Monday, February 9, 2026

మనుషుల ముసుగు వెనుక ఉన్న అసలు నిజాన్ని ఎలా చూడాలి? | Hari Raghav | Square Talks

మనుషుల ముసుగు వెనుక ఉన్న అసలు నిజాన్ని ఎలా చూడాలి? | Hari Raghav | Square Talks

https://youtu.be/0Br61cqnHCw?si=HGpiYt2aPPyjH_x9


https://www.youtube.com/watch?v=0Br61cqnHCw

Transcript:
(00:01) [సంగీతం] హలో వెల్కమ్ టు స్కై టాక్స్ నేను హర్షిత ఈరోజు డార్క్ సైకాలజీ సిరీస్ లో భాగంగా ఇతరులని ఎలా అంచనా వేయాలి పార్ట్ వన్ లో మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు హలో సార్ హలో హర్షిత ఇతరులని ఎలా అంచనా వేయాలనేది ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ దాంట్లో పార్ట్ వన్ గా హ్ ముసుకు లోపలికి చూడండి అని టైటిల్ పెట్టారు ఏ కాంటెక్స్ట్ లో అని అన్నారు సర్ రైట్ సో మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఇతరులను అర్థం కావాలంటే మనకి మనం అర్థం కావాలి.
(00:41) అవును మనం అంటే ఇతరులు కూడా మనలాంటి వాళ్లే సో నా అప్రోచ్ లో ఎవరీ ఇండివిడ్యువల్ ప్రతి ఒక్కరు కూడా ఒక దగ్గర సేమ్ ఉన్నారు తర్వాత యూనిక్ గా మారారు. మ్ ఓకే ఎక్కడ సేమ్ ఉన్నారు అంటే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే తల్లి కడుపు నుంచి బయటకి వచ్చిన తర్వాత యస్ ఏ నాచురల్ బీయింగ్ గా అంటే ఒక అనిమల్ లాగా అందరూ సేమ్ ఉన్నారు అందరూ తల్లి కడుపు నుంచి నెప్పిలు పెడితే పాలు గుంచి తాగారు ఒకడు వద్దు అని ఒకడేమో తీయగా ఉండాలని ఏమ అడగలేదు.
(01:16) నాకు ఈ టెస్ట్ కావాలి ఆ టెస్ట్ కావాలి ఏమ అడగలేదు. కొంతమంది బాగా ఐక్యం ఉన్నవాళ్ళు బాగా ఎక్కువ పాలు తాగటం లేని వాళ్ళు తక్కువ అట్లా కూడా లేదు అందరూ ఈక్వల్ గా తాగారు. స్టార్టింగ్ అందరూ సేమ్ ఆ తర్వాత సపరేట్ అయ్యారు వాళ్ళ వాళ్ళ పరిస్థితుల వల్ల సపరేట్ అవుతూ ఉంటారు యూనిక్ గా మారుతారు. ఆ ఎవరీ ఇండివిడ్ువల్ ఇస్ యూనిక్ అయితే మనము ఇక్కడ అనలైజ్ చేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ కి వెళ్లి చూసినట్లయితే నేను ఎట్లా ఫామ్ అయ్యాను అనేది నేను అర్థమైతే మ్ దెన్ ఇతరులను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.
(01:47) రైట్ ఇవి లేకుండా డైరెక్ట్ గా మనం వాళ్ళని అర్థం చేసుకుందాము అనింటే కష్టం అవుతది ఎందుకంటే ఒకటి స్థిరంగా ఉండాలి. ఏదైనా ఒక విషయాన్ని అంచన వేయాలి అనింటే మనకి ఏదైనా స్థిరంగా ఒక ట్రైన్ లో మీరు వెళ్తున్నారు అనుకోండి ఆ ట్రైన్ స్పీడ్ ఎంతో తెలుసుకోవాలంటే ఎక్కడైనాటువంటి స్థిరమైన పాయింట్ లో ఉండాలి. చెట్టు దగ్గరో ఎక్కడో అంచన వేయాలి లేదా ఆ స్థిరమైన పాయింట్ చూస్తూ అన్న అంచన వేయాలి ట్రైన్ లో ఉన్నట్లయితే మీరు మీరు మూవ్ అవుతుంటే స్థిరంగా ఉన్నది కావాలి మీకు ఒక ట్రైన్ లో మీరు వెళ్తున్నప్పుడు ఇంకో ట్రైన్ మిమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతే ఆ
(02:20) ట్రైన్ స్పీడ్ ఎంతో తెలుసుకోవాలంటే కష్టం అవుతది. మీ ట్రైన్ స్పీడ్ తెలిస్తే తప్ప ఆ ట్రైన్ స్పీడ్ తెలియదు. ఓన్లీ మీకంటే స్పీడ్ వెళ్తుంది ఒకటే చెప్పగలరు. కానీ మీరు ఎంత వెళ్తున్నారో తెలియంది అది ఎంత వెళ్తుందో చెప్పడం అనేది పాసిబుల్ కాదు. మీ ట్రాన్స్పిట్ తెలియ అంటే మళ్ళీ స్థిరమైన పాయింట్ కావాలి. అలా మనము నేచర్ ని బేస్ గా స్థిరంగా చేసుకుంటూ ఉన్నాం రైట్ నేచర్ కాంటెక్స్ట్ లో అందరూ కూడా సమానము అందరూ ఒక దగ్గర నుంచి మొదలయిన తర్వాత వేరువేరుగా మారారు.
(02:47) ఇప్పుడు ఇతరులను అర్థం చేసుకోవాలంటే నన్ను నేను అర్థం చేసుకోవాలి అంటే ఎవరికి వాళ్ళు నేను ఎలా ఉన్నాను అంటే నేను ఒక పర్సనాలిటీ కలిగి ఉన్నాను. పర్సనాలిటీ అంటే అర్థం ఏంటి అంటే పర్సోనా అంటే మాస్క్ మాస్క్ మాస్క్ పర్సోనా అంటే మీనింగ్ మాస్క్ అంటే నేను ఒక మాస్క్ పెట్టుకొని ఉన్నాను ఆ విషయం మర్చిపోవద్దు ఎవరికి వాళ్ళు నేను స్వచ్ఛంగా ఉన్నాను స్వచ్ఛంగా ఉన్నాను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ దీన్ని డెవలప్ చేస్తు అంటే మాస్క్ ని మరింత అందంగా తీర్చిదిద్దుతూ ఉండొచ్చు.
