Dr. Harish Tenneti: Maha Shivaratri Jagarana Rules | iDream
https://www.youtube.com/watch?v=oW9dP_UUSW8
Transcript:
(00:00) తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు శివరాత్రి ఫిబ్రవరి 15వ తారీకున వస్తుంది మనందరం జాగారం చేస్తాం శివరాత్రి అనగానే శివయ్యకి రకరకాల పూజలు చేస్తాం. సో శివరాత్రి రోజు ఏం చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో సర్ నమస్తే నమస్తే సో ఎలా ఉన్నారు ఓ గుడ్ సూపర్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను సో శివరాత్రి అనగానే
(00:38) ముందొకటి జాగారం గుర్తొస్తుంది. ఇంకా శివాలయంకి వెళ్ళిపోయి కూర్చొని పాటలు వినేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇంట్లో సినిమాలు పెట్టుకొని నైట్ అంతా మేలుకొనే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు శివయ్యకి నైట్ పూటి పూజలు చేసేవాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. అసలు శివరాత్రి రోజున ఏం చేయాలి ఎలా చేయాలి అది కూడా చెప్పండి ఎలా చేయాలి ఇన్ ద సెన్స్ పూజ విధానం అలా కాదు బేసిక్ గా ఇప్పుడు జాగారం అంటే ఏ విధంగా అయినా జాగారమే నేను సినిమా చూస్తూ కూర్చున్నాను అని కొంతమంది అంటారు మేము పూజలు చేస్తూ కూర్చున్నామ అని కొంతమంది అంటారు కదా సో అది యా వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ నేను
(01:09) ఇచ్చేది తీరికనండ ఆరామ్సే ట్రై చేయండి ఓకే సో ముందు ఈ టైం పీరియడ్ అర్థం చేసుకోవాలి శివరాత్రి రోజున చలి కూడా శివ శివ అని వెళ్ళిపోతుంది అంటారు అవును ఆ రోజుతో చలి అయిపోయి ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు చలి కూడా శివ శివ అని వెళ్ళిపోతుంది అంటు సో చేంజ్ ఇన్ క్లైమేట్ చేంజ్ ఇన్ క్లైమేట్ వల్ల హ్యూమన్ బీయింగ్స్ ఎరెక్ట్ బీయింగ్స్ అంటే వెర్టిబ్రా ఇలా ఉన్నవి కాకుండా వర్టిబ్రా ఇట్లా స్ట్రెయిట్ ఉన్నవి అన్నిటిలోనూ ఎనర్జీస్ పైకి రైజ్ అవుతాయి అంటారు.
(01:43) ఎనర్జీస్ అని మాట్లాడుతున్నాను కాబట్టి శరీరంలో కాదు మన ఇథీరియల్ బాడీ అంటారు. అంటే మనము అనుకునే ఒక ఫీలింగ్ ఓకే నాకు నొప్పి వచ్చింది అంటే నాకు నొప్పి వచ్చింది ఆ నాకు అని ఏది చెప్తుందో దానికి ఓకే ఈ హ్యాండ్ కట్ చేసిస్తే ఇది నేను అని చెప్పను కదా ఇది నా హ్యాండ్ అని చెప్తాను ఆ నా ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ నాలో ఉండే ఎనర్జీ పైకి వెళ్తుంది.
