Sunday, February 15, 2026

Dr Harish Tenneti : శివరాత్రి రోజున ఈ వీడియో మిస్ అవ్వకండి | Maha Shivaratri Meditation 2026 || SMM

Dr Harish Tenneti : శివరాత్రి రోజున ఈ వీడియో మిస్ అవ్వకండి | Maha Shivaratri Meditation 2026 || SMM

https://www.youtube.com/watch?v=5795HyBXa5Y



Transcript:
(00:00) నమస్తే ఓం నమశ్శివాయ శివరాత్రి స్పెషల్ గా ఈ ప్రోగ్రాం విని మీరు మైండ్ లో పెట్టుకొని ఇలాంటి సాధన కానీ ఇలాంటి ధ్యాన పద్ధతిని కానీ ఫాలో అయితే మీకు శివరాత్రి జన్మానికో శివరాత్రిగా మారి మీ జన్మని మార్చే ప్రయత్నం జరుగుతుంది. సో మీకు గనుక వీలుంటే అసలు ఈ శివ తత్వాన్ని శివుడ్ని శివ ఆరాధనని అర్థం చేసుకోండి శివ ఆరాధనలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే శివుడు అన్నిటా అంతటా అన్నిటిలోనూ ఏది లేదనుకున్న అందులోనూ ఏది ఉందనుకున్న అందులోనూ ఉండే శివను మాత్రమే ఆ శివాద
(00:46) యూనివర్సల్ కాన్షియస్నెస్ ఏదైతే మొత్తము నీకు స్పృహ ఇస్తుందో ఏదైతే మొత్తము నీకు తెలిసేలా చేస్తుందో ఏదైతే నీకు తెలవకుండా కప్పి పాడేస్తుందో ఏదైతే నీ సమస్యని తయారు చేస్తోందో ఏదైతే నీ సమస్యని సాల్వ్ చేయగలదో ఏదైతే నీ జీవితాన్ని నడిపిస్తోందో ఏదైతే నీ జీవితాన్ని ఒక్క క్షణంలో ఇలా తీసేయగలదో అలాంటి శివము గురించి శివ తత్వము గురించి నిరంతరం ధ్యానము చేయండి.
(01:18) ఈ శివరాత్రి రోజున రాత్రి 11 11:30ర నుంచి 12:30ర 1250 వరకు ఒక బ్యూటిఫుల్ టైం జోన్ షిఫ్ట్ అవుతుంది. ఓకే అందరూ కూడా స్పైనల్ కార్డ్ ని స్ట్రెయిట్ పెట్టి నడుముని నిటారుగా ఉంచుకొని చేతులని పైకి ఉంచి ఇలా కిందకి పెట్టకుండా పైకి ఉంచి ఎంత కుదిరితే అంత ధ్యానంలోకి వెళ్లే ప్రయత్నం చేయండి. మెడిటేట్ కళ్ళు మూసుకొని మీతో మీరు సమయాన్ని గడపండి నిద్ర వస్తుంది అనిపిస్తే కళ్ళు తెరుచుకుని చేయండి కానీ నడుము మాత్రం ఇలా వాల్చి నిద్రపోకండి ఓకే సో స్ట్రెయిట్ గా ఉండి పైకి చూస్తూ స్ట్రెయిట్ గా చూస్తూ మీ ధ్యానం స్టార్ట్ చేయండి. ఒకవేళ ఉపాసన చేసుకోవాలి అనుకుంటే
(02:05) ఒకవేళ ఇది చేయాలంటే రెగ్యులర్ గా కూడా చేయొచ్చు కానీ శివరాత్రి రోజున మాత్రం చేసే ప్రయత్నం చేయండి. అందులో ఏ ధ్యానము చేసినా సరే ఇష్టదేవత ఆవాహన చేసుకొని చేయొచ్చు. కొంతమంది శివుడు అనగానే మేము అంటే ఆ దేవుని నమ్ముతాం కదండీ సో శివుడు ధ్యానం మేము చేయమండి అంటారేమో అన్నిటా అంతటా అదే ఉంది. శివుడు ఎంత పవర్ఫుల్ అంటే ఏ దేవుడు లో అయినా రాగలడు ఏ దేవుడైనా శివుడు లోకి రాగలడు సో అంత పవర్ఫుల్ శివ ఆ శివ తత్వముని మీరు ఒక దేవుడికి ఒక రూపానికి రెస్ట్రిక్ట్ చేయకండి అలాంటి తప్పుడు ఆలోచనలో పడకండి అన్నిటిలోనూ ఉన్నాడు శివుడు అంతటా అన్నిట ఉన్నది అది
