మహాశివరాత్రికున్న శాస్త్రీయ ప్రాముఖ్యత ఏమిటి The Scientific Significance of Mahashivaratri
https://www.youtube.com/watch?v=6X4WN_RmPds
Transcript:
(00:00) సౌర కుటుంబంలో జరిగేదంతా ఒక స్థాయిలో మనలోనూ జరుగుతూ ఉంటుంది. మహాశివరాత్రి నాడు సహజంగానే చైతన్యం ఉప్పొంగుతుంది. మీరు పడుకుంటే దానివల్ల మీకు హాని కూడా కలగొచ్చు. ఆనాటి రాత్రి ఒక పెద్ద వేడుక జరుగుతుంది. దాదాపుఆరు కోట్ల మంది ఈ కార్యక్రమం చూసినారు. సద్గురు, మీరు చాలా లాజికల్ గా మాట్లాడుతారు. నాకు బాగా నచ్చుతుంది.
(00:32) కానీ అదే సమయంలో మీరు మతపరమైన మహాశివరాత్రి ఉత్సవాలు ఈశోగ సెంటర్లో ఎంతో ఘనంగా జరుపుతారు. నాలాంటి యువకుడికి ఇలాంటి మతపరమైన ఉత్సవాలు కాలం చెల్లిన తంతులా కనిపిస్తుంది. యువతకు సంబంధించి మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏమిటన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎలాంటి పండుగలు నచ్చుతాయి? ఆ వాలెంటైన్స్ డే లాంటిదా అది కూడా మతపరమైందే అది సెయింట్ వాలెంటైన్ సరేనా మహాశివరాత్రి అంటే ఏమిటి? మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలి.
(01:10) [సంగీతం] భారతదేశంలో సంవత్సరానికి 365 పండగలు ఉన్నాయి. అవును ఈ రోజుల్లో ఆర్థిక కారణాల వల్ల మన వృత్తి వ్యాపార వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకున్న విధానాల కారణంగా చాలా వరకు పోయాయి కానీ ఇంకా 30 నుండి 40% ఉన్నాయి లేదా ఇంకా ఎక్కువ 50 నుండి 60% పండుగల్ని రకరకాల ప్రజలు జరుపుకుంటారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది.
(01:38) చాలా పెద్ద ఎత్తులో ఐదు లేదా ఆరు పండుగలు ఘనంగా జరుపుకుంటారు. అందులో కొన్ని సామాజిక పరమైనవి. కొద్దిగా మతపరమైనవి ఉండొచ్చు. నిజానికి మతపరమైనవి చాలా తక్కువ. కొన్ని పంచాంగానికి సంబంధించినవి. భారతదేశంలో జరుపుకునే పండుగలు అన్నీ పంచాంగానికి సంబంధించినవి. మన సౌర మండలంలో ఏం జరుగుతోందో దానికి అనువుగా ఉండేలా మనం కొన్ని పనులు చేయాలనుకుంటాం.
(02:03) for what happening that డే ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద solar సిస్టం. దీని ప్రాముఖ్యత ఏమిటి అంటే ప్రస్తుతం మీరు దేన్నైతే నా దేహం అంటున్నారో ఈ మానవ యంత్రాంగం అంతా ఈ భూమి నుండి వచ్చిందే చాలామందికి వారిని పాతి పెట్టే వరకు ఈ విషయం అర్థం కాదు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చామ అనుకుంటారు లేదు ఈ శరీరాన్ని తయారు చేయడానికి సౌర కుటుంబం కాలచక్రంలో తిరుగుతోంది.
(02:31) సౌర కుటుంబంలో జరిగేదంతా ఒక స్థాయిలో మనలోనూ జరుగుతూనే ఉంటుంది. అందుకని ఈ రోజున సౌర కుటుంబంలో ఏం జరుగుతోంది అన్నదాన్ని ఎంతో నిశితంగా పరిశీలించి [సంగీతం] దానికి అనుగుణంగా మనం ఒక విధమైన వేడుకను రూపొందించాం. మనం ప్రత్యేకించి ఆ రోజున అవి చేస్తాం. [సంగీతం] మహాశివరాత్రి నాడు క్లుప్తంగా చెప్పాలంటే ఎందుకంటే మీరు అడిగింది చాలా పెద్ద అంశం [సంగీతం] ఆ రోజున ఇది ప్రతి సంవత్సరం మన క్యాలెండర్ ప్రకారం ఒకే రోజున రాదు ఆ రోజున సహజంగానే మీకు తెలుసు కదా ఈ గ్రహం ఇలా తిరగడం లేదు అది ఒక విధానంలో తిరుగుతోంది. అది తిరగడంలో ఒక ఖచ్చితత్వం
(03:09) ఉంది. అంటే అర్థం తెలుసా? హలోనాట్ ప్రసిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ఎక్ట్నెస్ ఐ టాకింగ్ అబౌట్ వాట్ ఇస్ పసిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్లానెట్ అంటే మన గ్రహం యొక్క అక్షాంశం ఈ విధంగా లేదు అది ఈ విధంగా తిరుగుతుంది.ఇట్ ఇస్ aబల్ అది ఇలా ఊగుతూ తిరుగుతుంది. భూమికి అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ విధంగా తిరగడం వల్ల అది ఒక విధమైన పరిస్థితిని ఈ గ్రహం మీద సృష్టిస్తుంది.
