Sunday, February 15, 2026

Swami Vivekananda’s 1893 Chicago Speech Explained In Telugu | Telugu Geeks

Swami Vivekananda’s 1893 Chicago Speech Explained In Telugu | Telugu Geeks

https://www.youtube.com/watch?v=Lib_6djLKfc



Transcript:
(00:00) ఓకే లెట్స్ స్టార్ట్ అరైస్ ఎవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? 1893 అమెరికాలోని చికాగో నగరం ప్రపంచంలోని మేధావులందరూ ఒకచోట చేరారు. అక్కడ జరుగుతుంది ప్రపంచ మత మహాసభ. ఎంతో మంది వేరు వేరు మతాల గురువులు. వాళ్ళు వందల కొద్ది పేజీల్లో ప్రసంగాలు రాసుకొని వచ్చారు చదువుతున్నారు.
(00:26) అండ్ అక్కడ ఉన్న చాలా మందిలో ఒకరి మీద మాత్రం అందరికీ చూపు ఉంది. ఆ చూపు ఒక కాషాయ వస్త్రాలు వేసుకున్న ఒక స్ట్రేంజర్ మీద ఉంది. ఆయన ఎవరు? అతని దగ్గర ఒక కనీసం పేపర్ కూడా లేదు అసలు ఏం మాట్లాడతాడు అని అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఆ యువ సన్యాసి స్టేజ్ మీదకు వచ్చి ఆ సభలోని అందరినీ ఉద్దేశించి కేవలం ఐదు పదాలు పలికారు. అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా ఆ ఒక్క మాట వినగానే ఆ హాల్లో అందరూ సైలెంట్ అయిపోయారు.
(01:03) ఒకేసారి భూకంపం వచ్చినట్టు దద్దరెళ్లి పోయినట్టు లేచి క్లాప్స్ కొట్టారు. ఏకదాటిగా రెండు నిమిషాలు పాటు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. చరిత్రలో ఒక వ్యక్తి కేవలం ఐదు మాటలతో ఒక ప్రసంగాన్ని గెలుచుకున్న క్షణం ఇది. ఆయనే స్వామి వివేకానంద. ఆయన ఆ రోజు కేవలం మతం గురించి మాట్లాడలేదు. ఒక యువకుడు తన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి తనలోని భయాన్ని ఎలా చంపాలి అనే దానిపై ఎన్నో విషయాలు చెప్పారు.
(01:29) అలాగే స్వామి వివేకానంద గారి స్పీచుల్లో చాలా విషయాలు మనకి ఎంతగానో మోటివేషన్ ఇస్తాయి. ఎంతో మంది స్పిరిచువల్ స్పీకర్స్ స్పిరిచువల్ గురుస్ కంటే ఒక వందఏళ్ళ ముందే లైఫ్ అంటే ఏంటో ఈ ప్రపంచానికి చాటి చెప్పిన సింహం మన స్వామి వివేకానంద. సో ఈరోజు వీడియోలో ఈయన చెప్పిన ఒక ఎనిమిది డైమండ్ లాంటి మాటల్ని ఈరోజు మనం విందాం. ముందుగా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎదుటివారిని సార్ మేడం లేదా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని పిలుస్తాం.
(02:06) అక్కడ అమెరికాలో కూడా వాళ్ళందరూ దీనికి అలవాటు పడిపోయి ఉన్నారు. అది కేవలం ఒక ఫార్మాలిటీ కానీ వివేకానంద గారు ఆ రోజు షికాగోలో మైక్ ముందుకువచ్చి కేవలం ఐదు పదాలు పలికారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా ఈ మాటలు అనగానే ఆ హాల్ లో ఉన్న జనం వాళ్ళు కూర్చున్న సీట్లో నుంచి లేచి నిలబడ్డారు. చప్పట్లు ఆగకుండా కొట్టారు.
(02:25) ఎందుకు ఎందుకంటే ఆ మాటల్లో ఒక స్ట్రేంజర్ కి ఉండే భయం లేదు ఒక మత గురువుకి ఉండే అహంకారం లేదు. అక్కడ కేవలం ఒక నిజమైన ప్రేమ ఉంది. ఆయన ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా భావించారు. అది అందరికీ నచ్చింది. మనం ఎప్పుడూ కూడా కులం అని మతం అని ప్రాంతం అని మనుషుల మధ్య గోడలు కట్టుకుంటున్నాం. కానీ వివేకానంద గారి దృష్టిలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి మన సోదరుడే మన సోదరిమని.