(02:51) ఒక్కటే అదే శివం శివతత్వం దట్ కాన్షస్నెస్ అన్నిటిలోనూ మీరు ఆవాహన చేసుకోండి కాక కాకపోతే మన మైండ్ నా ఫేవరెట్ గాడ్ నాకు నచ్చిన దేవుడు మేము నమ్మిన దేవుడు అని ఉంటుంది కొన్ని అలా ఉంటే ఫస్ట్ ఏ ధ్యానముకైనా మన వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఇష్టదేవతా ఆవాహన ఇష్ట దేవతని మీరు అలా మధ్యలో కూర్చోబెట్టుకోండి తప్పులేదు ఓకే ఇష్ట దైవములో మీరు శివుణని చూడవచ్చు ఇందులో ఒక చిన్న సిమిలీ చెప్తారు దగ్గరగా నియర్ బై ఉండేది చెప్తారు దేవదేవ స్వరూపము భగవంతుడు వర్షివము అంటే మొత్తం సముద్రం అయితే అందులో మీకు నచ్చిన ఇష్టమైన దేవుడు ఎవరైనా ఉంటే అది ఒక పెద్ద అలగా
(03:39) మారుతుంది అంటారు. ద బిగ్గెస్ట్ వేవ్ ఇన్ ద ఓషన్ ఈస్ యువర్ ఇష్ట దేవత అంతా సముద్రపు నీళ్లే అంతా అదే కానీ ఒక పెద్ద అల మీకు ఒక రూపం ఇచ్చినట్టు నిజంగా కూడా మీ ఇష్ట దేవత అలా శివ రూపము నుంచే వస్తుంది అన్నది గుర్తించాలి దీని లోపల మూడు రకాల ధ్యానం చెప్తారు ఫస్ట్ వచ్చేసి రూప ధ్యానం రూపానికి బాగా కాంప్లెక్స్ లేకుండా సింపుల్ శివలింగ రూపం మీద ద్యాస పెట్టి ధ్యానం చేయడం రూప ధ్యానము నెక్స్ట్ వచ్చేసి గుణ ధ్యానము గుణ ధ్యానము అంటే ఆ క్వాలిటీస్ ఆఫ్ దట్ శివ మీరు శివము అనేది నిర్గుణ స్వరూపము కానీ మనకి తెలిసిన మనకు కాంప్రిహేండ్ చేసుకోగలిగిన కొన్ని మంచి
(04:24) క్వాలిటీస్ ఉంటాయి కదా వాటి మీద అయినా సరే అంటే త్రినేత్రుడు త్రిశూలముతో లేకపోతే ఆ మంచి త్రిపుండ్రాలు పెట్టుకుని లేకపోతే మీకు పులి చర్మము ధరించి లేకపోతే నంది వాహనం మీద ఏదో ఒక మీకు నచ్చిన గుణధ్యానం చేయండి ఆయన ఎంత గొప్పవాడు ఇంత పవర్ఫుల్ ఇంత స్ట్రాంగ్ ఈ మధ్య ఏఐ వీడియోలు కూడా చాలా వస్తున్నాయి అందులో శివుడు చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు శివుడికి సిక్స్ ప్యాక్స్ యప్స్ పెట్టినట్టు ఇలాగ ఏదో ఒక గుణధ్యానము ఆయన నచ్చిన గుణాన్ని మీరు ధ్యానములోకి తీసుకురండి ఆర్ స్వరూప ధ్యానము స్వరూపము అంటే అతనిని మీలో కలుపుకొని ఆ దాని ధ్యానంలోకి వెళ్ళండి ఇది ఎంత పవర్ఫుల్ గా
(05:10) పనిచేస్తుందంటే ఈ మూడిట్లోనూ ఏదో ఒక పద్ధతిని మీరు ఎంచుకొని ఆర్ మూడు పద్ధతులు ఎంచుకొని 11:30 నుంచి 12:50 వరకు ధ్యానము చేసే దాంట్లోకి వెళ్ళండి. మన ట్రూ నేచర్ మన యొక్క లోపల ఉండే ఎన్నో రకాల గొడవలు ఎన్నో రకాల ఆలోచన పద్ధతులు అన్ని బయటక వస్తాయి. ఇది నిజమా ఇది అవునా ఇది కాదా అని చెప్పి ఫస్ట్ ధ్యానంలో కూర్చోగానే క్వశ్చనింగ్ మైండ్ బయటక వస్తుంది.