(02:14) మళ్ళీ చెప్తాను కొంతమందికి ఇది తొందరగా సింక్ అవ్వదు ఇది నా చెయ్యి నేను గ్లాస్ పట్టుకు ఇది నా గ్లాస్ ఓకే నా వాచ్ నా పెన్ అలా ఏదైతే చెప్తామో ఆ నా ఎక్కడ ఉంది ఆ నా లోపల ఎనర్జీస్ రైస్ అవుతాయి డ్యూరింగ్ శివరాత్రి ఓకే దట్ విచ్ ఇస్ నాట్ ఆర్ శూన్యములోంచి వచ్చే ఒక సంపూర్ణమైన పూర్ణము ఓకే ఓకే సో అటు ఎంటీనెస్ ఇటు కంప్లీట్నెస్ ఈస్ శివ కంప్లీట్నెస్ అన్ని శుభప్రదములకి అన్నిటికీ అదే సోర్స్ ఓకే లింగోద్భవ కాలం నైట్ అవుతుంది కాబట్టి చాలా తప్పుగా మనకి లింగము అంటే స్త్రీ లింగము పురుష లింగము
(03:00) అని చెప్తారు. అవును అది రాంగ్ ట్రాన్స్లేషన్ ఎక్కడ కూడా సంస్కృత పదాలలో లింగము అంటే జెండర్ కి సంబంధించింది కాదు ఓకే కాదు అది క్లియర్ లింగము అనగానే చాలా తప్పుగా చేస్తారు కానే కాదు శివుని యొక్క లింగము శివుని అవతారము ఇట్స్ ఏ కంప్లీట్ సెన్స్ అన్నమాట ఒక కంప్లీట్నెస్ ఎంటైర్ థింగ్ విచ్ రూపముతోనూ రంగుతోనూ లేకపోతే క్వాలిటీస్ తోను గుర్తించలేనిది ఏదైతే లేదో అది తెల్లగా ఉంటుంది అంటే తెల్లపు వచ్చింది అంటే అది కాదు.
(03:36) మ్ సో నీకు ఏదైతే కానిది అందులోంచి సృష్టి అలా వచ్చి ద అన్ మనిఫెస్ట్ నుంచి మనిఫెస్ట్ వచ్చేది ఓకే మళ్ళీ ఆ మనిఫెస్ట్ అంతా ప్రళయ కాలంలో అన్మానిఫెస్ట్ అయిపోయేది శివ వావ్ ఓకే ఈ శివ ఈ శివయ్య ఎనర్జీ లింగ రూపంలో మనకి ఆవిర్భవించింది అంటారు. మ్ అలా ఆవిర్భవించే టైం శివరాత్రి రోజున ఆ కరెక్ట్ గా 12 ఆ టైం కి స్టార్ట్ అవుతుంది ముహూర్తం ఉంటుంది దాని ప్రకారం స్టార్ట్ అవుతుంది ఓకే దీన్ని ఆది అంతము పట్టుకోవడానికి అటు విష్ణువు బ్రహ్మ కూడా ప్రయత్నం చేసి లేదు ఆది అంతములు అంటే ఎవ్రీథింగ్ ఇన్ దట్ ఎస్
(04:21) ఎవ్రీథింగ్ ఇన్ దట్ అంటే టైం స్పేస్ కాన్షస్నెస్ అంతా కూడా దాంట్లో ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి అంటే అది ఎంత పెద్దగా ఉంటుంది. సో టైం పరిమితిలో పరుగులు తీస్తున్నంత సేపు అది దొరకదు. యా కాన్షియస్ లా మనం ఇలా లాజికల్ గా ఆలోచించినన్ని రోజులు అది దొరకదు ఓకే స్పేస్ లో ఇటు నేను చాలా మంది ఎవరో వాదిస్తూ నాతో అన్నారు మేము పైకి వెళ్ళాము మార్స్ మీద ఎవరు లేరు ఇటు లేరు ఎవరు లేరు భూలోకం లేదు దైవలోకం లేదు బ్రహ్మలోకం అట్లా దొరకదు నువ్వు అలా పరుగులు తీస్తూ ఉంటే కాంతివేగం వెళ్ళిపోతూ ఉన్నా కూడా ఇంకా ఇంత బిట్లో ఉన్నావు సృష్టిలో చిన్న ఆవగింజంత దాంట్లో ఉన్నావు అది లేని
(05:02) అన్మాని మనిఫెస్ట్ నే మనము శివ అంటాం. ఓకే దీన్ని కాంప్రహెండ్ చేసుకోవడానికి కష్టమైనా నిజంగా కూడా కళ్ళు మూసుకొని కూర్చుని నిద్రపోతే ఒకసారి ఎప్పుడైనా కలలు వస్తే చూడండి సమయం అనేది కట్ అయిపోతే కలలు వస్తాయి. ఓకే అంటే అందులోనే సడన్ గా డైనోసార్లు వచ్చేసాయి అది వచ్చేసాయి సమయం వెళ్ళిపోయింది. స్పేస్ వెళ్ళిపోయింది స్పేస్ కూడా పెద్ద డైనోసార్ ఇక్కడ ఎలా కూర్చుంది పెద్ద సముద్రం అలలు ఇందులో ఎలా వచ్చాయి స్పేస్ అనేది షాటర్ అయిపోయింది.