(03:21) బట్ నేను ఒరిజినల్ కాదు నేను ఎగ్జిబిట్ చేసేది ఏది కూడా ఒరిజినల్ కాదు అంటే ఎవరికి వాళ్ళు మీరు ఎగ్జిబిట్ చేసేది కూడా ఒరిజినల్ కాదు మీకు ఒక మాస్క్ ఏర్పడింది పెరిగిన వాతావరణంలో నాకు ఒక మాస్క్ ఏర్పడింది. అలాగే ప్రతి వ్యక్తికి మాస్క్ ఉంటది ముసుగు ఉంటది. మ్ ఆ ముసుకు అతను కావాలని తెచ్చుకోకపోవచ్చు. బట్ సమాజం వలన ఆ ముసుగు వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది.
(03:46) రైట్ నాకు ముసుగు ఉంటదని అర్థమైనప్పుడు ఎదుటి వ్యక్తికి కూడా ముసుగు ఉండే అవకాశం ఉంటది అనే విషయం అర్థమవుతుంది. ఆ ముసుగు ఎంత ఎక్కువ ఉంది ఎంత మందంగా ఉంది అనేది వేరియేషన్ ఉండొచ్చు. మ్ రైట్ సో కాబట్టి నాకు ముసుగు ఉందంటే ఎదుటి వ్యక్తికి ముసుగు ఉంది. ఆ ముసుగు లోపల ఉన్న వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలి. ముసుగుకి ముసుకు లోపల ఉన్న వ్యక్తికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళలో ఉన్నటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ కారణం అవుతుంది.
(04:20) ఉదాహరణకి వ ఆల్ ఆర్ అనిమల్స్ అనిమల్స్ లాగానే ఆకలి వేస్తది దాహం వేస్తది శ్వాస తీసుకుంటాం భయం ఇస్తది అనిమల్స్ లాగానే సెక్స్ కోరిక ఉంటుంది రీప్రొడక్షన్ కోసం ఇప్పుడు అది లేదు అని చెప్పి ముసుగేసుకున్నాను అనుకోండి సెక్షువల్ డిజైర్ నాకు లేదు అని ముసుకేసుకున్నప్పుడు నాకు వచ్చినప్పుడల్లా నేను దాన్ని అండుచుకోవాల్సిన అవసరం ఏర్పడుతది.
(04:48) కదా ఒక అమ్మాయి చాలా అందంగా సెక్సీగా ఉంటే ఆమె మీదకి నా చూపు వెళ్తుంది బికాజ్ అందరిలాంటి అనిమల్ని కాబట్టి అలా కాదు నేను ప్రత్యేకము నేను అవన్నీ జయించినటువంటి ఒక గొప్ప సైకాలజిస్ట్నో లేకపోతే స్వామీజీనో పాస్టర్నో అని చెప్పుకున్నాం అనుకోండి ఆ అమ్మాయి అట్లా వెళ్తున్నప్పుడు నేను బలవంతంగా ఆ కోరికను ఆపుకోవాలి అప్పుడు ఏమవుతది కాన్ఫ్లిక్ట్ రైస్ అవుతది నాలో ఉన్నటువంటి ఈ డిజైర్స్ ఎక్కడ బయట పడిపోతాయో అనే భయం చేత ఆ యొక్క యంజైటీ పెరిగిపోతూ ఉంటుంది.
(05:20) దాంతో ఆ డిస్ట్రెస్ కి లోన్ అవుతూ ఉంటాం. మనం దీన్ని ఆ సిగ్మెంట్ ఫ్రాయిడ్ ఒక విధంగా చెప్పాడు. ఈద్ ఈగో సూపర్ ఈగో ఈద్ అంటే ఏంటంటే ఒక జీవరాశికి ఒక వ్యక్తికి ఉండేటువంటి ఆ జంతు ప్రవృత్తి ప్రతి వ్యక్తికి అదే ఉంటుంది మీరు కొట్టిన తర్వాత అమ్మ పాలిచ్చి పెంచేటప్పుడు అమ్మ నెప్పిలు ఇచ్చినప్పుడు పాలు సరిగ్గా రాకపోతే గట్టిగా గుంజి కొట్టి మరి మనం పాలు తాగాం.
(05:51) తల్లిని కొట్టడం ఏంటి జంతు ప్రవర్తన అది బిడ్డ ఆ దూడ కూడా అట్లా పొదుగుని గుద్ది మరి పాలు గుంజుకున్నాం సేమ్ అంతే అదంతా అందరిలోనే ఉంటది. దట్ ఈస్ నార్మల్ నేచర్ నేచర్ కాంటెక్స్ట్ లో అదే మొదటి ఉంటుంది కంప్లీట్ గా నాకు ప్లెజర్ కావాలంటే ఇంకేమ కాదు. ఆ రోజు నాకు అది కావాలంటే కావాలనే ఏడుస్తూ ఉంటాను తప్ప దాని కారణాలు అవన్నీ కూడా మనం పట్టించుకో పట్టించుకోరు ఎవరు కూడా అర్థం కూడా కావు అర్థం కూడా కావు కాబట్టి అది మొదటి లెవెల్ ఆ తర్వాత సమాజం నీతులు చెబుతూ ఉంది ఇలా ఉండాలి అలా ఉండాలి నువ్వు మంచిదానిగా ఉండాలి అందరూ ఇట్లా అట్లా సమాజంలో మహాత్మా గాంధీ ఇలా ఉన్నాడు గౌతమ బుద్ధుడు ఇలా
(06:26) ఉన్నాడు జీసస్ క్రైస్ట్ ఇలా ఉన్నాడు లేకపోతే స్వామి వివేకానంద ఇలా ఉన్నారు ఇలాంటివన్నీ చెప్పేసరికి నిజంగా అలా ఉండాలని నమ్మిన నటువంటి ఆ కిడ్ ఊహ వచ్చిన తర్వాత ఐదఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల్లో అలా ఉండే ప్రయత్నం చేస్తారు. అలా ఉండటాన్ని మనం సూపర్ ఈగో అంటాం అదొక అలా నిజమేనేమో అనుకొని నేను తప్పేమో నేను అలా ఉండాలి అనే ప్రయత్నం ఆ పిల్లలు మొదలు పెడతారు.
(06:55) మొదలుపెట్టిన కొంత కాలానికే ఆ కాన్ఫ్లిక్ట్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే నాన్న ఏం చెప్పాడంటే అబద్ధం చెప్పొద్దు అని చెప్పాడు. కానీ అప్పులు వాళ్ళు వచ్చినప్పుడు నాన్న లేడని చెప్పని నాన్నే చెప్పాడు. అవును అలా అమ్మ కూడా టీచర్స్ కూడా అందరూ కూడా మనకి చెప్పే వాటికి వాళ్ళ ప్రవర్తనకి పొంతన లేదు అనేది మనం అబ్సర్వ్ చేసినప్పుడు అప్పుడు మనకి ఆ వ్యక్తికి అర్థం అవుతది ఏంటి అనింటే ఇలా కూడా సమాజంలో సాధ్యపడదు.