(02:50) ఎప్పుడైతే మీరు ఎదుటి మనిషిని నీవాడు అని నమ్ముతారో అప్పుడు మీకు ఈ ప్రపంచంలో శత్రువులే ఉండరు. అది స్వామి వివేకానందకు ఉన్న నమ్మకం. సక్సెస్ కి కావాల్సిన మొట్టమొదటి మెట్టు ఎదుటి మనిషిని గౌరవించడం మనం ఈ రోజుల్లో పక్కన ఉన్న మనిషితో మాట్లాడటానికి ఇగో చూపిస్తున్నాం. కానీ వివేకానంద గారు మనకి నేర్పేది ఏంటంటే మీ సంపాదన మీ హోద ఎంతున్నా సరే మీ గుండెల్లో మానవత్వం హ్యూమానిటీ లేకపోతే మీరు దేనికి పనికిరారు.
(03:19) మీరు ఎదుటివారిని ప్రేమతో పలకరించినప్పుడు వచ్చే ఆ గౌరవం మీరు కోట్లు ఖర్చు పెట్టిన రాదు కనెక్షన్ పెంచుకోవాలంటే ముందు కమ్యూనికేషన్ లో ఈగోని వదిలేయాలి. ఆయన వాడిన ఆ ఐదు పదాలు ఒక దేశాన్ని ఎలా గెలిచాయో మీ మాటలు ఈ ప్రపంచాన్ని కూడా గెలుస్తాయి. నెక్స్ట్ యూనివర్సల్ టాలరెన్స్ షికాగో సభలో వివేకానంద గారు ఒక గొప్ప సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
(03:39) ఆయన ఏమన్నారంటే నువ్వు ఏ దేవుణని నమ్మినా ఏ మతాన్ని పాటించినా అవన్నీ చివరకు ఒక సముద్రంలో కలిసే నదులు వంటివి. ఒకరి మార్గం తప్పు నాదే కరెక్ట్ అని అనుకోవడం తప్పు. ఆయన ప్రసంగంలో చెప్పిన ఒరిజినల్ లైన్ ఏంటంటే ఐ యామ ప్రౌడ్ టు బిలంగ్ టు ఏ రిలీజన్ విచ్ హస్ టాట్ ద వరల్డ్ బోత్ టాలరెన్స్ అండ్ యూనివర్సల్ యక్సెప్టెన్స్ ఈ లోకంలో చాలా మంది తమ మతం గొప్పదని పక్కవాడిది తక్కువ అని గొడవ పడుతుంటారు.
(04:06) కానీ వివేకానంద గారు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. ఒక బావిలో ఉన్న కప్పకి ఆ బావే ప్రపంచం అనుకుంటుంది. కానీ సముద్రం నుండి వచ్చిన కప్పకి తెలుసు ఈ ప్రపంచం ఎంత పెద్దదో మనం కూడా మన ఆలోచన పరిధిని పెంచుకోవాలి. సహనం అంటే కేవలం ఓర్చుకోవడం కాదు పక్కవాడి నమ్మకాన్ని కూడా మనస్ఫూర్తిగా గౌరవించడం అండ్ ఇది కేవలం మతానికి మాత్రమే కాదు మన కెరియర్ కి రిలేషన్స్ కి కూడా వర్తిస్తుంది.
(04:30) ఆఫీస్ లోనూ ఇంట్లోనూ ఎదుటి మనిషి అభిప్రాయం అతని ఒపీనియన్ తో మన ఒపీనియన్ కలవకపోతే వెంటనే కోపం తెచ్చుకుంటాం. కానీ వివేకానంద గారు నేర్పిన ఈ సహనం మనలో ఉంటే మనల్ని ఏదీ డిస్టర్బ్ చేయలేదు. వేరేవాడు నీలాగే ఉండాలి అని కోరుకోవడం మానేయాలి. వాడు ఎలా ఉన్నా మనం గౌరవించడం నేర్చుకోవాలి. ఇదే అసలైన మెచూరిటీ మీరు ఎంతటి సహనంతో ఉంటే మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది.
