💥 నీ సహజమైన నీ శివరాత్రిని గుర్తించమని ఈ సకల ప్రకృతి అనంతమైన ప్రేమతో నీ చెవిలో నీకు గుర్తుచేస్తుంది..🙏
---🪷---
📢 శివరాత్రి అంటే ఏమిటి❓
👉 నీవు ప్రతి రోజు పూజించే
శివలింగం కాదు.. 🙏
" శివ " అంటే ఈ అనంత విశ్వము అనంతమైన ప్రేమతో నిక్షిప్తమై ఉన్న నిరాకార విశ్వ చైతన్య శక్తి ఇది ఒక రూపం కాదు..🙏
👃 నీ శ్వాస లో ప్రతి రూపంలో ప్రేమ తో మాత్రమే నిక్షిప్తమై ఉన్న విశ్వ చైతన్య శక్తి..
రాత్రి అంటే❓
🕶️ నీ కంటితో చూస్తూ ఉన్న
చీకటి కాదు.. ❓
💥 నీ శరీర ప్రతి కదలికలో అనంతమైన ప్రేమతో వెలుగుతున్న నీ సహజమైన నీ అంతరంగ జ్ఞాన జ్యోతి...
----🪷----
💥 మహాశివరాత్రి అంతరార్థం..🙏
💧ఆత్మ శుద్ధి లేని ఆచారం వ్యర్థం
💧చిత్తశుద్ధి లేని నీ పూజలు వ్యర్థం
🕶️ నీ తమో రజో గుణాల భావనతో జీవిస్తున్నంత వరకు నీవు ఎప్పటికీ నీ సహజమైన నీ శివుడిని గుర్తించలేవు ❓
🕸️ నీవు తినే ఆహారం తయారు చేసే పాత్ర శుద్ధిగా లేకపోతే నీవు తయారు చేసిన ఆహారమంతా విషతుల్యం ఎలా అయిపోతుందో❓
🪔 నీ మనసు💧 నీ బుద్ధి
💧నీ అంతరంగం శుద్ధంగా లేకుండా..
👇
👉 నీవు ఎన్ని పూజలు చేసినా ❓
👉 ఎన్ని హోమాలు చేసినా ❓
👉ఎన్నియగ్నాలు చేసినా ❓
👉 ఎన్ని దానధర్మాలు చేసినా ❓
👉 ఎన్ని సేవలు చేసినా ❓
🌎 ఈ ప్రపంచ అధినేత ఆయనా ❓
👉 నీ జన్మజన్మల పర్యంతం
నీ అంతరంగం మేల్కోలుపుకు
దారి తీయదు ❓
----🪷----
💥 నీ తల్లి గర్భంలో ఉన్నంతవరకు
నీ సహజమైన శివుడితోనే ప్రేమ తో
జీవించావు ❓
🚶 నీ శరీర అవస్థతో మళ్ళీ సహజమైన నీ శివుని గుర్తించాలని అనంతమైన ప్రేమతో ఈ సకల ప్రకృతి నీకు చేయూత ఇస్తుంది..
🪔 ఈ జన్మలోనైనా నీ శివుడను
నీవు గుర్తిస్తావా లేదా ❓
🚶నీ జన్మ : మళ్లీ నీ శరీరంలోకా ❓
💥నీ ఇష్టం : విశ్వ చైతన్యoలోకా ❓
No comments:
Post a Comment