(07:24) వాళ్ళు వాళ్ళ లాభం కోసమే అలా చెప్తున్నారు తప్ప అలా ఉండటం అనేది సాధ్యపడదు కాబట్టి పైకేమో సూపర్ ఈగో చెప్తూ ఉంటారు. లోపల ఈది ఇంపల్సెస్ ని తొక్కబెట్టి ఉంచుకుంటారు మధ్యలో ఈగోలో నడుస్తూ ఉంటారు అంటే ఏంటంటే పైకి చెప్పేది ఒకటి ఉంటది లోపల ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా ఒకటి ఉంటది రాఖి అని ఒక సినిమా ఉంటది.
(07:48) ఆ సినిమాలో ఆడపిల్లల మీద జరిగే అగాయిత్యాల గురించి సినిమా తీశారు. కాబట్టి ఇన్ని ఛానల్స్ లేవు జెమినీ ఈటీవీ ఉండేది ఆ వాటిల్లో ఆ సినిమా డైరెక్టర్ హీరో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండేవారు. ఆ ఇంటర్వ్యూలో ఆ కృష్ణవంశి అండ్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు అక్కడ చెప్తూ ఉండేవారు ఇలా జరుగుతుంది సమాజంలో అలా జరుగుతుంది అది ఇది అని అంతా బాగుంది ఓకే కానీ ఆ సినిమాలో జర జర అనే ఒక పాట ఉంటుంది.
(08:17) అందులో హీరోయిన్ స్కిన్ షో చేసుకుంటూ ఆ ఇసుకలో సముద్రం దగ్గరో ఎక్కడో పరిగెత్తుకుంటూ వస్తుంది సినిమాలు చూడను కాబట్టి మరి ఆ సాంగ్ తీసింది ఎవరు వాళ్లే వాళ్లే కదా మరి ఆడపిల్లల మీద అటాక్ జరుగుతుంది అన్నారు అటువంటి పాటలు ఎలా తీశరు మరి అటువంటి సెట్యూసివ్ గా ఉండేటువంటి పాటల్ని అంటే పైకి చెప్పేది ఈగో కానీ సినిమా ఎవరు కూడా నీతులు వినటానికి రావట్లేదు. వాళ్ళ ఈద్ సాటిస్ఫై కావాలి.
(08:43) వాళ్ళు నిజంగా సాటిస్ఫై అయ్యేది డబ్బులు కొనిపించేది జర జర సాంగ్ే పైకి చెప్పే నీతి కాదు కానీ పైకి అది చెప్పాలి కాబట్టి అది చూపించి లోపల ఇది అమ్మేస్తూ ఉంటారు. ఇది సమాజంలో ఉన్నది అని ఆ ఇండివిడ్యువల్ కి అర్థమైనప్పుడు తను ఏం చేస్తాడు ఇతరులు చెప్పేది మొత్తం నమ్మడు నమ్మకండా వాళ్ళు ఏ కారణంతో చెబుతున్నారు అని లోపలిది చూస్తూ ఉంటారు.
(09:06) అలా కాకుండా అది అర్థం కానప్పుడు నిజమేనేమో వాళ్ళు అంతే చెబుతున్నారు వాళ్ళు నిజమే అట్లాగా ఉన్నారు అని నమ్మి వాళ్ళ ముసుగు లోపలికి చూసే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనకి రియలైజ్ కావాల్సింది మనకి ముసుగు ఉంటుంది. ముసుగు మనకే ఉంటుంది ఎదుటి వాళ్ళకి ఉంటుంది ఎదుటి వాళ్ళు చెప్పే ముద్దని యజ ఇట్ ఈస్ గా యక్సెప్ట్ చేయొద్దు బికాజ్ వాళ్ళు ముసుకుతోనే చెప్తూఉన్నారు.
(09:30) ముసుకు వేసుకుంటానికి కారణం ఏంటి బికాజ్ సమాజం ముసుకు లేకపోతే ఊరుకోదు. కాబట్టి ముసుకు వేస్తూ ఉంటారు. ఆ ముసుగు ఎంత ఎక్కువ ఉంది అన్నదాన్ని బట్టి వాళ్ళ యొక్క కాన్ఫ్లిక్ట్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ ముసుగులో మనకి ఎవరైనా వచ్చి హలో సార్ హౌ ఆర్ యు అంటే ఐ యమ ఫైన్ అంటాను యాక్చువల్ గా ఫైన్ ఉన్నా లేకపోయినా అంతే చెప్తున్నాం. మ్ ఏదో చేస్తారు మీకు కోపం వచ్చిందా నాకేం కోపం రాలేదు.
(09:57) ఇవన్నీ ముసుగులు కోపం వస్తది వచ్చిందని చెప్తే వాళ్ళు ఊరుకోరు కాబట్టి మనం ముసుకేస్తూఉంటాం. ఆ ముసుగే నిజం అనుకోవద్దు మనం ఎందుకంటే నేను బలంగా ఉన్నాను అని ప్రొజెక్ట్ చేసుకుంటానికి ముసుగేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే బలహీనతను చాలా ఇన్ఫీరియర్ గా చూస్తూ ఉన్నాము బలహీనంగా ఉంటే వాళ్ళు అటాక్ చేస్తారేమో అని నా బలహీనత తెలియదు అని చెప్పి ఎప్పుడు కూడా ముసుకేస్తూ ఉంటాం అందుకనే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.
(10:21) నవ్వుతూ ఉన్నారు ఎవరన్నా అంటే మీరు ముసుగు దాటి చూస్తే ఎప్పుడు నవ్వుతూ నార్మల్ ఏంటి ఎప్పుడు నవ్వుతూ ఉండటం సాధ్యపడదు. కదా కానీ అమ్మాయి ఎప్పుడూ పగలబడి నవ్వుతూ ఉంది. అంటే అర్థం ఏంటి ముసుకు లోపల దానికి ఆపోజిట్ తో ఉంటుంది చాలా బాధపడుతుందని బాధపడుతుంది చాలా డిప్రెషన్ లో ఉంటది అందరితోన కలుపుకోలుగా ఉంటూ ఉంటారు అవసరం లేదు కానీ ఉంటూ ఉంటారు ఎందుకు ఉంటారు ఒంటరిగా ఉండాలంటే భయమేస్తుంది.