(05:40) అన్ని రకాల క్వశ్చన్స్ సీన్స్ అన్ని బయటకి తీసుకొస్తుంది. దాని తర్వాత మెల్లిగా మైండ్ వితౌట్ క్వశ్చన్స్ లోకి వెళ్తుంది. మైండ్ వితౌట్ క్వశ్చన్స్ లోకి వెళ్తుంది కానీ ఇంకా సీన్లు అన్నీ నడుస్తున్నాయి. దాన్ని దాటి కిందకి వెళితేనే మీరు ఆ మెడిటేషన్లో అలా డీప్ గా సింక్ అయి లోపలికి వెళ్తేనే మీకు క్వశ్చన్స్ దాటేశారు నో క్వశన్స్ దాటేశారు ఓన్లీ ఎంటీనెస్ ఆఫ్ మైండ్ లోకి వెళ్తారు.
(06:06) నిజంగా కూడా ఆ ఎంటీనెస్ ఆఫ్ మైండ్ లోకి వెళ్లేదాకా మీరు మెడిటేషన్ లోకి వెళ్ళలేదు ధ్యానము చేయలేదు ఓకే ధ్యానం చేయాలంటే ఆ డీప్నెస్ లోకి సింక్ అవ్వాలి. ఒకసారి సింక్ అయితే ఇంత ప్రపంచ జ్ఞానం అంతా ఉన్న నీ కాన్షస్నెస్ లోకి నువ్వు ఫస్ట్ టైం అడుగు పెట్టినట్టు ఓకే ఇమాజిన్ చేయండి ఒక పెద్ద సముద్రం ఆ సముద్రం అంతా శివుడే మీరు అలా లోపలికి వెళ్ళారు సముద్రం లోపలికి మీకు మంచి ఈత వచ్చు మీరు లోపలికి వెళ్ళారు అంతా శివమయమే ఎంత బాగుంటుందో తెలుసా ఇలాంటి పద్ధతిలో ధ్యానము చేయండి రిలాక్స్డ్ గా కూర్చోండి మెల్ మెల్లిగా ఊపిరి తీసుకోండి అన్నిటికంటే అతి పవర్ఫుల్
(06:50) ద మోస్ట్ పవర్ఫుల్ జనబాహుళ్యంలో అందరికీ తెలిసిన మంత్రము ఓం నమఃశివాయ దీన్ని మెల్లిగా చేయండి ఓం నమః శివాయ అని ఎంత స్లోగా చేయగలిగితే ఎంత మంత్ర స్థాయిలో ఓం నమఃశివాయ అని అరవకుండా ఎంత మంత్ర స్థాయిలో తీసుకెళ్ వెళ్ళగలిగి ఎంత లో వాయిస్ లో ఓం నమః శివాయ అని ఎంత లో స్థాయిలో మీరు మంత్రాన్ని జపించగలుగుతారో ఆ మంత్రము దాటి నెక్స్ట్ మంత్రానికి మధ్యలో గ్యాప్ ఓకే నేను మీకు చేసి
(07:37) చూపిస్తాను మీరు అలా ఫాలో అవ్వగలిగిన మీకు ధ్యాన పద్ధతిలోకి మీరు చాలా అద్భుతంగా లోపలికి వెళ్తారు ఓకే సింపుల్ గా లోపలికి తీసుకెళ్ళండి సింపుల్ గా లోపలికి వెళ్ళండి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమఃశివాయ కి ఓం నమఃశివాయ కి మధ్యలో గ్యాప్ ని అబ్సర్వ్ చేస్తూ ఉండాలి. అది వెరీ పవర్ఫుల్ మెథడ్ అప్పుడు మీకు రూపము అరూపము రూపము ఇలాగా రూపము లేకుండా గుణము లేకుండా నిర్గుణ స్వరూపంలో మీకు దర్శనం
