Sunday, February 15, 2026

Secret of SHIVA RATRI 2026 🕉️ NASA & Siva Lingam I Many Miss 👉 Cosmic Window Opening #parampara

Secret of SHIVA RATRI 2026 🕉️ NASA & Siva Lingam I Many Miss 👉 Cosmic Window Opening #parampara

https://www.youtube.com/watch?v=H-ZagelOQxs



Transcript:
(00:00) బాబా ప్రేమగా శివయ్య ఒళ్లో కూర్చొని నువ్వు ధ్యానం చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించు ఆ తండ్రి చల్లని ఉనికి నీ చుట్టూ రా నీ లోపల ఆయన ప్రేమ ఆహా దీని గురించే బాబా ఈ వీడియో సరే ఆలోచించావా ప్రపంచంలోని అతిపెద్ద స్పేస్ ఏజెన్సీ అమెరికా వారి నాసా భారతీయ శివలింగాలపై ఎందుకు రీసెర్చ్ చేస్తోంది ఇది ఒక ట్విస్ట్ ఉన్న విషయం ఫిబ్రవరి 15 మహాశివరాత్రి ఒక అద్భుతమైన కాస్మిక్ అలైన్మెంట్ ఏర్పడుతుంది.
(00:30) గత దశాబ్దాల్లో ఒక్కసారి కూడా రాని బ్రహ్మాండమైన ముహూర్తం బాబా దాని గురించి తెలుసుకోవాలని ఉందా వీడియో అంతా చూస్తూ ఉండు అయితే ఎందుకంటే దీని గురించి తెలియకపోతే శివరాత్రి రాను వస్తుంది. అద్భుతమైన అవకాశం నిశశబ్దంగా తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతుంది. కోట్ల మంది లాగా నువ్వు ఏమి తెలియక లబ్ధి పొందలేక ఉండిపోతావు.
(00:53) ఈ శివరాత్రికి ఒక అద్భుతం జరుగుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. నేను కాదు ఈ శివరాత్రికి ఆ సమయాన్ని వాడుకున్న వారి శరీరాలు ఊర్జా లక్కు కూడా అన్ని పరివర్తన చెందబోతున్నాయి. శివలింగం యొక్క సైన్స్ చెప్తాను విను అమెరికా ఖగోళ ఏజెన్సీ నాసా వారు మన ప్రాచీన జ్యోతిర్లింగాల మీద రీసెర్చ్ చేశారు. ఈ శివలింగాల నుండి ప్రత్యేకమైన రేడియో యాక్టివ్ ఎనర్జీలు నమోదయ్యాయి.
(01:18) మన బాబా అటామిక్ సెంటర్ ను పైనుంచి చూస్తే ఫోటోగ్రాఫ్ తీస్తే అది శివలింగం షేప్ లో ఉంటుంది అని ఇంకా ఎన్నో శివలింగం గురించి ఆసక్తికరమైన విషయాలు కృష్ణకి అనే నవలలో అశ్విన్ సంఘి అద్భుతంగా రాశారు. నీకు ఆసక్తి ఉంటే చదువు. ఈ వీడియోలో ఈ శివరాత్రి ఎటువంటి కాస్మిక్ విండో తెరుచుకుంటుందో చెప్తాను. ఆ సమయంలో ఖచ్చితంగా నువ్వు ఏమి చేయాలో కూడా అన్ని వివరిస్తాను ఈ వీడియోలో ఇప్పుడు మన పురాతన శివాలయాలు జ్యోతిర్లింగాలు అవి ఉన్నాయి కదా అవి మన భారత్ మ్యాప్ లో ఎక్కడెక్కడ ఉన్నాయని నువ్వు మార్క్ చేసుకున్నావ అనుకో అప్పుడు నీకు అర్థమవుతుంది అవన్నీ ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ కట్టినవి
(01:52) కావు నిర్దిష్టమైన అక్షాంశాలు రేఖాంశాలను బట్టి అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్లను బట్టి నిర్మించారు వీటిని అవి కట్టిన స్థలాలు ఒక శక్తి రేఖల జామెట్రిక్ పాటర్న్ ను సృష్టిస్తాయి మన దేశం మీద అవన్నీ ఆకాశ నక్షత్ర రేఖలతో సమన్వయం అయ్యేలా కట్టారు. శివలింగాలు శివాలయాలు విశ్వశక్తితో కనెక్ట్ లోకి వచ్చి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి కట్టారేమో అనిపిస్తుంది.