(10:49) ఇంకొకరు అగ్రెసివ్ గా ఉంటారు. ఆ అగ్రెసివ్నెస్ వెనకాల ఏముంది భయం ఉంది భయంఉంది ఎక్కడ తక్కువ తక్కువ అయిపోతాము నన్ను అటాక్ చేస్తారు తక్కువ అనుకుంటే అనే భయం చేత ఈ మూసుకు ధరిస్తూ ఉంటారు. రైట్ సో ఇప్పుడు అతిగా సంతోషంగా నటించటం అతిగా సంతోషంగా నటిస్తే సంతోషంగా ఉండొచ్చు కదా అని ఒక డౌట్ వస్తుంది ఉండే అవకాశాలు లేవు ప్రతి వ్యక్తికి మనలాగానే బాధలు ఉంటాయి.
(11:16) మనలాగానే ఆ ఆనందాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి దాదాపుగా అంతే ఉంటుంది. ఎప్పుడు హ్యాపీగా ఎవరు ఉండలేరు అమెరికన్స్ కూడా ఎప్పుడు హ్యాపీగా లేరు అండ్ అంబానీ కొడుకు లేకపోతే అంబానీ ఆదానీలు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండే అవకాశం లేదు. కానీ ఎవరో ఒకతను ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్టు ఓ విపరీతంగా నవ్వుతూ ఉన్నాడు అంటే అది ముసుగు అని మనకు అర్థంవుతుంది.
(11:40) అతిగా గొప్పలు చెప్పుకోవటం అతిగా ఆనందంగా నటించటం అతిగా కోపం చూపించడం ధైర్యాన్ని చూపించటం నాకు నాకు విపరీతమైన ధైర్యం అని చెప్పటం అంటే ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా భయం నుంచి వస్తూ ఉంటుంది మనం చూసినట్లయితే రేపు దీపావళి వస్తుంది కదా దీపావళి వచ్చినప్పుడు క్రాకర్స్ ఎక్కువ ఎవరు ఖర్చు పెడతారో చూడండి ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక లెవెల్ దాటితే ఫైనాన్షియల్ ఒక స్టెప్ ఎక్కినప్పుడు ఎక్కువ ఖర్చు పెడతారు.
(12:08) బాగా ఎప్పటినుంచో డబ్బుల్లోనో లేకపోతే ఏదో ఒక విధంగా అగ్రకులాలుగానో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు. ఎందుకు అంటే ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అది మంచా చెడా చెప్పట్లేదు వాళ్ళకి వాళ్ళకి ఉన్నా లేకపోయినా సమాజం వాళ్ళని గొప్పగా చూసేసింది కాబట్టి వాళ్ళకి అవసరం ఏర్పడట్లేదు. కానీ ఎప్పుడైతే సమాజం తక్కువగా చూడబడ్డారో ఏ కారణంగా ఫైనాన్షియల్ కానీ సామాజికంగా కానీ మరొక రకంగా కానీ వాళ్ళు ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం ఏర్పడి విపరీతమైన ఖర్చు పెళ్లిలకి ఈ సెలబ్రేషన్ చేసేస్తూ ఉంటారు.
(12:40) గ్రాండ్ గా బట్టలు వేసుకోవడం గ్రాండ్ గా ఫంక్షన్ చేయడం అన్ని చేస్తూ ఉంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది లోపల ఉన్నటువంటి పెయిన్ నుంచి వచ్చింది ఇన్ఫీరియర్ నుంచి వచ్చింది. రైట్ అలా చేసే హక్కు లేదా ఉందా అని నేను చెప్పట్లేదు. కానీ దానిి రావడానికి కారణం ఏంటని చెప్తున్నారు. కాబట్టి సేమ్ అలాగే ఇన్ఫీరియర్ నుంచే ఆ ఓవర్వెల్మింగ్ బిహేవియర్ వస్తూ ఉంటుంది.
(12:59) రైట్ కాబట్టి ముసుగు వలన ఆ విధంగా అతిగా చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. అతి వినయం నటిస్తున్నారు మనక ఏమన్నారు అతి వినయం దూర్త లక్షణం అన్నారు. ఎందుకన్నారు అతి వినయం నటిస్తున్నప్పుడు అందులో ఎవరు ఉండరు. మొన్న ఒకాయన పెద్దాయన వచ్చి ఎక్కడెక్కడి నుంచో తెలుసుకుని ఆయన వాళ్ళు చెద్ద బాగా డబ్బు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళ అన్నమాట జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు జస్ట్ మాట్లాడి వెళ్ళడానికే వచ్చారు అపాయింట్మెంట్ తీసుకున్నారు.
(13:28) వాళ్ళ అన్నారు హరి రాఘవ గారు మీకు జెలస్ ఉంటదా కోపం వస్తాది అన్నారు నాకు బ్రహ్మాండంగా కోపం వస్తది చాలా కోపం వస్తది గట్టిగా అరిస్తే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వాచ్మెన్ పైకి వస్తాడు అంత కోపం ఉంటది నాకు జెలస్ ఉంటదంటే బ్రహ్మాండంగా జెలసిస్ ఉంటది. నేను మనిషిని అందరిలాగా ఉంటది నాకు లేదు కోపోద్రేకాలం నేను జయించాను ఈర్షా ద్వేషాలు జయించాను భయం లేదు అది లేదు ఇది లేదు అంటే అవన్నీ కూడా ముసుగులు అవుతూ ఉంటాయి.
(13:57) రైట్ ఆ ముసుగు ఎంత వేసుకుంటే మనక అంత సఫకేషన్ వస్తూ ఉంటుంది అందుకనే రామగోపాల్ వర్మ తనకు ఉన్నాయని ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటాడు. నేను ఆ సినిమాని ఇన్ని దీని నుంచి కాపీ చేసి తీశను. ఇట్లా వాడిని చీట్ చేసి వాడిని మనిపులేట్ చేసి నేను ఫస్ట్ సినిమా ఛాన్స్ కొట్టేసాను. నాగార్జునకి ఇట్లా తీపి కబుర్లు చెప్పాను లేకపోతే ఇంకో వెంకట అగ్గినకి ఇట్లా చేశాను అట్లా చేసాను చెప్పేస్తూఉంటాడు ఎందుకు ముసుకు తొలగిస్తున్నాడు తొలగించే కొద్ది తనకి చాలా ఫ్రీగా ఉంది ముసుగు వేసుకున్న కొద్ది సఫకేషన్ పెరుగుతూ ఉంటుంది.