(04:55) ఆ ప్రశాంతతే మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. నెక్స్ట్ ఫేస్ ద బ్రూట్స్ స్వామి వివేకానంద గారి జీవితంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఇది. ఒకసారి ఆయన వారణాసిలో దుర్గాకుండ ఆలయం నుండి బయటకి వస్తుంటే కోతుల గుంపు ఆయన మీదకు దాడి చేశయి. ఆయన కంగారుపడి కొంచెం పరిగెత్తడం మొదలు పెట్టారు. ఆయన ఎంత వేగంగా పరిగెడితే ఆ కోతులు అంత గట్టిగా అరుస్తూ ఆయన వెంటబడ్డాయి.
(05:18) అప్పుడు అక్కడ ఉన్న ఒక ఓల్డ్ సన్యాసి గట్టిగా అరిచారు ఆగు ఆ కోతులను ఎదుర్కో అని అన్నారు. వివేకానంద గారు ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి ఆ కోతుల కళ్ళలోకి సూటిగా ధైర్యంగా చూశారు. అంతే ఒక క్షణం వరకు ఆయన వెంటబడిన కోతులు భయపడి వెనక్కి పారిపోయాయి. ఈ ఇన్సిడెంట్ ని వివేకానంద గారు 1896 లండన్ లో ప్రాక్టికల్ వేదాంత అనే అంశంపై ఇచ్చిన ప్రసంగంలో ఆయన వివరించారు.
(05:42) ఫేస్ ద బ్రూట్స్ ఫేస్ ద టెర్రిబుల్ ఫేస్ ఇట్ బోల్డ్లీ లైక్ ద మంకీస్ ద హార్డ్షిప్స్ ఆఫ్ లైఫ్ ఫాల్ బ్యాక్ వెన్ వ సీస్ టు ఫలీ ఫ్రమ దెమ ఈ కథ కేవలం కోతుల గురించి కాదు మన జీవితంలోని సమస్యల గురించి. వివేకానంద గారు ఏమంటారంటే జీవితంలో కష్టాలు కూడా ఆ కోతులు లాంటివే. మీరు భయపడి పారిపోయినంత కాలం అవి మిమ్మల్ని ఇంకా భయపెడుతూనే ఉంటాయి. కానీ మీరు ఆగి ధైర్యంగా ఆ సమస్య కళ్ళలోకి చూసి ఎదురు తిరిగితే ఆ కష్టాలే తోక ముడుచుకొని పారిపోతాయి.
(06:11) మనం చాలాసార్లు కష్టమైన పనులను వాయిదా వేస్తుంటాం ప్రోక్రాషనేట్ చేస్తుంటాం. ఎందుకంటే ఆ పని చేయడం అంటే మనకు ఒక తెలియని భయం కానీ ఈ ఫేస్ ద బ్రూట్స్ ఫిలాసఫీ మనకి నేర్పేది ఏంటంటే పారిపోవడం మానేసి ఆ సమస్యని ఇప్పుడే ఎదుర్కోవాలి. నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే నిన్ను భయపెట్టే సమస్య దానంతట అదే చిన్నదిగా మారిపోతుంది. భయం మనల్ని బలహీనులని చేస్తుంది.
(06:34) కానీ ధైర్యంగా నిలబడటం వివేకానందుడు కోరుకున్న సింహంలా మారుస్తుంది. నెక్స్ట్ నేషనల్ డ్యూటీ అండ్ విజన్ 1893 లో స్వామి వివేకానంద గారు చికాగో వెళ్తున్నప్పుడు అదే షిప్ లో జంషేద్ జి టాటా కూడా వెళ్తున్నారు. ఆయన్ని ఆ షిప్ లో కలుసుకున్నారు. టాటా గారు జపాన్ నుండి స్టీల్ ని ఇంపోర్ట్ చేసుకునే బిజినెస్ లో ఉన్నారు. అప్పుడు వివేకానంద గారు ఆయనతో అన్న మాట మన ఇండియన్ ఇండస్ట్రియల్ దశనే మార్చేసింది.
(06:58) వాట్ ఇండియా నీడ్స్ ఇస్ నాట్ జస్ట్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ బట్ ద అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ టు హర్ ఓన్ రిసోర్సెస్ బై హర్ ఓన్ చిల్డ్రన్. మనం వేరే దేశం నుండి సరుకులను ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చేయడం మాత్రమే కాదు. మన దేశ యువతతో సైన్స్ అండ్ టెక్నాలజీ బలాన్ని పెంచి మన దేశానికి మనం ఇంకా మేలు చేయాలి.