(03:36) ఆ రోజున ప్రత్యేకించి ఉత్తరగోళం మీద లేదా కేవలం ఉత్తరగోళం మీద మాత్రమే సహజంగానే చైతన్యం ఉప్పొంగుతుంది. ఓ ఈ శక్తి ఇవన్నీ నేను నమ్మను అంటే మీరు నమ్మక్కర్లేదు [సంగీతం] అలా వెళ్లి సముద్ర తీరాన కూర్చోండి. పౌర్ణమి నాడు సముద్రం ఉప్పొంగుతుంది కదా హలో ఇలా అమావాస్య పౌర్ణమి నాడు సముద్రం ఉప్పొంగడం చూస్తున్నారా? మరి దేహం లోపల నీరు ఉప్పొంగదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మన దేహంలో ఉన్న ద్రవాలన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి.
(04:10) [సంగీతం] allల్ ద ఫ్లూయిడ్స్ ఇన్ దబాడీ areర్ alల్సోరైంగ్ ఇలాంటివి అన్ని చోట్లా ఉంటాయని మీకు తెలుస్తుంది. [సంగీతం] మీరు ఎప్పుడైనా పిచ్చ ఆసుపత్రికి వెళ్ళినట్లయితే లేదు ఏదో కారణంగా మీరు వెళ్ళ ఉండొచ్చు. అమావాస్య రోజు పౌర్ణమి రోజు వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం గమనిస్తారు. [సంగీతం] ఎందుకంటే మానసిక రుగ్మతలతో ఉన్న వారికి అది మరింత ఎక్కువ అవుతుంది.
(04:35) ప్రజలు పిచ్చితనాన్ని చంద్రుడే [సంగీతం] కలిగిస్తాడు అనుకుంటారు. అందుకే లూనార్ లేదా లూని లాంటి పదాలు కనుగొన్నారు. చంద్రుడు పిచ్చితనాన్ని కలిగించడు [సంగీతం] అది అన్నిటిని ఉప్పొంగేలా చేస్తుంది. మీకు కొద్దిగా పిచ్చి ఉంటే మరి కొంచెం పిచ్చి పుట్టిస్తుంది. కొద్దిగా ప్రేమగా ఉంటే మరికొంచెం ప్రేమగా మారుస్తుంది.
(04:52) [సంగీతం] కొంచెం ధ్యానపరంగా ఉంటే మరి కొంచెం ధ్యానపరులుగా మారుతారు. మీ గుణం ఏదైనా సరే దాన్ని అది పెంపొందిస్తుంది. ఎందుకంటే వ్యవస్థలో ఒక విధంగా ఉప్పొంగడం అనేది ఉంటుంది. ప్రత్యేకించి ఈ రోజున ఉత్తరాయణం తర్వాత డిసెంబర్ 22వ తారీఖున ఆయనం మారుతుంది. ఆ తరువాత గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయంటే సహజంగానే చైతన్యం ఉప్పొంగుతుంది. ఆనాటి రాత్రి ఇది ఎంతో పెద్ద స్థాయిలో జరుగుతుంది.
(05:16) ఒకవేళ ఆ రాత్రిని మీరు పడుకుంటే అంటే శక్తి ఈ విధంగా పైకి కదులుతూ అవుతూ ఉంటే మీరు దాన్ని నిరోధిస్తున్నారు అంటే మీరు దాని వల్ల కలిగే ప్రయోజనాన్ని పోగొట్టుకోవడం మాత్రమే కాదు మీకు మీరే హాని కలిగించుకోవచ్చు కూడా ఇవి సున్నితమైన విషయాలు ఇవన్నీ మీకు ముఖ్యం అయ్యేది మీరు పూర్తి స్థాయి మనిషిగా జీవించాలి అనుకున్నప్పుడే పూర్తిస్థాయి మనిషి అంటే మానవ వ్యవస్థలో మీరు ఉపయోగించుకోగలవన్నీ చైతన్యవంతం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవి ముఖ్యం అవుతాయి.