(14:24) అయితే మనం తొలగిస్తామో లేదో పక్కన ఎదుటి వాళ్ళని అంచన పెట్టాం కదా మనకు కావాల్సింది ఎదుటి వాళ్ళు అనే విషయాన్ని మనము గుర్తిస్తాం. అయితే ముసుకు లోపల ఏముందో గుర్తించాలి ఏమని గుర్తించాలంటే ఎలా తెలుస్తుంది అంటే మనం మొదటి చెప్తాం యు కెనాట్ చీట్ యువర్ ఓన్ బ్రైన్ అండ్ బాడీ యు కెనాట్ చీట్ నేచర్ సో మొదట పైకి ఓవర్వెల్మింగ్ గా కనిపించేటువంటి వాటిని నెక్స్ట్ వాళ్ళ బిహేవియర్ ని రెండిటిని చూడాలి రైట్ బిహేవియర్ ఏంటి అనింటే మనం ఎప్పుడు కూడా మాటలు నమ్ముతూ ఉంటాం ఏ మనిషిని మాటలు నమ్మొద్దు మాటలు మనిషి అబద్ధం చెప్పగలడు శరీరం అబద్ధం చెప్పదు మనం ప్రవర్తనను చూడాలి.
(15:06) నువ్వు లేకపోతే నేను లేను నీకు ఎల్లకాల ఎల్లకాలం నీతోనే ఉంటాడని ఒక బాయ్ఫ్రెండ్ చెప్తే అవి జస్ట్ మాటలు తన కష్టం వచ్చినప్పుడు తను ఎలా ఉన్నాడో లేకపోతే తనకి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది కదా తన ప్రవర్తన కదా నిజం చెప్పేది. కాబట్టి మనం ముసుగు దాటి చూడాలంటే మాటలకి ప్రవర్తనకి ఉన్నటువంటి పొంతన ఎంత ఉందో చూడాలి.
(15:32) మాటలు ఓవర్వెల్ మీకు అంటే ఒక బెంచ్ మార్క్ ఈ లెవెల్లో ఒక మనిషి బ్రతుకుతాడు ఈ లెవెల్లో వాళ్ళకి హానెస్టీ ఉంటది అనేది ఒక ఒక యవరేజ్ మన్ కి ఇంత ఉంటదనే అవగాహన ఉంటది కదా దాన్ని దాటి ఎంత చెప్తున్నాడో చూడాలి. వచ్చేసేసి చాలా మంది ఏమంటారు సార్ ఆ మీకేమనాలుగు కోట్లు కావాలంటే చెప్పండి సార్ జీరో ఇంట్రెస్ట్ కి నేను మా ఫ్రెండ్ ఉన్నాడు ఫైనాన్షియల్ ఇస్తా అంటాడు.
(15:59) లేకపోతే ఫలానా చోట ఒక మాది రియల్ ఎస్టేట్ ఉంది అందులో ఒకటి తీసేసుకోండి మీరు తర్వాత లభిద్ది ఇప్పుడు ఏమ వద్దు అంటాడు జస్ట్ తీసేసుకోండి ఇలా అన్ని ఆఫర్లు ఇచ్చేస్తూంటాి కానీ నా ఫీస్ పే చేయ నేను అవేమ వద్దు నా ఫీస్ పే చేయ నేను లాంగ్ బ్యాక్ అప్పుడు గ్రాఫిక్ డిజైనర్ ఉన్నప్పుడు సినిమా రైటర్స్ అసోసియేషన్ ఒకటి ఉండేది. వాళ్ళకఒక ఒక లోగో అండ్ ఒక విజిటింగ్ ఐడి కార్డ్స్ చేయాలి.
(16:25) అది మొత్తం కలిపి ఏందో 1000 చేంజ్ అప్పుడు చాలా కరెన్సీ వాల్యూ చాలా తక్కువ 90స్ లో అది చేశాను నాకు ఇంకా 350 పీస్ ఇవ్వాలి. ఆ పెద్ద రైటర్ అతను పేరు బయట పెట్టదలుసుకోలేదు. జూబిలీ హిల్స్ ఫిలిం నగర్ లో ఉంటది. చాలా ఫేమస్ రైటర్ నేను ఆ సిటీ బస్లో ఆర్డినరీ బస్సు లో సీతాఫలమండిలో ఉండేవాడిని. అక్కడి నుంచి ట్రావెల్ చేసి స్టేషన్ స్టేషన్ నుంచి ఆ 47 బస్సు పట్టుకొని ఫిలిం నగర్ లో దిగి అక్కడి నుంచి వెళ్లి వెళ్తే సాయంత్రంలో హరిరా తీసుకోమని ఆల్కహాల్ ఆఫర్ చేస్తే నేను తాగను కాబట్టి పక్కకు ఉంటా ఆల్కహాల్ ఆఫర్ చేస్తారు అన్నీ చేస్తారు అన్ని కవులు
(17:02) చెప్తా నీతో సినిమా తీస్తా అంటాడు నిన్ను అక్కడ పెడతా ఇక్కడ ఆ 350 మాత్రం ఇవ్వడు అలా ఎన్ని సార్లు వెళ్ళినా 350 మాత్రం ఇవ్వలే కాపోతే బ్రహ్మాండంగా అన్ని ఇస్తా అంటాడు రైట్ సో అది ముసుగు రైట్ కాబట్టి చాలా పెద్ద మీ రిలవెంట్ ది కాకుండా మిగతా ప్రామిస్ులు చేస్తున్నారు. ఇక అంత వస్తది ఇంత వస్తది అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తామ అని చెప్తున్నాము అంటే దెన్ వెంటనే దానికినను ఒరిజినాలిటీకి ఉన్న తేడా చూసుకోవాలి ఒరిజినల్ లో అంత ఉండదు.
