Sunday, February 15, 2026

 ఊరకనే ఉండటం ఎలా అని ఆలోచించకండి.
ఊరకనే  ఎలా ఉండాలి అని ప్రయత్నించండి. ఊరకనే ఎలా ఉండాలని చర్చించకండి ఊరకనే ఉండటం కోసం ఎవరిని ఆదర్శంగా తీసుకోకండి ఊరక ఉండటం అంటే కేవలం ఊరక ఉండటమే. మీరు ఇంకొకటిగా ఉండటం ఇంకొకటి కాకుండా ఉండటం ఏది ఊరకుండటం కాదు. ఊరకఉండటం అంటే ఊరకుండటం అంతే. దానికి వేరు మాట, మార్గం లేదు కేవలం "ఊరక ఉండటం". Vissuji

https://m.youtube.com/post/UgkxYojBmQolKWNwsS44phkCBEh8Qx97ud2D

No comments:

Post a Comment