(07:20) ఈ మాట టాటా గారిని ఎంతగా ప్రభావితం చేసిందంటే ఆ తర్వాత ఆయన భారతదేశంలో టాటా స్టీల్ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐఎస్సి ని కూడా స్థాపించారు. 1896 లో సరిగ్గా మూడు సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని టాటా గ్రూప్ వాళ్ళ అఫీషియల్ హిస్టరీ రికార్డ్స్ లో అలాగే స్వామి వివేకానందకి రాసిన లెటర్స్ లో కూడా ప్రస్తావించారు. ఈ మాటలు మనకి నేర్పేది ఏంటంటే మీరు కేవలం మీ కోసం సంపాదించడం కాదు మీ సంపాదన వల్ల మీ దేశానికి ఏం ఉపయోగం ఉంది అది ముఖ్యం వివేకానంద గారి దృష్టిలో నిజమైన స్పిరిచువాలిటీ అంటే కేవలం మన దేవుడు ఏదైతే వాళ్ళకి ప్రార్థన చేయడం కాదు దేశాభివృద్ధిలో భాగస్వామి అవ్వడం
(07:57) వివేకానంద గారు అప్పుడే చెప్పారు మీరు ఏ పని చేసినా అందులో మీ దేశం యొక్క ముద్ర ఉండాలి. మీరు ఒక చిన్న స్టార్టప్ పెట్టిన ఒక స్కిల్ నేర్చుకున్న వేరే దేశాల్లో కష్టపడుతున్నా అది 10 మందికి ఉపయోగపడేలా మీ దేశానికి ఉపయోగపడేలా ఉంటే అప్పుడే ఆ సక్సెస్ కి ఒక వాల్యూ ఉంటుంది. సంపాదనతో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి అని ఈ కథ మనకి గుర్తు చేస్తుంది.
(08:21) నెక్స్ట్ స్ట్రెంత్ ఇస్ లైఫ్ వివేకానంద గారు యువతికి ఇచ్చే అతి పెద్ద వార్నింగ్ ఏంటో తెలుసా? మీ శరీరాన్ని గాని మీ బుద్ధిని గాని మీ ఆత్మను గాని బలహీనపరిచే వీక్ చేసే ఏ విషయాన్నైనా సరే విషంతో సమానం అనుకని వదిలేయండి. ఆయన దృష్టిలో ఒక మనిషికి భయం బలహీనత ఈ రెండు ఉండకూడదు. ఈ రెండు ఉన్నాయంటే అదే మహాపాపం. ఆయన తన ప్రాక్టికల్ వేదాంత స్పీచ్లో తరచూ చెప్పే ఒక పవర్ఫుల్ కోట్ ఉంది.
(08:46) స్ట్రెంత్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్ ఎనీథింగ్ దట్ మేక్స్ యు వీక్ ఫిజికల్లీ ఇంటలెక్చువల్లీ అండ్ స్పిరిచువల్లీ రిజెక్ట్ యస్ పాయిజన్. ఈ మాటలు ఆయన 1890లో మద్రాస్ యువతని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు చాలా పవర్ఫుల్ గా చెప్పారు. మనం చాలాసార్లు మనల్ని మనం తక్కువగా ఊహించుకుంటాం. నేను అందంగా లేను నాకు ఇంగ్లీష్ రాదు నేను చదువులో వెనకపడ్డాను.