(17:32) చెక్ చేసుకోవాలి వాళ్ళ సోషల్ మీడియానో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో చూసినప్పుడు వాళ్ళు చేసినటువంటి ట్రాక్ రికార్డ్ ఏంటో చూసుకున్నట్లయితే దానికి దీనికి ఏ పొంతన లేదు. ఏ పొంతన లేకపోయేసరికి మొన్నొక మోటివేషన్ స్పీకర్ చెప్తున్నాడు. అని మోటివేషన్ స్పీకర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి తను మోటివేట్ చేస్తూంటే ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు అంటే కొన్ని లక్షల మందికి నేను వన్ టు వన్ కౌన్సిలింగ్ ఇచ్చాను లక్షల మందికి వన్ టు వన్ కౌన్సిలింగ్ అంటే వన్ టు వన్ అన్నాడు అది కూడా గ్రూప్ లో ఇచ్చాను వన్ టు వన్ లక్షల మందికి ఇచ్చాడు ఒక లక్ష ఒక మనిషికి ఒక గంట
(18:04) వేసుకుంటే కొన్ని లక్షల గంటలు రోజుకి ఎన్ని గంటలు ఇవ్వగలడు అతను ఒక ఐదు గంటలు ఇస్తాడు అనుకుంది నెలక ఎన్ని ఇవ్వడు 150 గంటలు ఇవ్వగలడు సంవత్సరానికి ఎన్ని ఇవ్వగల 1500 లక్షలు ఇవ్వాలంటే 100 సంవత్సరాలు అతను కౌన్సిలింగ్ చూస్తుండాలి ఇప్పటికి ఎలా సాధ్యపడుతది ఇన్ని లక్షల బుక్స్ చదివానంట బుక్స్ అంటే ఏంటి పేపర్ కూడా పేపర్లే చదవలేవు అన్ని లక్షలు కదా మన జీవిత కాలంలో కాబట్టి ఈ ఓవర్వెల్మింగ్ అంతా కూడా ఏంటి అంటే ఆ ముసుకు అనేది మనకు అర్థంవుతుంది ఆ ముసుకు వాళ్ళు చెప్పే ఓవర్వెల్మింగ్ బిహేవియర్ అండ్ వాళ్ళ వాస్తవాలు చూడండి అండ్ వాళ్ళ కళ్ళల్లోకి చూడండి
(18:45) చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ శరీరం అబద్ధం చెప్పదు ఎక్కడో కాడ బయటికి వస్తూనే ఉంటుంది. సో మీరు ఏదనా వాళ్ళ స్పెసిఫిక్ గా అడిగినట్లయితే అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటారు. టాపిక్ డైవర్ట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ కంటి చూపును తిప్పుకుంటూ ఉంటారు. అప్పుడు మనకు అర్థం అవుతూ ఉంటది వాళ్ళు నిజంగా దానికి లేరు అని అయితే మనం ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటారు.
(19:14) ప్రశ్నించడం వల్ల ఎదుటి వాళ్ళు అర్థం కాదు. నువ్వు ప్రశ్నిస్తుంటే నీకు ఏం కావాలో అది తెలిసిపోతది. చాలా మంది ఏంటంటే నేను చాలా తెలివైన దాన్ని తెలివైన వాడిని అనుకొని ఆ వచ్చిన సంబంధంలో ఉన్నవాళ్ళని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ కూడా ఎంత ఫూలిష్ గా ఉంటాయి ఏంటంటే నీకు ఏమన్నా రిలేషన్స్ ఉన్నాయా మ్ అమ్మాయి అడిగితే ఆ అబ్బాయి అవును నాకు 18 ఉండేయి అందులో ఎనిమిది ఇట్లా అయినాయి అట్లా అయినా చెప్తాడా చెప్పడు చెప్పడు ఏం లేవు అని చెప్తాడు.
(19:38) నువ్వు వర్జిన్ ఏనా అని అడుగుతూ ఉంటారు కొంతమంది వర్జిన్ కాదు అనుకుందాం. నేను కాదు ఇట్లా నాకు రిలేషన్ ప్రీమరిటల్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ ఉందని అమ్మాయి చెప్తదా చెప్పదు కదా అంటే ఈ కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే మీరు అడిగినప్పుడు మీకు ఏం కావాలో అర్థం అవుతుంది వాళ్ళకి నువ్వు వర్జినేనా అని అతను అడిగాడంటే వర్జిన్ కావాలని ఉంది.
(19:59) వర్జిన్ కాన అమ్మాయి వద్దని ఉంది కదా అటువంటప్పుడు ఆమె ఏం చెప్తది ఆటోమేటిక్ గా వర్జిన్ అనే చెప్తది కదా లాంగ్ బ్యాక్ ఒక అమ్మాయి బెంగాళీ రైటర్ ఆమె ఆమెక అప్పుడు నేను కౌన్సిలింగ్ ఇచ్చాను యాక్చువల్ గా ఆమె Facebook లో నేను రిక్వెస్ట్ పంపెట్టాను పెడితే ఆమె యక్సెప్ట్ చేయలేదు నాకు క్వశ్చనీయర్ పంపించింది. ఆ క్వశ్చనీయర్ ఆన్సర్ చేస్తేనే దాంట్లో క్వాలిఫై అయితే దెన్ అప్పుడు ఆమె యాక్సెప్ట్ చేస్తది.
(20:22) అది ఆమె క్వశ్చన్ మొత్తం ఆన్సర్ చేశాను అండ్ నేను క్వాలిఫై అయ్యాను గెలిసినా ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యాను నేను వెంటనే ఆమె యక్సెప్ట్ చేసింది కొంత కాలం తర్వాత కౌన్సిలింగ్ నన్ను డిప్రెషన్ లో ఉంది ఆమె వాళ్ళ మదర్ క్యాన్సర్ తో చచ్చిపోయింది ఫాదర్ బాగోలేదు తను కూడా పెళ్లి అవ్వలేదు కొంచెం లేట్ అయి వచ్చింది. అప్పుడు చాటింగ్ లోనే కౌన్సిలింగ్ ఇట్లా వన్ టు వన్ ఇట్లా ఇచ్చేవాడిని కాదు ఇంగ్లీష్లో చాట్ చేసేవాళ్ళు అప్పుడు నేను ఆమెకి చెప్పాను ఎవరిని ప్రశ్నలు అడగొద్దు అన్నా అదేంటి ప్రశ్నలు అడగకండి ఎలా తెలుస్తది ప్రశ్న అడిగితే మీకుేం కావాలో
(20:56) తెలుస్తుంది. మీరు ఒక క్వశ్చన్ నాకు పంపించారు ఆ క్వశ్చనర్ లో మీరు ఏమ అడిగారు ఇలా ఇంటలెక్చువల్ ప్రాపర్టీని కాపీ చేయడం గురించి అది చేయొచ్చా చేయకూడదా అని అడిగారు. చేయొచ్చు అని మీరు నమ్మితే ఆ క్వశ్చనే నన్ను అడగారు. చేయకూడదని మీకు బలంగా ఉంది. మ్ కాబట్టి నన్ను అడిగారు కాబట్టి నేను చేయకూడదు అనే చెప్తాను. రైట్ మీ ప్రశ్నలోనే మీకు ఏం కావాలో అర్థంఅవుతుంది కాబట్టి ప్రశ్నించవద్దు లెట్ దెమ టాక్ మాట్లాడించండి మాట్లాడనివ్వండి వాళ్ళని వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నారో దాన్ని బట్టి వాళ్ళకి ఏం కావాలో అర్థం అవుతూ ఉంటది.