(05:31) య ఓకే అండ్ ఈ మొత్తం కాన్షస్నెస్ ని అబ్సర్వ్ చేస్తున్నది ఒకటి ఉంది. ఓకే ఇది శివునిలో మనం తలుచుకొని శివరాత్రి రోజున చేయాల్సిన ప్రక్రియ ఓకే దట్ కంప్లీట్నెస్ అంత కంప్లీట్నెస్ కూడా నేను నా లోపల ఎక్స్పీరియన్స్ చేయగలిగేది శివరాత్రి రోజున కొంచెం తొందరగా ఓకే అని మనకి తెలుసుకునే ప్రక్రియ ఆ కంప్లీట్నెస్ అక్కడే ఉంది ఎంటీనెస్ అక్కడే ఉంది కదా అందుకే అది పూర్ణమిదం పూర్ణమదం శూన్యమిదం శూన్యమదం కంప్లీట్నెస్ అక్కడే శూన్యమ కంప్లీట్నెస్ఏ శూన్యం నిజంగా కూడా అది ఆ పారడాక్స్ అర్థం చేసుకున్న రోజున అన్ని బాగుంటాయి. అన్ని బాగుంటాయి నిజంగా ఆ
(06:16) ఈక్వల్నెస్ దట్ పారడాక్స్ వేర్ అటు ఫెమినైన్ ఎనర్జీ మాస్క్లన్ ఎనర్జీ కలిసిన రోజున అటు ప్లస్ మైనస్ కలిసిన రోజున అటు కంప్లీట్ గా ఈ ప్రపంచంలో ఎవడో డిఫరెంట్ నేను డిఫరెంట్ నచ్చింది నచ్చలేనిది ఇష్టంఉన్నది ఇష్టం లేనిది అన్ని కలిసిపోయి ఒకటిగా మారుతుంది బికాజ్ ఎవ్రీథింగ్ గాడ్ పార్టికల్ే కాబట్టి అన్నిటిలోనూ దేవుడు ఉన్నాడు కాబట్టి అన్నిటిలోనూ శివతత్వం ఉంది కాబట్టి కాబట్టి అన్ని ఆయనే అయినప్పుడు ఆయనే అన్నిటిలో ఉన్నప్పుడు నేను సెపరేట్ గా ఎందుకు ఫీల్ అవుతున్నాను అది కేవలం నా మైండ్ మాయ చేస్తోంది.
(06:55) అని తెలుసుకోవడానికి ఈరోజు ద బెస్ట్ ప్రాసెస్ శివరాత్రి రోజున చేయగలిగింది జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సిట్ డౌన్ అండ్ ఆ డిఫరెన్షయేషన్ నాకు నా పక్కన వాడికి ఇట్టుకి పుట్టకి అన్నిటికీ సెపరేషన్లు తీసేసి అదంతా స్క్వీజ్ ఇన్ శ్రింక్ అయిపోయి ఒక్క శివం అంతా ఒక శివుడే అనే దాంట్లో కూర్చోవడం ఓకే నేను నిజంగా ఎక్కడ ప్రిపేర్ రాలేదు నేను చెప్తున్నది జస్ట్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఓకే నిజముగా కూడా ఇది స్టార్ట్ చేయగానే మనకి కిందకి వెళితే మూలాధార చక్రం అని ఉంటుంది.