(09:07) ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని లోపల నుంచి చంపేస్తాయి. వివేకానంద గారి ప్రకారం దేవుణని నమ్మకపోవడం కంటే నిన్ను నువ్వు నమ్మకపోవడమే అసలైన ఫెయిల్యూర్. ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ చూసో లేక పక్కింటి వాళ్ళ విమర్శలు వినో బాధపడతాం. కానీ వివేకానంద గారు ఏమంటారంటే నీ లోపల చాలా అన్లిమిటెడ్ ఇన్ఫైనైట్ పవర్ ఉంది ఆ శక్తిని నువ్వు గుర్తించినప్పుడే నువ్వు అసలైన మనిషివి అవుతావ్ భయం అసూయ బద్ధకం ఇవన్నీ నీ బలహీనతలు ఇవన్నీ నీ వీక్నెస్ వీటిని నువ్వు వదిలేస్తే నిన్ను ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
(09:39) బీ స్ట్రాంగ్ నీ బలమే నీకు శ్రీరామరక్ష. అండ్ ఇలాంటి స్కిల్స్ కోసం మనకి ఉపయోగపడే స్కిల్స్ కోసం రీసెంట్ గా తెలుగు గీక్స్ నుంచి తెలుగు గీక్స్ అకాడమీ అనే ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ ని మీకోసం సిద్ధం చేశం. అండ్ దాంట్లో ఆల్రెడీ రెండు కోర్సులు ఆన్లైన్ లో ఉన్నాయి. ఒకటి డైలీ ఇంప్రూవ్మెంట్ కోర్స్ ఇది 1999 రెండోది ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ దీని ధర 1499 ఈ రెండు కోర్సులని విడివిడిగా కొంటే 3500 వరకు అవుతుంది.
(10:04) కానీ ఈ రెండిటిని కలిపి ద లైఫ్ స్కిల్స్ బండిల్ గా కేవలం 1999 కే మీకు అందిస్తున్నాం. అంటే ఒక కోర్స్ కొంటే ఇంకొక కోర్స్ పూర్తిగా ఫ్రీగా వచ్చినట్టు అన్నమాట. అయితే ఈ ఆఫర్ అనేదిసెవ డేస్ నుంచి జరుగుతుంది అండ్ట డేస్ లో ఇది ముగుస్తుంది. ఆ తర్వాత ఈ ఆఫర్ అనేది అయిపోతుంది. మీరు గనుక ఇంకా ఈ కోర్సులు తీసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని ఒకసారి క్లిక్ చేయండి.
(10:23) ఒకసారి చెక్ చేసుకుని ఈ కాంబోని తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ ద పవర్ ఆఫ్ ఫోకస్ స్వామి వివేకానంద గారి శిష్యులు రాసిన ద లైఫ్ ఆఫ్ స్వామి వివేకానంద బై హిస్ డిసైపుల్స్. ఇందులో ఒక క్రేజీ ఇన్సిడెంట్ రికార్డ్ అయింది. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి నది వడ్డున కొంతమంది అబ్బాయిలు గన్తో షూటింగ్ ప్రాక్టీస్ చేయడం చూశారు. నదిలో కొట్టుకుపోతున్న ఎగ్ షెల్స్ కోడిగుడ్డు పెంకుల మీద వాళ్ళు ఎన్ని సార్లు కాల్చిన ఒక్కటి కూడా ఆ కోడిగుడ్డు పెంకులకి తగలడం లేదు.
(10:51) ఇది దూరం నుంచి చూసిన వివేకానంద గారు నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్లి గన్ తీసుకున్నారు. వరుసగా 12 సార్లు కాల్చారు 12 బుల్లెట్లు 12 పెంకులకి తగిలాయి పెంకులు ముక్కలయ్యాయి. అక్కడ ముందల నుంచి కాలుస్తున్న వాళ్ళు షాక్ అయిపోయారు. మీరు షూటింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారా అని అడిగారు. అప్పుడు ఆయన నవ్వుతూ అన్నమాట నేను నా జీవితంలో గన్ పట్టుకోవడం ఇదే మొదటిసారి వాట్ఎవర్ యు ఆర్ డూయింగ్ పుట్ యువర్ హోల్ మైండ్ ఆన్ ఇట్ ఇఫ్ యు ఆర్ షూటింగ్ యువర్ మైండ్ షుడ్ బి ఓన్లీ ఆన్ ద టార్గెట్.
(11:19) ఈ కథ మనకి నేర్పేది ఏంటంటే పని ఏదైనా సరే ఆ క్షణంలో నీ ప్రపంచం మొత్తం ఆ పని మాత్రమే అయిఉండాలి. వివేకానంద గారు తన రాజయోగ స్పీచ్ లో ఫోకస్ గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పారు. టేక్ అప్ వన్ ఐడియా మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్ థింక్ ఆఫ్ ఇట్ డ్రీమ్ ఆఫ్ ఇట్ లివ్ ఆన్ దట్ ఐడియా లెట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బి ఫుల్ ఆఫ్ దట్ ఐడియా ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఒక పక్క చదువుకుంటూనే ఇంకో పక్క మొబైల్ నోటిఫికేషన్స్ చూస్తాం.
(11:47) ఒక పని చేస్తూనే 10 ఆలోచనలు చేస్తాం. అందుకే మనం ఎంత కష్టపడినా రిజల్ట్ రావడం లేదు. వివేకానంద గారు ఏమంటారంటే నువ్వు రోజుకి 10 పనులు చేయాల్సిన అవసరం లేదు చేసే ఆ ఒక్క పని మీదే నీ ప్రాణం పెట్టే నువ్వు ఒక వీడియో ఎడిట్ చేస్తున్నావా నీ ప్రాణం నీ ప్రపంచం ఆ స్క్రీన్ అయి ఉండాలి. ఆ లెవెల్ ఆఫ్ ఫోకస్ నీకుంటే నువ్వు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తావ్.
(12:09) ఫోకస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ బిజీ అండ్ బీయింగ్ ప్రొడక్టివ్ ఫియర్లెస్నెస్ నీ లోపల ఉన్న సింహాన్ని నిద్రలేపు. వివేకానంద గారు 1897 లో మద్రాసులో యువతిని ఉద్దేశించి చేసిన ఒక స్పీచ్ లో ఏమన్నారంటే ద గ్రేటెస్ట్ సిన్ ఇస్ టు థింక్ యువర్సెల్ఫ్ వీక్ స్టాండ్ అప్ అండ్ సే ఐ యామ ద మాస్టర్ ఆఫ్ మై డెస్టినీ ఆల్ ద పవర్ ఇస్ విత ఇన్ యు భయం వల్లనే అన్ని దుఃఖాలు కలుగుతాయి.
(12:33) మనం ఎప్పుడూ వేరే వాళ్ళ మీద ఆధారపడతాం. ఎవరినో చూసి భయపడతాం. కానీ వివేకానంద గారు ఏమంటారంటే నీ వెనుకున్న అనంతమైన శక్తిని నువ్వు నమ్మితే ఈ ప్రపంచం మొత్తం నీ పాదాల దగ్గర ఉంటుంది. మనం చాలా విషయాలకు ఈ మధ్యన భయపడిపోతున్నాం. ఈ జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంటి ఈ పనిలో నన్ను ఎవడైనా విమర్శిస్తే నా పరిస్థితి ఏంటి అని ప్రతి అడుక్కి భయపడతాం.
(12:56) కానీ ఈ ఫియర్లెస్నెస్ మనకి నేర్పేది ఏంటంటే నువ్వు ఓడిపోవడానికి భయపడితే నువ్వు ఎప్పుడూ గెలవలేవు. బి ఏ లయన్ ఇన్ ద పాత్ ఆఫ్ ఛాలెంజెస్ భయం నీ తలుపు తట్టినప్పుడు ధైర్యంతో దాన్ని ఓపెన్ చెయ్ ఓపెన్ చేశక అక్కడ నీకు భయం కనిపించదు కేవలం ఒక అవకాశం కనిపిస్తుంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం ఆపి నీలోని శక్తిని నమ్మడం మొదలు పెట్టు అప్పుడు నీలోని సింహం నిద్రలేస్తుంది.
(13:18) ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఎవ్రీ డ్యూటీ ఇస్ హోలీ అండ్ డివోషన్ టు డ్యూటీ ఇస్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వర్షిప్. మనం ఎప్పుడు ఫలితం కోసం ఎదురు చూస్తూ పని చేస్తాం. ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయి ఈ జాబ్ లో ఎంత శాలరీ వస్తుంది అని ముందే లెక్కలు వేసేస్తాం. కానీ వివేకానంద గారు ఏమంటారంటే ఫలితం మీద నీకు కంట్రోల్ లేదు కానీ నువ్వు చేసే పని మీద నీకు పూర్తి కంట్రోల్ ఉంది.