(21:31) రైట్ ఒక అమ్మాయి వచ్చితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆ ఈ అమ్మాయి ఇది చదివింది అది చదివింది టాపర్ అయింది అదే అని చెప్తూ ఉంటున్నారు. అప్పుడు మనక ఏం అర్థమైింది వాళ్ళకి ఏం కావాలని అర్థమైంది టాపర్ కెరీర్ ఇది కావాలని ఇంకో అమ్మాయిని ఏమంటారు మా అమ్మాయి బాగా పూజలు చేస్తది భగవద్గీత చదువుతది అందరికీ టీచ్ చేస్తది కౌన్సిలింగ్ ఇస్తది భగవద్గీత మీద అని చెప్తే వాళ్ళకఏంటి వాళ్ళకి నచ్చింది ఇది క్వాలిటీ అంటే అది గొప్ప అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు పీపుల్ ఏదైతే వాళ్ళు గ్రేట్ అని ఫీల్ అవుతూ ఉంటారో దాని గురించి మనతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నీకు ఏం
(22:07) కావాలి అని అడిగితే కాదు వాళ్ళు మాట్లాడిస్తుంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. చెప్పిన దాన్ని బట్టి మనం అంచన వేసుకోవాలి. రైట్ మీరు అడిగారు అనుకోండి మీకేం కావాలో ఆ ముసుగులో నుంచి వస్తూ ఉంటుంది. ముసుగు దాటి చూడాలంటే మనం ప్రశ్నించవద్దు వాళ్ళని మాట్లాడనివ్వాలి. మాట్లాడనిచ్చేటప్పుడు మనం ఏదనా స్పెసిఫిక్ గా వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉందో చూడాలి.
(22:30) ఆ రియాక్షన్ ని బట్టి ఆ బాడీ లాంగ్వేజ్ ని బట్టి మనకు ముసుకు లోపల ఏముందో మనకి అర్థంవుతూ ఉంటది. కాబట్టి ఆ ఫస్ట్ మనకు మనము మన యొక్క ముసుకు నుంచి మనము ముసుగు వేసుకున్నామ అనే విషయం రియలైజేషన్ ఉండాలి. మనం గొప్ప అనుకని ఆ ముసుకునే నిజం అనుకుంటే ఎదుటివాడు ముసుకుని దాటి మనం చూడలేము. మన ముసుకుని దాటి మనల్ని మనం చూసుకోవాలి. మన ఆరిజన్ నుంచి చూసి వాళ్ళతోన మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు రకరకాల రూపాల్లో వాళ్ళకు ఏం కావాలి అనేది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు తెలిసి చేయరు తెలియకుండా చేస్తారు తెలిసి ఎవరు చేయరు కదా మీరు అడిగిన ప్రశ్నలకు వచ్చేది ముసుగు సమాధానాలు బట్
(23:09) వాళ్ళ ప్రవర్తన నిజమైనటువంటి ముసుకు లోపల ఉన్నట్టు రైట్ ప్రవర్తన అంటే జస్ట్ అప్పుడు చేసేది కదా తర్వాత అయినా సరే ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు అతిగా ఏదైతే మాట్లాడుతున్నారో దానికి విరుద్ధమైనది వాళ్ళకి ఉండి ఉంటది. అతిగా నీతులు మాట్లాడుతున్నారు అనింటే అర్థము నీతుల గురించి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు నీతిమంతంగా ఉండాలని కోరుకుంటున్నారు ఉండలేకపోతున్నారు నీతివంతమైన ప్రవర్తన మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు.
(23:39) అది వాళ్ళు ఉంటున్నారు నీతి అనేది నేను ఉంటాను కానీ నీకు అనవసరం అన్నప్పుడు దాని గురించి మాట్లాడు రైట్ వాళ్ళు ఏ టాపిక్ తీస్తున్నారు ఏ టాపిక్ మాట్లాడుతున్నారు ఎంత తీవ్రతతో మాట్లాడుతున్నారు ఎంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడుతున్నారు లేదంటే ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నారు. లేకపోతే ఫలానా కోర్స్ చేస్తే ఎంత వస్తది అని అడుగుతున్నారు.
(24:01) అప్పుడు వాళ్ళకి ఇప్పుడు నేను గ్రాఫిక్ డిజైనర్ గా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకతను అడ్వకేట్ ఉండేవాడు. అతను వాళ్ళ బావమరిదిని నా దగ్గరికి గుంటూరు జిల్లా నుంచి పంపించారు అది నేర్చుకుంటాడు మావాడని మొదటి రోజు వచ్చాడు కూర్చున్నాడు కొన్ని అన్ని చూశడు. రెండో రోజు వచ్చిన తర్వాత నాతో అన్నాడు సార్ ఇటువంటి ఇది పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతది సార్ అన్నాడు.
(24:23) అంటే ఏమ అర్థం అవుతుంది మనకి అతనికి తొందరగా నేర్చుకొని ఇటువంటిది పెట్టాలనే కోరికతో ఉన్నాడు. వాళ్ళ బావ చెప్పింది వేరు నీ దగ్గర నేర్చుకొని నీ దగ్గర పని చేస్తాడు ఇంకోటి ఏదేదో చెప్పాడు. ఇతను కూడా మొదట అంతే చెప్పాడు కానీ అతను ఏం అబ్సర్వ్ చేస్తున్నాడు ఏం చూస్తున్నాడు చూస్తే అర్థమైపోతుంది. మనం ఒక రెస్టారెంట్ లో కూర్చున్నాం.
(24:44) నీ ముందు మగపిల్లలు కూడా కొంతమంది ఆడపిల్లలు అందరూ కూర్చున్నారు నిన్ను కొంచెం నా దగ్గర యాంకరింగ్ చేశవు కాబట్టి కొంచెం అవగాహన ఎక్కువ ఉంటది. ఒక అమ్మాయి అక్కడి నుంచి వెళ్తుంది ఆ అమ్మాయి చేతిలో అమ్మాయి చాలా యంగ్ అండ్ ఫిట్ గా ఉంది. సెక్సీగా ఉంది. చేతిలో ఒక ఆ బుక్ ఒకటి పట్టుకొని వెళ్తుంది వాచ్ ఇవన్నీ ఉన్నాయి. నీ ఎదురుగుండా ఉన్న వాళ్ళ అబ్బాయిల కళ్ళల్లోకి చూడాలి.