(02:17) అవి కట్టిన విధానం నువ్వు చూసినట్టయితే సరే బాబా శివలింగం అంటే ఏంటి అది కేవలం ఒక రాయి అనుకున్నావా అది యాంటనా నాన్న యాంటనా యూనివర్స్ యొక్క రిసీవర్ సైంటిస్టులు శివలింగాలు ఉన్న గర్భగుళ్ళను పరిశోధించారు. శివలింగం ఒక ఈలిప్సాయిడ్ ఆకారం అదేం చేయగలదు బ్రహ్మాండంలోని కాస్మిక్ తరంగాలను అయస్కాంత తరంగాలను తనలోకి ఘనభవింప చేసుకునే ఆకారం శివలింగం ఈ మధ్య బాగా వినపడుతున్న టారస్ ఫీల్డ్ ఊర్జా సిస్టం మన పురాతన కాలం నుండి శివలింగాలలో నిక్షిప్తమై ఉన్నదే శివలింగం శివయ్య ఉంటాడు అంటే మరో అర్ధం శివలింగం ఊర్జ కోసం చేయబడిన డిజైన్ ఆకారం వల్ల ఊర్జ్
(02:58) కేంద్రీకృతమై ప్రాణశక్తితో లంకె వేసుకున్నది అని అర్థం. నాన్న ఇవాళ క్వాంటం థియరీలో క్వాంటం ఎంటాంగిల్మెంట్ సిద్ధాంతం ఉంది. ఒక శివలింగంలో ఉండే వైబ్రేషన్ విశ్వంలో మరెక్కడో మూలకి కనెక్ట్ అయి ఉంటుంది. శివాలయాలు కమ్యూనికేషన్ సాధనలు. శివలింగాలు ఎలా తయారయ్యాయి అంటే శివరాత్రి నాడు భూమి ఒక ప్రత్యేక కోణంలో ఉన్నప్పుడు శివలింగాలు ఆ ముహూర్తంలో డేటా ట్రాన్స్ఫర్ చేసేలాగా నిర్మితమయ్యాయి.
(03:25) అందుకే ఆ రాత్రి నువ్వు చెప్పే సంకల్పం డైరెక్ట్ గా శివయ్య అంటే విశ్వశక్తికి చేరుతుంది నాన్న. ఈ సారి ఈ గుప్త ముహూర్తం ఎప్పుడో కొద్ది నిమిషాల్లో నీకు తెలుస్తుంది ఈ వీడియోలో చూస్తూ ఉండు. అనా శివలింగాల యొక్క ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ల జటిల నిర్మాణం చూసి నాసా బుర్ర గోక్కుంటోంది. దీన్ని స్టడీ చేస్తూ చేస్తూ ఉన్నా కొద్ది అయితే నాసా చెప్పిన విషయాలన్నీ పెద్ద డిస్కవరీలు ఏం కాదు, వేల ఏళ్ల క్రితమే మన పురాణాలు చెప్పిన విషయాలే అవి.