(08:24) ఇస్తాడు అందులోనూ 11:30 నుంచి 1250 12:30 వరకు ఒక వన్ అవర్ సాలిడ్ గా మీరు కళ్ళు మూసుకుని పక్కన కూర్చుని ఉంటనే ఉంటాయి ప్రాబ్లమ్స్ కష్టాలు ఉంటనే ఉంటాయి అనేవాళ్ళు అంటూనే ఉంటారు అన్నిటిని పక్కన పెట్టండి వాడేంటి వీడేంటి కోరికలు తీర్చ కోడానికి కాదు చేష్ట ధ్యానంలోకి వెళ్ళండి. ఎంత వెళ్ళగలిగితే మీరు ఎంత సాధన చేయగలిగితే మీరు అంత పవర్ఫుల్ గా దీన్ని ఎంజాయ్ చేస్తారు.
(08:55) ఓకే సో నేను చెప్పింది ఒకటికి 10 సార్లు ఆలోచించండి. మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఇష్ట దైవమే శివరూపముగా మారి మీకు అన్ని రకాల మంగళకరమైనవన్నీ మీ జీవితంలోకి తీసుకొస్తాడు. ఏవి జరుగుతున్నా ఇప్పుడు లైఫ్ తో ఏం ఫైట్ చేస్తున్నా ఆ కోరిక అడగకండి మీరు మెడిటేషన్ చేయండి మీరు సాధన చేయండి శివుడినే కోరుకోండి శివుడినే కోరండి శివుడి నుంచి ఏం కోరుకోవద్దు శివుడినే కోరుకోండి నువ్వే రా నాయనా నా లైఫ్ లోకి అనే శివుడినే కోరుకోండి శివుడు మీకు ఏమేమి సాల్వ్ చేయాలో అన్ని సాల్వ్ చేస్తాడు.
(09:30) ఒకవేళ చేయగలిగితే మన సౌర మార్గంలో ఎవరైనా సూర్య మార్గంలో ఉంటే వాళ్ళు చేసుకోవాల్సింది సూర్య బింబములో లోపల ఉండే శివ లోకములో ప్రశాంతంగా కూర్చున్న శివుడిని ఆ మండే అగ్నిగోళము లోపల ప్రశాంతంగా కూర్చుని ఉన్న శివుడిని మీరు ధ్యానంలో చేయగలిగితే ఇంకా ఇంకా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఎప్పుడైనా మీకు సాధన చేసుకోవాలనిపిస్తే మాత్రం ఇది పద్ధతి కంపల్సరీగా ట్రై చేయండి ఈ శివరాత్రి రోజున నేను కూర్చుంటాను మీరు కూడా కూర్చోండి ధ్యానము చేయండి ఐదు నిమిషాలు 10 నిమిషాలు అరగంటో 20 నిమిషాలు మీ ఇష్టం బట్ పెట్టుకొని చేయండి నా వాయిస్ లో మీకు ఓం
(10:17) నమః శివాయ ఒకటే లెంత్ లో మీరు పెట్టుకొని కావాలంటే మీకు మీరే వాయిస్ రికార్డ్ చేసుకొని అది పెట్టుకుని ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం చేయండి. చాలా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. నేను చెప్పింది ఆలోచించండి అండ్ ఇది కంపల్సరీగా మీ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ గా మారుతుంది. ఓకే హోప్ఫుల్లీ ఇది మీకు ఉపయోగపడాలని మీ ఇష్ట దైవం మీ జీవితంలోకి శివ రూపంలో రావాలని శివుడే అంతా అంతా శివుడే అన్న విషయం మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.

No comments:

Post a Comment