో అప్పుడు రిపోర్టర్ అమ్మాయిలక హనీ ట్రాప్ గురించి తెలుసు అడిగితే మేము హనీ ట్రైనింగ్ ఇచ్చామని చెప్పింది సో దీని తర్వాత అసలు ఇదంతా ఎలా వర్క్ అవుతుందంటే హోటల్లో కలిసాక డ్రింకింగ్
(08:21) టచింగ్ ఉంటది. అండ్ అలాగే వాళ్ళు మాట్లాడుకుంటారు ఇవన్నీ మేము చూసుకుంటాం అని చెప్తుంది కాంటాక్ట్ నెంబర్ అండ్ గోల్స్ ఏజ్ ఎంత ఉంటది అని అడిగినప్పుడు ఆమె 14 ఏళ్ళు అని చెప్తుంది. ఎందుకు 14 ఏళ్ళు 18 ఏళ్ళ అమ్మాయిలని వాడుకోవచ్చు కదా అని అడిగితే అప్పుడైతే ఈ పాక్సో యాక్ట్ డైరెక్ట్ గా అప్లై అవుతుంది.
(08:46) ఒకసారి 18 ఏళ్ళు దాటితే ఏజ్ ఆఫ్ కాన్సెంట్ అనే క్వశ్చన్ కూడా వస్తది. కోర్ట్లో కేస్ గట్టిగా నిలబడదు. అదే 14 ఏళ్ళ అయితే ఎటువంటి ఇష్యూ లేకుండా అతన్ని జైల్ లో వేయొచ్చుని చెప్పుద్ది. అంతే కాకుండా ఈవెన్ టచ్ చేయకపోయినా సరే ఈ కేస్ నిలబడుతుందని చెప్తుంది. 14 క్లాస్ లకి టచ్ బి నో బట్ తో ఆ అందర్ జావే తో భగవాన్ రోక్ సక్త అండ్ ఎలా రికార్డ్ చేస్తారు అని అడిగితే నా ఫోన్ నుంచి చేస్తాను జస్ట్ హాయ్ హలో చెప్పడం వరకు రికార్డ్ చేస్తే సరిపోతుంది.
(09:07) ఎలా చేస్తారు అని అడిగితే మేము హోటల్ రూమ్ ని బుక్ చేస్తాం. అందులోకి వెళ్ళంగానే వర్క్ కంప్లీట్ అయిద్ది. ఎందుకంటే ఒక మైనర్ తో హోటల్ రూమ్ లో ఒంటరగా ఉన్నారంటేనే అది కేస్ కింద పెట్టొచ్చు. ప్రూఫ్ కింద పనికొస్తుందిఅని చెప్తుంది. ఫిజికల్ బి కరేగా అందర్ తో కోయి ఆయేగా నో అప్నా ఫోన్ రసైడ్ ఉస్కి గారంటీ మే వీడియో దేకో బహత అచ్చా నేచర్ లగా పతక అండ్ పోలీసులని ఎప్పుడు పిలుస్తారు అని అడిగితే మేము ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఫీల్ అయితే అప్పుడు పిలుస్తాము పోలీసులు వచ్చాక ఆ పర్సన్ ఆ అమ్మాయితో మిస్ బిహేవ్ చేసాడని చెప్తామ అని చెప్పారు. సరే దీనికి పేమెంట్
(09:48) ఎలా తీసుకుంటారు అని అడిగితే ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంటాం ఆ తర్వాత మూడు ఇన్స్టాల్మెంట్స్ లో మిగతా పేమెంట్ కూడా కట్ అయచ్చు అని చెప్తారు. చివరికి దందాలో కూడా ఈఎంఐ ఆప్షన్స్ వచ్చాయి. అంటే మిడిల్ క్లాస్ లో అట్రాక్ట్ చేయడానికి ఈఎంఐ ఆప్షన్స్ కూడా పెట్టారు. వీళ్ళు ఎనీవేస్ దీని తర్వాత ఏజెంట్ ఆ పర్సన్ జైల్లోకి వెళ్తాడా అని అడిగితే అప్పుడు ఆమె ఎస్ మేము చెప్పే వరకు బయటికి కూడా రాడని చెప్తది.
(10:17) ఇలా ఇప్పటికీ చాలా మంది జైల్ లో ఉన్నారు అండ్ కొంతమంది అయితే దాదాపు మూడు సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నారు. ఒక్క నిమిషం ఆలోచించండి చిన్న పిల్లల్ని కాపాడడానికి పెట్టిన ఈ చట్టాల్ని ఇలా వాడుకుంటున్నారు. దీని తర్వాత రిపోర్టర్ మీరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఎస్ అతను మాకు నచ్చిన అమౌంట్ పే చేస్తే కాంప్రమైజ్ అవుతాం అని చెప్తారు.
(10:33) అయితే దీని తర్వాత ఆ అమ్మాయి హోటల్ లోకి ఎలా ఎంటర్ అవుతుంది అని అడిగితే ఆ అమ్మాయి ఒక్కటి వెళ్ళదు తోడు మేము కూడా వెళ్తాం. అప్పుడు రిపోర్టర్ ఇంకొక క్లైంట్ హర్యానా నుంచి వచ్చిన పొలిటికల్ లీడర్ అని చెప్తే ఓల్డ్ పొలిటికల్ లీడర్స్ ని ట్రాప్ లో పడేయడం ఇంకా ఈజీ అని చెప్పుద్ది. కాంటాక్ట్ నెంబర్ కనీసం పొలిటికల్ లీడర్స్ అంటే ఒకప్పుడు నీచులు వాళ్ళతో పెట్టుకుంటే మన బ్రతుకు అయిపోతుందని భయమైనా ఉండేది ఇప్పుడు అది కూడా లేదు ఈ ధైర్యం ఇలాంటి వాళ్ళ కాకుండా నిజంగా ఈ లా అవసరమైన వాళ్ళకి ఉంటే ఎంత బాగుండేదో ఎనీవేస్ ఆయన ఎలా ట్రాప్ చేస్తారంటే ఎప్పుడైనా పార్టీకి పిలవండి
(11:08) వీళ్ళని దగ్గర చేస్తాను నెంబర్స్ మార్చుకుంటాను అండ్ ఆ తర్వాత పని అయిపోతుంది అని చెప్పుద్ది. ఐ హలో కర్తే కర్తే బోలేే చలో బకే పీతే డ్రింక్ రింగ్ కర్లేతే రికార్డింగ్ కుచ్ కరే టెన్షన్ అండ్ అలాగే ఆ బిజినెస్ మన్ అంటే మొదటి టార్గెట్ ముందు తాగుతాడు అని అడిగింది అప్పుడు ఆ రిపోర్టర్ ఎస్ అని చెప్పేసరికి ఓకే ఎస్ నేను ఆయన దగ్గరికి ముందు బాగా కలిపేవాళ్ళని పంపిస్తాను పని ఈజీ అయిపోతుంది అని చెప్పింది.
(11:30) అండ్ అలాగే రిపోర్టర్ నేను మీకు అండ్ ఆ బిజినెస్ మన్ కి మధ్యలో జరిగే ఫస్ట్ మీటింగ్ ని అరేంజ్ చేస్తాను. ఆ తర్వాత నాకు సంబంధం లేదంటే ఆయన చేత హాయ్ అండ్ హలో చెప్పించండి. అది కూడా హోటల్ బయట మిగతాదంతా మేము చూసుకుంటాం. ఆయనే మిమ్మల్ని హోటల్ లోకి పిలుచుకునేలా చేస్తాం అని చెప్తుంది. అసలు ఆ కాన్ఫిడెన్స్ చూడండి ఇదే కాన్ఫిడెన్స్ నాకు ఉంటే ఈ పాటికి ఓ ఐఏఎస్ ఐపిఎస్ అయ్యేవండి ఎనీవేస్ దీని తర్వాత రిపోర్టర్ ముంబై నుంచి మా ఫ్రెండ్ రెండు రోజుల తర్వాత వస్తున్నాడు.
(11:52) అప్పుడు మీకు మొదటి మీటింగ్ అరేంజ్ చేస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అండ్ కరెక్ట్ గా మూడు రోజుల తర్వాత ఇంకొక అండర్ కవర్ ఏజెంట్ ని ఒక బిజినెస్ మన్ ఫ్రెండ్ లా తయారు చేసి అక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు రిపోర్టర్ ప్లాన్ ఏమైనా రెడీ చేసుకున్నారా అంటే ఎస్ ఎనిమిది రోజుల్లో పనిపోతుంది అని చెప్పింది.
(12:05) ఎలా అని అడిగితే ఇప్పుడు ఆయన ఎలాగోలా ఒప్పించి మనాలి తీసుకొని వెళ్తాము. ఆ తర్వాత ట్రావెలింగ్ పార్టీంగ్ అలాగే ముందు తాగుతాడు ఈ మూమెంట్స్ లో ఎక్కడో చోట ఆయన స్లిప్ అవుతాడు అండ్ అది చాలు మాకు లోపల వేపిస్తామ అని చెప్పుద్ది. బై ఛాన్స్ బోల్ బి దే బులాలు లడ్డికి నవా అసలు ఏమన్నా ప్లాన్ వాట్ ఏ విజన్ వాట్ ఏ థాట్ పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా దీని తర్వాత మేము వీడియోలు రికార్డ్ చేసుకుంటాం అంతా ఓకే అనుకున్నాక ఢిల్లీ పోలీసులకి పట్టిస్తాం అని చెప్పింది.
(12:41) వర్క్ అయిపోతుంది కదా అంటే ఎస్ అయిపోతుంది అని చెప్పింది. ఇక్కడితో మొదటి చాప్టర్ ఐ మీన్ మొదటి ఏజెంట్ చాప్టర్ క్లోజ్ సెకండ్ వచ్చేసి ఇలాంటి దందా చేసే అతను వీళ్ళకి ఇంకొకడు దొరికాడు పేరు రాజు అండ్ అతను ఒక బెంగాలీ ఏజెంట్ అతను ఢిల్లీలో ఉంటాడు అండ్ రాజు అయితే ఇంకొక పెద్ద పేమెంట్ ప్లాన్ కూడా ఇచ్చాడు.
(12:57) అదేంటంటే మనం రాజుకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. పార్టీ నుంచి ఎంత వస్తే అందులో సగం రాజు తీసుకొని మిగతా సగం మనకి ఇచ్చేస్తాడు. మనం చేయాల్సిన పనిలా రాజుకి టార్గెట్ ని చూపించడం అండ్ కల్పించడం అంటే సింపుల్ యస్ దట్ కాంట్రాక్ట్ దేనా ముజే కి హనీ ట్రాప్ మే యెస్ టార్చర్ మేనే ఇస్కే ఆకే పాస్ క్యా క్యా ఆప్షన్ మే బతాయే ఇండియన్ ి రషన్ కైసే కరోగే టార్చర్ మే లేగే యహనీ ట్రాప్ అండ్ ఇక్కడ అన్ని పనులు వాళ్ళే చూసుకుంటారు వీడియో రికార్డ్ ఏమో అమ్మాయి చేస్తది అది కూడా బిజినెస్ మన్ తో బెడ్ మీద ఉన్నప్పుడు అలాగే రాజు పోలీసులని పిలుస్తాడు అతను ఢిల్లీలో చాలా పోలీసులకి
(13:35) డబ్బులు ఇస్తాడంట నిజమో కాదో తెలియదు బట్ ఇతను ఫోన్ చేసిన 10 నిమిషాలు అక్కడ పోలీసులు ఉంటారు ఢిల్లీ లో ఉన్న 300 హోటల్స్ లో సెట్టింగ్స్ ఉన్నాయంట అండ్ ఆయన కనెక్షన్ ఢిల్లీలో 300 హోటల్స్ అసలు ఏం నెట్వర్క్ రా బాబు అండ్ ఈ మొత్తం ఆపరేషన్ మీద ఈ గ్యాంగ్స్ ఆపరేట్ చేసే మూడు విధానాలు తెలిసాయి. మొదటిది ఏంటంటే ఇక్కడ మీరు చేయాల్సిన పని విక్టిమ్ ఎవరో డీటెయిల్స్ ఇవ్వడం అంతే వాళ్ళే విక్టిమ్ ని కలుస్తారు అండ్ వాళ్ళే విక్టిమ్ తో పరిచయం పెంచుకుంటారు అండ్ వాళ్ళే విక్టిమ్ తో వీడియోలు ఫోటోలు తీసుకుంటారు.
(14:13) అండ్ వాళ్ళే బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం మీద వాళ్ళకి అండ్ మీకు ఎటువంటి సంబంధం ఉన్నట్టు బయట పడదు. బట్ ఇందులో వాళ్ళు చార్జ్ ఎక్కువ చేస్తారు. సెకండ్ వచ్చేసి ఇక్కడ మీరు విక్టిమ్ ని పరిచయం చేయాల్సి వస్తది. అలా మీ పరిచయం ద్వారా వాళ్ళు పరిచయాలు పెంచుకొని విక్టిమ్ ని టార్గెట్ చేసి టార్చర్ చేస్తారు.
(14:28) అనown a నోన్ పర్సన్ ఇంట్రడ్యూసస్ ద టార్గెట్ టు a ఫ్రెండ్ టేక్స్ దెమ ఆన్ a ట్రిప్ ఇంటాక్సికేట్స్ దెమ ఎస్టాబలిషస్ physజicల్ రిలేationన్స్ దెన్ బ్లాక్మెల్స్ యూజంగ్ ద వీడియో బట్ మొదటి దాంట్లో ఉన్న టార్చర్ ఇక్కడ ఉండదు ఎందుకంటే ఇక్కడ మీరు పరిచయం చేశారు కాబట్టి అండ్ మూడోది వచ్చేసి వీడియో కాల్ స్కామ్ ఇక్కడ పరిచయం కూడా అవసరం లేదు ఫోన్ నెంబర్ ఇస్తే చాలు లేదా డేటింగ్ యప్ ఐడి ఇస్తే చాలు అందులో పరిచయాలు పెంచుకొని వీడియో రికార్డ్ చేసుకొని వాళ్ళే బ్లాక్ మెయిల్ చేస్తారు.
(14:52) అండ్ ఇందులో తక్కువ అమౌంట్ వస్తది ఇవన్నీ వినడానికి మీకు కొంచెం కొత్తగా అనిపించొచ్చు. బట్ ఇప్పుడు మీకు కొన్ని రియల్ లైఫ్ లో జరిగిన కేసులు చెప్తాను చూడండి. మొదటి జరిగింది జూలై 12, 2023 ఇందులో విక్టిమ్ వచ్చేసి ధీరజ్ అండ్ ఢిల్లీ లో ఉంటాడు. ఒక రోజు ఒక మైనర్ అమ్మాయి ధీరజ్ మీద కేస్ పెట్టింది. అదేంటంటే మాల్ బేస్మెంట్ పార్కింగ్ స్పేస్ లో ధీరజ్ ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడండి.
(15:07) బట్ విచిత్రం ఏంటంటే ఆ విషయం ధీరజ్ కి కూడా తెలియదు. అంటే ధీరజ్ అమ్మాయిని ఎప్పుడూ చూడలే బట్ పోలీసులు ధీరజ్ ని అరెస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ధీరజ్ జైల్ లోపలికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ధీరజ్ కి తన లైఫ్ అంతా ఒక చీకటిగా కనిపించింది. ఇటువైపు ధీరజ్ వాళ్ళ ఫ్యామిలీ కి ధీరజ్ ఏంటో తెలుసు. అండ్ ధీరజ్ అలాంటి పనులు చేయడని తెలుసు.
(15:23) బట్ వాళ్ళు ప్రూవ్ చేయలేరు. సో ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే ధీరజ్ ని బయటికి తీసుకురావడం. ధీరజ్ కి చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు పేరు ముకేష్ ఒక స్పా సెంటర్ నడుపుకుంటా ఉండేవాడు. సో అతను ఈ కేసులో మొదటి నుంచి ధీరజ్ పేరెంట్స్ కి తోడుగా ఉంటూ ధీరజ్ ని బయటికి తీసుకొని రావడానికి చాలా ప్రయత్నాలు చేశాడు.
(15:39) అండ్ ఒకరోజు ముకేష్ ధీరజ్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి ధీరజ్ ని బయటికి తీసుకురావడానికి ఒక మార్గం దొరికింది 50 లక్షలు అరేంజ్ చేయండి ధీరజ్ ని బయటికి తీసుకొస్తాను అని చెప్పారు. అతని మీద నమ్మకంతో ఫ్యామిలీ ఆ మనీని అరేంజ్ చేయడం మొదలుపెట్టింది. ఒక 33 లక్షలు సెట్ అయ్యాయి అండ్ ముకేష్ కి ఆ ఫ్యామిలీ డబ్బులు ఇచ్చింది. సో మిగతా ముకేష్ మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పి మనీని తీసుకెళ్ళాడు.
(15:55) బట్ అయినా సరే ధీరస్మూడున్నర నెలలో జైల్లోనే ఉన్నాడు. ఫైనల్ గా ఒక రోజు రిలీజ్ అయ్యాడు. కానీ రీజన్ ముకేష్ తీసుకెళ్ళే మనీ కాదు. పోలీసుల ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ధీరజ్ మీద కేస్ పెట్టిన అమ్మాయి ముకేష్ స్పాలో పని చేసే వర్కర్ అండ్ ఈ ప్లాన్ మొత్తానికి కర్త కర్మ అండ్ క్రియ మూడు ముకేషే పోలీసులకి ముకేష్ ఇన్వాల్వ్మెంట్ చూసి ముకేష్ మీద డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆ ప్రాసెస్ లో ముకేష్ ధీరజ్ ఫ్యామిలీ దగ్గర డబ్బులు తీసుకున్నాడని తెలిసింది.
(16:17) అండ్ ఫైనల్ గా ముకేష్ బయటపడ్డాడు. ఈ ఒక్క 50 లక్షల కోసం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అయిన ధీరజ్ ని అతి దారుణంగామూడున్నర నెలలు మెంటల్ టార్చర్ పెట్టాడు. అండ్ సెకండ్ కేస్ వచ్చేసి జూన్ 8 2023 న జరిగింది. అండ్ ఇందులో క్రిమినల్స్ ఇద్దరు బినీతా కుమారి అండ్ మహేష్ ఫోగట్ ఇద్దరు బీహార్ కి చెందిన వాళ్ళు బినీత ఏం చేస్తదంటే డేటింగ్ యప్స్ లేదా Instagram లాంటి ద్వారా విక్టిమ్స్ ని ట్రాప్ చేస్తది.
(16:37) అండ్ దీని తర్వాత వాళ్ళతో కలుసిద్ది. అండ్ అలాగే ఒక విక్టిమ్ ని ట్రాప్ చేసింది అండ్ ఆయన బార్ కి పిలిపించి రాంగ్ గా టచ్ చేస్తా వీడియోలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఆయనకి డౌట్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బినీత అతనికి మహేషతో ఫోన్ చేయించి ఫొటోస్ పెట్టి 5 లక్షలు డిమాండ్ చేసింది. అతను వెంటనే ఒక 50,000 ట్రాన్స్ఫర్ చేశాడు.
(16:53) దీని తర్వాత రెండోసారి అడిగే లోపు ఆయన ఒక ఎన్జీఓ ని కలిసి జరిగిందంతా చెప్పాడు. ఆ ఎన్జీఓ అతనికి హెల్ప్ చేసింది. అండ్ రెండోసారి మనీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పోలీసులు కూడా అతనితో పాటు వెళ్లి వాళ్ళద్దరిని అరెస్ట్ చేశారు. అండ్ మూడో సారి ఇద్దరు అమ్మాయిలు ఒక ఓల్డ్ మ్యాన్ ని టార్గెట్ చేశారు. మొదట రాంగ్ మిస్డ్ కాల్ ద్వారా పరిచయం ఎంచుకున్నారు. ఆ తర్వాత ఆయన రూమ్ లోకి తీసుకెళ్లి బయటికి వచ్చి పని అయిపోయిందని చెప్పింది.