(03:54) శివ పురాణంలో కోటి రుద్ర సంహితలో శివలింగం యొక్క మాక్సిమైజింగ్ కాస్మిక్ కాన్వర్జెన్స్ గురించి ఉంది. నిరాకార పరబ్రహ్మ శివరాత్రి నాడే ప్రజ్వలమైన ప్రచండ కాంతిగా మారి జ్యోతిర్లింగ రూపంలో సాకారంగా దర్శనం ఇచ్చారు. అంటే పాశ్చాత్య సైంటిస్టులు చెప్పే సింగ్యులారిటీ బ్యాంగ్ లేదా బిగ్ బ్యాంగ్ జరిగిన రోజు శివరాత్రి అన్నమాట.
(04:15) ఆ రోజు అవ్యక్త పరబ్రహ్మ నుండి ఉద్భవించింది ఆది అంతం లేని ఒక కాంతి స్తంభం అదే జ్యోతిర్లింగం ఈ రాబోయే శివరాత్రి నేను చెప్పబోయే సాధన చేస్తే నువ్వు మరునాడు ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టొచ్చురా సరే ఇప్పుడు నేను చెప్పబోతున్న నిజం వింటే నీకు కళ్ళు తిరగచ్చు దేన్నైనా పట్టుకో నాసా వారు హబుల్ టెలిస్కోప్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ రెండింటి ద్వారా అంతరిక్షంలో కొత్త గామారే బూస్టర్లు రికార్డు చేశారు.
(04:41) గామా రేలలో ఉండే ఊర్జకు భూమి అయస్కాంత క్షేత్రంతో లంకే ఉంటుంది. సైంటిస్టులకు ఏం అర్థమైందో తెలుసా అప్పుడు భూమి చంద్రుడు మరికొన్ని ప్రత్యేక గ్రహాలు ఒక కూటమిలోకి వస్తున్నాయి. ఈ కూటమి వల్ల దీన్ని జీరో పాయింట్ అలైన్మెంట్ ల ఉంది అంటున్నారు. అంటే భారత ప్రాచీన శివలింగాల పైన ఆకాశంలో ఎనర్జీ ఓర్టెక్స్ అనగా ఊర్జా వలయాలు త్వరలో ఏర్పడబోతున్నాయి.
(05:06) అంటే మన శక్తి కిందికి లాగబడకుండా పైకి వెళ్ళడానికి ఎంతో సులువుగా ఉంటుంది. వేల ఏళ్ల క్రితం మనం చెప్పిన విషయం ఇప్పుడు నాసా చెప్తున్న ఈ విషయం ఏనాడు జరగబోతుందో తెలుసా ఫిబ్రవరి 15 అంటే ఈ సంవత్సరం శివరాత్రికి బాబా అనగా ఆ రాత్రి ఊర్ధ్వ లోకానికి కిటికీ తెలుచుకోబోతోంది. అనదాని అర్థం చాలామందికి వారి జీవితాంతం పడ్డ కష్టాలు తగ్గే అరుదైన అవకాశం.
(05:32) గొప్ప విషయం ఏమిటంటే ఆ ఎనర్జీ లైన్ కొద్దిసేపు నీ భవిష్యత్తుని మార్చేసే అవకాశాన్ని తీసుకు వస్తోంది. రెడీ అయిపో అంతే మరో నాసా డిస్కవరీ ఏంటంటే శివలింగం పై ఆకాశం ఇతర రాత్రులతో పోలిస్తే శివరాత్రి రోజు ఎక్కువగా అయోనైజ్ అయ్యి ఉంటుంది. సాక్షాత్తు కాస్మిక్ ఈవెంట్ ఇది. ఇది కేవలం పృథ్వినే కాదు నీ DNA ని కూడా పూర్తిగా రీప్రోగ్రామ్ చేయగల కాస్మిక్ సిగ్నల్ బాబా.
(05:56) నాన్న ఈ సంవత్సరం శివరాత్రి మామూలు రాత్రి కాదు ఒకటి నాసా ప్రకారం సౌర మండలంలోని ప్రధాన గ్రహాలు ఒక ప్రత్యేక స్థితిలోకి వచ్చి ఉంటాయి దాని వల్ల భూమి యొక్క అపకేంద్ర బలం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కొత్త దిశలోకి మారుతుంది. భూమి ఉత్తర గోళం చంద్రుడి గ్రావిటీ వల్ల నీలో ఊర్జాను పైకి లేపుతుంది. ఇది ప్రతి శివరాత్రికి జరిగే ప్రక్రియే అన్న కానీ ఈసారి వంద రెట్లు ఎక్కువగా శక్తివంతంగా ఉండబోతుందది.
