బురఖాతో జరభద్రం...ముంబైలో బయటపడ్డ ఘోరం...| Man Disguised As Burqa | Ghatkopar Station
https://www.youtube.com/watch?v=w81XvUwtWbg
Transcript:
(00:03) వందేమాతరం నేను మీ జర్నలిస్ట్ నవత బుర్కాతో జరభద్రం ఎందుకు చెప్తున్నాను అంటే ఒక వీడియో చూపిస్తా చూడండి ఇది ముంబై లోకల్ ట్రైన్ లో జరిగింది సో గైస్ బి కేర్ఫుల్ ఘాట్కోపర్ మే లేడీస్ డబే మే ఆదమీ గుర్కా పకే చడాహ సో ప్లీజ్ కేర్ఫుల్ రహనా జై హనే పకడ దూర మార్కే భాగ సో ప్లీజ్ బి కేర్ఫుల్ లేడీస్ కో టచ్ కర్ చోకర్ హిసాబ్ ఆయే న పత బట్ ప్లీజ్ కేర్ఫుల్ రంబై సిఎస్ ట్రైన్ మే ప్లీజ్ గర్ల్స్ ప్లీజ్ కేర్ఫుల్ ఉస్కే బాదపూర్ పోలీస్ స్టేషన్ ఏరియా హోతా ఉనే కంప్లైంట్ కియా తో వ
(00:55) ఇది ఒకసారి మావాళ్ళు స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తారు చూడండి పర్మే లేడీస్ డబ్బే మే ఆదమీ బుర్కా పన్కే చడా హే సో ప్లీజ్ కేర్ఫుల్ రహనా జైస హనే ఇస్కో లంగే హతో పకడా దూసర ట్రైన్ మే ఉడి మార్కే భాగ సో ప్లీజ్ బి కేర్ఫుల్ లేడీస్ కో టచ్ కర్ య చోరి కర్నేకే హిసాబ్ సే ఆయస్ హసాబ్ సే హలో కో న పత బట్ ప్లీజ్ కేర్ఫుల్ రనా ముంబై సిఎస్ ట్రైన్ మే ప్లీజ్ గర్ల్స్ ప్లీజ్ కేర్ఫుల్ ఉస్కే బాద హలో పోలీస్ స్టేషన్ ో ఏరియా హతా హనే కంప్లైంట్ కియా తో వన్కో హోప్సో మిల్ జాయేగా సో ఇది ముంబై లోకల్ ట్రైన్ లో జరిగిన ఘటన
(01:43) ఏంటి అనింటే ముంబై లోకల్ ట్రైన్ లో ఒక వ్యక్తి మొగతను బుర్కా వేసుకొని అమ్మాయిలాగా లేడీస్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కిండు. ఆ ఘట్కోపర్ స్టేషన్ లో బుర్కా ధరించి లేడీస్ కోచ్ లోకి ఎక్కిండు ఎక్కిన దగ్గర నుంచి అక్కడున్న ఆడవాళ్ళందరినీ అసభ్యంగా తాకడం మొదలుపెట్టిండు. అట్లా వాడు తాకడాన్ని అక్కడ ఆడవాళ్ళు ఎలాగైనా గుర్తిస్తారుగా గుర్తించి ఏంటా అని వాడిని పట్టుకొని చూడగా ఆ బురుకాలో ఉంది ఒక మగవాడు అక్కడ ఉన్న వాళ్ళు అతన్ని నిలదీయగా కళ్ళు కప్పి అక్కడి నుంచి పారిపోయిండు వాళ్ళంతా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు సో ఆ సిసిటీవీ ఫుటేజ్
(02:19) ద్వారా వాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బుర్కాతో అంటే ఆ పబ్లిక్ ప్లేస్ లలో బుర్కా నిషేధించడం గోల్డ్ షాప్లలో లేకపోతే కొన్ని షాప్స్ లో నిషేధిస్తే ఎందుకు నిషేధించారు అని చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు ఇప్పుడు చెప్పండి ఇలా ఒకడు బుర్కా వేసుకొని వచ్చి ఆడపిల్లలతో అసహ్యంగా ప్రవర్తిస్తూ లేడీస్ కోచులో ఎక్కేవాడిని ఆ బుర్కా ఓపెన్ చేసి లోపట ఉంది మహిళా పురుషుడా అని చెక్ చేసి ట్రైన్ లోకి ఎక్కిస్తామా అలా ఒకవేళ చెక్ చేసి ఎక్కించే పరిస్థితి వస్తే మత విశ్వాసాలను దెబ్బతీశారు అంటారు.
(02:48) మరి చెక్ చేయకుండా ఎక్కిస్తే ఇక్కడ ఆడపిల్లల ఆ మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారే వెదవలు మరి ఏం చేయాలి దొంగతనాలు బుర్కా ముస్కుల్లో దోపిడీలు ఇలాంటి నీచమైన పనులు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు పబ్లిక్ ప్లేసులలో బుర్కాను నిషేధించాల్సిన అవసరం ఉందా లేదా ఎన్నికలప్పుడు ఓట్లు వేసేటప్పుడు మీ అభిప్రాయం ఏంటి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్స్ అండి సో ప్లీజ్
(03:21) సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ే ఈ ఛానల్స్ కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ అలాగే కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా దయచేసి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టడం కోసం ప్రతి రోజు పోరాడుతున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది.
(03:43) వన్ టుఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద Googleపే ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జైహింద్, జై భారత్.
No comments:
Post a Comment