(17:09) ఆ తర్వాత కొన్ని నిమిషాలకి ఆ గ్యాంగ్ ఆయనకి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వండి లేదా రేపు కేస్ పెడదాం అని బెదిరించారు. ఆయన ఇవ్వకపోయేసరికి నిజంగానే కేస్ పెట్టారు. బట్ ఇక్కడ ఆయన లక్ ఏంటంటే ఆయన ఫ్యామిలీ ఆయనకు అండగా ఉంది. వాళ్ళు డబ్బులు అడిగేదాన్ని వాళ్ళు రికార్డ్ చేసుకొని పోలీసులకు చూపించారు. అండ్ రూమ్ లోపల అసలు ఏం జరగలేదని ఫ్యామిలీ సాక్షాలు చెప్పింది.
(17:24) ఫైనల్ గా పోలీసులు ఆ ఇద్దరు ఉమెన్ ని వాళ్ళ గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల కేసులు ఇండియాలో రికార్డ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మోసపోయే వాళ్ళది కూడా కొంచెం తప్పుంది అదేంటంటే ఆశక పోయి మోసపోవడం యుసి అఫైర్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇలాంటివి జరుగుతాయి. ఆన్లైన్ లో ఒక అమ్మాయితో పరిచయం అయితే ఆ అమ్మాయి న్యూట్ కాల్ చేయడానికి రెడీ అయినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి.
(17:43) ఫస్ట్ ఇక్కడ చాలా మంది అబ్బాయిలు కూడా అలా అమ్మాయిలకి న్యూడ్ కాల్ అడుగుతారు. సో మొత్తం అటు అమ్మాయిలకి ఇటు అబ్బాయిలకి ఇద్దరికీ డేంజరే సెకండ్ వచ్చేసి హోటల్స్ రూమ్స్ అండ్ తెలియని వాళ్ళతో కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో అఫైర్లు పెట్టుకోకండి అండ్ బెస్ట్ ఆప్షన్ అఫైర్లకు దూరంగా ఉండండి. 10 నిమిషాల సుఖం కోసం 10 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తుంది అండ్ ఇది ఇద్దరికీ చెప్తున్నా అంటే అమ్మాయిలకి అండ్ అబ్బాయిలకి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి స్కామ్స్ కి చాలా మంది గురవుతున్నారు అండ్ ఇందులో గట్టిగా మాట్లాడి పోరాటన చాలా మంది గెలుస్తున్నారు. సో ధైర్యం కోల్పోకండి
(18:06) అండ్ అలాగే గవర్నమెంట్ కూడా ఈ విషయంలో కొంచెం స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటుంది. ఎవరైతే బాక్సోని బ్యాడ్ థింగ్స్ కి వాడుకుంటున్నారో వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇంప్లిమెంట్ చేసింది. బట్ ఇక్కడ ఒకటి చేయాలి అదేంటంటే ఎవరైతే మైనర్స్ ని వాడుకునే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళకి కూడా బాక్సో కింద అరెస్ట్ చేయాలి.
(18:22) అండ్ వాళ్ళు కూడా అత్యాచారం చేసినట్టే ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ జరిగింది వాళ్ళ వల్లనే కదా ఒక మైనర్ ఇలా అత్యాచారానికి గురయిందంటే వాళ్ళ వల్లనే కదా సో వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాలి. అండ్ మీలో ఎవరైనా ఇలాంటి స్కామ్స్ కి గురైతే మీ కోసం ఇలాంటి ఎన్జీఓస్ చాలా వర్క్ చేస్తున్నాయి. Google లో సెర్చ్ చేస్తే చాలా దొరుకుతాయి అండ్ వాళ్ళతో పాటు మేము కూడా అంటే మా విఆర్ ఫ్యామిలీ కూడా మీకు ఎప్పుడూ తోడుగా ఉంటది.
(18:40) సో భయపడొద్దు. ఎటువంటి స్టూపిడ్ డెసిషన్స్ తీసుకోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియో వర్త్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోని కచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటదని అనుకుంటున్నా ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ కొత్తవాళ్ళు మనం వర్తన్ బిస్ నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యు సో మచ్ ఎప్పటికీ

No comments:

Post a Comment