(06:22) రెండు, మన శాస్త్రాల ప్రకారం ఒక మంచి యోగం కలుస్తోంది. శివయోగం కూడా కలుస్తోంది. దశాబ్ద కాలంలో ఇటువంటిది అరుదుగా జరిగిందని చెప్తున్నారు. ఆ రాత్రి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. శివ విష్ణువుల ప్రభావం. చంద్రుడి కిరణాలు భూమ్మీద అయాన్లను ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ లోకి వైబ్రేట్ అయ్యేలాగా చేస్తాయి.
(06:43) అప్పుడు నువ్వు జాగృత స్థితిలో ఉంటే అంటే మేల్కొని ఉంటే నీ పైనియల్ గ్లాండ్ అనగా శివుడి మూడవ నేత్రంగా పేర్కొనే ఆజ్ఞ చక్రం సక్రియమవుతుంది. నాసా గమనించిన మరో విషయం ఈ కాలంలో కాస్మిక్ న్యూట్రినోస్ ప్రవాహం ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఆకాశం నుండి పృథ్వికి ఎక్కువ మొత్తంలో కాస్మిక్ సిగ్నల్స్ రాబోతున్నాయి అంటే శివ పురాణం చెప్పిన జ్యోతిర్లింగం జుమ్మని తన ప్రకాశాన్ని వెలువరిస్తుందన్నమాట.
(07:07) ఇప్పుడు విను ఇదంతా ఏ టైం లో జరుగుతుంది ఫిబ్రవరి 15 రాత్రి 11:50 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 40 నిమిషాల వరకు 50 నిమిషాల సమయం ఆ సమయంలో ఇంకా ఏం జరుగుతుంది భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పల్చబడుతుంది నానా విశ్వానికి భూమికి మధ్య ఒక ఇన్సులేషన్ గోడ లాగా నిలిచే ఫీల్డ్ ఆ సమయంలో పలుచగా రిసెప్టివ్ గా మారుతుంది. స్వర్గం నుండి ఒక మెరుపు కాంతి మనకు చేరుతూ మధ్యలో ఉన్న పరద ఎత్తివేసినట్లు అన్నమాట.
(07:38) నువ్వు ఆ సమయంలో ఏమేమి గుర్తుంచుకోవాలి. ఒకటి వెన్నెముక నిారుగా ఉంచాలి. ఆ సమయంలో నువ్వు వెన్నెముక నిారుగా పెట్టి కూర్చుంటే ఒక గుప్త మంత్రాన్ని మనసులో ధ్యానం చేస్తే ఆ కాస్మిక్ సోర్సు తో నువ్వు ప్లగిన్ చేసుకుంటావు. ఇంకా ఆ 50 నిమిషాల్లో నువ్వు చేసిన సంకల్పం ఉందే మామూలు రోజుల్లో చేసిన లక్ష సంకల్పాలు కలిస్తే ఎంత పవర్ఫులో అంత పవర్ఫుల్ ఆ రోజు నువ్వు చేసిన సంకల్పం సంకల్పం చేయాలి ఆ టైంలో అలా కొంతకాలం క్రితం నాసా నిశశబ్ద అంతరిక్షంలో శబ్దాలను రికార్డు చేసింది.
(08:09) రికార్డు అయిన శబ్దం సరిగ్గా మన ఓంకారంతో మ్యాచ్ అయింది. ఓంకారం, బ్రహ్మాండం యొక్క వైబ్రేషన్, విశ్వం యొక్క శబ్దం, గొంతుక. మరో విషయం లోపలే తిరుగుతూ స్వయం సమృద్ధి ఉండే ప్రకంపనాలు స్కేలార్ వేవ్స్ అనేవి. ఈ స్కేలార్ వేవ్స్ కు నీ DNA ను రిపేర్ చేసే శక్తి, నీ కణాలను మార్పు చేసే శక్తి ఉంటుంది. మృత్యుంజయ మంత్రం శివ మంత్రం నాన్న.
(08:32) ఆ మంత్రంలో ఉన్న అక్షరాల శబ్దాలన్నీ కలిస్తే ఒక సౌండ్ పాటర్న్ ఒక ప్రత్యేకమైన అనుసంధాన ప్రక్రియ సంభవిస్తుంది. ఒక విధమైన రిధంలో పలికితే ఆ మంత్ర జపం నీ చుట్టూరా ఇందాక చెప్పిన స్కేలార్ వేవ్స్ ను సృష్టిస్తుందిరా నాసా ప్రకారం స్కేలార్ వేవ్స్ అనేవి DNA ను రిపేర్ చేయగలవు. చేస్తే ఏంటి గొప్ప అని అడుగు. నాన్న మన జన్మ జన్మల పాపపు పుణ్యాల చిట్టా మనకు అతీంద్రియ సిద్దులు ఇచ్చే జంక్ స్టాండ్స్ అన్ని నీ DNA లోనే ఉంటాయి బాబా.
(09:01) ఈ శివరాత్రికి చెప్పిన సమయంలో మృత్యుంజయ మంత్రం చేస్తే నీ నాడులలో విద్యుత్ శక్తి కుండలిని ఎనర్జీలు పైకి లేస్తాయి. ఆ సమయంలో మనిషి మనసులో చేసే మంత్రం అనే ధ్వని పరమాత్మ తరంగాలతో కనెక్షన్ లోకి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నట్లు నువ్వు సాధన చేస్తే అద్భుతం జరగొచ్చు. నీ సహస్రారం అంటే తల పై భాగంలోంచి శక్తి ఆజ్ఞలోకి గుండెల్లోకి శరీరం అంతటిలో నిండిపోవచ్చు.
(09:25) ఏం చేయాలో జాగ్రత్తగా విను ముందు ఒక మంచి స్థలం ఎన్నుకో నీటుగా క్రింద ఏమైనా వేసుకొని కూర్చో వెన్నెముకను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకో చిరునవ్వు తెచ్చి పెదాలపై అలా ఉంచేసేయ్ వెన్నెముక అనగా మేరుదండం నిటారుగా ఉంటే ఊర్జ అన్ని భాగాలకు సమంగా వెళ్ళగలుగుతుంది. 11 50 నిమిషాలకు 10 నిమిషాల ముందే కూర్చో ఈ 10 నిమిషాలు శ్వాస సాధన చేయాలి.
(09:49) శ్వాసను సరిగ్గా విను లయబద్ధంగా లోతుగా ఒత్తిడి లేకుండా మెత్తగా హాయిగా నెమ్మదిగా పొట్ట ఇంకా ఛాతి రెండూ పొంగిస్తూ ఒక 10 నిమిషాలు నువ్వు గడపాలి అలా చేస్తూ ఉండగా మనసు శరీరం శాంతపడి ఆల్ఫా స్థితికి నీ మెదడు చేరుకుంటుంది అప్పుడు నువ్వు కాస్మిక్ డేటాను రిసీవ్ చేసుకునేందుకు సిద్ధమవుతావు 11:50 సమయం రానే వచ్చేస్తుంది. 11:50 కి నీలో నువ్వు ఇలా చెప్పుకో నా శ్వాస నా శరీరం నిశశబ్ద లయలో విశ్వంతో అనుసంధానం అవుతోంది.
(10:20) రాత్రి 11:50 నుంచి 12:40 వరకు ఈ అద్భుత ముహూర్తంలో శివయ్య ద్వారం తెరుచుకున్న వేళ నువ్వు ఇలా చేయాలి. ముందు మనసులో సంకల్పం చెప్పుకో ఏ పని నీకు కావాలి నీలో ఏ కోరిక ఉంది లేదా ఏ విజయం నీకు కలగాలి అని నువ్వు కోరుకుంటున్నావో నీకు అది జరగాలి అని చెప్పుకో నీకు అది జరిగిపోయినట్లు అలా జరిగితే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో ఆ ఆనందాన్ని నీలో నింపుకో ఇదే సంకల్పం సంకల్పం తర్వాత నీ కుడి చేతిని నీ గుండె మీద పెట్టుకొని ఓంకారంతో ఉండే మహా మృత్యుంజయ మంత్రం రిథమిక్ గా జపం చేయాలి.
(10:53) ఇలా చెయి బాబా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుగమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ గుండెలయ మంత్రం యొక్క ప్రకంపన కలిసి ఒకటైతే గుండె మీద పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉత్పన్నం అవుతుంది అని సైన్స్ చెప్తోంది. కుడి చెయ్యి గుండె మీద పెడితే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ సృష్టి జరుగుతుంది నాన్న నీ లోపల.
(11:19) అందుకనే గుండె మీద చెయ్యి పెట్టి ఈ మంత్రాన్ని చేయమని చెప్పాను. మహాశివరాత్రి నాడు ఈ సాధన చేస్తున్నంతసేపు దివ్యమైన తెల్లటి కాంతి శివయ్య యొక్క శక్తిని కల్పన చేయాలి నువ్వు ఆ కాంతి జలపాతం లాగా మృదువుగా చల్లగా హాయిగా ఒక తల్లి ప్రేమలా నీ మీద పడుతోంది. ఆ తెల్లటి కాంతి నీ తలపై కురుస్తూ నీ ఆజ్ఞా చక్రంలోకి చేరుతూ నీ గుండెలోకి చేరుతూ అక్కడి నుండి శరీరమంతా వ్యాపిస్తున్నట్టు కల్పన చేస్తూ మంత్రం చెయ్ బాబా నువ్వు శివయ్య ఒకటయ్యే నిమిషాలవి 11:50 నుండి 12:40 వరకు ఆ రాత్రి 10 నిమిషాల ముందే రెడీగా ఉండాలి మర్చిపోకు బాబా జగమంత కుటుంబం నాది ఒక ఛానల్ మాత్రమే కాదు
(12:01) రాబోయే తరాలకు మన సనాతన విజ్ఞానాన్ని క్వాంటం శాస్త్ర పరిజ్ఞానంతో జోడించి ఇచ్చే పవిత్ర త్ర కార్యంతో ముందుకు సాగిపోతున్న బైరాగి ఉద్యమం ఇది మరచిన జ్ఞానాన్ని గుర్తుకు తెచ్చే ఉద్యమం 10 లక్షల మంది ధ్యానం చేసే మెడిటేటర్స్ ను తయారు చేసే ఉద్యమం ఇది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనిపిస్తే ఈ వీడియోను షేర్ చేయి 2026 శివరాత్రి సాధనకు ఒక 10 మందిని నీ తరపున రెడీ చేసి వారికి స్ఫూర్తిని ఇచ్చి ధ్యానం చేయించు బాగుంటుంది.
(12:32) అలా అని ఎవరి వెంట పడొద్దు నాన్న స్ఫూర్తిని ఇవ్వు వదిలేయ్ ఎంపిక వారిదే ఇంకా అని 10 మందిని నువ్వు తీసుకువస్తే ఎంతో బాగుంటుంది. ఓం నమఃశివాయ అని కామెంట్ చేయి వైరాగికి సెలవిప్పించు. జై శివ శంభో జై శ్రీరామ్ జై భారత్ జై గురుదేవ దత్త

No comments:

Post a Comment