(07:34) దానికి ఊర్ధ్వము ముఖంగా శివలింగం ఇలా హ్యాంగ్ అయి ఉంటుంది. హమ్ ఓకే అక్కడి నుంచి ఎనర్జీస్ పైకి రావడం స్టార్ట్ అవుతాయి. దట్ ఇస్ ద ఓన్లీ ప్రాసెస్ కోసం ఆ ఒక్క ప్రాసెస్ కోసమే శివరాత్రి బాగా హెల్ప్ చేస్తుంది. అందుకని పడుక్కోకండిరా బై మిస్టేక్ అది కదిలిన లైఫ్లు మారిపోతాయి. ఉమ్ బై మిస్టేక్ ఇట్లా ఇట్లా ఒక్కసారి ఇలా అయిపోయినా శంఖము అందులోనూ ఇంకా బాగా మనకి విబ్జోర్ కలర్స్ వయలెట్ ఇండిగో ఆరెంజ్ బ్లూ యల్లో ఆరెంజ్ రెడ్ ఓకే విబ్జిర్ కలర్ గ్రీన్ యల్లో ఆరెంజ్ రెడ్ విబ్జార్ కలర్స్ ఓకే విజిబుల్ లైట్ స్పెక్ట్రం దాటి వెళ్లే ప్రక్రియ
(08:12) చేసుకోగలిగితే శంఖారావము వినగలిగితే గంట శబ్దము వినగలిగితే ఆ టైంలో శివుని యొక్క చైతన్యము లోకి మనం కలిసే అది పదాలు కొంచెం అటు ఇటు చైతన్యం అంటారా అలాంటిది బట్ దట్ కాన్షస్నెస్ లోకి మన కాన్షస్నెస్ కలిసిపోవాలి. ఇది ఒకటే ప్రాసెస్ దీన్ని అట్లీస్ట్ ఒక రోజుకైనా అర్థమవుతదిలే ప్రయత్నం చేయగా చేయగా జన్మానికో శివరాత్రి అంటారు.
(08:42) జన్మ మొత్తంలో ఇది చేస్తూ ఉంటే ఒక్క శివరాత్రి రోజున లైఫ్ మారుతుంది. అందుకని శివరాత్రి వస్తే అంత ప్రాసెస్ గా కూర్చుంటాం దీనికి ఎక్సర్సైజెస్ ఉంటాయి మెథడ్స్ ఉంటాయి సౌర మార్గంలో నేను టీచ్ చేసే సౌర మార్గంలో సౌరములో శివుడు శివలోకము సూర్య భగవానుడు లోపల ఊహించుకొని ఓకే అలా గనక మనం సాధన చేయగలిగితే అబ్సల్యూట్ వండర్స్ జరుగుతాయి చేయాలి కూర్చోవాలి ఎక్కడికి పోనవసరం లే ఎవ్వడికి డబ్బులు ఇవ్వనవసరం లేమి చేయనవసరం లే రూము కాస్త ఒక చిన్న నెయ్యిదీపం చిన్న నెయ్యిదీపం పెట్టుకోండి అట్లా కూర్చోండి ఓన్లీ మిక్స్ అప్ ఈ కాన్షస్నెస్ అనే సపరేషన్ లోంచి ఈ రూము ఆ రూము ఫ్రంట్ రూము
(09:22) బ్యాక్ రూమ్ అని ఎలా అయితే మనం గోడలు కట్టేసామో అన్నీ తీసేస్తే ఒక్క యూనివర్సల్ కాన్షస్నెస్ లోకి కలిసే ప్రయత్నము మాత్రమే చేయండి ఉన్న కష్టాలు ఉన్నాయి ఎప్పుడా గొడవలు ఉంటూనే ఉన్నాయి బాధలు ఉంటూనే ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి శివరాత్రి రోజున ఇప్పుడు పొద్దున ఆఫీసులు ఉన్నాయి అని చెప్పి అబద్ధాలు చెప్పొచ్చు సాయంత్రం శివరాత్రి రోజున అబద్ధాలు చెప్పలేరు సో మంచిగా ఉపవాసం చేసి శివరాత్రి జాగారం చేసి మొత్తం కాన్సంట్రేట్ అంతా శివుడి మీద పెడితే ఆ శివ యూని యూనియన్ లోకి పెడితే లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయని శివరాత్రి రోజున మేలుకోమని చెప్తారు.
(10:00) అంటే బేసిక్ గా వై ఓన్లీ శివరాత్రి రోజు నైటే మిగతా రోజులు నైట్ శివుడు శివుడు కాదా ఎలా అంటే ప్రతిరోజు దేవుడే అయినప్పుడు ఆ రోజు రాత్రే ఎందుకు అని అంత లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ వస్తే ఓకే స ప్రతి దాంట్లోనూ దేవుని చూశాను ప్రతి అందర ఇంకా విగ్రహాలతో కూడా పనిలేదు. అంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వెళ్ళిపోయిన వాళ్ళకి నిజంగా అవసరం లేదు తెలుసా నిజంగా డే అని గాని వాటి గాని ఏం లేదు.
(10:25) శివుణని అంతలాగా చూడగలిగితే అవసరం లేదు ఇంకా అంతవరకు వెళ్ళాలి కదా మనకి నిజంగా చాలామంది అంటారు అంతా దేవుడే ఉన్నాడండి అంటారు. అంతా దేవుడే ఉన్నా అంటే ఎట్లా బిహేవ్ చేస్తాను తెలుసా నేను ఇప్పుడు మాట్లాడుతుంటే దేవుడు చూస్తున్నాడు నన్ను ఎలా బిహేవ్ చేస్తావ్ ఎవరితోనూ తప్పు మాట్లాడలేను ఎవరితోనూ చెడు చేయలేను ఎవ్వరిని కించపరిచేటట్టు మాట్లా నా దేవుడు చూసి నాకు మార్కులు వేసుకుంటున్నాడు.
(10:50) నేను మారలేను అంత కాన్షియస్నెస్ వస్తే రేపు పొద్దున వైఫ్ తో రూడ్ గా మాట్లా అరే శివుడు నేను ఎలా మాట్లాడతా తప్పు అనే కాన్షియస్నెస్ వస్తే వెరీ గుడ్ దానికి ఇంకా రోజులతోను ముహూర్తాలతోన పని లేదు. ఓకే అంతవరకు వెళ్లేదాకా ఇప్పుడు నాకు ఏ ఫర్ అలిగేటర్ ఏ ఫర్ ఇంకోటి ఏదైనా ఆపిల్ ఏ ఫర్ యంట్ అన్నీ తెలిసిపోతే ఏబి సిడిలు నేర్చుకోవాల్సిన పని లేదు.
(11:14) లేదు కానీ అది రావాలి అంటే ఏ ఫర్ అలిగేటర్ అని రాయాలన్నా ఏ ఫర్ యాంటీలోప్ అని రాయాలన్నా నేను ముందు ఏబి సిడిలు నేర్చుకోవాలి. అవును అట్లాగా ఒక డే స్టార్ట్ చేయాలి అందులోనూ మనవాళ్ళు చూసి చూసి ఏ రోజు ఆ ఎక్స్పీరియన్స్ రాగలుగుతుంది అన్నప్పుడు లింగోద్భవ కాలంలోనూ నీ సమయాన్ని శ్రింక్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి ప్రాసెస్ తయారు చేసుకో దానికి అంతసేపు కూర్చోలేరండి నేను చెప్తున్నా కదా కూర్చోలేరు 10 నిమిషాలు ఒకచోట కదలకుండా కూర్చోగానే ఇక్కడఏదో అనిపిస్తుంది ఇక్కడఏదో అనిపిస్తుంది కూర్చోలేరు దానికి సాధన చేయి అలా మొత్తం సంవత్సరంఅంతా చేసి
(11:50) ఒక్క శివరాత్రి రోజున ఇట్లా సెట్ అయిపోవాలి. దాంట్లోకి ఇంకా ఇమిడిపోవాలి ఇట్లా జాయిన్ అయిపోవాలి. దెన్ యు సీ లైఫ్ విల్ చేంజ్ అది వచ్చేంతదాకా ఇలా కొన్ని డేట్లు ముహూర్తాలు టైమ్స్ ఆ క్లైమేటిక్ చేంజెస్ మనవాళ్ళు ఋషులు మునులు అబ్సర్వ్ చేసి పెట్టింది ఎందుకంటే అరే ఏదో ఒక ప్రాసెస్ ఒక్కసారి రుచి చూపించాలిరా రుచి చూపిస్తే వదలలేరు అనే దాంట్లో మొదలు పెట్టారు ఇవన్నీ ఓకే ఒక్కసారి టేస్ట్ ఇట్ వన్స్ యు రియలైజ్ దట్ నువ్వు నాట్ సపరేట్ బీయింగ్ ఫ్రమ్ ఎనీథింగ్ ఇది మొత్తం కాన్షస్ అంతా నీకు ఇక్కడ ఉంది.