(13:40) నీ పనిని నువ్వు దైవంగా భావించి చేస్తే ఆ పని ద్వారా వచ్చే ఫలితం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఈరోజు మనం సక్సెస్ కోసం షార్ట్ కట్స్ వెతుకుతున్నాం. కానీ వివేకానంద గారు చెప్పిన లెసన్ ఏంటంటే నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటే అది ఏ పనిైనా సరే అది గొప్పదే ఒక చెప్పులు కుట్టేవాడైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా తన పనిని తను ప్రాణం పెట్టి చేస్తే అతనే అసలైన యోగి డోంట్ వర్క్ ఫర్ ఏ రివార్డ్ వర్క్ బికాజ్ ఇట్స్ యువర్ నేచర్ మీరు ఫలితాన్ని ఆశించకుండా పని చేయడం మొదలు పెట్టిన రోజు ఆ పనిలో మీకు ఒక తెలియని ఆనందం దొరుకుతుంది. ఆ ఆనందమే మిమ్మల్ని
(14:13) అందరికంటే డిఫరెంట్ గా నిలబెడుతుంది. సో వీడియోలో మనం చివరికి వచ్చేసాం చెప్పుకున్న అన్ని పాయింట్స్ ని ఫాస్ట్ గా రివైండ్ చేసేద్దాం. ముందుగా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా ఈగోని వదిలేసి మనిషిని ప్రేమించడం నేర్చుకో యూనివర్సల్ టాలరెన్స్ ఎదుటివాడి నమ్మకాన్ని గౌరవించు బావిలో కప్పలా ఉండకు. ఫేస్ ద బ్రూట్స్ సమస్య చూసి పారిపోకు ధైర్యంగా ఎదురుతిరుగు నేషనల్ డ్యూటీ నువ్వు చేసే ఏ పనైనా అది నీ దేశానికి ఉపయోగపడుతుందో లేదో చెక్ చేసుకో స్ట్రెంత్ ఇస్ లైఫ్ బలమే జీవితం బలహీనతే మరణం ఏది నిన్ను వీక్ చేసినా అది విషంతో సమానం పవర్ ఆఫ్ ఫోకస్ ఒకే ఒక లక్ష్యం
(14:47) శరీరంలోని ప్రతి అణువు ఆ ఆలోచనతోనే ఆ లక్ష్యంతోనే నిండిపోవాలి. ఫియర్లెస్నెస్ నువ్వు గొర్రెవి కాదు గర్జించే సింహానివ అని గుర్తుంచుకో వర్క్ ఇస్ వర్షిప్ ఫలితం మీద కాకుండా చేసే పని మీద ప్రాణం పెట్టు. సో మై డియర్ ఫ్రెండ్స్ స్వామి వివేకానంద గారు చనిపోయి 100 ఏళ్ళు దాటిన ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ ఎందుకు అంత పవర్ ఫుల్ గా ఉన్నాయో తెలుసా? ఎందుకంటే ఆయన ఒక మనిషి తన కాళ్ళ మీద తాను ఎలా నిలబడాలో బలంగా మనకి చెప్పారు మనల్ని ఇప్పటికే మోటివేట్ చేస్తున్నారు.
(15:20) ఈరోజు మనలో చాలా మందికి అన్ని ఉన్నాయి కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. చిన్న కష్టానికే కుంగిపోతున్నాం. ఎవరో ఏదో అన్నారని ఏడుస్తున్నాం కానీ ఒక్కసారి ఆలోచించండి ఏ ఆధారం లేకుండా కేవలం తన సంకల్పంతోనే సముద్రాలు దాటి వెళ్లి ప్రపంచాన్ని గెలిచిన ఆ సింహం యొక్క వారసులం మనం. మనలో అనంతమైన అన్లిమిటెడ్ శక్తి ఉంది. ఆ శక్తిని నిద్ర లేపాల్సిన సమయం కూడా వచ్చేసింది.
(15:42) సో గుర్తుంచుకోండి రేపు అనేది ఎప్పుడూ రాదు నువ్వు మారాలి అనుకుంటే అది ఇప్పుడే అవ్వాలి. ఆకాశమే నీ హద్దని నమ్ము నీ మీద నీకు నమ్మకం ఉన్న రోజు ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు. వివేకానంద గారు చెప్పిన నాకు బాగా ఇష్టమైన కోట్తో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఎరైస్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్ లేవండి మేల్కోండి గమ్యం చేరే వరకు ఆగకండి.
(16:08) ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మనం మాట్లాడుకున్న మాటల్లో మీకు బాగా నచ్చిన మాటని నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్

No comments:

Post a Comment