(05:43) ఒకవేళ మీరు సాయంత్రం అయ్యేసరికి తాగి పడుకునే వారైతే మీలో ఏదైతే ఉపయోగంగా ఉందో దాన్ని కూడా మీరు నాశనం చేసుకుంటే అది మీ ఇష్టం. కానీ మీరు పరిపూర్ణమైన మానవుడిగా ఉండాలనుకుంటే అన్ని పూర్తి స్థాయిలో మీకు జరుగుతూ ఉండాలనుకుంటే మీ వ్యవస్థలో జరిగే చిన్న చిన్న మార్పులను మీరు గమనించి వాటిని మీరు నిర్వహించుకోవాలి. అందుకని మీరు నిటారుగా కూర్చుని మీ వెన్నెముకను నిటారుగా ఉంచాలి అనుకుంటారు.
(06:06) మీ శక్తి పైకి ఉప్పొంగుతున్నప్పుడు అది మరింత పైకి పోయేందుకు సహకరించాలి. అంతేగాని ఇలా కాదు. అందుకే మనం జాగరణ అనేదాన్ని రూపొందించాం అంటే చురుగ్గా నిటారుగా ఉండటం అయితే ప్రజల్ని ఇలా నిటారుగా కూర్చోబెట్టడం ఎలా ఊరికే కూర్చోమంటే కూర్చుంటారా అది కుదురుతుందా మిమ్మల్ని ఒక ఐదఆరు గంటల పాటు ఊరికే అలా కూర్చోమంటే కూర్చుంటారా లేదు నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి.
(06:28) హలో [నవ్వు] అందుకే ఆ రాత్రి మేము ఒక ఉత్సవం ఏర్పాటు [సంగీతం] చేస్తాం. సాయంత్రం 6:00 గంటల నుండి ఉదయం 6:00 వరకు 12 గంటల పాటు నాన్ స్టాప్ మ్యూజిక్ డాన్స్ [సంగీతం] మెడిటేషన్ ఎన్నో చేస్తాం. ఎందుకంటే అందరూ మెలుకువగా ఉండేందుకు దాదాపుగా 10 లక్షల మంది వచ్చేవారు. ఈ సంఖ్య బాగా పెరిగిపోవడంతో మేము ఇప్పుడు దక్షిణ భారతంలో 130 ప్రదేశాల్లో పెద్ద స్క్రీన్లు పెడుతున్నాం.
(06:56) అప్పుడు ప్రజలు అక్కడ చేరి వేడుక చేసుకోవచ్చు. ఇక్కడికి రానక్కర్లేదు. అయినా గాని దాదాపుగా 78 లక్షల మంది ఒక చోటికి వస్తారు. ఇంకా [సంగీతం] 86 కు పైగా టీవీ ఛానల్లలో ప్రత్యక్ష ప్రసారం వస్తూ ఉంటుంది. ఎన్ని లక్షల మంది చూస్తున్నారో మాకు తెలీదు. కిందటి సంవత్సరం దాదాపుగా 6రు కోట్ల మంది చూసి ఉండొచ్చు అని చెప్పారు. ఈసారి సంఖ్య ఇంకా పెరుగుతుంది.
(07:19) ఇంత పెద్ద స్థాయిలో జనాభా ఎందుకు చూస్తున్నారంటే ప్రజలకు దీని వల్ల కలిగే ప్రయోజనం అర్థమయింది. ఆ రోజున మీరు ఒక పని చేయండి. మద్యం మత్తు పదార్థాలు లాంటివి తీసుకోకుండా ఊరికే అలా కూర్చోండి. మీకు వేడుకలు నచ్చకపోతే ఊరికే అలా కూర్చోండి అది మీకే వదిలేస్తున్నా [నవ్వు] అందుకని మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి మనుషులకి వేడుకలు అవసరం మీ జీవితంలో వేడుకలు జరగాలంటే మీలో కొంత సరదాతనం ఉండాలి లేకపోతే ఉత్సవం ఉండదు.
(07:50) చాలామంది పండుగ చేసుకునేది మధ్యం తాగినప్పుడే నేను మీకు ఒకే చోట 10 లక్షల మందిని చూపిస్తాను ఎక్కడ ఒక చుక్క మధ్యం కూడా అసలు అలవ్ చేయదు కానీ రాత్రి తెల్లవార్లు [సంగీతం] ఒక్క మనిషి కూడా నిద్రపోదు అందరూ అలా ఉత్సాహంగానే ఉంటారు సరేనా [సంగీతం] యోగిశివ మహాదేవ్
No comments:
Post a Comment