(12:23) ఇక్కడి నుంచి అన్ని వస్తాయి అని తెలిసిన రోజున యు విల్ సిట్ అండ్ ఆర్డర్ ఇవి కావాలి నా లైఫ్ లో కంటే వస్తాయి అవి సిట్ అండ్ ఆర్ అది రావడానికి ప్రాక్టీస్ పడుతుంది. ప్రాక్టీస్ చేయాలంటే మనుషులంతా నాకేంటి నాకేంటి లాభం అని చూస్తారు ఆ లాభం ఏంటి అని ఒకసారి రుచి చూస్తే ఎక్కడికి పోడు తెలుసా నేను చెప్తున్నాను కదా ఇంత ఉండి ఇంత చేసుకుని సాధనలు చేసి మా గురువులు మాయమైపోగలిగేవాళ్ళు ఇక్కడి నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు ఇక్కడి నుంచి జస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ హియర్ టు దేర్ ట్రాన్స్పోర్ట్ అలాంటి వాళ్ళు కూడా అవన్నీ ఆపేసేసి జస్ట్ దే వాంట్ టు సిట్ ఇన్ ఏ కేవ్ వాళ్ళ
(13:02) చిన్న గుహలో చీకటి గుహలో కూర్చొని సాధన ఎందుకు చేస్తారు తెలుసా శివముతోనే కలిసాక ఇంకేం కావాలి శివుడిలోనే కలిసిపోయి ఇంకేం కావాలి మాయ మంత్రాలు ఎవడికి చూపించాలి. అక్కడికి వస్తారు. అది వచ్చేదాకా ఈ ఏబి సిడి ప్రాసెస్ులు తప్పవు. రాత్రి రోజు జాగారం తప్పదు తప్పదు స్టార్ట్ చేయండి సంవేర్ ఎల్స్ యు షుడ్ లేదు నాకు ఒక రోజుతో పని లేదు అనే కాన్షియస్నెస్ ఉండి అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు కదా అని ఉంటే ఫెంటాస్టిక్ దాన్ని మించింది ఏముంది ఆ స్థితి వస్తే ప్రతి చోట దేవుడు నన్ను చూస్తున్నాడు ప్రతిరోజు శివుడి రోజు అంటే నేను ఎలా మారుతాను అది వచ్చేదాకా ఒక రోజు మంచి రోజు అన్నా
(13:39) చేయండి కదా ఒక రోజు మంచి రోజు అన్నా చేయండి కదా బట్ ఆ జాగారం అంటే మొత్తం ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కూర్చొని ముచ్చ ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారు నైట్ అంతా ముచ్చ అంటే అట్లీస్ట్ సినిమా చూడట్లేదు మేము పాట వినట్లేదు మాట్లాడుకుంటున్నాం కూర్చొని అని అలా చేశారు అలా మార్చారు ఐ నో అలా అంటే పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక రకంగా ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి.
(14:01) నేను చూసాను చాలాసార్లు గణపతి ఉత్సవాల్లో కూడా పిచ్చి పిచ్చి పాటలు పెట్టి డాన్స్లు వేసేవాళ్ళు ఉన్నారు. అలా దాన్ని మిస్లీడ్ చేసే బ్యాచ్ వాళ్ళకి ఎక్కదు. ఎంత చెప్తున్నా కూడా ఇంత ఆవేశంగా చెప్తున్నా కూడా దే విల్ జస్ట్ నాట్ అండర్స్టాండ్ ఏదో కారణం వస్తుంది అదే మాయ చేసే పని మాయ ఏం చేస్తుందంటే ఏం చేయకరావు పక్కన కూర్చో అంటే ఆ అక్కడ అలా ఆలోచిస్తూ ఉంట ఏదో ఆలోచిస్తూ శివుడి మీద ధ్యాస పెట్టు కొంచెం సేపు ఒక లింగం పెట్టుకొని అక్కడ కూర్చుని జస్ట్ ధ్యాస పెట్టు లింగం అంటేనే కదా సంపూర్ణ నీకు ఆ షేప్ లేదు ఒక స్ట్రక్చర్ లేదు ఏదైనా శివుడే
(14:34) ఏదైనా లింగమే నువ్వు కళ్ళు తెరిచి చూడు ఎనీథింగ్ ఇస్ ఏ శివలింగం ఎస్ ఎనీథింగ్ చూడాలి నిజంగా అది వచ్చేదాకా చిన్న చిన్న ప్రయత్నాలు చేయాలి దాంట్లో మధ్యలో మిస్లీడ్ అయిపోతారు. కొంతమంది ఇలా చేయాలి మిస్ లీడ్ చేసే వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా మిస్లీడ్ అవుతారు రాత్రింతా కూర్చొని పాటలు పాడండి డాన్స్ లేయండి అని చెప్పి అట్లీస్ట్ మేల్కోవడానికి కొంత చేస్తారు దాన్ని ప్రాసెస్ ని అర్థం చేసుకుని దాన్ని పట్టుకుంటారులే ఏదో ఒక రోజు అనేదాంతో చేస్తారు.
(15:06) సో నిజంగా చేయగలిగితే ఆ రోజు కంప్లీట్ గా మౌన్రోతం చేసి కంప్లీట్ గా ధ్యాస శివుడి మీద పెట్టి ఫుడ్ ఉపవాసం చేసి ఎందుకు కడుపులో నకనకలాడుతుంటే నీకు ఎందుకు చేస్తున్నా ఎందుకు ఉపవాసం దేవుడి మీద ధ్యాస పెట్టు ఎందుకు ఉపవాసం దేవుడి మీద ధ్యాస పెట్టు ఇది తినొచ్చా తిండి సరేలే రేపు కూడా తినొచ్చు దేవుడి మీద ధ్యాస పెట్టు అన్ని సార్లు నీకు రిమైండ్ చేసుకుంటావ్ ఉపవాసం అంటే రోజంతా ఉండాలా చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్ వాటర్ తాగండి మంచిగా జ్యూస్ తాగండి మంచిగా కావాలంటే కొన్ని ఆల్టర్నేటివ్స్ చేసుకోండి బట్ స్టార్ట్ ఇట్ ఆఫ్ ఎక్కడో చోట స్టార్ట్ చేయండి.
(15:35) హ అండ్ శివుని ఒక్కటికే ఓకే ఓం నమఃశివాయ అనే మంత్రము శివనామము పంచాక్షరి జీవితాలని మారుస్తుంది కాబట్టి అట్లా కూర్చుని మెల్లిగా నెంబరు కౌంట లెక్క కాదు కూర్చుని ఆ మంత్రం ఇట్లా లోపలికి ఎక్కిపోవాలి మెల్లిగా చేయండి ఓం నమః శివాయ అని మెల్లగా చేయండి స్లోయెస్ట్ ప్రాసెస్ ఆ గ్యాప్ ని పెంచండి ఒకసారి అన్నాక నెక్స్ట్ ఓం నమఃశివాయ మధ్యలో కమ బ్యాక్ టు యువర్ సెన్సస్ అన్నిటిని దగ్గర ఇది నేను మీకు చెప్పేది మీ లైఫ్ చేంజింగ్ ప్రాసెస్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను ట్రై
(16:19) చేయండి ఒక ఒక్క శివరాత్రి ట్రై చేయండి ఈ శివరాత్రి ట్రై చేయండి నేను కూర్చుంటాను నాతో పాటు కూర్చోండి. హ అండ్ యు విల్ రియలీ సీ ఇంత ప్రాసెస్ ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ని ఈ చిల్లర మంగల గొడవల్లోనూ వేస్ట్ ఆ అన్ని వేస్ట్ పనుల వేస్ట్ పనులలోనూ అది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ మనకి కుజ గ్రహం ఉంటుంది. ఉ కుజ గ్రహం అంటే మంగళ గ్రహం ఓకే అది ఒక్కొక్కసారి నెగిటివ్ సైడ్ లోనూ రాంగ్ బాక్స్ లోన ఉన్నప్పుడు ఆ మంగళుడు ఏం చేస్తాడంటే ఆ కుజ గ్రహము లోపలికి తీసుకెళ్లి ఒక కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు.
(16:57) మంగళ గ్రహము పైకి వెళితే సుబ్రహ్మణ్య స్వామి మంగళ గ్రహం కిందకి వెళ్తుంది అంటే ఆ వైబ్రేషన్ కుజ గ్రహం ఆర్ మంగళ గ్రహం అంటారు. ఓకే ఈ ఈ గ్రహాన్ని మన లోపల ఎంత తగ్గించుకోగలిగితే అంటే ఆ రాంగ్ రిథం ని తగ్గించుకుంటే స్లోగా మనకి సుబ్రహ్మణ్యుడు శివుని గణం అవుతాడు. సో అందుకని ఈ చిన్న చిన్న చిన్న చిన్న గొడవలు ఉంటాయి చూసావా అదంతా మంగళడు చేస్తుంటాడు అప్పుడప్పుడు ఓకే సో వాటిని మెల్లగా జరుపుకుంటే శివయ్య దగ్గరికి అలా సుబ్రహ్మణ్య రూపంలో గణము రూపంలో కూడా వస్తుంటాడు అంటారు.
(17:32) సో ఎవరైనా ఇంట్లో గొడవలు ఇంట్లో చిన్న చిన్న పంచాయతీలు ఏమ ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టేయాలి యు షుడ్ మేక్ ఇట్ మోర్ మే బి ఏ ఎంజాయ్మెంట్ ప్రాసెస్ ఇది ఎంజాయ్మెంట్ సినిమాలు చూడడం అవన్నీ ఓకే కొంత స్టార్టింగ్ లో చేయలే అవన్నీ చేయలేం బాస్ అంటే ఓకే వెరీ గుడ్ మనవాళ్ళు అందుకే మనది మన ధర్మం అంత గొప్పది. అది చేయలేకపోతావ్ ఇది చెయ్ ఇది చేయ ఇది కూడా చేయలేకపోతావ్ అట్లీస్ట్ కూర్చో మనక వట్టిబ్ర ఉంది కదా కూర్చో ఏది చేయలేకపోతావ్ ఎవరు కూడా నువ్వు శివరాత్రి రోజు మెల్లుకోపోతే అయిపోయా నాశనం అయిపోతావ్ అని అనరు అనరు అది గొప్పతనం ఎస్ చెయ్ ఏదో ఒకటి చెయ్ ఏదో ఒకటి చెయ్
(18:07) మెల్లమెల్లగా స్టార్ట్ చెయ్ అట్లీస్ట్ గుడికి వెళ్ళిరా అట్లీస్ట్ శివుడి మీద అలా అభిషేకం చెయ్ సంథింగ్ యు స్టార్ట్ ఆఫ్ ఎస్ అనేది మనకు చెప్తారు. సో దాన్ని రాంగ్ మార్గంలో తీసుకోకుండా బి వెరీ వెరీ వెరీ వెరీ పాజిటివ్ అండ్ పొటెన్సీ అబౌట్ ఇట్ దాని లోపల నుంచి ఆవిష్కరించుకుంటే ఒక్క శివరాత్రి చాలు జన్మానికో శివరాత్రి లైఫ్ మారుతుంది.
(18:28) ఇది హోప్ఫుల్లీ ఎక్స్పీరియన్స్ చేస్తే గాని వావ్ ఆ ఒక్క రోజనా సైలెంట్ గా ఉంటే చేసుకోవాలి. హోప్ఫుల్ థాంక్యూ
No comments:
Post a Comment