(25:09) ఆ కళ్ళు ఎటు వెళ్తున్నాయో చూస్తే వాళ్ళు ఎవరెవరికి ఏమేమ కావాలో అర్థం. మనం ఏం చేస్తాము వీళ్ళని చూడటం మానేసి అటు చూస్తాము వీళ్ళని అడుగుతాము నీకేం కావాలి. అట్లా కాదు ఎదుటు వాళ్ళ యొక్క బిహేవియర్ అబ్సర్వ్ చేయండి వాళ్ళ కళ్ళు అబ్సర్వ్ చేయండి దేన్ని చూస్తున్నాయి ఇక్కడికి వచ్చినప్పుడు దేన్ని చూస్తున్నాయి ఒకతను కెమెరాని బాగా అబ్సర్వ్ చేస్తున్నాడు అతనికి కెమెరా మీద ఇంట్రెస్ట్ ఉంది.
(25:31) అతను కళ్ళను అబ్సర్వ్ చేస్తే తెలుస్తుంది. లేదా ఒక చూస్తాడు ఒకతను అంటే వాళ్ళకి ఎందులో అయితే పరిచయం ఉందో ఏదైతే కావాలో అక్కడికి అంటే తెలిసిన దాని మీదకి క్యూరియాసిటీ ఉంటది. లేదా మనకు కావాల్సిన దాని మీద ఉంటది లేదా మనం భయపడేదాన్నైనా మనం చూస్తూ ఉంటాం. సో ఒకతను వచ్చాడు ఒక కార్పెంటర్ అనుకుందాం అతను ఏం చూస్తాడు ఇక్కడికి వచ్చినప్పుడు కెమెరాలు చూడడు అతను అతను ఏం చూస్తాడు ఈ ఫర్నిచర్ ఇవన్నీ చూస్తాడు.
(25:57) ఈ ఫర్నిచర్ ఈ స్టైల్ లో ఉంది ఇప్పుడు నేను గ్రాఫిక్ డిజైనర్ ని అప్పుడు గ్రాఫిక్ డిజైనర్ గా ఉన్నప్పుడు ఏ మగజైన్ చూసినా ఇది ఎలా డిజైన్ చేసి ఉంటారు ఏంటి అది కదా నా దృష్టి వెళ్లే అది మ్ ఆ దృష్టిని బట్టి నాకు ఏముందో అది అబ్సర్వ్ చేయొచ్చు మనం. అలాగే ఒక పెయింటర్ వచ్చాడు ఆర్టిస్ట్ అనుకుందాము అక్కడ ఏదో ఒక పెయింటింగ్ ఉంది తన దృష్టి అక్కడికి వెళ్తదా వెళ్ళదా వెళ్తది కదా తనకి అది ఇంట్రెస్ట్ ఉన్నట్టు అన్నమాట సో అలా కాకుండా నీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది అంటే వాటిని 14 చెప్పొచ్చు అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ వచ్చినవాడు రానివాడిగా నటించవచ్చేమో రానివాడు వచ్చినట్టుగా నటించలేడు.
(26:34) ఒక అతను నేను పెయింట అని చెప్పాడు అబద్ధం ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ పెయింటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు మామూలుగానే ఉంటాడు. రైట్ ఎందుకు అతను పెయింటింగ్ తెలియదు రైట్ సో రానివాడు ఒక సైకాలజీ నాకు వచ్చు సైకాలజీ తెలియనట్టుగా నేను కామన్ మన్ దగ్గర నార్మల్ గా ఉండొచ్చు నమ్మించగలుగుతాను కానీ సైకాలజీ తెలియకుండానే నేను ఒక సైకాలజిస్ట్ అని వచ్చి నా దగ్గర చెప్పాలి అనింటే సబ్జెక్ట్ మాట్లాడాలి కదా అతనికి ఏమీ తెలియదు బేసిక్ గా తిన్నప్పుడు ఏం మాట్లా మాట్లాడలేదు అప్పుడు వెంటనే దొరికిపోతూఉంటాి కాబట్టి మనం తీక్షణంగా వాళ్ళని అబ్సర్వ్ చేసినట్లయితే వాళ్ళ
(27:12) యొక్క కళ్ళు నిజంగా చెప్పాలంటే కళ్ళు బాగా తెలియజేస్తాయి ఫేస్ ఫేస్ లో కూడా కళ్ళు ఫేస్ అబ్సర్వ్ చేయాలి ఫేస్ లో కళ్ళు తర్వాత కాళ్ళు చేతులు వాళ్ళు ఎలా పెడుతున్నారు ఏంటి వాళ్ళ బాడీలో వచ్చే చేంజ్ ఈ జా లైన్ మూతి ఇదంతా కూడా వాళ్ళ ఎమోషన్ బట్టి మారిపోతూ ఉంటుంది. మనం ఒక మాట అన్నప్పుడు వెంటనే వాళ్ళలో ఒక ఇమేజ్ వస్తది కదా ఒక మాట గురించి ఇక తాజ్మహల్ అన్నాను మీ మనసులో తాజ్మహల్ వస్తది తాజ్మహల్ అంటే మీకు అసయం భయం అనుకోండి వెంటనే మీ ఫేషియల్ ఫీచర్స్ మారిపోతాయి.
(27:44) కదా సో వాళ్ళ చెప్పేది వింటేనేమో ముసుకులోనుంచి చెప్పినట్టు అలా కాకుండా మనం ఒక మాట్లాడి ఆ మాటకు వాళ్ళ రియాక్షన్ ని మనం బాడీని అబ్సర్వ్ చేసినట్లయితే దెన్ అది ముసుకు దాటి వాళ్ళలో ఏముందఅనే విషయం అర్థమవుతూ ఉంటది. ఇలా మనము మొదటి స్టెప్ గా మనం ఏం చేసాం ఇతరుల నుంచి చాలా రకాలుగా ఉంది అందులో మొదటి స్టెప్ ఏం చేసాం అంటే ముసుగు ఉంటది ముసుగును దాటి చూడాలి అది దాటి చూడాలంటే వాళ్ళని మాట్లాడనివ్వాలి లేదంటే మనం టెస్ట్ చేయాలి నాట్ క్వశ్చన్ ప్రశ్న ఆన్సర్ లా కాదు ఆస్కెట్ చార్ట్ లో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేసినట్టుగా కాదు అలా కాకుండా టెస్ట్ చేయాలి ఒకటి ఏదో
(28:19) వదులుతాము దాని రియాక్షన్ ఎలా ఉందో ఇంకోటి ఏదో వదులుతాము రియాక్షన్ ఎలా ఉందో చూడాలి ఇలా చూసినట్లయితే కొంతవరకు మనకు అర్థమవుతుంది ఇంకా చాలా ఉన్నాయి అవి కమింగ్ సెషన్స్ చూద్దాం రైట్ అమ్మ థాంక్యూ సర్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింద నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment